Тёмный

VIJAY PRASAD REDDY - KR TV జర్నలిస్ట్ KRANTHI POWERFUL INTERVIEW LOADED - COMING SOON 

VIJAY PRASAD FOUNDATION
Подписаться 671 тыс.
Просмотров 130 тыс.
50% 1

VIJAYA PRASAD FOUNDATION
Account no: 193411010000013
Union Bank Of India
Balabhadrapuram branch
IFSC CODE : UBIN0819344
phone pay google pay 8500006339
దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
#vijay_prasad_reddy #Inspirational_Messages
I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
/ @vijayprasadreddyiforgod
ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
/ @iforgodvijayprasadreddy
మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
1. / vijay.prasadreddybalab...
2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
3. / i-for-god-ministries-1...
మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
(for join click this link )
t.me/+GKQcIf5l...
Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
/ iforgodlivehdvideos
ఆదివారం ఆరాధన సందేశములు:
• SUNDAY CHURCH WORSHIP ...
I For God Songs Promos link:
• VIJAY PRASAD REDDY ALL...
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
• ¶¶ Yuddhaniki Siddhamy...
2. సర్వలోక_న్యాయాధిపతి
• ¶¶ Sarvaloka Nyayadhip...
3. ముల్లోక_మహాయోధుడు
• ముల్లోక మహాయోధుడు JUKE...
Debates :
1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
• లోకరక్షకుడు ఎవరు? | Sh...
2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
• ORIGINAL SIN | DEBATE ...
3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
• ORIGINAL SIN | DEBATE ...
#Messages Links
1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
• యోగా క్రైస్తవులు చేయకూ...
2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
• ఎప్పుడైనా మద్యం తాగినా...
3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
• మనుషులు పాపం చేసి చెడి...
4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
• విశ్వాసి అన్యుడైన తండ్...
5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
• ఈజిప్ట్ నాగరికతకు మూలం...
6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
• ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
• నీగురించి ఇతరులు ఏమనుక...
8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
• ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
• ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
• మోషే గారి జీవితంలో జరి...
11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
• దేవునియందు నిజమైన భయభక...
12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
• యవ్వనేచ్చ | AN EYE OPE...
13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
• శిలువమీద పరీక్షింపబడిన...
14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
• #క్రైస్తవుడు ఎరుగవలసిన...
15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
• నోవాహు కు కాకి ద్రోహం ...
16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
• మగ్దలేనే మరియను యేసుక్...
17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
• Video
18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
• వలసకూలీ Short Film Tea...
19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
• ప్రేమ పెళ్ళి పాపమా? సం...
20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
• ఇదే నీ అసలు ఫోటో అంటోన...
21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
• నాకే ఇన్ని బాధలు అనుకు...
Our WEBSITE : www.iforgod.com
FOR Cds & books please contact: 85 0000 6339
More details call & WhatsApp : 85 0000 6339

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@dreambuilderss63
@dreambuilderss63 25 дней назад
Waiting... without sleeping.. So excited.. How many members are waiting?? Like this comment.
@tammisettipramod6230
@tammisettipramod6230 25 дней назад
నీతిమంతులు సింహం వలె ఉంటారు అనడానికి సాదృశ్యం ప్రసాద్ రెడ్డి అన్నాగారు
@blackmamba1822
@blackmamba1822 25 дней назад
వెళ్లి వాడి మోడ్డ గుడుపో
@Ammu_56
@Ammu_56 25 дней назад
అవునా రేపు గుడికెళ్లి పూజచేసి రా
@shivakeshava279
@shivakeshava279 25 дней назад
బైబిల్ లో బూతులు చదివే వాలు నితి మంతులు ఎలా అవుతరూర... బైబిల్ ప్రకారం నీతి మంతుల అంటే లోతు తొత్తు కూతుర్లు... తామర... బేస్తాబేలు.., ఇంకా చాలామంది ఉన్నారు వేలు వెలి ముందు బైబిల్ నీ చదువు 😂😂😂😂 గొర్రె
@shivakeshava279
@shivakeshava279 25 дней назад
Paster ammateja RU-vid వీడియోస్ చూడరా ఎర్రి పూకా మీ vp రెడ్డి నీ గటిగా దెంగుతుండు 😂😂😂😂 ను తరువాత కామెంట్స్ పెడుదువు కానీ ముందు వెళ్లి ఆ వీడియోస్ చుడు గొర్రె
@Anil-dr4tg
@Anil-dr4tg 26 дней назад
పూర్తి కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నాము అన్నయ్య
@Vasili_venugopal
@Vasili_venugopal 25 дней назад
నువ్వు నిజంగా ఒక అమ్మకి అబ్బకి సక్రమంగా పుట్టి ఉంటే ముందు నీ పేరు మార్చుకో మా పేర్లు లేకపోతే బతకలేని దద్దమ్మలు😂😂😂😂
@rajuteegala3978
@rajuteegala3978 25 дней назад
​@@Vasili_venugopal nuvvu same question neku vere dhi radhu anukunta I have told answer ni question ki
@Vasili_venugopal
@Vasili_venugopal 25 дней назад
@@rajuteegala3978 ఎంత చెప్పినా సిగ్గు లేకుండా పేరు మార్చుకోకుండా బతుకుతున్నారు కదా సార్ అడగకుండా ఎందుకు ఉంటాను మీలాంటి వాళ్లను🤣🤣
@subbubasina143
@subbubasina143 25 дней назад
​@@Vasili_venugopal rama krishna peru pettukoni full ga taagi rodla mida dollithe tappuledu, ganapati peru pettukoni ___ kompalaku velte tappu ledu, basava lingam ani peru pettukoni langa panulu cheste tappu ledu, peruku tagga batukulu undavu mira perulu gurinchi matlaadutunnaaru, miku aa okka question tappa inkokati radaa bro ,peruko devudu, manishiko devudu , kulaniko devudu, intiko devudu undadu bro, devudu okkade mi matti burraloki eppudu ardamavtumdo,
@subbubasina143
@subbubasina143 25 дней назад
​​@@Vasili_venugopal ammalu abbalu echesaru bro vallaki peru ki sambandam enti bro , ante miru puttaro
@illarambabu
@illarambabu 26 дней назад
గ్రేట్ ఇంటర్వ్యూ ప్రజలకు ఒక క్లారిటీ వస్తదని అనుకుంటున్నాను విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్య గారికి నా వందనములు డేరింగ్ అండ్ డాషింగ్ అన్నయ్య గారికి వందనాలు
@sunkaravenakaiah2564
@sunkaravenakaiah2564 25 дней назад
ఒక్కొక్క మాట ఒక్కొక్క డైమండ్ next level నిజంగా మతోన్మాదుల అమ్మ మొగుడు మా రెడ్డి సరైన పులి దొరకనంత వరకు ప్రతివాడు వేటగాడే వచ్చాడు మా పులి 🐯🐯🐯🐯🐯❤❤❤❤❤❤
@శంకర్_204
@శంకర్_204 25 дней назад
మొడ్డ కుడు.... విలియం ఏడవార్డ్స్ ఉన్నాడు గా మీ దాంట్లో పులి. ప్రకాష్ గంతేలా అని ఇంకొకడు పెద్దయన ఉన్నాడు కదా పెద్ద పులి 🤣........ మీవోడు కుర్ర పులి ఆ
@MOHANJOHN-V
@MOHANJOHN-V 26 дней назад
సింహం లాంటి గర్జన తత్వం, మన దేవుని మహా జ్ఞానం మీకు ఉంటటం .. నిజంగా క్రైస్తవులందరికి గర్వ కారణం అన్నయ్య..❤
@MandapalliRajanBabu2621
@MandapalliRajanBabu2621 25 дней назад
బ్రదర్ మీరు అంత్య దినాలలో దేవునికొరకు యుద్ధం చేస్తున్న ఆధునిక పౌలు దేవుడు ఇంకా ఘనముగా వాడుకొనును గాక
@raghukothapalli8
@raghukothapalli8 26 дней назад
వీడియో మామూలుగా ఉండదు వక రేంజ్ లో ఉంటుంది vpr గారు అంటే 🔥🔥🔥🔥
@Vasili_venugopal
@Vasili_venugopal 25 дней назад
నువ్వు నిజంగా ఒక అమ్మకి అబ్బకి సక్రమంగా పుట్టి ఉంటే ముందు నీ పేరు మార్చుకో మా పేర్లు లేకపోతే బతకలేని దద్దమ్మలు😂😂😂😂
@truthspeaker8013
@truthspeaker8013 25 дней назад
Hello who are you?? To ask?? Nuvvu marchuko bachha. Edho peddha question laaga aduguthunnav?? Nuvvu em nammuthunnavo enni grandhalu unnayo endhuku unnayo, evaru raasaro endhuku rasaaro mukka thelvadhu neeku. First ni buddhi maarchuko... Peru edhaina parledhu...
@jdadvertisings1227
@jdadvertisings1227 25 дней назад
@@Vasili_venugopal మీరు ఎవరండి ఇంతకు ? రాజులా ? 😅నీ పేరు మార్చుకో ఒక అమ్మకి అబ్బకి సక్రమంగా పుట్టి ఉంటే
@Vasili_venugopal
@Vasili_venugopal 25 дней назад
@@jdadvertisings1227 నేను మేరీ లాగా ఎవరితోనో కడుపు చేయించుకుని పుట్టలేదు సార్ నేను సక్రమంగానే పుట్టిన విజయ్ ప్రసాద్ సక్రమంగా పుట్టి ఉంటే పేరు మార్చుకోమని అండి
@Vasili_venugopal
@Vasili_venugopal 25 дней назад
@@jdadvertisings1227 నేను మేరీ లాగా వేరే వాడితో పడుకొని పుట్టలేదు సార్ విజయప్రసాద్ నిజంగా మంచి పుట్టుకే పుట్టి ఉంటే పేరు మార్చుకో మానండి
@lakshman3874
@lakshman3874 25 дней назад
దీనమ్మ జీవితం అన్నయ్య కుర్చీలో కూర్చుంటే సింహం లాగా ఉన్నాడు.. ఇప్పటి వరకు జరిగినది ఒకేత్తు ఇప్పటినుండి జరిగేది మరోకెత్తు ఏమంటారు మిత్రులారా...
@chinnitelugutiger4708
@chinnitelugutiger4708 25 дней назад
Yes❤❤
@Joshuabenny-thurapati
@Joshuabenny-thurapati 25 дней назад
Yessssss
@blackmamba1822
@blackmamba1822 25 дней назад
నీ అమ్మ నీ దెంగుతుండా.😂 మరి అంత ఎక్సయిటిన్గ్ గా వున్నావు .? కొజ్జా ముండా కొడకా
@Thadilakshman-lz5dy
@Thadilakshman-lz5dy 25 дней назад
అవును vp రెడ్డీ గ్రామ సింహమే😂😂 మనిషి కాదు జంతువు అని మీరే ఒప్పుకున్నారు..😂😂
@rajumendi222
@rajumendi222 25 дней назад
క్రిష్టియన్ సోల్జార్ మన విజయ్ అన్నయ్య విజయం క్రీస్తుకే మార్పు మనిషికే🎉 🎤🙏📖⛪🇮🇳
@joguramaiah2338
@joguramaiah2338 25 дней назад
మతం అనే ఉచులో పడి క్రైస్తవుల పై దాడులకు పాల్పడిన వారికి V P REDDY గారి సమాధానాలతో ఉన్మాదుల నోరు ముయిస్తారని ఆశిస్తున్న,,, థాంక్యూ వందనాలు 🙏
@haribabumainaboina2582
@haribabumainaboina2582 25 дней назад
బొంగేమ్ కాదు ఆ మాట మీరు అనకూడదు సార్ 🫤 ఒక్కసారి మీరు ఏ దేశంలో ఉండి మాట్లాడుతున్నారో alochinchandi
@dorkhakesavarapu969
@dorkhakesavarapu969 25 дней назад
Bharatha desam Anni mathalaku athiitham gurthupettuko nee matam naa matam ani emiii lev Anni kulalavariki Anni mathalavariki athiitham
@dorkhakesavarapu969
@dorkhakesavarapu969 25 дней назад
Okappudu mana desanni British vallu palincharu vallu Cristians mana desaniki swathamtram techina mahatma gandhii inspection bible marii appudu Mahatma Gandhi Ni evaru adagaledhee meeru bible nu anusaristhunnaru mana desani swathamtram vadhuuuu eppudu gurthochaya meeru
@blackmamba1822
@blackmamba1822 25 дней назад
ఎంత మంది దేన్గితే పుట్టి మతం మారవు రా కొజ్జా గొర్రె ముండా కొడకా.🤔
@ChanduYalanati
@ChanduYalanati 25 дней назад
అదిరిపోయింది ఒక్కొక్క మత ఉన్మాది కి కూడా ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంటది విజయ ప్రసాద్ రెడ్డి గారు చాలా నీట్ గా క్లుప్తంగా వివరించి చెప్తారు
@blackmamba1822
@blackmamba1822 25 дней назад
అరేయ్ గొర్రె ముండా కొడకా నిజం చెపురా..? మతోన్మాదులు ఎవరు..? నువ్వు హిందూ మొడ్డకి పుట్టలేద..? మామూలుగా చవావు రా..💐
@Vara_prasad_bonam
@Vara_prasad_bonam 25 дней назад
క్రాంతి నీ వంకర ప్రశ్నలకు స్వచ్ఛమైన, మాస్ గా సమాధానం వస్తుంది మా అన్న నుంచి తీసుకో, తెలుసుకో, నీ బ్రతుకు మార్చుకో
@marykamala9490
@marykamala9490 25 дней назад
Endira marchu kunedi em marchu kovalara
@marapatladaveedu1270
@marapatladaveedu1270 25 дней назад
Vijay prasad Reddy గారితో ఇంటర్యూ మామూలుగా ఉండదు god bless you annaya
@kappalivenkat4826
@kappalivenkat4826 26 дней назад
నేను కూడా ఒక హిందువులు ని ఈ పాస్టర్ సర్ అంటే చాలా గౌరవం
@riderroyal7227
@riderroyal7227 25 дней назад
👍 great
@blackmamba1822
@blackmamba1822 25 дней назад
వెళ్లి వాడి మోడ్డ గుడుపో.🤔 నీ బతుకులో యేసు మోడ్డ .! సిగ్గు, బుద్ది లేదురా లంజ కొడకా
@Ammu_56
@Ammu_56 25 дней назад
M గుడు valladi
@angadirajesh3005
@angadirajesh3005 25 дней назад
​@@Ammu_56Nvu kuda velli kudu
@shivakeshava279
@shivakeshava279 25 дней назад
నువ్వు గొర్రె బిడవు అని అర్థం అవుతుదిరా.... ఎందుకు నటిస్తావు😂😂😂😂
@Tony_Arjun_Army
@Tony_Arjun_Army 26 дней назад
నేను ఒక హిందువుని ఈ వరల్డ్ లో నాకు నచ్చిన పాస్టర్ మీరే అన్నయ్య ❤
@blackmamba1822
@blackmamba1822 25 дней назад
వెళ్లి వాడి మోడ్డ గుడుపో.💐 సెక్యులర్ కొజ్జా ముండా కొడకా.!
@GalipothulaSaroja
@GalipothulaSaroja 26 дней назад
దేవునికి మహిమ కలుగును కాగా ఆమెన్ 🙏అన్న
@Vasili_venugopal
@Vasili_venugopal 25 дней назад
ఈ లోకంలో అన్నం పెట్టలేని ఏసు పరలోకంలో పరమాన్నం పెడతాడు అంట మహిమలు లేని దేవుడికి మహిమ కలుగును గాక ఆమ్లెట్
@chandrachandu5904
@chandrachandu5904 25 дней назад
మనకి ఏది లేదో అదే అడిగావు బ్రో, అదే మహిమ
@rajeshalladi1539
@rajeshalladi1539 25 дней назад
​@@Vasili_venugopal oreyy mari nuvvu hindu kada mi devidu andariki paravannam pedutunnada ra picha hooka
@ilovenature8706
@ilovenature8706 25 дней назад
ఈ లోకంలో అందరికి అన్నం పెట్టేవాడు ఆయనే... పరలోకంలో పరమాన్నం పెట్టేవాడు కూడా ఆయనే... నువ్వు నమ్మితే​@@Vasili_venugopal
@SrinivasPraneeth-fk1qo
@SrinivasPraneeth-fk1qo 25 дней назад
Ante mahima Leda Mee oodiki😂😂😂
@mohankrpatoz9021
@mohankrpatoz9021 26 дней назад
వందనాలు అన్నయ్య గారు ఒకప్పుడు పిడి సుందరావు గారిని చూసి ఎంతో ఆనందం ఉత్సాహం ఉండేది ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అలా కనిపిస్తుంది అన్నయ్యగారు❤🎉🎉🎉🎉🎉
@chandrachandu5904
@chandrachandu5904 25 дней назад
ఎందుకురా జాతీయ పాతాకాన్ని గుడ్డముక్క అన్నందుకా,
@blackmamba1822
@blackmamba1822 25 дней назад
వెళ్లి వాడి మోడ్డ గుడుపో..💐 ఎంత మంది దేన్గితే పుట్టవు రా కొజ్జా గొర్రె ముండా కొడకా
@tejoprasanth3130
@tejoprasanth3130 25 дней назад
క్రాంతి గారు మీకు వందనాలు మీరు మంచి ఇంటర్వూ ఏర్పాటు చేసినందుకు
@shekarvani2201
@shekarvani2201 26 дней назад
Vijay prasad reddy tho intrrview అంటే భారీ అంచనాలు.. ఎందరికో తోలు వొలిచేసే విదంగా ఉంటుందీ
@pavankumaraacharya75
@pavankumaraacharya75 26 дней назад
Yesterday when I met you at harihara KALA bhavan I expected that you will say JAI SRIRAM to Kranthi. Because you are something different. You are clear at your words and mind with a great heart like Jesus. You are a true gentleman, pastor, teacher, true Christian.
@mhelivetv1548
@mhelivetv1548 26 дней назад
మీ థింకింగ్ చాలా మెచ్యూర్ గా ఉంటుంది కొందరికి అంత తొందరగా అర్థం కాదు మీరు మాట్లాడే విధానానికి సెల్యూట్ అన్నయ్య 👌
@chinnitelugutiger4708
@chinnitelugutiger4708 26 дней назад
Yes correct
@Thuryajanniparamesh
@Thuryajanniparamesh 26 дней назад
Vandhanalu S, vijayprasad Reddy annayya garu,,,🙏🙏🙏💐💐💐
@eswarrao6234
@eswarrao6234 26 дней назад
ఇప్పటి వరకూ మీకు సరైనోడు తగల్ల, మీకు మీరే చెప్పుకొని విర్రవీగుతూ నారు. Vijayaprasad reddy అన్న మీకు కరెక్ట్
@TV-tu8cp
@TV-tu8cp 25 дней назад
అచ్చ అవునా నాతో ఎవరిన ఒక్క 5 మినిట్స్ మాట్లాడండి నేను ఏ గ్రంథం తోటి సంబంధం లేకుండా ఏ మతం తోటి సంబంధం లేకుండా జస్ట్ నైతిక విలువలు క్యూస్షన్స్ అడుగుతా సమాధానం చెప్పండి చాలు
@Thadilakshman-lz5dy
@Thadilakshman-lz5dy 25 дней назад
​@@TV-tu8cp అది అవధమ్మా😅😅
@sambareddy1755
@sambareddy1755 25 дней назад
Mi Peru Eswar, miru Cristina
@nithishkumar5423
@nithishkumar5423 25 дней назад
Real Pastor .❤ ,All Religions Spread Goodness To Mankind.Be United Hindus, Christians and Muslims We all are united ❤
@mulagapakalaxman3066
@mulagapakalaxman3066 26 дней назад
మత ఉన్మాదులకు క్రైస్తవ్యం మీద ఉన్న చెడ్డ ఒపీనియన్ ఈ ఇంటర్వ్యూ తో తొలగిపోవాలని ఆశిస్తున్నాను ఒక్కో మతోన్మాదికి సరైన సమాధానం వస్తుందని అన్నయ్య విజయ ప్రసాద్ రెడ్డి మాటలకు మత ఉన్మాదులు తల ఒగ్గుతారని ఆశపడుతున్నాను దేవుడు పక్షాన నిస్వార్ధంగా సేవ చేస్తున్న అన్నయ్య విజయ ప్రసాద్ రెడ్డి గారికి ప్రభువు పేరట వందనములు🙏🙏🙏🙏♥️♥️♥️♥️
@swamy8115
@swamy8115 25 дней назад
గొర్రె నా కొడకా ముందు బైబిల్ సాధివావా తల్లిని చెల్లిని కూతుర్ని వధినని కోడల్ని ఏల ధెంగలో చెప్పిన వాడు యెహోవా అలాంటి పిచ్చి వాడు దేవుడా పిచ్చి పుక 😂
@venkyvenky1460
@venkyvenky1460 25 дней назад
హిందూ మతం మీద బురదజల్లే మీలాంటి క్రైస్తవులకు చేతబడి చేసే వాడు కూడా మీకు😅😅😅😅😅
@indian7491
@indian7491 25 дней назад
Meeru mathonmaadhulu lanj... Koda....
@sailove8558
@sailove8558 25 дней назад
🐏🐏🐏🐏🐏🐏🐏🐏🐏✅✅✅✅🤬🤬🤬🤬🤬🤡🤡🤡🤡🤡
@swamy8115
@swamy8115 25 дней назад
@@indian7491 గొర్రె నా కొడకా ముందు బైబిల్ సాధివావా తల్లిని చెల్లిని కూతుర్ని వధినని కోడల్ని ఏల ధెంగలో చెప్పిన వాడు యెహోవా అలాంటి పిచ్చి వాడు దేవుడా పిచ్చి పుక
@stalinmannayouth1563
@stalinmannayouth1563 26 дней назад
Wonderful Anna Super interview దేవునికే మహిమ
@Vasili_venugopal
@Vasili_venugopal 25 дней назад
ఈ లోకంలో అన్నం పెట్టలేని ఏసు పరలోకంలో పరమాన్నం పెడతాడు అంట మహిమలు లేని దేవుడికి మహిమ కలుగును గాక ఆమ్లెట్
@blackmamba1822
@blackmamba1822 25 дней назад
యేసు తండ్రి ఎవరు..? యేసు లంజ కొడుకు.! మేరీ లంజ .! 💐
@mpdas4463
@mpdas4463 26 дней назад
Praise the lord 🙏 annagaru ఈ వీడియోలో ఎన్నో ప్రశ్నలకు మాకు జవాబు దొరుకుతుంది మీడియాకు ఒక రేంజ్ లో మీరు జవాబు ఇచ్చి రా అని మేము నమ్ముతున్నాం ఒక రేంజ్ లో ఉంటదని మా నమ్మకం అన్నగారు గాడ్ బ్లెస్ యు
@kevinanand94949
@kevinanand94949 26 дней назад
మామూలుగా ఉండదు ఐతే eagerly waiting Anna Praise the lord
@madhuansm
@madhuansm 26 дней назад
ఈ ఇంటర్వ్యూ తో KR టీవీ రేంజ్ మారిపోతుంది.🎉🎉 ఆలస్యంగా అయినా మతోన్మాదుల మొగుడు దిగవలసిన చోటునే దిగాడు. అసలు సిసలైన క్రైస్తవ సింహం, ప్రేమ విషయం లో కరుణాకర్ కంటే కరుణామయుడు. అతడే విజయం పేరునే తన పేరుగా పెట్టుకున్న మా ఆత్మీయ సోదరుడు VP. రెడ్డి గారు 🎉🎉🎉🎉🎉🎉❤❤❤
@dasaripaul5314
@dasaripaul5314 26 дней назад
Next andharu vastharu interviews ki​@@prakashsakala9244
@tellingtruewords
@tellingtruewords 26 дней назад
మీరు అనుకున్నది తప్పు బ్రదర్ బైబిల్ జ్ఞానీ ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు కాబట్టి ప్రసాద్ రెడ్డి గారికి దేవుడు ఎవరు అనేదే తెలియ లేదు అలాంటిది విజయ్ ప్రసాద్ మతోన్మాదులకు మొగుడు ఎలా అవుతాడు
@tammisettipramod6230
@tammisettipramod6230 25 дней назад
నిజం అన్న వాస్తవం
@tribalcultur5556
@tribalcultur5556 25 дней назад
అంటే మిగత వారు అసలైన క్రిస్టియన్ కాదా మీ ఉదేశ్యం లో..
@madhavakrishna4238
@madhavakrishna4238 25 дней назад
VP. Reddy ante evvaru bro...
@tabithatwinkle9265
@tabithatwinkle9265 26 дней назад
విజయ్ ప్రసాద్ అన్న రోషము కలిగిన దేవుని యొక్క సేవకుడు ఈ వీడియో కోసం చాలా చాలా చాలా చాలా చాలా వెయిట్ చేస్తున్నాము క్రైస్తవుల అందరి తరుపున రోషం కలిగిన దైవజనుడు కూర్చున్నాడు అక్కడ మామూలు దైవజనుడు కాదు
@ravikumarnagendla1534
@ravikumarnagendla1534 25 дней назад
సరైన టైంలో సరైన వ్యక్తితో ఇంటర్వ్యూ చేస్తున్నారండి క్రాంతి గారు మీరు చాలా అదృష్టవంతులు అండి
@rajasekhar7073
@rajasekhar7073 26 дней назад
ఈ ఇంటర్వ్యూ తో క్రాంతి గారూ ఎంతో నేర్చుకుంటారు క్రిస్టియనిటీ గురించి యేసుక్రీస్తు గురించి
@Sayyadsubhan-km6jy
@Sayyadsubhan-km6jy 25 дней назад
Meeru mararuraa babu....evarimatam vallaku goppa....endhuku...Cristian...gurunchi matladuthunnauu......
@jo4387
@jo4387 25 дней назад
​@@Sayyadsubhan-km6jy నువ్వు మరుతావు ఇంటర్వ్యూ చూస్తే
@jo4387
@jo4387 25 дней назад
​@@Sayyadsubhan-km6jy నీ మనసు మారుతుంది
@shivavsiva40
@shivavsiva40 25 дней назад
Thu mee bathukulu cheda indulo kuda mathamarpidi gurinchena ashta dharidrulanntha maa bharathadhesham lone unnarentraa gorrelu ​@@jo4387
@SrinivasPraneeth-fk1qo
@SrinivasPraneeth-fk1qo 25 дней назад
Madda le 😂😂
@kranthikumar3903
@kranthikumar3903 25 дней назад
That is called secular Christian pastor.... This is called secularism treat everyone equal............... Only diamonds will stay in secularism not pebbles.... Praise the lord ✝️🙌🏻 AMEN
@vijayjothreddytelugu995
@vijayjothreddytelugu995 26 дней назад
I am waiting anna ....I am so happy ni vakyam gani ni interview gani power full ga untadi god bless u anna garu
@HeyitzSai
@HeyitzSai 25 дней назад
నా వరకు అయితే . ఇటువంటి వాలకి సరైన సమాధానం చెప్పాలి అంటే మీరు తప్ప ఇంకెవ్వరు చెప్పలేరు అనేది నా ఉద్దేశం అన్నా . ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నా అన్నా ❤❤❤
@blackmamba1822
@blackmamba1822 25 дней назад
కరెక్ట్ గా పుట్టలేవు రా..🤔 ఎంత మంది కి పుట్టవో
@PRamu-sj8vb
@PRamu-sj8vb 25 дней назад
🦁సింహం ఎదురు వచ్చాక తోడేళ్లని భయంతో పారిపోవాల్సిందే దాకోవాల్సిందే మతోన్మాదులకు కరెక్ట్ మొగుడు నువ్వే అన్నయ్య🔥 అట్లుంటది మరి విజయన్న తోటి🦁🔥🔥🔥
@blackmamba1822
@blackmamba1822 25 дней назад
వాడి అమ్మని సింహం దెంగిందా.? నీ అమ్మని సింహం డెంగిందా.? ఎంత మంది దేన్గితే పుట్టి మతం మారరు రా..? మీ బతుకులో గే సు మోడ్డ
@Vikramshravani
@Vikramshravani 25 дней назад
మతాలు మతాలు మనం creat చేసుకున్నాం కానీ అంతకన్నా ముందు మనం భారతీయులం అది మర్చిపోతున్నారు... అన్ని మతాలు వారు కలిసి మెలిసి ఉండాలి అంతే కానీ నువ్వు గొప్ప నేను గొప్ప ఎందుకు అన్న ఎవరి నమ్మకం వారిది ఎదుటి వారిని కించపర్చోదు... విజ్ఞానం వైపు అడుగులు వేద్దాం నవ సమాజాన్ని నిర్మిద్దాం జై భారత్ ✊
@karthikamaladasu
@karthikamaladasu 26 дней назад
Vandhanalu andi Vijay Prasad reddy garu 🙏🙏🙏
@GeethaGeetha-wt4ls
@GeethaGeetha-wt4ls 26 дней назад
అడవిలో సింహాన్నీ ఎదురుకొవచ్చేమో గానీ నా అన్నయ్య విజేయ్ ప్రసాద్ నీ ఎదురుకొవటం ఎవడి వల్ల కాదు that is really king vijay Prasaad reddi Anna
@raghukothapalli8
@raghukothapalli8 26 дней назад
Yes
@subakarsuba4673
@subakarsuba4673 26 дней назад
Joke bagundi pushpa
@SscScoreEasy
@SscScoreEasy 25 дней назад
​@@subakarsuba4673joker ki Anni jokukulu ga anipisthai
@SrikanthBanjara014
@SrikanthBanjara014 25 дней назад
మీ పేరు గీత 😂భగవత్గీత రెండు ఒక్కటే naaa
@katakamsuresh5814
@katakamsuresh5814 25 дней назад
I am sure VP Reddy doesn’t have guts to proclaim Jesus Christ is the only saviour of the World. Look at His diplomatic answers and saying Jai S******. Pity all those who follow VP Reddy and His Preachings.
@chinnababu2740
@chinnababu2740 26 дней назад
ఇంటర్వ్యూ మాములుగా సూపర్ వండర్ఫుల్ అన్న
@gps9685
@gps9685 26 дней назад
అన్నొచ్చిండు మామూలుగా ఉండదు మతోన్మాదులకు 🔥🔥🔥🔥❤❤❤
@GalipothulaSaroja
@GalipothulaSaroja 26 дней назад
@@gps9685 s. రోషం కలిగిన దేవుని సేవకుడు. మాములుగా ఉండదు ఫైర్ ఫైర్.. జై శ్రీ రామ్ అన్నాడు కదా చూసేవాళ్ళు ఎలా తీస్కుంటారో. ఎప్పుడు చూస్తమా ఎప్పుడు వింటామా అని ఎదురు చూస్తున్నాం
@chandrachandu5904
@chandrachandu5904 25 дней назад
పీకమను
@blackmamba1822
@blackmamba1822 25 дней назад
ఎంత మంది కి పుట్టవు రా కొజ్జా గొర్రె ముండా కొడకా.🤔 మతం మారవు 😮
@samuelogirala6795
@samuelogirala6795 25 дней назад
అన్నయ్య విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు వారి ద్వారా వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వెర్రితనం మనుషుల జ్ఞానం కంటే గొప్పదని దేవుని యొక్క బలహీనత మనుషుల బలం కంటే గొప్పదని మతోన్మాదులు అందరూ తెలుసుకుంటారని ఆ దేవుడు మీకు అందుకు అవసరమైన జ్ఞానాన్ని ఆ దేవుడు మీకు దయ చేయాలని ఆ దేవాతి దేవుని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుతున్నా వందనాలు అన్నయ్య
@shivakeshava279
@shivakeshava279 25 дней назад
Paster ammateja RU-vid వీడియోస్ చూడరా ఎర్రి పూకా మీ vp రెడ్డి నీ గటిగా దెంగుతుండు 😂😂😂😂 ను తరువాత కామెంట్స్ పెడుదువు కానీ ముందు వెళ్లి ఆ వీడియోస్ చుడు గొర్రె
@pulijagan
@pulijagan 25 дней назад
🎵ఆట ఇప్పుడు మొదలాయే... అంతు చూడక.. ఆగదులే... దెబ్బకి దయ్యం వదిలేస్తా..🎶
@Bhagawansatyasai
@Bhagawansatyasai 26 дней назад
Vijay anna I am a hindu but I am big fan to you I am eagerly waiting for this interview
@Marvel_kid_thor_fan
@Marvel_kid_thor_fan 25 дней назад
Nen kuda hindu reddy anna ante naku kuda istam he
@vykuntakranthi3804
@vykuntakranthi3804 25 дней назад
మతోన్మాదులకు సరైన మొగుడు మా విజయన్న ❤️❤️❤️
@chinnitelugutiger4708
@chinnitelugutiger4708 26 дней назад
సింహంలా ఠీవిగా కూర్చుని మరీ మీరు జై శ్రీరామ్ అన్నారు అంటే దాని వెనక ఏదో ఉండే ఉంటుంది అందుకే ఆ క్రాంతి గారు షాక్ అయిపోయి మీ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు దాని కోసమైనా ఈ వీడియో అత్యంత తొందరగా చూడాలని నా మనసు తహతహలాడుతుంది త్వరగా అప్లోడ్ చేయండి ప్లీజ్
@truthspeaker8013
@truthspeaker8013 25 дней назад
​@@arutlapooja9562reply please!!
@nareshbollipo999
@nareshbollipo999 25 дней назад
Prabhu va Prabhu va ani piliche prathivadu paralokaniki pathrudu kaadu ane statement basechesukuni poul chesina bakthni ni base chesukuni cheppi untaru ani nenu anukunutuna my opinion
@SumanBujji-sb3zv
@SumanBujji-sb3zv 25 дней назад
Super anna
@MANOJKUMAR-wt3nq
@MANOJKUMAR-wt3nq 25 дней назад
Niku antha 6 years back debate jarigindi vijayprasd redy vs karunakar chudu .... karunakar gadiki encounter chesadu
@srikanthutturi8614
@srikanthutturi8614 25 дней назад
​@@MANOJKUMAR-wt3nqనువ్వు చేసిన తప్పుకి నీ పెండ్లాన్ని ఇంకో వ్యక్తి దగ్గర పడుకోబెట్టినోన్ని ఏమంటావ్ దేవుడనే అంటావా?
@MohanKumar-se4of
@MohanKumar-se4of 26 дней назад
సమదనం చేప్పడమే కాని తగ్గెదేలదు మ అన్న విజయ్ యవరైన సరే వోకే
@Vasili_venugopal
@Vasili_venugopal 25 дней назад
నువ్వు నిజంగా ఒక అమ్మకి అబ్బకి సక్రమంగా పుట్టి ఉంటే ముందు నీ పేరు మార్చుకో మా పేర్లు లేకపోతే బతకలేని దద్దమ్మలు😂😂😂😂
@steevensandysteevensandy9483
@steevensandysteevensandy9483 25 дней назад
@@Vasili_venugopal am peru chepu reddy ani unte mi valle ne ega
@Vasili_venugopal
@Vasili_venugopal 25 дней назад
@@steevensandysteevensandy9483 తోక లేకుండా బ్రతుక మనండి సార్
@Vasili_venugopal
@Vasili_venugopal 25 дней назад
@@steevensandysteevensandy9483 మా పేరు లేకుండా బతకండి సార్
@ramakrishnagunji7304
@ramakrishnagunji7304 25 дней назад
​@@steevensandysteevensandy9483Reddy ante raithu Ani meaning bible samandam ledu kukka
@sujithak2081
@sujithak2081 25 дней назад
చాలా మంది అజ్ఞానులకి కనువిప్పు కలుగుతుంది బ్రదర్ God Bless You 🙏🙏
@dasaripaul5314
@dasaripaul5314 26 дней назад
Vijay Prasad Reddy is very power full god's word so waiting for that video
@charanKambal
@charanKambal 25 дней назад
వందనాలు అన్నయ్య చాలా మంచి విషయాలు చెప్పారు ఇంకా దేవుడు చెప్పిన విదంగా సర్వలోకమునకు వెళ్లి నా సువార్త చెప్పండి అని అన్నారు అలాగే మేము మీద్వారా చాలా మంచి విషయాలు నేర్చుకున్నాము అన్నయ్య..... 🙏🙏🙏
@vijayakumariv1573
@vijayakumariv1573 25 дней назад
Praise the lord 🙏 యూదా గోత్రపు సింహం పిల్ల vpr brother , రోషం గల దైవసేవకుడు.
@blackmamba1822
@blackmamba1822 25 дней назад
బైబిలు అదే బూతు పుస్తకం సరిగ్గా చదువు రా కొజ్జా ముండా కొడకా
@lakshman3874
@lakshman3874 26 дней назад
అబ్బో ఆలస్యంగా వచ్చిన... కొదమ సింహంలాగా వచ్చాడు...
@lakshman3874
@lakshman3874 25 дней назад
అన్నాయ్యే జై శ్రీరామ్ అన్నాడంటే వెనకాల పెద్ద కదేదో ఉంది... మొత్తనికి అన్నయ్య రావలసిన చోటికే వచ్చాడు... ఇక సమరమే మే మే మే మే మే మే మే
@blackmamba1822
@blackmamba1822 25 дней назад
ముందు పేరు మార్చుకో గొర్రె ముండా కొడకా
@ramakrishnakudipudi605
@ramakrishnakudipudi605 25 дней назад
విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న గారికి వందనాలు అన్నయ్య దేవుడు మన పక్షాన వున్నాడు యుద్ధము యెహోవాదె దేవుడు మీకు తోడైయుండును గాక అమెన్
@vijaykumarmary4266
@vijaykumarmary4266 26 дней назад
అన్న ఇన్ని రోజులు కీ కరక్టైన వ్యక్తినీ ఇంటర్వూ చేసారు ఫుల్ విడియో ఎప్పుడు పెడతారు.. నరాలు తెగేలాగున్నాయి❤
@blackmamba1822
@blackmamba1822 25 дней назад
కొజ్జా ముండా కొడకా నరాళ్ళు తెగితే పాస్టర్ వుండుగా.? ఫీల్ అవ్వకు వాడు నీ పెళ్ళాం పుకూ వాయిస్తాడు లె.😂
@balumaharaj1397
@balumaharaj1397 25 дней назад
విజయ్ ప్రసాద్ అంటేనే విజయం.. 🎉
@giritejagadwal5006
@giritejagadwal5006 25 дней назад
Waiting anna Garu Full video koraku we love you ❤ nenu nee matalaku chala pedda abhimaninee
@karthikarasasa4811
@karthikarasasa4811 26 дней назад
Lion vachidhi ....kaskondi inkaaa ... goosebumps ne KR tv vanukuddhi...🔥🔥🔥🔥🔥🔥
@SrinivasPraneeth-fk1qo
@SrinivasPraneeth-fk1qo 25 дней назад
Madda le 😂😂
@blackmamba1822
@blackmamba1822 25 дней назад
ఎంత మంది దేన్గితే పుడతారు రా .🤔లంజ కొడకులు
@vikram_aditya9472
@vikram_aditya9472 25 дней назад
@@SrinivasPraneeth-fk1qopapam trailer ke neku chuchu padthundi ankunta 😂
@Thadilakshman-lz5dy
@Thadilakshman-lz5dy 25 дней назад
​@@SrinivasPraneeth-fk1qoగ్రామ సింహమే అది😅😅
@SrinivasPraneeth-fk1qo
@SrinivasPraneeth-fk1qo 25 дней назад
@@vikram_aditya9472 ucchha padedi meeku ra gorrellara 🤣🤣 karunakar occhhaka me gorre book ento telugollaki ardham aiendi.
@Mr_Joy_777
@Mr_Joy_777 25 дней назад
మంచి ప్రయత్నం చేస్తున్న క్రాంతి గారికి ధన్యవాదాలు విజయ ప్రసాద్ రెడ్డి గారు మిస్టర్ పర్ఫెక్ట్
@MShiva777
@MShiva777 25 дней назад
💗💗మీకు ఎవరు సాటి రాలేరులే అన్న ఎందుకంటే మీకు తెలిసింది బైబిలు జ్ఞానము💐💐 i am waiting 💐💐
@blackmamba1822
@blackmamba1822 25 дней назад
ఎంత మంది దేన్గితే పుట్టి మతం మారవు రా.🤔 కొజ్జా ముండా కొడకా ముందు పేరు మార్చుకో నీ అమ్మ పుకులో యేసు మోడ్డ
@rajeevrajesh5005
@rajeevrajesh5005 25 дней назад
All the best brother Vijay prasad anna.. God will do miracle's through this interview. 🤝💐💐
@musicofficial5679
@musicofficial5679 26 дней назад
Dhammunna sevakudu vps. Anna garu
@danielrajurongala6878
@danielrajurongala6878 25 дней назад
Tammudu vijay rightperson realchristian Bible satya bhodakudu
@JHANSI-jj8pn
@JHANSI-jj8pn 25 дней назад
అన్నయ్య వందనాలు KR TV చనల్ వాళ్లు జీవితంలో ఎంతో అద్రృష్టం చెసుకున్నారు ఎందుకంటే అక్కడ మీరు దేవాది దేవునికుమారుడుగా అడుగుపెటారు అన్నయ్య 👌👌👌👌👍👍👍👍💐💐💐💐🙏🙏🙏🙏
@chinnitelugutiger4708
@chinnitelugutiger4708 26 дней назад
అసలు ఏం ధైర్యం అన్నా మీది భయపడటం అనేది అసలు తెలీదా నీకు బాబోయ్ ఇందులో లో ఏదో ఉంది అన్న నాకైతే వీడియో చూస్తున్నప్పుడు ఫుల్ ఇంటర్వ్యూ ఎప్పుడు చూసేద్దామా అన్నంత ఆతృత కలిగింది త్వరగా అప్లోడ్ చేయండి అన్నాయ్ ఇక మేము భరించలేము ఈ వెయిటింగ్
@chatlasrinu897
@chatlasrinu897 26 дней назад
Jai sriram, jai cbn,jai YSR,,
@sudakarmarimitthu7756
@sudakarmarimitthu7756 25 дней назад
Middle lo politicians enduku raa babu😂​@@chatlasrinu897
@blackmamba1822
@blackmamba1822 25 дней назад
యేసు కొజ్జా గాడు గా .? మీరు అలాగే వుంటారు లె.🤔
@RameshRamesh-y7d
@RameshRamesh-y7d 25 дней назад
అన్నయ్య ఈ ఇంటర్ యు తో అందరు అనడం కంటే కొందరు అన్న రక్షణ పొందూతే నా మనస్సు చాలా ఆనందిస్తుంది
@sureshmanda4975
@sureshmanda4975 25 дней назад
Debate karunakar chesthe sagam garvapasi avtharu 😅
@Esthernakshtra
@Esthernakshtra 25 дней назад
How wonderful it is 😮...900 కామెంట్స్ but ఒక negative comments లేదు...every comment is positive comments only..... wonderful change...
@giriputhrudu4280
@giriputhrudu4280 25 дней назад
నా దేవుడు రోసం గలవాడు ... ఎంతమంది వచ్చినా.. పోయిన వాళ్ళే గానీ నా యేసుప్రభు సజీవుడు..
@sumanchinna9611
@sumanchinna9611 25 дней назад
😂😂😂
@truecitizen1
@truecitizen1 25 дней назад
​Ammailu bath chesthunte sareers yethukellevadu krishnudu devuda ..​@@sumanchinna9611
@sreeharihari5670
@sreeharihari5670 25 дней назад
పరిశుద్ధాత్మ దేవుడు నిజముగా తనలో నివసించుచున్నాడు అంటే దేవుని వాక్యము అతని హృదయంలో ఉన్నందుకే ధైర్యంగా మాట్లాడుతారు వారే దేవుని నిజమైన సేవకులు🙏🙏🙏🙏🙏
@baluks1719
@baluks1719 25 дней назад
పూర్తి ఇంటర్ కోసం వెయిటింగ్ విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న మతోన్మాదులకు పరుగులు పట్టిస్తాడు
@blackmamba1822
@blackmamba1822 25 дней назад
అరేయ్ నీ అమ్మ పుకులో యేసు మోడ్డ.🤔 మతం మారుస్తుంది మీరా .? మేము అహ్ హిందువులు అహ్.? కొజ్జా ముండా కొడకా
@satishkumarandela1532
@satishkumarandela1532 25 дней назад
ఒక మంచి హార్రర్ సినిమా ట్రైలర్ లో వుంది.చాలా ఆత్రుత గ వుంది.త్వరగా మొత్తం సంభాషణ వినాలని వుంది.
@BunnyMichael2009
@BunnyMichael2009 25 дней назад
The great youth icon vijay prasad ANNA
@dileepkoppaka2648
@dileepkoppaka2648 26 дней назад
Praise the lord ayyagaru., Wating full interview
@telukalapallyramesh7880
@telukalapallyramesh7880 25 дней назад
Iam very very big fan of Vijay Prasad Reddy garu🔥🔥🔥🔥
@sudheer7569
@sudheer7569 26 дней назад
Abha abha Nenu korukudhi kuda Edhey Annagaruu. Miru Interview lo kurchuvalani ani Chala Sarulu anukuna 🔥
@jesurathnamgunti9622
@jesurathnamgunti9622 25 дней назад
ఫుల్ ఇంటర్ఫు కోసం ఎదురు చూస్తున్నము
@emmanuelsandrapati3024
@emmanuelsandrapati3024 26 дней назад
ఈ ఒక్క ఇంటర్యూ తో అనేక మందీ సత్యం వైపు నడిపించబడతారు
@user-xm7hp4qc9t
@user-xm7hp4qc9t 25 дней назад
అన్నయ్య వందనాలు చాలా సంతోషంగా ఉంది కానీ.... మీ ద్వారా దేవుడు చాలా వాక్కు చాతుర్యాన్ని చాలా గొప్పగా వాడుకుంటున్నాడు మహిమ యేసయ్యకే కలుగును గాక
@marrymarry2622
@marrymarry2622 26 дней назад
ఇప్పుడు అడగండ్రా మీ డౌట్స్ కరెక్ట్ ఆయన మనిషి వచ్చాడు ఏదైనా అడగండి దిమ్మ అదిరిపోయే కౌంటర్ వస్తాడు ఆల్ ది బెస్ట్ తమ్ముడు విజయ్ తమ్ముడు తొందరగా పూర్తి వీడియో పెట్టండి
@chinnitelugutiger4708
@chinnitelugutiger4708 26 дней назад
Yes
@jesuscomingsoon8236
@jesuscomingsoon8236 25 дней назад
మతోన్మాదులకు గూబ గుయ్య అనడం కాయం మేమంతా ఎదురు చూస్తున్నము
@rajusraju8821
@rajusraju8821 26 дней назад
ఈ వీడియో కోసం చాలా చాలా వైట్ చేసున్నాను
@poilavinod860
@poilavinod860 25 дней назад
చాలా అద్భుతంగా ఉంటుందని ఆశ పడుతున్నాను ఎదురుచూస్తున్నాం త్వరగా రిలీజ్ చేయండి
@shankerg2080
@shankerg2080 25 дней назад
Mathonmadulaku saraina samadhanam cheppe sinham vachhindi Vijay Prasad anna praise the lord ❤❤🎉🎉🎉🎉 Intarwu maamuluga undadu
@Challabathuladurgadevi
@Challabathuladurgadevi 25 дней назад
సింహం దగ్గర నేర్చుకున్న సింహం అది విజయం ఎప్పుడూ విజయ్ అన్నాయదే
@dr.manojkumarpothula8485
@dr.manojkumarpothula8485 26 дней назад
Vijay Prasad Reddy garu dare n dashing personality ......❤
@user-zg7bh2nf8j
@user-zg7bh2nf8j 25 дней назад
Vammo..... Eagerly waiting for full episode.... Fast ga upload cheyyandi please
@user-vr7ox3jc1r
@user-vr7ox3jc1r 26 дней назад
ప్రైస్ ది లార్డ్ వందనాలు 🙏🙏🙏🙏
@Stelina.1423
@Stelina.1423 25 дней назад
Can't wait...pls release fast
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 26 дней назад
*మన దేశములో మతము ప్రచారాలు అధికముగా హిందువులు చేస్తారు బ్రదర్స్* *వినాయక ఉత్సవాలు, శ్రీరామ యాత్ర, బోనాల పండుగల పేరుతో రోడ్లపైన, గల్లీలలో హిందూ మతము ప్రచారాలు చేస్తున్నారు సోదరా.*
@g.lokeshlokesh5626
@g.lokeshlokesh5626 26 дней назад
పండుగలు వచ్చినప్పుడే కదా చేసేది రోజు కాదు కదా
@g.lokeshlokesh5626
@g.lokeshlokesh5626 26 дней назад
పండుగలు వచ్చినప్పుడే కదా చేసేది రోజు కాదు కదా
@Thadilakshman-lz5dy
@Thadilakshman-lz5dy 25 дней назад
మేము పోలీసు వారి నుండి పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ కి అమౌంట్ పే చేసి చట్టపరంగా చేస్తున్నాము.కానీ మీరు చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు..తేడా తెలుసుకోండి 😂😂
@laxmigara4863
@laxmigara4863 25 дней назад
వందనాలు అన్నయ్య ఈ చిన్న సాంపిల్ కే మనసు ఇంత ఆనందపడుతుంటే పూర్తి వీడియోకి ఎగిరి గంతులేస్తానేమో అనిపిస్తుంది. సీరియల్స్ చూసేవాళ్లు next ఎపిసోడ్ కోసం అది శనివారమైతే మరీనూ ఎదురు చూసినట్లుగా wait చేయాల్సి వస్తుంది అన్నయ్య బాబు అయినా క్రాంతి గారు మీరు గ్రేటండి యముళ్ళకి మొగుడ్ని తీసుకొచ్చి ఇంటర్వూ చేస్తున్నారు ఈ విధం గా అయినా అన్నయ్య సవర్ ప్రపంచానికి తెలియజేసినందుకు మీకునా ధన్యవాదాలండి మతోన్మాదులకి ఎప్పుడో చిచ్చు పోయించాడు మా అన్నయ్య మరి ఇప్పుడేం పోస్తారో చూడాలి Waiting
@rajuyendamuri8898
@rajuyendamuri8898 26 дней назад
నాకైతే చాల కంగారుగా ఉంది ఎప్పుడు వీడియో చూద్దామా అని..
@nagamanimunagavalasa1640
@nagamanimunagavalasa1640 25 дней назад
Naku kuda
@sonofgodcoc1824
@sonofgodcoc1824 25 дней назад
Eagerly waiting Annaya ❤❤
@sumankolaka6666
@sumankolaka6666 26 дней назад
Im eagerly waiting for this interview
@ravisurya2279
@ravisurya2279 25 дней назад
సూపర్ వండర్ ఫుల్ iam weting
@thecommonmansresponseisfor9048
@thecommonmansresponseisfor9048 25 дней назад
రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ ప్రసాద్ రెడ్డి తో డిబేట్ లో గెలిచే మగాడు లేడు, రాడు, పుట్టడు కూడా. కారణం ఒకే ఒక్కటి ఆయనకు బైబిల్ బాగా తెలుసు.. బైబిల్ చాలా గొప్పది మనం కూడా చదవాలి 🙏
@sumaraj1845
@sumaraj1845 25 дней назад
Bro. Anil Kumar garu kuda debate cheyagalaru. Pakka proofs tho atladtharu aayana kuda baga cheptharu Samadhanalu. Monna Karunakar ki counter ichharu honey Johnson & some other brother tho kalisi live chesaru. Pakka proofs chupincharu kuda. VPR brother baga screw chesintaru Kranthi garini. 😊
@anandarajuvavanagiri6457
@anandarajuvavanagiri6457 26 дней назад
🙏🙏 వందనాలు సార్ పూర్తి వీడియోను చూడాలని ఆశగా వుంది. సార్🙏🙏 ఈ ఇంటర్వ్యూ ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. ప్రజలందరు సత్యాన్ని గ్రహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ సార్ దేవుడు మిమ్మును మీ పరిచర్యను దీవించి ఆశీర్వధించును గాక
@nagamanimunagavalasa1640
@nagamanimunagavalasa1640 25 дней назад
Vijay Prasad Reddy brother dwara parisuddathma devude matladalani andaru satyanni telusukovalani manaspoortiga devunni korukuntunna praise the lord.
@karthikamaladasu
@karthikamaladasu 26 дней назад
Waiting for final voice 🙏🙏 praise the lord
@sreekanthl8955
@sreekanthl8955 25 дней назад
Great interview waiting Nijam cheppalante ilanti vallatho interview cheyyali appudu nija nijalu telustayi sagam telisinollani interview chesi Jesus ni avumana parustunnaru ippudu currect Parsonni adigaru Waiting for interview 🔥🔥🔥
@Pathikonda_aruna
@Pathikonda_aruna 26 дней назад
వందనాలు అన్నయ్య 🙏🌹
Далее
NTV Telugu News LIVE | Ntv Telugu Live
Просмотров 2,2 тыс.