Тёмный

Village style maggi preparation : మా ఊరు పిల్లలు మొదటిసారి మ్యాగి తిన్నారు | వీళ్ళ రియాక్షన్ 😂 

Araku Tribal Culture
Подписаться 530 тыс.
Просмотров 129 тыс.
50% 1

Village style maggi preparation : మా ఊరు పిల్లలు మొదటిసారి మ్యాగి తిన్నారు | వీళ్ళ రియాక్షన్ 😂
#maggi #noodles #magginoodles #maggirecipe #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 575   
@ravitejakarnati2325
@ravitejakarnati2325 Год назад
పట్నం లో బతికే అనేకమంది కి మ్యాగీ చాలా చిన్న విషయమే.... కానీ అడవుల్లో జీవినం సాగించే ఈ లేత మనసులను అది చాలా పెద్ద విషయమే....ఆ పిల్లలు కనిపించిన సంతోషం ఈ వీడియో చూసిన మా మనసుల్లో చేరింది...ఇంతకంటే గొప్ప సందర్భం ఉండదేమో@arakutribalculture Team
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Raviteja Garu 🙏🏻
@rajuvanthala3011
@rajuvanthala3011 Год назад
👍👍👌👌
@vandavasidb8096
@vandavasidb8096 Год назад
Anna mee manasu badha pettalani cheppatledu Maggie lo chemicals unnay antunnaru, adavullo manaki natural ga dirikevi chemicals lenivi tintunanndhuku andham ga undhi
@narmaday3531
@narmaday3531 Год назад
Please do not pollute ur natural culture by habituating with Maggie, Maggie is carb food and unhealthy...I saw most of your cooking videos....they are extremely healthy.... please don't forget ur culture for any reason
@diavanneti1756
@diavanneti1756 Год назад
One of the best video Ram 💕 Pillalu valeppudu thinani food thinipincharu adhi super, aa happiness vala faceloo khanipistundi
@Manavillagevlogs1947
@Manavillagevlogs1947 Год назад
Meru prati video ki comment chestaru nenu chustanu
@allinoneRadhikavlogs
@allinoneRadhikavlogs Год назад
Nenu vunna
@rithiknandoli6810
@rithiknandoli6810 Год назад
Enti Andi ram midha love na .....😊
@jinnaprakash1658
@jinnaprakash1658 Год назад
Araku tribal culture channel fans antha mandi unnaru ❤
@venkateshvyboina5005
@venkateshvyboina5005 Год назад
Me nd me mee
@gudahemalatha8703
@gudahemalatha8703 Год назад
Meeru prakruti vadilo perugutunnaru ivi dayachesi alavatu chesukokandi please... if I am wrong sorry
@jyothivarri9259
@jyothivarri9259 Год назад
Me
@Sunny-m6v
@Sunny-m6v Год назад
Me 😍😍😍
@amalaammu3947
@amalaammu3947 Год назад
382k
@kumarkusunoor6497
@kumarkusunoor6497 Год назад
నీళ్లు తక్కువగా వేశారు తామ్ములు అంతే కానీ బాగ చేశారు పిల్లలకి
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS Год назад
కొత్త రెసిపీని కొత్త చెఫ్ సూపర్ గా చేశారు😊.. పిల్లల సంతోషం కోసం రాని డిష్ చేర్చుకుని చేయడం సూపర్. I felt very happy ..
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you..Vidya Garu🙏🏻
@padmaarumalla664
@padmaarumalla664 Год назад
హాయ్ వీడియో చూడటం లేట్ అయ్యింది ముందు గా పిల్లల ముఖంలో చిరునవ్వు చూసి న తర్వాత నాకు ఆనందం వేసింది మీకు చెయ్యడం రాక పోయినా పిల్లల కోసం చెయ్యడం బాగుంది ఈ రోజు ఒక చానల్ మీ ఇంటర్వ్యూ చూశాను చాలా బాగుంది మేము అడగాలి అనుకున్నవి అని తను అడిగింది మా డౌట్ లనీ తీరిన వి 👍☘ మీరు అనుకున్నవనీ రీచ్ అవ్వాలి కోరుకుంటున్నాను 😍👍☘ ఇంక నూడిల్స్ అయితే బాగా నే చేశారు ముందు గా పిల్లల కోసం చెయ్యడం బాగుంది 👏👏👌👌👍☘☘
@Chinna289
@Chinna289 Год назад
వాళ్ళ సంతోషం వెల కట్ట లేనిది 🤗🥰🤗
@adya3446
@adya3446 Год назад
Video chala chala manchigaaa anipinchindi dear ATC ❤ Ala pillalathooo andharu thinadam,vaari faceloo expressions really superb maa Thnx 🙏🏻
@harithay2730
@harithay2730 Год назад
ఇందులో ఇంకా 🥔🍅 కూడా వేయవచ్చు..కానీ లుక్ is సూపర్...❤😍😋
@bhavanipendurthi3609
@bhavanipendurthi3609 Год назад
చాలా మంచి ఆలోచన అన్న చిన్న పిల్లలుకి ఇలా వండి పెట్టడం వాళ్ళని చూస్తే చాలా జాలి గా ఉంది
@bujjisarojini8546
@bujjisarojini8546 Год назад
Wow సూపర్ చిల్డ్రన్స్ చాలా ఇష్టంగా తిన్నారు.. రామ్ బ్రో తొలిసారి వంట గరిట పట్టాడు.. గుడ్....
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
😂
@Paderu_007
@Paderu_007 Год назад
నా చిన్నతనం రోజులు గుర్తుచేశారు ధన్యవాదాలు సోదరులారా
@0702BuddingBharat
@0702BuddingBharat Год назад
Anna meeru ma daridralu nerchukokandi... mi daggara unna manchi food habits maku nerpandi...
@dhramaraju7789
@dhramaraju7789 Год назад
వీడియో చాలా చాలా బాగుంది 👌👍♥🙏
@rajuvanthala3011
@rajuvanthala3011 Год назад
వర్షనికి పాపం పనస గింజలను కాల్చుకుని తింటున్న పిల్లల్ని చూసి వారెప్పుడు తినని మేగి నూడిల్స్ ను తినిపించారు. ఆలోచన బాగుంది.
@monikasworld456
@monikasworld456 Год назад
Maggie kanna ave meluchesthai andi. High fiber Bcomplex Controls blood sugar Lower the risk of heart disease Many health benefits..
@rajuvanthala3011
@rajuvanthala3011 Год назад
@@monikasworld456 Yes mom🙏.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@avinashbalakrishna1927
@avinashbalakrishna1927 Год назад
నువ్వు ఎప్పుడైనా పనస పిక్కలు కాల్చుకొని తిన్నావ్ ఏంటిరా🤷. వాళ్ళు మంచివే తింటున్నారు(ఆరోగ్యకరమైనవి), నీకే మెదడు లేదు😂🤣.
@sreerajarajeshwari2105
@sreerajarajeshwari2105 Год назад
నేను మీ ప్రతి వీడియో చూస్తాను మీ కల్చర్ ని చూపిస్తూ మీ గ్రామంలోని అందాలను చూపిస్తూ మీ వంటలని మీ సాంప్రదాయాలని చూపిస్తూ ప్రతి వీడియో చాలా బాగుంటాయి. మీ వీడియోస్ కి నేను కామెంట్ పెట్టలేదు కానీ ఫస్ట్ టైం నాకు ఈ వీడియోకి కామెంట్ పెట్టాలి అనిపించింది. పిల్లలు అపుడు తిన్నాని ఫుడ్ నీ వాళ్లకు తినిపించారు చాలా బాగా అనిపించింది వాలా మొఖంలో అ చిరునవ్వు చాలా బాగా అనిపించింది వాలా నవ్వు చాలా స్వచ్ఛమైనది. వాళ్ల లాగా మీ మనసు కూడా చాలా స్వచ్ఛమైనది. మీరు అప్పుడు నవ్వుతూ ఉండాలి అన్ని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాము. ఇలాంటి ఎన్నో మంచి వీడియోలు రావాలి అని కోరుకుంటున్నాము. మీ ఇంటర్వ్యూ కూడా చూసాము చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Sai Garu 🙏🏻
@naveenreddy7295
@naveenreddy7295 Год назад
Add maagi masala in water....you guys made kids happy👏
@dhanujayarao5263
@dhanujayarao5263 Год назад
Hi fnds ee roju ee chusa video ee madya ph poindhi mi videos miss ayya aina chusestanu le Nenu vurilo same alane chesa maggi with egg fnd vala moham lo santhosam baboi...konter ranedhi ma villege lo chesa gud bro same thinking nce videos God bless u your team.......🎉🎉🎉🎉🎉
@dhanujayarao5263
@dhanujayarao5263 Год назад
Water takkuva vesaru nadhi same problem 😜😜😜
@purna.2.O
@purna.2.O Год назад
నమస్తే బ్రదర్స్ 🙏💐 వర్షంలో మ్యాగీ చేసి పిల్లలకి పెట్టాలనే మీ ఆలోచన చాలా బావుంది. మ్యాగీ చాలా చక్కగా చేశారు. పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తినే మేగీ మీ పిల్లలకి కూడా తినిపించి చాలా మంచి పని చేశారు. పిల్లలందరూ ఆనందంగా తింటుంటే చాలా ముచ్చటగా ఉంది. చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. నేను కూడా మ్యాగీ అస్తమానం తింటూనే ఉంటాను నాకు చాలా ఇష్టం. వీడియో చాలా బావుంది. మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ 🙏💐
@ramesh3038
@ramesh3038 Год назад
Maggie akkuva thinakudadhu adhi fast food thondaraga pothavu valu natural food thintaru kadha valaku ami kadhu nuvu asthamanam thintanu antunavu chusuko mari
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Purna Garu 🙏🏻
@cooknology4808
@cooknology4808 Год назад
Chaalaa baaga chesaaru.. Maggie oka block ki pav glass tho neellu vesukovali..4 blocks aithe litre kolatha..aa masala marigina water lo vesthe kalusthundi..esari vedalpu ginnelo cheskondi..kalupukovadaniki easy ga untundi muddavvadu..
@telugumuggululogillu8158
@telugumuggululogillu8158 Год назад
Hi friends nenu miku pedda fan ni i love nature mi videos anni chustanu iam prathyusha from Telangana hyd
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Pratyusha Garu 🙏🏻
@omnamahshivayanamaha7395
@omnamahshivayanamaha7395 Год назад
Maggie chesi chala seppu petakudadhu and adhi junk food lo vasthundhi ga chala thinidam manchidhi kadhu miru chesindhi manchi de kani healthy ga try cheyandi bhaguntundhi 🙏
@somelinagendra116
@somelinagendra116 Год назад
వావ్ 🤷🤷❤️సూపర్ రాము రాజు గణేష్ గారు మీరు చేసిన మేగి నూడిల్స్👌👌 సూపర్ చాలా చక్కగా చేశారు పిల్లకు చాలా చక్కగా తిన్నారు మీ మీద పిల్లలకి చాలా ప్రేమ అభిమానం ఉంది ఇంత మంచి వీడియో తీసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను లవ్ యూ అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ 🌷🌹❤️💘💖♥️💓🙏🙏🙏🙏🙏🌻
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Nagendra Garu 🙏🏻
@bhanusrisri44
@bhanusrisri44 Год назад
😊 Maggie chestunnapudu meeru chala innocent ga matladuthu chestunte chala navvochindi 😆😆😆but finally chinnapillalu andharu happy ga thinnaru ante Baga prepare chesinatte 👌andi nice vedio 🥰
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you 🙏🏻
@eedigakalpana8612
@eedigakalpana8612 10 месяцев назад
Next time chesinapudu Maggie water lo vesina ventane masala podi veyandi Bagakalustundhi
@srilakshmi5972
@srilakshmi5972 Год назад
Brother... Aa dhimkumaalina maggi kanna aa panasaginjale 100 times healthy brother... Maggi manchidi kaadu brother health ki.. Andhulo tasting salt kaluputhaaru. Kaabatti vaallaki healthy food🍲 ivvandi. Chapathi lu pettina chaala varaku better. Avi health ni paaducheyalu. Pillalu kadaa andhuke koncham concern tho cheppanu. Emi anukokandi.. Pillalaki kadupi nimpaali anna mee aalochane chaala goppadi.. Meeru eppudu happy ga vundali. God bless you guys
@vinaykumar-lf2tz
@vinaykumar-lf2tz Год назад
Sahajamga dorike,pandinche pantala nundi vachevi matrame tintu healthyga untaru meru…. Dayachesi Processing food me vallki alavatu cheyakandi Example: andaman islandslo unde tribal’ski akkadiki velle tourists processing foodni vallaki alavatu chesaru.anthavaraki vallalo evariki leni “diabetes” tarvata andariki vachesindi…idi na suggest
@DileepMonster
@DileepMonster Год назад
Ram Anna voice ki fans antha mandi like cheyandi mowa's ❤
@srikanthdenduluri4079
@srikanthdenduluri4079 Год назад
Super undi Ram Anna video. First time china pilla cooking video chesaru chala happy ga undi kothaga undi. Ilati manchi videos cheyalani korukuntuna
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Srikanth Garu 🙏🏻
@pyata.kalavathi
@pyata.kalavathi Год назад
Hi ram garu i am sravani from ts. Meru chesina video,s lo edhi top one 😊.chala bagundhi pillalu chala happy ga feel eiyaru . Enni kotlu pettina allanti happiness ne chudalem . really handsoff ram garu 🤗 . And sita ella eundhi ram garu nen chuda mee interview 😂
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Sita 🤣
@anasuyareddy8104
@anasuyareddy8104 Год назад
అందులోనే మసాలా ఉంటుంది.కారం పొడి.అక్కరలేదు.పిల్లలు బాగా ఎంజాయ్.చేస్తున్నారు. చూడటానికి అందంగా ఆనందంగా ఉంది.
@srilakshmi..........3575
@srilakshmi..........3575 Год назад
Video inka unte bavunnu anipisthundhi brothers chala chala bavundhi video🥰🥰🥰🥰
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Sri Lakshmi Garu 🙏🏻
@suvarthabodigadda4253
@suvarthabodigadda4253 Год назад
🥰🥰💯💯 హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు మీరు చేసిన మ్యాగి వీడియో చాలా బాగుంది పిల్లలకు ఇవ్వండి పెట్టారు చాలా బాగా చేసారా మీకు చాలా చాలా థాంక్స్ రా బాబు అంటే నీ వీడియోలు చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు చేసే మంచిగా చేస్తారు మీరు చాలా చాలా థాంక్స్ 💯💯🤝🤝🤝💐
@rameshbetham2886
@rameshbetham2886 Год назад
Me prayasaniki Johar, Enkocham water 💧padatai, pillalu happy 😊😀, vallaki petti meru happy 😊😄, e video chusi memu happy 😊💖😄❤😘, God bless 🙌you 🙌❤😊💖
@drdrdk1071
@drdrdk1071 Год назад
దయచేసి మీ పిల్లలకు సిటీల్లో మోడ్రన్ అని చెప్పుకోని చేసుకుని తింటున్న ఈ చెత్త తిండిని మీరు మీ భావి తరాలకు అందజేయోద్ధు అని మనవి సోదరులారా... మీరు మీ లానే స్వచ్చంగా ఉండండి.
@ganeshpolepally4051
@ganeshpolepally4051 Год назад
Ee comment kosam chusa. finally dorikindi.🤝👍
@chandanareddy3746
@chandanareddy3746 Год назад
@@ganeshpolepally4051 mee too
@user-xw2gu1le5t
@user-xw2gu1le5t Год назад
Super bro miru... A pillalu yentha happy ga feel avuthunnaru a maggi thinadamlo... New taste ni vallaki andhincharu.....
@shaikreshu9971
@shaikreshu9971 Год назад
Maggi kanna yipee delicious ga super ga vuntadi okasari yipee recipe try cheyandi
@praveenkumar-yc5zf
@praveenkumar-yc5zf Год назад
Water thakuvaindhi bro koncham last loo gattiga kakunda liquid liquid gaa unte inka bavuntadhi and masala water lone veyyali
@sayprya1613
@sayprya1613 Год назад
Well done guys🥰 happines overload ❤love to all araku tribal culture
@jyothsna3783
@jyothsna3783 Год назад
Hlo bro ... Kuueakaayalu cutting koosam oka chinna chekka mukka or Peeta laantidi teesukuni daani meeda petti cut cheeyandi chinnaga neat ga vastaai mukkalu
@vijayapalli9140
@vijayapalli9140 Год назад
Chinna pillalaku vandi pettinandhuku vari face' lo happiness chupinchinandhuku dhanyavadamulu water maruguthunapudu Maggie masala powder vesina taruvatha next noodles veste baguntundhi
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Vijaya Garu 🙏🏻
@padmajakadiyam1075
@padmajakadiyam1075 Год назад
మీరు చేసిన రెసిపీ ఎలా ఉన్నాపిల్లల కోసం చేయడం చాలా బాగుందిగాడ్ బ్లెస్ యు బ్రదర్స్
@narendralee6140
@narendralee6140 Год назад
Nenu kuda okasaari ma chelli ki Maggi chesanu bagundhi ani chepindhi but malli yepudu aadagaledhu Maggi kosam because adhi just taste try cheyadaaniki tinesindhi anthe kani food habits change avadhu okasari tinadam vala
@potnururama5884
@potnururama5884 Год назад
Nice video.. అలాగే పిల్లలు అందరూ చదువుకునే టాట్టూ చూడండి
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Andharu school ki velthunnaru 🙂
@ranichinthala9435
@ranichinthala9435 Год назад
Kalmasham Leni pillalu. 💐Ma Babu ki Mee videos ante chala chala estam .
@peddimounika7618
@peddimounika7618 Год назад
Anna enka koncham water add chesta baguntundhi anna enko sari chesa apudu koncham pedha bandi lo cheyandi❤❤❤ tq so much Anna elanti vedios chupisthunaru and pillala happyness chupinchi nandhuku tq ram anna and raju anna
@sripriyakandibanda97
@sripriyakandibanda97 Год назад
Water thakkuva aindhi.. nd maggi lo iche powder ni water lo ne veseyali.. appudu Baga kalusthadhi
@nirmalababy3885
@nirmalababy3885 Год назад
Baga chesaru maggie ni koncham neelu takkuva vesaru first time chestunnaru bagane chesaru aa kalma sham leni padi pillalu anadam to thinnaru yifi chana matuku health ki manchidi kadu anna kuda town city lalo diniki banisalu ayipoyaru papam aa pillala kosam chesipettaru goppa manasu medi nice video Tq ramu raju ganesh
@madhiribuelah6277
@madhiribuelah6277 Год назад
Ramu, raju, special chips for kids preparing Maggi no need to use chilli powder on that after fry the onions and chillies carrot for some water after that water boiling put Maggi muscle on that what you brought from that one packet masala first after putting Maggi on that before stop the stuff I have to add one more packet masala so it will be good and tasty cameraman Ganesh I comment to you super thought 👍 all the best👍💯👍💯👍💯👍💯
@ruthteresa555
@ruthteresa555 Год назад
May God bless you brother's from London Awesome video's you are doing.. great job Good luck 👍
@manjubhargavi8807
@manjubhargavi8807 Год назад
Mee alochana Naku chala baaga nachindi valla kallalo santhosham chudali chala happy anipinstundi nijam ga 🙌🤝
@t.devikarani2194
@t.devikarani2194 Год назад
Dear Ramu Raju and Ganesh good evening all of you. I saw your interview with Adani. I like your open heartedness words. Your obedience towards your parents in the matter of marriage is highly appreciable. Keep it up friends.Never leave your friends. They are very good.God bless you and your families.All the best Act team.😂💐👌🏻💐👍👍👍💐🌷🌷
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Devikarani Garu 🙏🏻
@sruthipalla2838
@sruthipalla2838 Год назад
Masala baaga pattali ante water boil ayinappudu masala veyyandi appudu salt add cheyyandi baaga boil ayyaka noodles veyyandi taste baguntundhi
@Siraj_traveller0.1
@Siraj_traveller0.1 Год назад
Anna e sari nunchi water boil ayyetappudu maggi masala veyandi
@PedapudiDurgabhavani
@PedapudiDurgabhavani Год назад
Chalaa manchi pani chesaru bro pillala face lo happy chustey chalu jeevithaniki emi avasaram ledu
@ismartvarunvolgs2190
@ismartvarunvolgs2190 Год назад
Alla andaru kalisi pooyidagara kurchoni annammm kani eavyina reels thintuntea super ga vundi Tadeee.meeru super brothers .suresh.nagarjunasagar.
@burlaanuradha5185
@burlaanuradha5185 Год назад
Bro maggi masala powder boiled water lo mix chiyule appdu perfect ga vastundi maggi
@bhavanichintalapudi
@bhavanichintalapudi Год назад
Tammudu nenu ninane ma papaki vandi pettanu.. karam veyyakodadu garam masala pekets cut chesi veyyandi chalu water ni akkuva veyyali mana pillaku thinipichadam bagundi
@arakuvillageculturefarming5467
hi my dear రాం good వీడియో quite చిల్డ్రన్స్ కుమ్మేయండి
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Raa Bheem
@SravanKoppula-ex3ud
@SravanKoppula-ex3ud Год назад
Super brothers nijamga chinna pillalaku vandi petteru super 🥰
@bhanugayathri1340
@bhanugayathri1340 Год назад
miru magiee chese steps Baga chesaru Kani water Baga heat aiyaka first masala vesi aa tarvata magiee veskty correct aithadhiii next time do this for perfect one
@murukurthiabhi713
@murukurthiabhi713 Год назад
brother maggi ayithe bane chesaru kanii maggi masala ni meeru water veyyakamundhe vesukunte noodles boil ayyaka paste laga ayipodhu noodles laaga untadhi
@music_prism
@music_prism Год назад
Water koncham akkuva add cheyali bro apudu crt ga vasthundhi next tym water mare koncham akkuva vesi try cheyandi but well try spr🎉
@gowthamfunnyvideos7288
@gowthamfunnyvideos7288 7 месяцев назад
Maggie yela cheyyalo nenu cheptha. Kaavalasina padharthaalu Aaluu Carrot Pallilu Chenige pappu Sannaga tharigina kothimira,karivepaku Pavu spoon kanna thakkuva salt Aavaalu Onion small dhi Pachi mirchi oka 3 Oil Pan petti oil vesi aavaalu,chenigapappu,pallilu, onion vesi koncham vegina tharuvatha, kothimira karivepaku veyaali, pacchimirchi vesi vegina tharuvatha carrot potato mukkalu (anni sannagaane tharugukovali) veyyaali ..motham vegakunda 50 percent vegagane water poyyali,water boil kagane Maggie masala vesukovali ,salt veyyali,tharuvatha Maggie vesi vudalanichi..vedi vedi ga thinali😊
@rebelshekargoud10
@rebelshekargoud10 Год назад
Garam masala powder avasaram ledhu kani andhulo masala vasthundi adi veyyali baguntundi
@shailu08
@shailu08 10 месяцев назад
Konchem Water Ekkuva poskondi ....Cool ayyaka Dhaagariki aythadhii....and Maggie masala water lo veyandi.....
@wholovescricket
@wholovescricket Год назад
Karam Pettukuntanam aane 😅 badhulu Karan vesukuntanam anadi Brother's NTV video superb ga vachindhi
@killerytpubg40
@killerytpubg40 7 месяцев назад
Bro video chala Baga nachimdhi super and all the best
@prashanthchirlavancha1416
@prashanthchirlavancha1416 Год назад
Superb vedio Anna....all the best for your bright future 👍🤝
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@mahenderreddypulyala9900
@mahenderreddypulyala9900 Год назад
Great job bro.....2min magi ni ila kuda cheyochu Ani chupincharu...nenu try chesa chala bagundhi resipi.....keep try new dishes.....me village lo pillalaku Inka new veritas Ruchi chupinchandi..,.... good luck bro's
@ravikumar1550
@ravikumar1550 Год назад
Video.. Amazing.. @ATC team.. Pillalaki edaina sare prepare chesi.. Alaa uri Pillalu Andariki panchi Pettadam aaa happiness ne veru. Elaage naa chinnapudu chala chesam.. @Ram. E video chusaka chala gurthu vachindi.. Sunday gani, school Ki leave esthe chalu.. Pillalu andarini oka Chota cherchi Alaa vanabhojanam la Pettadam chala trilling GA untundi.. Edo Teliyani full happy anipistundi. Video Matram next level @Ram. Superb 👌 💯🤗🙏💖💖.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Ravi Bro 🙏🏻
@mutyalamanjula1423
@mutyalamanjula1423 Год назад
Hai ATCTeam baagaa chesaaru maggie kaani inkaa water poyyali packet meeda kolata vuntundi meeru choodaalsindi kaani plastic vaadaalsindi kaadu meeru spoons veedio aite baavundi
@Shaheen-up3em
@Shaheen-up3em Год назад
Hai Raam garu Nen mi ATC channel ki pedha fan andi miru explain chese vidanam kani ganesh video shooting kani Raju garu videos lo chupinche vidhanam kani maku thelisettuga chesthunduku chala happy ga undi andi miru like ma family members la aypoyaru roju mi video's chudakunda maku roju gadavadhu mi vidios chusthe mem kuda prakruthi lo unnattu anipisthundi Inthaki Raju valla papa ni chupinchaledu miru any way lot's of Love from Telangana Karimnagar ❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Shaheen Garu 🙏🏻
@Shaheen-up3em
@Shaheen-up3em Год назад
@@ArakuTribalCulture Thank you so much Raam garu ❤️ miru ilage inka success sandinchalani manaspurthiga korukuntunna
@meejessietho
@meejessietho Год назад
Meeru chala great brothers..Mekunna danlo itharaluku pedtaru..So kind and Generous..God Bless you all..❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you 🙏🏻
@venkateshmorangapalli2973
@venkateshmorangapalli2973 Год назад
Do one video about vegetables culture and harvesting an fruits❤❤❤😅😅😊😊
@user-qz8ee2cw4h
@user-qz8ee2cw4h Год назад
చాలా బాగా నచ్చింది నాకు ఇ వీడియో❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you 🙏🏻
@user-hr1kr6xj4w
@user-hr1kr6xj4w 7 месяцев назад
నిజంగా మ్యాగీ బాగా చేశారు మీరు మీ టీం చాలా మంచి వారు😊
@ashachokka4316
@ashachokka4316 Год назад
Hi friends video chala bagundhi 👌 magi chala baga chesaru Ram garu 🤗 maku magi ledha Ram garu ☺️teliyani vantani tintunnnappudu wacche fealing super ga untundhi friends 👌 pillalu chala happy ga feel ayyaru 🤗 super video friends 👌 Inka manchi video lu makosam cheyyanddi friends 👍
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Asha Garu 🙏🏻
@tejavathsammanna8541
@tejavathsammanna8541 Год назад
bagane untadhi bro kani magi first hot water lo udikiyali aa taruvatha fry cheyali appudu test inka baguntadhi
@sindhujasrimanthula6305
@sindhujasrimanthula6305 Год назад
You can add some water bro, but it is good, all kids happy
@d.govindgovind7548
@d.govindgovind7548 Год назад
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ మేగి తయారు చేసి పిల్లల్ని పేటడం చాలా సంతోషంగా ఉంది బ్రదర్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను (లవ్ యు) బ్రదర్స్ ❤❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Govind garu 🙏🏻
@bujjim1343
@bujjim1343 Год назад
Anna ..Meru chesindhi chinna pane kani valla kallallo chala anandham kanipisthundhi ...chuperr broo🥰🥰
@user-xb3yw7nu5c
@user-xb3yw7nu5c Год назад
మ్యాగీ చాలా బాగుంది సూపర్🎉
@RathodSri-s2d
@RathodSri-s2d Год назад
Chala chala happy ga undi brothers.. You people are really great.. I always trying to talk with you people am big fan of you guys❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@yakoob_257
@yakoob_257 Год назад
Swachamaina manushulu anna meru... Pagha prathikaaralu...ersha dhveshalu leni hrudhayalu.
@chakravarthykurakula1426
@chakravarthykurakula1426 Год назад
Pillalaku ilantivi alavatu chyakandi. Mana intlo chesukune healthy foods ne ivandi
@sushmasushma705
@sushmasushma705 Год назад
One of the best video 😊😊I really like your vedioes guys..@ arakutribalculture.
@dharanididdi4275
@dharanididdi4275 Год назад
Vanta baga chesaru... Poga valla Raju gari eyes red ga ipoyaii chala kashta padi chesaruu pillala happiness super😊
@gurunathsirivelu3609
@gurunathsirivelu3609 Год назад
Salt, carrot, garam masala , karam ivemi avasaram ledu bro Maggie lo Oka chinna packet untadi kada Ade chalu adì spices mixing packet bro
@salarrockybhairocky3502
@salarrockybhairocky3502 Год назад
Super bayya meeru ur the best tribal channel ❤😊
@rojapriya7423
@rojapriya7423 Год назад
Kids face lo happiness chustunte naku chala happy ga vundi
@harithay2730
@harithay2730 Год назад
హేమ భలే తింటుంది.. సో నైస్.. బిర్యానీ లాగా ఉంది కాని చాలా బాగుంది....❤ అందులో ఉప్పు కారం వేయక్కర్లేదు కానీ లుక్స్ కి చాలా బాగుంది yummy... ❤ 🥕 కటింగ్ సూపర్ సో నైస్
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 😂
@lathareddyl2153
@lathareddyl2153 Год назад
Keep going like this brothers. Love you.
@robinayestimo4607
@robinayestimo4607 Год назад
Emulsion (Heavy Grease Oil) Add చేస్తే అదే నుడుల్..Maggi alacheyaledu thankyou Bro...
@tsg_prabha2490
@tsg_prabha2490 Год назад
Konchem water akkuava veasi untea super vacheadi anna
@Monicauniversal27
@Monicauniversal27 Год назад
Konchem water ekkuva posi vunte bagundhe anna ... But video matram super 😊keep it up your journey 💌❤️
@juturudevendra4346
@juturudevendra4346 Год назад
dont use plastic spoons bro.....video super......love from Kurnool......
@Aardhaya2202
@Aardhaya2202 Год назад
Super Ram garu pillalu istam ga thintunnaru manchi idea tho manchi panulu chesaru pillalu Baga food njoy chesaru very good idea
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you 🙏🏻
@ShaikhazaraShaik-xe8ij
@ShaikhazaraShaik-xe8ij Год назад
Ganesh ilaney video lo kanipistu undu bagunthadi maku kuda 😊
@pavansanthosh1954
@pavansanthosh1954 Год назад
Hi Ram Raju Ganesh 👋... Happy to see this😊😍🥰... Vallu tintunte naku kadupu nindi poyindi😊❤🤩..
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
🙏🏻😂
Далее
Какой звук фальшивый?
00:32
Просмотров 267 тыс.