Тёмный

Vijayaho - Video Song | Bimbisara | Nandamuri Kalyan Ram | M.M. Keeravani | Vassishta 

Saregama Telugu
Подписаться 6 млн
Просмотров 4,2 млн
50% 1

Here is the video song of 'Vijayaho' from 'Bimbisara' Starring Nandamuri Kalyan Ram, CatherIne Tresa, Samyuktha Menon, Warina Hussain, Vennela Kishore, Brahmaji, Srinivasa Reddy.
Song Credits:
Vijayaho
Music composed by M M Keeravaani
Lyrics : Chaitanya Prasad
Keyboard and rhythms programmed by : G Jeevan babu
Solo violn : Roopa Revathi
Male singers : Hemachandra, Sai Charan, Lokesh,
Arun Koundinya, Raghuram,
Female Singers : Harika Narayan, Nayana Nair, Poornima,
Sri Soumya, Gomathi,
Male Hummings : Sharath, Santhosh, Abhijeet, Anil Kumar.
Mixed and mastered by G Jeevan babu
Movie Credits:
Produced by : Hari Krishna.K
Written & Directed by : Vassishta
DOP : Chota K Naidu
Background Score : M. M. Keeravani
Editor : Tammi Raju
VFX Producer : Anil Paduri
Colorist : Shiva Kumar BVR
Songs Composed by : Chirrantan Bhatt
Art : Kiran Kumar Manne
Stunts : Venkat & Ram krishan
Dialogues : Vasudev Muneppagari
Script Associates : Sreedhar Ganta & Nimmagadda Srikanth
Lyrics : Ramajogayya Sastri, Sreemani, Varikuppala Yadagiri, Chaitanya Prasad.
Visual Effects : Advitha Creative Studios
Choreography : Shobi, Ravhu, Vijay, Yashwath
PRO: Vamsi Kaka
Digital Marketing : First Show
Lyrics:
విజయహో సాంగ్ : రుధిరహో...ఉద్యత్...కౌక్షేయ భీకరా...
సమర ప్రకర ధీరా...శూరా!
విజయహో....స్వైరా...విలయ జ్వలన భాస్వరా...
హృదయ దళన ప్రళయ ప్రసర - బింబిసార!
విలయహో...త్రాతా...త్రీగర్తలేశ్వరా...
విజిత రుధిర పారావారా!
విజయహో...జేతా...కదన రణిత కంధరా... ప్రబల కఠిన అచల శిఖర - బింబిసార!
భయద వదన - జ్వలిత నయన -
కణకణాగ్ని శీకరా!
సతత సమరాగ్ర చలిత
ప్రళయ జలధరా!
ఉదగ్ర చరిత - వ్యగ్ర భరిత -
చండ కిరణ బంధురా!
నరవరా - భయకరా - బింబిసార!
విజయహో...జ్వాలా...జాజ్వల్య భాసురా...
అహిత రుధిర ధారా...ఘోరా!
విజయహో...వీరా...ప్రకట మకుట శేఖరా...
ప్రబల కఠిన అచల శిఖర - బింబిసార!
భగ భగ భగ - భుగ భుగ భుగ
జ్వలిత వదన భయకరా
కణ కణ కణ - ఘన రణ చణ
తరుణ కిరణ దినకరా
సకల వికట కుటిల నిధన
సంచిత బల జలధరా
ప్రభువరా - శరధరా - బింబిసారా
ఛట ఛట ఛట - ఛట ఛట ఛట
చటుల ఛటల శిఖధరా
శత శత శత - హత హత హత
విగత విజిత గణభరా
ప్రళయ ఘటిత విలయ నటిత
సంకుల రణ జయకరా
నరవరా - అసిధరా - బింబిసారా
Label: Saregama India Limited, A RPSG Group Company
To buy Carvaan, visit www.saregama.com/carvaan/telugu
To buy virus free original tracks, visit www.saregama.com/musicstore
Follow us on: RU-vid:ru-vid.com/show-sareg...
Facebook: / saregamatelugu
Twitter: / saregamasouth​​
#Vijayaho #Bimbisara #SaregamaTelugu #MMKeeravani

Видеоклипы

Опубликовано:

 

2 авг 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@saregamasouth
@saregamasouth Месяц назад
▶ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-45vS1-xtnp8.html The MEGA MASS BLAST is here 💥 #Jaragandi from #GameChanger is out now ❤
@sachinbhujel909
@sachinbhujel909 Год назад
ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు,🖐️ ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము 🤩🤩
@sanjaypattikayala2778
@sanjaypattikayala2778 Год назад
Also SITA ramam ❤️🥳
@sriramakrishna3150
@sriramakrishna3150 Год назад
Me
@sanjaypattikayala2778
@sanjaypattikayala2778 Год назад
@@sriramakrishna3150 me
@ravanmurthy1879
@ravanmurthy1879 Год назад
Always waiting 🔥
@rajanrajesh145
@rajanrajesh145 Год назад
Good movie block buster avvali.
@sachinbhujel909
@sachinbhujel909 Год назад
ఎన్ని సార్లు చేసిన, కనుక ల పండుగ.... విన్న తనివి తీరదు.... యమ్. యమ్. కీరవాణి గారి సంగీతం.... ఒక అద్బుతం 👏👏👏
@jravikumar2616
@jravikumar2616 Год назад
Chiranthan butt music director
@ravikalyani2844
@ravikalyani2844 Год назад
Yes brother
@RRR-RRR2468
@RRR-RRR2468 Год назад
@@jravikumar2616 Ok but bgm Keeravani garu...
@verakum2341
@verakum2341 Год назад
@@jravikumar2616 lol true
@verakum2341
@verakum2341 Год назад
@@RRR-RRR2468 songs endi BGM point endi....
@mukundagondu2855
@mukundagondu2855 Год назад
ఈ మధ్య కాలంలో సినిమా విడుదల కాకుండానే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని అందరూ నమ్మకంగా చెప్పే ఒకేఒక్క మూవీ "' బింబిసార"'👏👏👏👏👏👏👏👏👏
@_its_me_AJ_
@_its_me_AJ_ Год назад
Evaru chepindhi... Nenem vinaledhey !
@sricharanrayadurgam2461
@sricharanrayadurgam2461 Год назад
@@_its_me_AJ_ nuvvu vinakapothey enti vintey enti
@_its_me_AJ_
@_its_me_AJ_ Год назад
@@sricharanrayadurgam2461 alantapudu dash musko .. andharu namakamga cheppe mata anta hit ani 🤣
@chintu7915
@chintu7915 Год назад
Bongem kadhu 🖕
@dreamkedarnath6338
@dreamkedarnath6338 Год назад
@@_its_me_AJ_ vadu vinuntadu nuvvu dash kadhu direct ga guddha musko.🤣 padhagattam spotted
@mukundagondu2855
@mukundagondu2855 Год назад
ఈ సినిమా 2022 ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నాతో ఎతమంది ఏకీభవిస్తారు 🌹🌹🌹🌹
@sachinbhujel909
@sachinbhujel909 Год назад
ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని ఎంతమంది కోరుకుంటున్నారు🔥 జై NTR ❤️❤️❤️ జై బాలయ్య 🦁🦁🦁 జై కళ్యాణ్ రామ్ 💟💟💟
@ThewisdomParrot
@ThewisdomParrot Год назад
Super kani manam ivi kuda chusthu mana knowledge kuda penchukovali adey best ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-cpO3CxOyAn8.html
@devilgamersff5430
@devilgamersff5430 Год назад
Abo
@sivaprakashsivaprakash6837
@sivaprakashsivaprakash6837 Год назад
@@ThewisdomParrot Dj ,
@deepusmiles272
@deepusmiles272 Год назад
Pawan Kalyan fans kuda ee movie hit avalani korukonaru. Movie super. Happy that such a great human being got blockbuster.
@sivareddy9632
@sivareddy9632 11 месяцев назад
Cinema lo matter unte automatically hit avtundi Movie chusamga entha manchi hit ayindo..❤❤👌👌
@surendra_yallamilli
@surendra_yallamilli Год назад
ఈ చిత్రం అతి పెద్ద విజయం సాధిస్తుందని, నందమూరి కళ్యాణ్ రామ్ అన్న వీరాభిమాని గా....,మనస్పూర్తిగా... విశ్వసిస్తున్నాను....🙏🙏🙏🙏🙏
@vikasvicky3950
@vikasvicky3950 Год назад
నిజంగా కళ్యాణ్ రామ్ అబీమనివా NTR అబీమనివ
@surendra_yallamilli
@surendra_yallamilli Год назад
@@vikasvicky3950 అవశ్యం... నందమూరి వీరాభిమానినే .. ....!! అది ఆ కుటుంబ నాయకులందరికీ.... చెందును...👍👍👍
@SK-wp8cf
@SK-wp8cf Год назад
🤔
@shaikhussain6939
@shaikhussain6939 Год назад
Pakka hit
@firebrand3515
@firebrand3515 Год назад
తెలుగు భాష బ్రతికి ఉంటుంది,ఇలాంటి నేపధ్యం ఉన్న చలనచిత్రాలవలన.
@bharathkumarsm1941
@bharathkumarsm1941 Год назад
E pata Samskrutham
@nalamarushankarnarayana7673
EXCELLENT MOVIE YOU CAN SEE THE MOVIE PLENTY OF SEVERAL TIMES THIS TYPE OF MOVIES ALL THE WORLD PEOPLES EVER AND EVER LOVES .
@venkeyallinone
@venkeyallinone Год назад
నిజమైన బింబిసారుడు ఇలానే ఉంటాడు ఏమో 🔥 మీరు ఈ పాత్రకి ప్రాణం పోసారు ఆన్నయ్య.. జై కల్యాణ్ రామ్ 🔥 జై ఎన్టీఆర్ 🔥 జై బాలయ్య 🔥
@KannaGana007
@KannaGana007 Год назад
naku telisi kalyan anna ee movie lo unnattu ye movie lo ledu
@sachinbhujel909
@sachinbhujel909 Год назад
కళ్యాణ్ రామ్ అన్న కెరియర్లో ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాం 💐💐💐jai ntr 🙏🙏🙏
@hindibollywoodromanticsongs
సమస్తం సిద్ధం..భారీ విజయం అందుకో బింబిశారా ✊🤩🤩
@Crazyshanmukhi
@Crazyshanmukhi Год назад
సాంగ్ అద్భుతంగా వచ్చింది.bjm వింటుంటే రోమాలు నిక్కపొడిచేలా ఉంది. కీరవాణి గారి సంగీతం సూపర్బ్. చైతన్య ప్రసాద్ గారి సాహిత్యం సూపర్.కళ్యాణ్ రామ్ గారిలో కసి,పట్టుదల కన్పిస్తుంది. ఈ సినిమా మంచి విజయం సాదించి తెలుగు సినిమా పరిశ్రమ కు పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటూ....❤️❤️👌👌👌👌
@thumatiTriveni-my5pc
@thumatiTriveni-my5pc Месяц назад
🎉❤
@k.p.acarpenter8619
@k.p.acarpenter8619 Год назад
ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బాలయ్య జై ఎన్టీఆర్ జై కళ్యాణ్ రామ్
@sachinbhujel909
@sachinbhujel909 Год назад
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను🔥 జై కళ్యాణ్ రామ్💟అన్న జై NTR అన‌్న 💟💟
@srikanthntr3073
@srikanthntr3073 Год назад
ఈ సినిమా ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు కళ్యణ్ రామ్ అన్న కేరియర్ లొ ఓకే పెద్ద బ్లాక్బస్టర్ రాసిపెట్టుకోండి... నందమూరి అభిమానం మరోసారి రేపు కాలర్ ఎగారావేస్తున్నాం... జై ఎన్టీఆర్ ✊️
@rajantechtamil1082
@rajantechtamil1082 Год назад
i am Tamil but no one can beat this type of bgm mm keeravani sir baahubali, rrr, mahadheera, now bimbisara.
@svenkat2006
@svenkat2006 Год назад
Because lyrics are Sanskrit. No one is writing Sanskrit songs in movies recently.
@svenkat2006
@svenkat2006 Год назад
@МО This mean I am the ruler of the World. Jagat means world, jajjarika mean I am superior ruler.
@rajeshkasakani7374
@rajeshkasakani7374 Год назад
సమస్తం సిద్ధం..భారీ విజయం అందుకో బింబిశారా ✊
@ksbpropertiesentertainment6187
songes super కళ్యాణ్ రామ్ అన్న కెరీర్ లోనే సెన్సేషనల్ హిట్ మూవీ అవుతుంది. 🦁🔥💐 కీరవాణి గారు మరోసారి 🙏🙏
@satheeshulli1131
@satheeshulli1131 Год назад
ఈ సాంగ్ థియేటర్లలో దద్దరిల్లిపోతుంది.ఈ సినిమా బాహుబలి అంత పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ని కోరుకుంటున్నను
@jettiramannachowdary4605
@jettiramannachowdary4605 Год назад
ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కావాలని కోరుకుంటున్నాను,జై బాలయ్య
@sachinbhujel909
@sachinbhujel909 Год назад
Another magic of M.M Keeravani sir,,,now this song is top of the playlist of many music lovers.
@venkeyramana5173
@venkeyramana5173 Год назад
Supar hit Jai kalyan ram anna
@Kakinadadiaries
@Kakinadadiaries Год назад
Bahubali lo song la undhi bro
@voldemortthegamer9072
@voldemortthegamer9072 Год назад
@@Kakinadadiaries miru marara
@nanikumar4801
@nanikumar4801 Год назад
@@voldemortthegamer9072 rey konda jagarthaga vinu ...
@voldemortthegamer9072
@voldemortthegamer9072 Год назад
@@nanikumar4801 Ha cheppu
@upendrapotnuru2066
@upendrapotnuru2066 Год назад
పాటలో సాహిత్యం కార్చిచ్చులా విజ్రంభన చేసింది.. Lyric Writer చైతన్య ప్రసాద్ గారికి..🙏
@narendradabba5262
@narendradabba5262 Год назад
Ee song vinte naku goosebumps vasthayi
@Madhus8
@Madhus8 Год назад
ఆ ఈశ్వరుని దయ తో బింబిసార అఖండ విజయం సాదించాలని కోరుతూ మన బాలయ్య ఫాన్స్
@cmahesh5060
@cmahesh5060 Год назад
success bro jai Balaya
@Tarak854
@Tarak854 Год назад
అమ్మబాబోయ్ ఒక్కో సాంగ్ వేరే level గా ఉంది goosebumps 🙄🔥🔥
@veerabrahmamkokkanda333
@veerabrahmamkokkanda333 Год назад
నేను చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను, కళ్యాణ్ రామ్ అన్న చాలా మంచివాడు... బింబిసార సినిమా తో మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను..
@sachinbhujel909
@sachinbhujel909 Год назад
ఎమ్ ఎమ్ కీరవాణి గారు రాసిన ఈ పాట అద్భుతంగా ఉంది....!😍😍💯
@dudekularaheem9626
@dudekularaheem9626 Год назад
єє ѕσng rαѕíndí chαítαnчα prαѕαd αndí kєrαvαní gαru kαdu
@dhesamenasrikanth5414
@dhesamenasrikanth5414 Год назад
S bro
@Sekharkonkala1506
@Sekharkonkala1506 Год назад
First day first show చూసేవాళ్ళు like చేయండి 🥰
@mansurshaik4280
@mansurshaik4280 Год назад
What a performance from kalyan ram. This is my first time kalyan ram's movie in theater. Goosebumps 🔥
@mahibbr5196
@mahibbr5196 Год назад
All songs are very intensive Bgm also goosebumps It have good story then nobody can stop this blockbuster
@sachinbhujel909
@sachinbhujel909 Год назад
People who have not seen this in theatre can't feel What the experience was like Pure goosebumps 🔥🔥🔥
@jaisriram9801
@jaisriram9801 Год назад
@@naveeshthoughts7897 negative lanjakodaka
@soulwritez850
@soulwritez850 Год назад
Nvu apde chusesav entra
@mclovin1486
@mclovin1486 Год назад
Arrei bot
@geddadascreationentertainments
One more goose bumps song, BGM on sky high, already ticket booked for tomorrow... eagerly waiting
@suryamanikanta8961
@suryamanikanta8961 Год назад
ఇప్పటి వరకు నేను jr.N.T.R. అభిమానిని..ఇప్పటి నుంచి నేను N.T.K.R అభిమానిని ఈ చిత్రo ఘ ఘన విజయం సాధిస్తుంది 🔥🔥🔥🔥🔥🥰🥰🥰🥰
@vaddesudhakar104
@vaddesudhakar104 Год назад
N.K.R babu
@tarunthakur468
@tarunthakur468 Год назад
Just finished the movie wow no words ossm movie kalyan ram acting is next level blockbuster
@RVTaarak
@RVTaarak Год назад
It's like as it is మహిష్మతి టైటిల్ సాంగ్...🙏😎
@anandgarage3384
@anandgarage3384 Год назад
Yes
@yuvanesh
@yuvanesh Год назад
విజయహో సాంగ్ : రుధిరహో...ఉద్యత్...కౌక్షేయ భీకరా... సమర ప్రకర ధీరా...శూరా! విజయహో....స్వైరా...విలయ జ్వలన భాస్వరా... హృదయ దళన ప్రళయ ప్రసర - బింబిసార! విలయహో...త్రాతా...త్రీగర్తలేశ్వరా... విజిత రుధిర పారావారా! విజయహో...జేతా...కదన రణిత కంధరా... ప్రబల కఠిన అచల శిఖర - బింబిసార! భయద వదన - జ్వలిత నయన - కణకణాగ్ని శీకరా! సతత సమరాగ్ర చలిత ప్రళయ జలధరా! ఉదగ్ర చరిత - వ్యగ్ర భరిత - చండ కిరణ బంధురా! నరవరా - భయకరా - బింబిసార! విజయహో...జ్వాలా...జాజ్వల్య భాసురా... అహిత రుధిర ధారా...ఘోరా! విజయహో...వీరా...ప్రకట మకుట శేఖరా... ప్రబల కఠిన అచల శిఖర - బింబిసార! భగ భగ భగ - భుగ భుగ భుగ జ్వలిత వదన భయకరా కణ కణ కణ - ఘన రణ చణ తరుణ కిరణ దినకరా సకల వికట కుటిల నిధన సంచిత బల జలధరా ప్రభువరా - శరధరా - బింబిసారా ఛట ఛట ఛట - ఛట ఛట ఛట చటుల ఛటల శిఖధరా శత శత శత - హత హత హత విగత విజిత గణభరా ప్రళయ ఘటిత విలయ నటిత సంకుల రణ జయకరా నరవరా - అసిధరా - బింబిసారా #jai Nandamuri #jai bimbisara
@jagankrish2664
@jagankrish2664 Год назад
How bro, nakasalu palakatanike noru thiragatledu
@mr.potterhead2278
@mr.potterhead2278 Год назад
@@jagankrish2664 just Google Things
@lohitfacttelugu
@lohitfacttelugu Год назад
Mm kiravani garu super background this song movie kuda super hit ani ee song background score telustundi all the best bimbisara team
@venkateshvenki313
@venkateshvenki313 Год назад
Every song which released from this movie super. Especially this background song Goosebumps.
@CBNArmy.
@CBNArmy. Год назад
జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ 🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯
@maheshdamera2897
@maheshdamera2897 Год назад
No one can beat this type of music one only mm keeravani sir
@nithinpotti2231
@nithinpotti2231 Год назад
Cinema chusi mari...malli ee song vinadaaniki vachinavaallu like vesukondi...💪
@jadhavpruthviraj6171
@jadhavpruthviraj6171 Год назад
ఇలాంటి music compose చేయడం ఒక్క కీరవాణి గారికి మాత్రమే సాధ్యం
@movierulzcom7007
@movierulzcom7007 Год назад
సినిమా కోసం చాలా వైట్ చేసినం రేపు మాత్రం రచ్చ రచ్చ. ఏ e సినిమా మంచి విజయం సాధించి tollywood ki malli opiri పోస్తుందని.కోరుకుంటున్నాను👍
@surendrapatnana9743
@surendrapatnana9743 Год назад
Aa bgm aaa acting kalyan anna u r d real under rated actor 🔥🔥🔥okka cinema rajamouli tho padunte yekkado undevadivi.....
@4truth680
@4truth680 Год назад
ఇంత అద్భుతమైన పాట.... ఇంత తక్కువ వ్యూస్ నా... ఖర్మ
@msrinivasarao7416
@msrinivasarao7416 Год назад
Super ga unadhi
@Siva-rp6cc
@Siva-rp6cc Год назад
Excellent 👌 music 🎶
@srivatsakesani2078
@srivatsakesani2078 Год назад
కీరవాణి గారి సంగీతం.. Ramp.. Ramper.. Rampesttt💥
@avularaju9958
@avularaju9958 Год назад
Superb కీరవాణి గారు ఈలాంటి జానపద , దేవుడు సినిమాలకి music మీరిస్తే full satisfaction.
@dhesamenasrikanth5414
@dhesamenasrikanth5414 Год назад
S bro
@rowdy9357
@rowdy9357 Год назад
Manam thaluchu kuntee blockbuster cheyadam pwddha kastam em kadhu esari gattiganee try chesadu annaya pakka theatres ki velli blockbuster cheyali ...JAI NTR ..JAI NKR....JAI NBK
@_dj_swamy_smile__8467
@_dj_swamy_smile__8467 Год назад
ఈ సినిమా పెద్ద విజయం కావాలని మన అందరం కోరుకుందాం జై కళ్యాణ్ రామ్ 🔥🔥🔥🔥
@manojkumarks8171
@manojkumarks8171 Год назад
This song gives baahubali vibes
@bhagilakshmi1577
@bhagilakshmi1577 Год назад
What a movie,what a song,what a bgm no words to describe this movie,every element in this movie is outstanding,mindblowing performance by our kalyanram anna.all the best
@vineethrao6340
@vineethrao6340 Год назад
Movie Matram next level 🔥 Kalyan Ram anna acting tho 🫡👌 Nandamuri family 🔥🤙
@manuexpressions2301
@manuexpressions2301 Год назад
Every Second Goosebumps 🙏❤️ Keeravaani sir🙏❤️🔥
@bhargavrajput9019
@bhargavrajput9019 Год назад
Congratulations 🎊 movie became hit, ee song chala key role play chesindhi 🙏🔥💥
@gouthamkumar8163
@gouthamkumar8163 Год назад
Song vintuntey romalu leysthunai cinima 100% Indian epic block buster.....
@nagarjunavemineni653
@nagarjunavemineni653 Год назад
Goosebumps song .🔥🔥🔥🔥
@pavanchannel1313
@pavanchannel1313 Год назад
💯 ee cinimaa kotha records shrushtisthundhi super Anna god bless you anna all the best
@Saireddy000
@Saireddy000 Год назад
Hats off to Keeravani Garu,What a composition
@RoopaRevathiMusic
@RoopaRevathiMusic Год назад
Blessed to play my humble violin in this beautiful song . Thank you Keeravani Garu for the opportunity. 🥰 Wishing you a very happy birthday Nandamuri Kalyanram garu . Vijayaho Bimbisara
@tarrrakyt6096
@tarrrakyt6096 Год назад
Congratulations
@VikramSriramoju
@VikramSriramoju Год назад
Excellent job ..!
@hemanthreddyn8228
@hemanthreddyn8228 Год назад
KALYAN RAM anna script selection will be very different, this time he will be back with another BLOCKBUSTER.
@RockstarMaanik
@RockstarMaanik Год назад
Song.... Extraordinary గా ఉంది...👏👏👏👏👏👏👏👏👏😊
@rajureddyjemmadi5465
@rajureddyjemmadi5465 Год назад
Congratulations 👏🎉 Kalyan Ram Garu, Kiravani Garu, Vashishta Garu Alage Hari Krishna Garu Direction Super, BGM Excellent, Kalyan Garu Pathralo Jivincharu, Ee Pathraki Miru Thappa Ee Prapanchamlo E Hiro Nyayam Cheyyaledu Superb, excellent, Miracle
@BISWAJITDAS-om
@BISWAJITDAS-om Год назад
It gives me bahubali feel in every bit and every lyrics has energy giving music M.M keeravani has royal music talent.....
@akshayvinestelugu
@akshayvinestelugu Год назад
What a music nd visuals❤️‍🔥❤️‍🔥 Theater lo chuse tapudu pakka goosepimples vastadi❤️‍🔥❤️‍🔥
@ramanajonnavithula9773
@ramanajonnavithula9773 Год назад
ఈ బొమ్మ తో నేను కళ్యాణ్ రాం గారికి చాలా పెద్ద ఫాన్ అయిపోయిన. ఎందుగంటే, ఇండస్ట్రీ లో బాధ హీరోస్ ఏయ్ రీమేక్స్, రోటీన్ మూవీస్ చేస్తున్న, కళ్యాణ్ రాం గారు మాత్రం, చాలా సెలెక్టివ్ గా ఎక్స్పీరిమెంటల్ మూవీస్ చేస్తూ, కొట్ట దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన చాలా రిస్క్ చేస్తున్నారు. సూపర్ సిరి మీరు.
@banothkumar6272
@banothkumar6272 Год назад
Yes his script selection completely different from others
@LOGAN444YT
@LOGAN444YT Год назад
This must be bimbisaara entry song or bimbisaara's first time time travel song must be one of it loved it ❤️
@machalavenkataramana2938
@machalavenkataramana2938 Год назад
Avamanam mana telugu industry ke mana tallywood cinema bimbisara ki appreciate cheyyakapothe ide mana teluguvallena Ani naku anipisthondi jai NTR JAI NANDAMURI
@NTR-yl5om
@NTR-yl5om Год назад
This song is super super I hurt But song only 2.49 mins only super lyrics super song exllnt movie Jai Namdhamuri family 🔥🔥🔥
@vipnoobgamergaming6243
@vipnoobgamergaming6243 Год назад
Expressions 🥵🥵🥵
@prasadgavidi707
@prasadgavidi707 Год назад
Black buster reports from bimbisara 🥰🥰❤️❤️❤️ Jai NTR Jai Kalyan Ram
@abhiramviyyapu7215
@abhiramviyyapu7215 Год назад
Goosebumps vasthunai song vintuntey
@eslavathmothilal5731
@eslavathmothilal5731 Год назад
ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను 👍👍👍👍
@kalyankumarnaidu5331
@kalyankumarnaidu5331 Год назад
Cinema AAha emundi ra naaayana Burrapadu hitt movie Chaaala chaaaala bagundi
@contentwritervidhya125
@contentwritervidhya125 Год назад
Movie was great... Watched in ott missed watching in theatre...
@aniketshinde2850
@aniketshinde2850 Год назад
I am Marathi..but I am Big,Bigger and Biggest fan of all Telugu Industry and Their culture.. And Lastly The Music...Like a Goosebumps...
@RRR-RRR2468
@RRR-RRR2468 Год назад
bgm M M KEERAVANI gaaru bro... Bahubali , RRR , Bimbisara...
@krithikaerla3376
@krithikaerla3376 Год назад
HHVM 🔥🔥🔥
@rrs4k751
@rrs4k751 Год назад
ఇలాంటి సినిమాల్ని థియేటర్ కి వెళ్లి మనం కూడా ప్రోత్సహించాలి
@AM-sl7pn
@AM-sl7pn Год назад
బింబి 😄😄😄🙏👍
@venkatesh-ntr-3335
@venkatesh-ntr-3335 Год назад
Bimbisara 🔥 Vasthuna 🤙
@ommisampath8405
@ommisampath8405 Год назад
Going tomorrow 😁😍
@nsrinivassrinu9137
@nsrinivassrinu9137 Год назад
కీరవాణి గారి సంగీతం అద్భుతంగా ఉంది జయహో బింబిసారా ✊✊
@gunavarma5540
@gunavarma5540 Год назад
eee song baaga nachindi naaku
@krishnaholic108
@krishnaholic108 10 месяцев назад
Rudhiraho Udhyath… Kouksheya Bheekara Samara Prakara Dheera Shoora Vijayaho Swaira Vilaya Jwalana Bhaaswara Hrudaya Dhalana Pralaya Prasara Bimbisara Vilayaho, Thraatha… Threegarthaleshwara Vijitha Rudhira Paaraavaara Vijayaho, Jethaa… Kadhana Ranitha Kandhara Prabala Kathina Achala Shikhara, Bimbisara Bhayadha Vadhana… Jwalitha Nayana Kanakanaagni Sheekaraa Sathatha Samaraagra Chalitha Pralaya Jaladharaa..! Udagra Charithe… Vyagra Bharitha Chanda Kirana Bandhuraa..! Naravaraa, Bhayankara… Bimbisara..! Vijayaho, Jhwaala… Jaajhwala Bhaasuraa Ahitha Rudhira Dhaaraa… Ghoraa Vijayaho, Veera… Prakata Makuta Shekhara Prabala Kathina Achala Shikhara Bimbisara, Bimbisara
@rajeshpathri19
@rajeshpathri19 Год назад
After wach movie....😍
@ravishirisha7061
@ravishirisha7061 Год назад
As a Allu Arjun Fan ee movie blockbuster avvaalani korukuntunnam All the best Kalyan ram
@jeevanp3099
@jeevanp3099 Год назад
Bhayya nammandi excelent movie
@justinenani3678
@justinenani3678 Год назад
ఈ మూవీ కళ్యాణ్ రామ్ కీ పెద్ద హిట్ కావాలి థియేటర్ పగిలి పోవాలి from p s p k fans
@777shrekanth6
@777shrekanth6 Год назад
ఈ సినిమా ఎందులో చూస్తారు 1:థియేటర్స్ = కామెంట్😢 2: O T T. = 👍
@chirlasandeepsagarreddy7002
Theater
@sivaacharisiva1922
@sivaacharisiva1922 Год назад
Theatre
@naveenmnks1895
@naveenmnks1895 Год назад
1
@MrHiddleston110
@MrHiddleston110 Год назад
Loved This Movie. And this BGM. Love from Lucknow. ❤‍🔥
@JitenderKumar-zc8zl
@JitenderKumar-zc8zl Год назад
Awesome Bgm suprb acting Kalyan sir
@srkmarathon2630
@srkmarathon2630 Год назад
Is this movie had Part2 ????? They can make a story line that zubeda brings sanjeevani flower to save Bimbisara, and bimbisara marries mordern heroine and they can go back through that mirror and olden couple shivadattu and Catherine can also come to modern for vacations, and Shiva datta makes kingdom good and if any major problems to thrigathala bimbisara will back to fight , bimbisara childhood and his bravery in teenage etc and some more new elements can be added and they will be intrested....
@enarendranaik
@enarendranaik Год назад
Mindblowing Composition by M.M.Keeravani sir 🎶 Ultimate Writing of Lyrics ✍️ Beautiful Vocals 🎀
@universeisinfinite4616
@universeisinfinite4616 Год назад
1:28
@user-mx5kx9nt7h
@user-mx5kx9nt7h Год назад
రేపే విడుదల సినిమా మంచి విజయాన్ని సాధించాలి అన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న జై NTR.
@satyamgudikama8582
@satyamgudikama8582 Год назад
Baahubali maahishmathi saamraajyam song la undi superb no words...
@nagaseshunagaseshu8680
@nagaseshunagaseshu8680 Год назад
The Oldest Character in Tollywood 2570 years Old bimbisara 🙏🙏🙏
@ramupolimati4021
@ramupolimati4021 Год назад
జయహో కళ్యాణ్ రామ్
@pkoteswara5609
@pkoteswara5609 Год назад
బొమ్మ.బ్లాక్.బస్టర్ కీరవాణి సంగీతం
@gmanjumanju653
@gmanjumanju653 Год назад
కళ్యాణ్ రామ్ అన్నగారికి ఈ మూవీ వల్ల నందమూరి కుటుంబంలో నెంబర్ వన్ స్థానం దక్కుతుంది. ఈ మూవీ సూపర్ హిట్
Далее
КАХА и Джин 2
00:36
Просмотров 690 тыс.
ГОРДЕЙ и АНГЕЛИНА РАССТАЛИСЬ.
04:46
How many pencils can hold me up?
00:40
Просмотров 2,2 млн
OXXXYMIRON - МИР ГОРИТ (2024)
3:26
Просмотров 1,6 млн
9mice - Narcotic (Official Music Video)
2:00
Просмотров 466 тыс.
Big Baby Tape - NO DIDDY (official video)
1:56
Просмотров 177 тыс.
Он не такой
3:59
Просмотров 118 тыс.