అమ్ములు నువు తప్ప ఎవరు క్యారెక్టర్ లొ ఇన్వాల్వ్ అవ్వడం లేదు ఏదో భట్టిపట్టినట్టు చెప్పుతున్నారు డైలాగ్స్ ఒక్కదానివే ఛానెల్ రన్ చేస్తున్నావ్ నీ పెరఫార్మెన్స్ తో మంచి లైఫ్ వస్తుంది నీకు అమ్ములు నీ యాక్టింగ్ అంటే నాకు పిచ్చి అమ్ములు 👌👌
@@addagattaamulya1425 అమ్ములు మీరు క్రెయేటివ్ థింక్స్ ఛానెల్ లొ యాక్టింగ్ చేసినప్పుడు కిర్రాక్ ఉండేది అమ్ములు అంటే... ఎందుకు అమ్ములు వదిలేసావ్ ఆ ఛానెల్ ని
Shown in recommendations! I've never been to any village till now, but seriously fantastic💫💫fabulous work!! It wasn't like acting, so natural conversation b/w everyone!!