మీ భార్యభర్తలు కలసి ఆయన మీద అంత వ్యంగంగా సినిమా తీసినా ఎదురుపడగానే ఏమి అనకుండా ఓ నవ్వు నవ్వి వెళ్ళిపోయారంటే ఆయన కారణజన్ముడు కాక మరేంటి? ఎంతెైనా గొప్పవాళ్ళు మరణించినా గొప్పవాళ్ళు గానే కీర్తించబడతారు . జోహార్ అన్నగారు
@@saisai-du2ef మనం మారం ,మారితే ఆంధ్రులం ఎందుకవుతాం . ఆయనను కూడా కుల గజ్జిలో కి లాగావంటే నువ్వెంత కుల పిచ్చిలో ఉన్నావో తెలుస్తుంది , నాది యాదవ కులం ఆయన మా కుల దెైవం . అందుకే డిపి ఆయన ఫోటో పెట్టా. చాలా ఇంకెవడెైనా ఉన్నాడా అలా
ఎన్టీఆర్ గాడు కారణజన్ముడా. నీ బొంద. వేస్ట్ గాడు. కృష్ణ గారు మూవీ ఫీల్డ్ లో మనసున్న హీరో. ఎందరికో హెల్ప్ చేశాడు. ఎన్టీఆర్ గాడు ఎవడికి చేయలేదు. పిసినారి, స్వార్థపరుడు.
ఎన్టీఆర్, తర్వాత కృష్ణ గారు అతి పెద్ద మాస్ హీరో అనడంలో సందేహం లేదు. విభేదించేటంతటి సమస్యలు వారి నడుమ లేకపోవచ్చు. కానీ అప్పటి పరిస్థితుల వల్ల ఇద్దరికీ కొంత గాప్ వచ్చింది. అయితే ఎప్పుడూ ఇద్దరు ఒకరికొకరు పరస్పరం గౌరవించుకునే సత్సప్రందాయం నెలకొల్పిన మహా మనషులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ గార్లు
విజయనిర్మల గారు చెప్పిందంతా వాస్తవమే. పెద్దాయన ఎన్టీఆర్ నిష్కర్ష గా మాడ్లాడినా వెంటనే కోపం చల్లారిపోయేది. స్పోర్టివ్ గా తీసుకొని ఆ సంగతిని అంతటితో వదిలేసి హుందాగా వ్యవహరించారు యన్టీఆర్
Yeah it's not a new revelation senior artists used to drink all artists addicted to something particularly drinking because of professional tensions Allu Ramalingya garu also a legend in his field 🙏
కనీసం ఈ interview చూసి అయినా మహా నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి విలువలు అర్థమయ్యేలా చెప్పినా ఎందుకండీ కొందరు పనికట్టుకుని బురద చల్లుకుంటూ ప్రచారము కోసం ప్రాకులాడుతారు.
ఛ ధర్మానికి వచ్చిన భార్య ను పక్కన పెట్టి కృష్ణ గారు ఈమెతో ఎలా ఉన్నాడో. నమ్మిన వాళ్లు మోసం చేస్తే అది నరకం. పెళ్ళి ఎందుకు చేసుకోవాలి. ఇలా ఒకరి మానవతా విలువలపై దెబ్బ తీయడానికేనా. ఒకవేళ ఇందిరా దేవి కి వేరే వాడు నచ్చి ఇద్దరు తో ఉంటాను అంటే కృష్ణ ఒప్పుకుంటాడా.మరి ఇంత దిగజారి పోకూడదు.
ఇదొక పెద్ద జోక్! సినీ జీవులు దాదాపు చాలా మంది డ్రింక్ లేందే థింక్ రాదు అనే వాళ్ళే... ఇంక్ లేనిదే పెన్ను రాయదు అన్న చందంగా..! నిజాయతీగా చెప్పాలంటే.. రాజ బాబు, సూపర్ స్టార్ బిరుదాంకితుడు కృష్ణ గారు ఎప్పుడూ ఆన్ లోనే ఉండి.. మాంచి హుషా రుగా వుండేవారు! రాజబాబు కృష్ణకు మంచి స్నేహితులు! నాన్ స్టాప్ గా కారా కిళ్ళీ నమలటం వాళ్ళ హాబీ! చూడ చూడ రుచులు జాడ వేరయఅన్నా.. డు ఓ ప్రజా కవి!😂😂😂😂😂
అసలు ధర్మ పాత్నినీ ప్రక్కన పడేసి....అన్నీ నీవు ఆయనే చేసుకొని పోవడం.... సిగ్గులేకుండా చెప్పుకొస్తున్నారు.. కృష్ణ సంపాదనను ఖర్చు పెట్టే హక్కు నిదా... ఇంద్రా దేవి గారిదా..
Vijaya nirmala garini, Allu Ramalingaiah garini madyalo EEVIDANI kurcho pedite vishayam telustundi. One side is not correct? Go for both sides then upload the video. So, you meet them soon.
@@Kamaniyamramaniyam I don't know % hits from her but she and Krishna made a personal attack on NTR but never the Legend NTR commented on them. that is NTR politics is not Permanent, these are both fans of NTR, and because of their selfishness and Politics. they made scrap movies on NTR.. in the beginning, NTR helped Krishna to act in his banner as well and used to watch preview shows and give advice on movies like - Pandati kapuram, Bond films, Seetha Rama Raju, etc. always Politics are not permanent. even he made ANR go against NTR. now congress is no more in the AP. Kittappa also sitting at home
Evida ado pedda pattitti laga kaburlu Chanipoena vari meda cheppatam kadu Allu ramalingayya garu Peru tho homio college pettaru nevu dabbu dachkunnavu melage ne pillalu kuda vunnaru adi karma