Тёмный

Viduvaraa denthainaa.... 

Balakrishna Prasad Garimella
Подписаться 89 тыс.
Просмотров 216 тыс.
50% 1

Annamacharya Sankeerthana . Music : G. Bala. Krishna Prasad. Sung by : G . Bala Krishna Prasad. Ragam : Vitapi.; Taalam : Adi........

Видеоклипы

Опубликовано:

 

7 окт 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 91   
@kprreddy9880
@kprreddy9880 Год назад
మనం ఎవ్వరం అన్నమయ్య నీ చూడలేదు కానీ పచ్చి నిజం ఏంటి అంటే ఎవరు నమ్మిన నమ్మక పోయినా ఇది సత్యం మన కలి మాయలు అదుపు లో పెట్టీ ధర్మం నీ నిలబెట్టడానికి అవతరించిన అన్నమయ్య మన కళ్ళ ముందు వుండే అన్నమయ్య సాక్షాత్తు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గురువు గారు 🙏🙏🙏🙏 ఆ పుణ్యాత్ముడు పాటలు వినడం మన పూర్వ జన్మ సుకృతం 🙏🙏🙏🙏మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఆరోగ్యంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామి నీ కోరుకుంటున్న గురువు గారు 🙏🙏🙏
@GAMANAMMEDIA
@GAMANAMMEDIA Год назад
అన్నమయ్య వర ప్రసాద్
@manjulalanka3809
@manjulalanka3809 Год назад
🙏👌🌺🌺
@kprreddy9880
@kprreddy9880 Год назад
@@manjulalanka3809 ఎలా వున్నాయి
@kprreddy9880
@kprreddy9880 Год назад
@@manjulalanka3809 మంజుల గారు 🙏ఎలా వున్నారు అండి
@mulukutlakrishnamurthy4297
@mulukutlakrishnamurthy4297 3 года назад
మీరు ప్రతి సంకీర్తనమునకు స్వంతం చేసుకుని పాడతారు మహాశయా. మీ సమకాలీలమవడం మాఆదృష్టం.
@hymavathijavvadi3297
@hymavathijavvadi3297 11 месяцев назад
అన్నమయ్య సాంగ్స్ మీరు పడితే ఎంతో మధురంగా ఉంటాయి మేము మీ పాటలను వీల సార్లు వింటూ ఉంటాం
@murthykondepudi8913
@murthykondepudi8913 2 года назад
ప్రతి మనిషి మనసులో మాట ఈ పాట , మీ గొంతు లో వినిపించారు
@crazysumedha59
@crazysumedha59 2 года назад
గురువు గారు మీ గానామృతమునకు మా నమస్కారంలు 🙏🏻🙏🏻🙏🏻
@sekharveluru7348
@sekharveluru7348 3 года назад
🙏🙏🙏నమస్కారములు గురువు గారు విడురాదెంతైన అన్నమయ్య సంకీర్తనను పదకవితా పితామహుడు అన్నమయ్య గారే స్వయంగా కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఎదుట సంకీర్తన అర్చన గా గానం చేశారు గురువు గారు.ధన్యవాదములు.
@GS-cj1by
@GS-cj1by 2 года назад
A nnisaarlu vinnaa kuda kannula venta nillu vasthunee untaay...om namo Sri venkateshaaya...🙏🙏
@bharathithota4333
@bharathithota4333 2 года назад
మీ కీర్త శ్రవణం మా జన్మ ధన్యం🙏🙏🙏🙏మీకు పాదాభివందనం🙏
@trinadhn6992
@trinadhn6992 2 года назад
అద్భుతమైన వైరాగ్య సంకీర్తన గురువుగారు . నిజంగా అన్నమాచార్యుల వారి భావన ఆయన భక్తి, ఆర్తి, స్వామి వారి దయా వైభవ వర్ణన ప్రకటితమైయ్యేట్లుగా స్వరపరిచి గానం చేసారు గురువుగారు మీకు పాదభివందనములు. గోవిందా గోవింద🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nagarajukalaru9274
@nagarajukalaru9274 2 года назад
🙏🙏🙏 MeeRu Padina prathi pata manasu ku amtho bakthi paravasam avuthu vuntanu
@swarnagowri6047
@swarnagowri6047 2 года назад
ఓం నమః శివాయ. ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. Respected, vuday kumaar gaaru namaste. 🙏 స్వామి వారి ఒక్కక్క కీర్తన వెలకట్ట లేని వజ్రాలు. విడువ రాదెంతైన వెర్రి వాడ నైనా,నేను" కీర్తన సాహిత్యం పంపిన మీకు కృతజ్ఞతలు నమస్తే అండి. 🙏
@swarupareddy2859
@swarupareddy2859 3 года назад
My favorite song sri venkateshwara swami🙏🙏🙏🙏🙏🙏🙏
@manaswaramtv5014
@manaswaramtv5014 10 месяцев назад
ఆ కలియుగ వాసున్ని తనువంతా భక్తితో స్తుతించే కీర్తన... చాలా చాలా మంచి కీర్తన గురువు గారు 🎉
@sathyaraju6018
@sathyaraju6018 3 года назад
Sri.sri.sri.garimella.balakrishnaprasad.guruvugariki.sastanga.namaskaramulu.
@rukminicb
@rukminicb Год назад
నాకు యిష్టమైన,ప్రాణమైన పాట అది కూడా గురుగారినుండి వింటుంటే జన్మ ధన్యం 🙏🙏🙏కానీ గురువుగారు ఇదే పాటని ఒకసారి మీరు ప్రతి క్రమంలో చివరలో హరీ అని పాడారు, తరువాత దానికి బదులు instruments రాగం పెట్టారు, but నాకు ఆ హరీ..... మీరు అనడంలో ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది, అది miss అవుతున్నాను, దయ చేసి ఆ వర్షన్ పెట్టండి, 👌👌👌🙏🙏🙏
@santhuguptha85
@santhuguptha85 Год назад
ఈ కీర్తన మనిషి జీవిత అర్థాన్ని.. ఆ దైవం యొక్క పరమార్ధాన్ని నేర్పిస్తుంది...
@ramakrishnaparamahamsa9076
@ramakrishnaparamahamsa9076 3 года назад
The ultimate surrendering request for solvation I am feeling!
@sowbhagyambiradavolu7274
@sowbhagyambiradavolu7274 3 года назад
🙏🙏om nano venkatesaya🙏🙏
@swarnagowri6047
@swarnagowri6047 2 года назад
ఓం నమః శివాయ. ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@user-dk3in3sm2e
@user-dk3in3sm2e Год назад
Bala krishna Prasad Garu second Annamayya
@udayvadaga3229
@udayvadaga3229 2 года назад
Jai shreemannarayana guruvu garu
@sekharveluru7348
@sekharveluru7348 3 года назад
మీరు గానం అమృతం భగవంతుడు కనబడుతాడు గురువు గారు నమా స్తే
@brahmaiah.pbrahmaiah.p3245
@brahmaiah.pbrahmaiah.p3245 3 года назад
Maaku enta manchi paatalu andeustunnaru meeru meeku ento runapadiunnamu endukante aanaadu paadindi meemu vinaledu kaabatti etimlo meeru paadutunnaru kaabatti meeku dhanyavadamulu gurugaru
@swathic4
@swathic4 2 года назад
Om sri gurubhuyonamaha... guru garu padhamulaku ananthakoti namaskaramulu Prabhu sharanam sharanam govinda....🙏🙏🙏👍👍👍👏👏👏👏👏
@Trueness19
@Trueness19 3 года назад
Super song. Namo Venkatesayya
@kanukulasunitha4927
@kanukulasunitha4927 3 года назад
Miru ee kalapu annamayya garu swamy 🙏🙏🙏
@vijayalakshmin8823
@vijayalakshmin8823 2 месяца назад
Apara annamayyaki namassumanjali 🙏
@nelantibalaji6521
@nelantibalaji6521 3 года назад
Guruvu gariki vandanaalu 🙏🙏🙏🙏🙏
@veerasundarmachiraju1085
@veerasundarmachiraju1085 3 года назад
Aaahaa.... Manchi artham vundi e song lo...If you listen each word...you will know the importance human birth.... Manushuluga puttinanduku sadaa swamivariki runapadi vundaali... Swamini enta pogidinaaa adi takkuve avutundi... Yemi cheyyagalamu manamu swamini manasaara keerthinchatam tappa...
@krishnaprasad1726
@krishnaprasad1726 2 года назад
Om namo venkatesaya.... Excellent song
@prakashrao6641
@prakashrao6641 3 месяца назад
అద్భతమైన కీర్తన 👏🤗
@nagaraju2185
@nagaraju2185 3 года назад
గోవిందా గోవింద...
@Chennuvenkatadyvakumar
@Chennuvenkatadyvakumar 2 года назад
🙏🙏🙏
@vinayareddy9542
@vinayareddy9542 3 года назад
My most favourite song..Thank u Guruji
@sathvikraaz2903
@sathvikraaz2903 Год назад
Em padaru Sir, No words to describe 🙏🙏🙏
@ramk4951
@ramk4951 2 года назад
🙏
@arunathallapaka2344
@arunathallapaka2344 Год назад
Guruvu gari padamuluku sathakoti namskaramlu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmiprasad2136
@lakshmiprasad2136 3 года назад
Naku chalaa bagaa nachhindappa yi pata, gundelu kadilinchesaru🙏🙏
@divyadasari4307
@divyadasari4307 Год назад
It's my favourite song daily I will sing atleast once
@subhasirisinahal8247
@subhasirisinahal8247 4 месяца назад
🙏🙏🙏Adiyen dasoham
@rajyalakshmisatuluri265
@rajyalakshmisatuluri265 Год назад
Ilati varini bhagavanthudu thana kosame puttinchukuntadu, annamayya, ramadasu, tyagayya vale, dhanyavadamulu guruvugaru, gana roopamina meeting tapassu, maku kuda panchutunnaru
@vijayamathamsetty7391
@vijayamathamsetty7391 3 месяца назад
Namskar mahodaya 👃
@maruthiaparna6850
@maruthiaparna6850 11 месяцев назад
Namasthe guruvu garu
@kanukulasunitha4927
@kanukulasunitha4927 3 года назад
It has lots of meaning swamy 🙏🙏👌
@d.kreddy8577
@d.kreddy8577 3 года назад
🙏🙏🙏🙏👌👌
@mangabaddam9528
@mangabaddam9528 2 года назад
Danyavaadamulu guruvugaaru
@bhaghyalakshmi7967
@bhaghyalakshmi7967 2 года назад
Vandanamul, 🙏🙏🙏🙏👍
@chandrashekarchandrashekar5860
@chandrashekarchandrashekar5860 10 месяцев назад
💅🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ynagaraju3416
@ynagaraju3416 3 года назад
🙏🙏🙏vanadanaalu
@santhuguptha85
@santhuguptha85 Год назад
శుభోదయం గురువు గారు.... పాధాబివందనాలు మహాత్మా
@prasadjammi8124
@prasadjammi8124 9 месяцев назад
Heart Touching
@revathit9003
@revathit9003 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayalakshmi-yt1zc
@vijayalakshmi-yt1zc 3 года назад
Very nice sir 👌👌🙏🙏
@seshukumari1442
@seshukumari1442 3 года назад
Namo venkatesaya..
@sekharveluru7348
@sekharveluru7348 3 года назад
నమస్తే గురువు గారు ఈ అన్నమయ్య సంకీర్తన ఏ రాగంలో స్వరపరిచినారో తెలుప గాలేరు.🎵🙏🙏🙏
@anuradhasriperambaduru9230
@anuradhasriperambaduru9230 5 месяцев назад
🙏🙏🙏💐
@sathvikraaz2903
@sathvikraaz2903 3 месяца назад
🙏🙏🙏🙏🙏
@ramk4951
@ramk4951 2 года назад
Guruvariki🙏
@savithan8529
@savithan8529 3 года назад
Wat s beautiful song!!!!sooper bkp gaaru🙏🙏
@revathit9003
@revathit9003 Год назад
Guruvukariki namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vasakameshwararao3200
@vasakameshwararao3200 3 года назад
🙏🙏🙏evergreen kirthana
@avulavenkateswarlu5256
@avulavenkateswarlu5256 Год назад
చాలా అద్భుతంగా ఆలపించారు గురువు గారు
@srinivaskota1076
@srinivaskota1076 Год назад
❤❤❤❤❤❤❤❤
@srinivasmakthala8822
@srinivasmakthala8822 3 года назад
My Favourite song
@ONBVVoiceofRishis
@ONBVVoiceofRishis 5 месяцев назад
పాదాభివందనాలు గురువు గారు. Short of words to express my feeling. Seeking your blessings 🙏 🙏 🙏
@chakravarthybaipa3901
@chakravarthybaipa3901 3 года назад
Om namo venkateshaya namaha🙏🏼🙏🏼
@kataboinachandrakala6814
@kataboinachandrakala6814 11 месяцев назад
Chandrakala
@kataboinachandrakala6814
@kataboinachandrakala6814 11 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@bhavanijammugari2948
@bhavanijammugari2948 Год назад
🙏🙏🙏🙏
@mohann3429
@mohann3429 2 года назад
Super Sir
@gudaveenarani1745
@gudaveenarani1745 3 года назад
Om namo Venkateshaya namaha..guruvugaru swamivaari krupaku paathrulu avudhurugaka
@meenameenakshi3393
@meenameenakshi3393 Год назад
🙏🙏🙏🙏🙏😰🤲
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 8 месяцев назад
Adbhuthsm Guruvu garu..Meeku Sathaki Vandanalu..❤❤❤❤❤❤❤😊
@venkateswarlurayaprolu6078
@venkateswarlurayaprolu6078 3 года назад
🙏🙏🙏🙏🙏🙏
@user-br9hu7mw7m
@user-br9hu7mw7m 7 месяцев назад
❤ super ❤ super ❤
@subbalakshmi2741
@subbalakshmi2741 7 месяцев назад
🙏🙏🙏🙏🌹🙏
@sivachaitanya6330
@sivachaitanya6330 Год назад
Where can i find meaning of the song..
@thatidheeraj5690
@thatidheeraj5690 Месяц назад
॥పల్లవి॥విడువరా దెంతైనా వెఱ్ఱివాఁడనైన నీకు కడవారు నవ్వకుండాఁ గాచుకో నన్నును ॥చ1॥జ్ఞానము నే నెఱఁగ నజ్ఞానముఁ నే నెఱఁగను మానను విషయములు మరిగెంతైనా నీనామము నొడిగి నాదాసుఁడ ననుకొందు దీనికే వహించుకొని తిద్దుకో నన్నును ॥చ2॥అకర్మము నెఱఁగను సుకర్మము నెఱఁగను ప్రకటసంసారముపై పాటు మానను వొకపనివాఁడనై వూని ముద్రధారినై తి మొకమోడి యిందుకే గోమున నేలు నన్నును ॥చ3॥వెనకఁ గానను ముందు విచారించి కానను నినుపై దేహధారినై నీకు మొక్కేను ఘనుఁడ శ్రీవేంకటేశ కన్నులెదుటఁ బడితి కని పోవిడువరాదు కరుణించు నన్నును
@parvathigokarnam681
@parvathigokarnam681 5 месяцев назад
Lyrics plz
@indiranellore538
@indiranellore538 Год назад
🧖🧖🧖
@ramk4951
@ramk4951 2 года назад
🙏
@srinivasgoudgonepelly9696
@srinivasgoudgonepelly9696 2 года назад
🙏🙏🙏
@bluehills6966
@bluehills6966 Год назад
🙏🙏🙏🙏🙏
@indiranellore538
@indiranellore538 8 месяцев назад
🥲🥲🥲🧖
@sachinphatangare4750
@sachinphatangare4750 2 года назад
🙏🙏🙏
@indirapochampalli9713
@indirapochampalli9713 Месяц назад
🙏
@swarnaswarna1884
@swarnaswarna1884 3 года назад
🙏🙏🙏
Далее
The lightweights ended Round One with a BANG 💪
00:10
Jaganmohanaakaaraa.....
9:15
Просмотров 647 тыс.
Mundara kaladani.....
6:25
Просмотров 127 тыс.
Dachuko
10:07
Просмотров 501 тыс.
Yemani Pogadudume....
7:07
Просмотров 201 тыс.
Thiruveedhula merasee..........
5:40
Просмотров 141 тыс.
Ramudu Lokabhi Ramudu - Hindola Ragam
7:10
Просмотров 379 тыс.
Brahma Kadigina Paadamu.
8:02
Просмотров 138 тыс.
GODZILLA
2:09
Просмотров 705 тыс.
Stray Kids "MOUNTAINS" Video
3:12
Просмотров 6 млн
OBLADAET, YASMI - YSM PC
2:19
Просмотров 148 тыс.