Getting Quran in tsunami is really a blessing. As she said we are humans first then divided by religious lines. Very good video Roshan to meet her after so many years of her prime career.
Every human of every religion should learn to respect other religions. It’s really so appreciable and heart touching. Peace and harmony will prevail in the world…
Hello madam how are iam see your interview thankyou madam u explain the reason of quran thankyou sooo much every god bless you and family all god bless u and family ❤❤
నమస్కారము అమ్మా విజ్జిగారు. మీ ఇంటికి వచ్చిన అతిధి ఖురాన్. దానిని పవిత్రంగా వుంచండి మీ త రాలు సుఖసంతోషాలతో ఆరోగ్యవంతమైన సంతోషకర జీవితాన్ని గడుపుతారు. ఎవరికి లభించని గొప్ప గ్రంథాన్ని మీ కిచ్చారు అల్లాహ్. అప్పుడప్పుడు ఎవరైన ముస్లిం తో 10 నిమిషాలు పఠించనివ్వండి. మీకు చాలా పుణ్యము లభిస్తుంది. మీరు ఏం కోరినా అది ఇస్తారు అల్లాహ్. ప్రళయదినమున ఖురాను కు నోరు ఇస్తారు అల్లాహ్.మీ మంచి గురించి మీరు ఆదరించిన తీరు గురించి చెప్తుంది. మీకు నా ధన్యవాదములు.
Ayya muslim sodarulu , idi chusi meru yemi nerchukuntaru?? Maa hinduvulu yenta kalmasham leni vallo chusara ?? Mee khuran ni ppavitraminadiga bhavinchi respect istunnaru , mari meeru ala cheyyagalara ?? Maa bhgavadgeta ki respect ivvagalara ??? Mee intiki hinduvulu vachi puja Cheste tattukogalara ?? Leedu ala Mee valla kaadu , Maa bhagavadgeta visiri bayata pareyya galaru . Kabatti yedina manchi vishyam Maa hinduvula deggara nerchukovala ante adi paramata sahanam , itara matalanu respect cheyyadam .
Srinivas Garu, Muslims gurinchi nenu cheppanu, kaani Quran lo ila vundi మరియు వారు అల్లాహ్ తప్ప ఇతరులను ప్రార్థించే వారిని అవమానించకండి, ఎందుకంటే వారు జ్ఞానం లేకుండా శత్రుత్వంతో అల్లాహ్ను అవమానిస్తారు. ఈ విధంగా మేము ప్రతి సమాజానికి వారి కర్మలను సంతోషపెట్టాము. ఆ తర్వాత వారి ప్రభువు వద్దకే వారి మరల ఉంటుంది మరియు వారు చేసే పనుల గురించి ఆయన వారికి తెలియజేస్తాడు. Verse (6:108) దీని ప్రకారం, ప్రతి ముస్లిం ఇతర విగ్రహాలను గౌరవించాలి. లేకపోతే అతను ముస్లిం కాదు. Hope you understand
Madam highly educated Valle highly sadists ga untarandii..education tho paatu samskaram chudandi..me thought absolutely wrong andii..entha chadhivithe anni boothulosthayii..real life lo chuse chepthunnanu.. Jolly ga undevallani chusi cheyandi.. Studious ga undevaallu vallu enjoy cheyaru pakkanollaani enjoy cheyanivvaaru..pratheedhi thappe vallaki..
Madam miru chala lakky quran me entiki wachinde and pakkane maszid unde annaru maszid nunde 40 house erupakkala allah krupa untade and meru quran chavande alage quran musi petta kudadu and meru sunami vachetappudu allah nidua chesaru kada ventane allah mi mata vinnadu aina miru chala adrusta vantulu so lakky
Chaduvukunnavalu kuda murkulu vunnaru... sunami lo lakhs channipoyaru. Bible book, geeta book , quran gurinchi mayladuthunnaru. Book owner kuda chanipoyaru