Тёмный

Vinarandi Janulaara | Sardar Sarvai Papanna Goud Song | Nallagonda Gddar | Manukota Prasad Songs 

NaveenaStudio
Подписаться 44 тыс.
Просмотров 196 тыс.
50% 1

Vinarandi Janulaara | Sardar Sarvai Papanna Goud Song | Nallagonda Gddar | Manukota Prasad Songs
#Vinarandijanulaara
Lyrics&Music:ManukotaPrasd
Singer:NallagondaNarsanna
Programing:Naveensambari
SongMixing:SrinuDanala
Dop&Editing:Ajakodam
Ast:Chintu..P
OUR SPECIAL THANKS TO: HARISHANKAR GOUD{SUDHAGAANI FOUNDETION}
Label & Channel Managed by: One Media - 7799090708
Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
© All Rights Reserved: Manukota Prasad ( One Media Et Private Limited )
వినరండి జనులారా కనరండి కనులారా
పోరాట వీర గాధ....ఆ ఆ ఆ ఆ ఆ.....
బహుజన బిడ్డడు బరిగిసి నిలిసిండు
రాజ్యాన్ని సాధించేనో ఓ ఓ ఓ ఓ ఓ
సర్వాయి పాపన్న సమారాల తోవా
సాగించ పోదాము ఈ నేలమీద
@@@@@@@@
కిలాషాపూర్ గడ్డన పుట్టి
రాజై రాజ్యాన్ని పాలించ తలచి
గుండెకు దైర్యన్ని నూరి పోసిండు
అవమాన భారలు భారీయించినాడు
కత్తికి మెరుపై తను మెరిసి నాడు
ఏలేటి కొడుకుల ఎదిరించిన్నాడు
@@@@@@@@
దొరలేలుతున్నది పేదల బతుకులు
మొగులాయి తోతులు భూసమ్య జనులు
శిస్తుల పేరిట హింసలు సూడు
షరసులు తెగనరికే మూర్ఖులు వాళ్ళు
పిడుగై దూకిండు గడి గోడమీద/2
భాఖులు డిపిండు దొర గుండెమీద
@@@@@@@@
ఆకలి గన్నల్లో కన్నులు జూసి
అన్నమై కదిలిండు పాపన్న నాడు
చేవలేని ఆ చేతుల్ని చూసి
చేయూత నిలిచిండు పాపన్న గౌడు
సోపతి గాళ్లతో సమరణ దూకి
యూద్దని నడిపిండు సర్వయి నాడు
@@@@@@@@@
తొలి సామజిక విప్లవ తేజం
బహుజన అడుగుల బలమైన భీజం
దక్కన్ నేలకు దక్కిన వరమా
వేలాది గుండెల పక్షాన రణమా
కోటల్ని గట్టిన అలనాటి చరిత
ఈనాటి జనముకు తెలుపని ఘనత
@@@@@@@@@@
గొలుకొండ ఏలిన ఆ గొప్ప గాధ
భికర యూద్దాలు జరిపిన జాడ
మండైమై ఉయ్యాలలుగిన వీర
దొర భూస్వాముల కుట్రేలే కాదా
రాజైన బహుజన విరుని చరిత
మరిచేట్ల పోయిందో ఎవ్వరి కేరుక

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 153   
@bramakrishna7635
@bramakrishna7635 2 года назад
ఇన్ని రోజులు మన చరిత్ర తెలంగాణ వీరులను మరిచిపోయింది ఈ మధ్యకాలంలోనే మన చరిత్ర వీరులను తెలియజేస్తున్న బహుజన వీరులందరికీ నాయొక్క ధన్యవాదాలు
@venkatvaddiraj5435
@venkatvaddiraj5435 2 года назад
దొరల గడీల మీద పిడుగై దూకిన వీర యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న వీరోచిత గాధను ,,,,, మన నల్గొండ గద్దర్ అన్న గొంతు నుండి రావడం గొప్ప అదృష్టం అలాగే మానుకోట ప్రసాద్ అన్న చేతి కలం నుండి జాలువారిన ప్రతి పదం ఒక తూటా లాగా ఉన్నాయి.. .నల్గొండ గద్దర్ అన్నకు .మానుకోట ప్రసాద్ అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.... మీ ఇద్దరి కాంబినేషన్ లో మరెన్నో గొప్ప సాంగ్స్ రావాలి ....అని నల్గొండ గద్దర్ అభిమానులుగా కోరుకుంటున్నాం...
@m.b.krishnagoud6386
@m.b.krishnagoud6386 2 года назад
🌴🌴సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆత్మాభిమానాన్ని చాటిచెప్పే విధంగా పాపన్న పౌరుషాగ్నికి ప్రతీకగా నేనేంతో అభిమానంతో పాపన్న గౌడ్ గారి గురించి లిఖితపూర్వకంగా నా స్వీయరచనతో పాట రాసి పాడాను🌴🌴. 💥జయహో సర్ధార్ సర్వాయి పాపన్న_జయ జయహో సర్దార్ సర్వాయి పాపన్న_(2) చరణం(1):-సామాజిక న్యాయమే స్వాలంభనమని,సమరస భావమే సాధికారతని,నియంతృత్వపు అరాచకాలను అణచివేసిన దీరోద్దాతుడు. దీరుడు పాపన్న,మన యోధుడు పాపన్నా,సర్దార్ సర్వాయి పాపన్నా..! 💥జయహో సర్దార్ సర్వాయి పాపన్న-జయ జయహో సర్దార్ సర్వాయి పాపన్న_(2) పల్లవి(1):-పౌరుషమే ప్రతిధ్వనించింది-పాపన్న పాలన జనించింది. వీరత్వం విప్లవించింది-విజయ పతాకం ఎగిరింది. సాహసమే ఊపిరయ్యింది-స్వాభిమానమే స్వాగతించింది. సమానత్వమే స్వప్నమయ్యింది-స్వరాజ్య కాంక్ష రగిలింది. 💥జయహో సర్దార్ సర్వాయి పాపన్న_జయ జయహో సర్దార్ సర్వాయి పాపన్న_(2) చరణం(2):- కుతూబ్ షాహిలను కూలద్రోలి,తురుష్కులను తుక్కురేగొట్టి,విర్రవీగే మొగల్లాయిలా మొలతాళ్ళను తెంచిన మొనగాడై,శైవారాధన శిరస వహించిన పరాక్రమవంతుడు పాపన్న. ధీరుడు పాపన్న,మన యోధుడు పాపన్నా,సర్దార్ సర్వాయి పాపన్న(2) పల్లవి(2):- బానిసత్వ భయం విరగడయ్యింది_కుల కుతంత్ర రూపు మారింది. గుండె ధైర్యమే గుబాళించింది-గులాంగిరేమో బెదిరింది. విమోచనమే మోక్షమయ్యింది_వివక్ష బీటలు వారింది సామరస్యమే స్వేఛ్చై విహరించింది-రాజరికం రాత చెరిగింది. 💥జయహో సర్దార్ సర్వాయి పాపన్న_జయ జయహో సర్దార్ సర్వాయి పాపన్న(2) ===>జమీందార్ల డొక్కచీల్చి,భూస్వాముల వెన్ను విరిచి,వారసత్వ ఖిల్లాల్లో అలజడిని సృష్టించి,గెరిల్లా సైన్యంతో గెలుపుని రుచి చూపించి_బడుగులకు బలమయ్యి,బహుజనులకు నాయకుడయ్యి గోల్కోండ గద్దెనెక్కి పరిపాలించెను పాపన్నా. ధీరుడు పాపన్నా,మన యోధుడు పాపన్నా,సర్దార్ సర్వాయి పాపన్నా..! 💥జయహో సర్దార్ సర్వాయి పాపన్నా_జయ జయహో సర్దార్ సర్వాయి పాపన్నా_(2) రచన&గానం:- 🏹M.B.KRISHNA GOUD⚔
@shra1pedduri173
@shra1pedduri173 2 года назад
గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగురవేసిన ధీరుడు, మొఘల్ పాలకులను ఎదిరించిన వీరుడు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి శుభాకాంక్షలు.... Exlent song..... Goosebumps 🔥
@drmmgoud1973
@drmmgoud1973 2 года назад
బహుజన వీరుడికి జై భీమ్ లాల్ సలాం
@garvandasathishgoud8527
@garvandasathishgoud8527 2 года назад
పాట ఎన్ని సార్లు విన్న పదే పదే వినాలి అనిపిస్తుంది ఇలాంటి పోరాట యోధుల పాటలు పాడిన మీకు వందనం💐💐
@raghugoud6754
@raghugoud6754 2 года назад
సెల్యూట్ పాట పాడినందుకు అద్భుతమైన పాట
@davagoudkalali7409
@davagoudkalali7409 2 года назад
🌹🌹🌹🙏🙏సూపర్ వచ్చింది సార్ సాంగ్ జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 👏🙏🙏
@Ganapathirajgoud
@Ganapathirajgoud 2 года назад
పాపన్న జయంతి రోజు ఈ పాట రావడం అద్భుతం
@thodetiprashanthgoud3460
@thodetiprashanthgoud3460 2 года назад
Gouda Maha Raj Sarvai papanna
@gollapalliravi345
@gollapalliravi345 2 года назад
Super Song.Jai Sarvai papana.Jai Bheem✊.
@karingulasuresh7389
@karingulasuresh7389 2 года назад
సూపర్ అన్న గౌడ్ అన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నీకు వందనం వందనం వందనం
@ifeellovewithyougoud8079
@ifeellovewithyougoud8079 2 года назад
జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి శుభాకాంక్షలు నా గౌడ జాతి అణీముత్యం 👍🏾❤️❤️❤️❤️❤️ సూర్యాపేట జిల్లా మీ సురగాని రవి గౌడ్
@mulashankar5309
@mulashankar5309 2 года назад
చాలా బాగుంది అన్నగారు..👌👌జై పాపన్న..👏👏
@sravankumarkola7
@sravankumarkola7 2 года назад
తెలంగాణ శివాజీ సర్వాయి పాపన్న..
@srikanthgoud1370
@srikanthgoud1370 2 года назад
జై సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జై గౌడన్న
@tillucreationboy7194
@tillucreationboy7194 2 года назад
చాలా బాగుంది ఈ పాట వెంటే మనసులో గౌడ్ జాతీ లో పుట్టినందుకు చాలా గ్రేట్ గా ఫిల్ లో unna
@bramakrishna7635
@bramakrishna7635 2 года назад
ఇంత పోరాట యోధుని చరిత్ర ఎవ్వరు ఇంతవరకు చెప్పలేదు చరిత్రని కప్పిపుచ్చుంది సమాజం ఎందుకు ఇంత వీరునికి మనం ఇచ్చే విలువెంత మనమేం చేస్తున్నాం అన్నది ఆలోచించాలి బ్రదర్ మనం
@kondalgoud193
@kondalgoud193 2 года назад
నిజమైన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
@thodetiprashanthgoud3460
@thodetiprashanthgoud3460 2 года назад
Exlent ga padaru Chala bagundhi Song👌..372th jayanthi shubakanshalu.💪..Jai Gouda .Jai jai Gouda
@SunnyRaj-np7kh
@SunnyRaj-np7kh 2 года назад
అన్నయ్య మీరు పాట పాడుతూ ఉంటే సర్దార్ పాపన్న గారి కథ పాట రూపు దిద్దుకున్నట్టు ఉంది బాగుంది అన్నయ్య నరసన్న సూపర్ సింగర్ 👍💐
@balukoudi3235
@balukoudi3235 2 года назад
నర్సన్న & ప్రసాద్ అన్నల మరో బ్లాక్ బస్టర్ హిట్...💜
@garvandasathishgoud8527
@garvandasathishgoud8527 2 года назад
ఓటమి ఎరుగని ధీరుడు 🚩✊🌴🙏 40+ పైగా పెద్ద యుద్ధాలు.... 100+ పైగా యుద్ధాలు.... అన్నింట్లోనూ విజయీభవే.... గోల్కొండ, బీజాపూర్ & మొఘలుల ఇస్లామిక్ మతోన్మాద తీవ్రవాదం కింద ఛిద్రమైపోతున్న హిందూత్వాన్ని పునరుజ్జీవనం కల్పించి - ఛత్రపతి శివాజీ స్థాపించిన హైందవీ మరాఠా రాజ్యం మహారాష్ట్రకే పరిమితమైతే అట్టోక్ నుంచి కట్టక్ దాకా అఖండ హైందవీ 🚩 స్వరాజ్ విస్తరించి, పునాదులు వేసిన భరతమాత ముద్దుబిడ్డ పాల్ఖేడ్ యుద్ధం (1726) లో రక్తం బొట్టు చిందించకుండా నిజాం-ఉల్-ముల్క్ ని మట్టి కరిపించి, బేషరతుగా ఓటమి అంగీకారించేలా చేసిన హైందవ 🚩 సామ్రాజ్య అభినవ చాణక్యుడు ఢిల్లీ మహమ్మద్ షా ని గల్లీ రాజు కంటే హీనంగా చేసిన ఢిల్లీ యుద్ధం (1737) & భోపాల్ యుద్ధం (1737) రణతంత్రం ఏపాటిదో తెలుస్తుంది - శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు 💐💐💐 (18.08.1700 - 28.04.1740)
@nadimpallysrinugoud3692
@nadimpallysrinugoud3692 2 года назад
*బహుజన వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి శుభాకాంక్షలు... #జోహార్_సర్దార్_సర్వాయి_పాపన్నగౌడ్.. #జోహర్_జోహర్✊*
@kondalgoud193
@kondalgoud193 2 года назад
Usfrr
@kondalgoud193
@kondalgoud193 2 года назад
Usfrr
@kondalgoud193
@kondalgoud193 2 года назад
At druuusUuuusuuur
@kondalgoud193
@kondalgoud193 2 года назад
Uff
@kondalgoud193
@kondalgoud193 2 года назад
Ff
@garvandasathishgoud8527
@garvandasathishgoud8527 2 года назад
అస్సలు పాట వింటే నిజమే ఈ పాటలో ఉన్న అర్దాన్ని చూస్తే మనసు లో ఏదో పీల్ రోమాలు నిక్కపొడిచే గానం
@sri3662
@sri3662 2 года назад
Manikota Anna gaariki Dhanyavaadhaalu..Mana Gouda jaathi Veera simham sarwaayi paapanna song entho manchiga andhinchinandhuku..
@ushangarisruthi4739
@ushangarisruthi4739 2 года назад
Anna song chala baghundi E lanti songs chalaa padali Anna Jai sri sri sri sardhar sarvai paapanna maharaj ki Jai
@skrfolkmusic5352
@skrfolkmusic5352 2 года назад
చాలా అద్భుతంగా ఉంది ప్రసాద్ అన్న గారు సాహిత్యం
@podishettiupender5696
@podishettiupender5696 2 года назад
మళ్లీ బహుజన రాజ్యం రావాలి... జయహో బహుజన
@raghugoudraikod7392
@raghugoudraikod7392 2 года назад
Sardar papanna goud lanti nayakudu ravali malli telangana lo...
@tiktoksuresh
@tiktoksuresh 2 года назад
శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు జై గౌడ్ అన్న
@mrudaygoud727
@mrudaygoud727 2 года назад
Jai sardar sarvai papanna Goud ✊
@lingamgoudkoyyada9463
@lingamgoudkoyyada9463 2 года назад
పాపన్న జయంతి రోజున ఈ పాట రావడం చాలా బాగుంది అన్న నర్సన్న
@kallemsaigoud5792
@kallemsaigoud5792 2 года назад
బహుజన వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జయంతి శుభకాంక్షలు 💐✊✊
@rajugundaboina2076
@rajugundaboina2076 2 года назад
Jai sarvai papa na jayathi
@harishposhalaharishposhala5946
@harishposhalaharishposhala5946 2 года назад
తెలంగాణ శివాజీ బహుజన విప్లవ వీరుడు ఔరంగజేబుకు తెలంగాణ దెబ్బ రుచి చూపించిన మహావీరుడు ఏడు నెలలు గోల్కొండ ను ఏలిన మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జయంతి శుభాకాంక్షలు జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
@mahendergouD06
@mahendergouD06 2 года назад
జై పాపన్న గౌడ్ జై జై పాపన్న గౌడ్
@mahendergouD06
@mahendergouD06 2 года назад
Anna neeku. Vandhanalu 👌👌👌
@gaddammadhugoud1885
@gaddammadhugoud1885 2 года назад
Super anna
@palleanil4432
@palleanil4432 2 года назад
తెలంగాణ తొలి రాజు, బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, భూస్వాముల అరాచకాలను, మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి బహుజన రాజ్యస్థాపన చేసిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ఆ వీరుడికివే మా నమస్సుమాంజలు.🙏
@chinnareddymandru4548
@chinnareddymandru4548 2 года назад
Super song gaddar Anna
@user-by1sb6by5s
@user-by1sb6by5s 2 года назад
Super jai goudana
@bigboss-lb7sx
@bigboss-lb7sx 2 года назад
Frst like
@rajashekarakula7553
@rajashekarakula7553 2 года назад
బసుజన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్....
@djkurakulashiva5160
@djkurakulashiva5160 2 года назад
Ekalvaya Gurinchi kuda padandi Annagaru pls 🙏🙏🙏
@sidduyadav6730
@sidduyadav6730 2 года назад
సూపర్ పాట
@anjagoudburra1789
@anjagoudburra1789 2 года назад
Super song🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏keep it top to all..
@Kallepu-Ganesh12
@Kallepu-Ganesh12 2 года назад
జై పాపన్న గౌడ్
@gangaputrabhanuchander5673
@gangaputrabhanuchander5673 2 года назад
Telangana Shivaji maharaj ki jai...
@ajayajju1924
@ajayajju1924 2 года назад
Super Prasad anna jai bheem ✊
@anaveniadharsh536
@anaveniadharsh536 2 года назад
Telangana shivaji 💪💪💪💪💪sardhar papana goud🥰
@sunithavalakula207
@sunithavalakula207 2 года назад
Pata super padinaru bayya
@suryamaragoni5602
@suryamaragoni5602 11 месяцев назад
Jai Goud...!!!!
@ravinderchirra2526
@ravinderchirra2526 2 года назад
చాలా బాగుంది అన్న పాట 🙏🙏🙏🙏🙏🙏
@srinadh__vlogs__2268
@srinadh__vlogs__2268 2 года назад
Sardhar sarvai papanna Goud medha movie thiyyandi ..✊✊
@__star__bgms__
@__star__bgms__ Год назад
Jai gouds 🌴❤
@k.saikrishnagoud.knnak.sai9251
@k.saikrishnagoud.knnak.sai9251 2 года назад
Super bro
@hanmanthgoud7178
@hanmanthgoud7178 2 года назад
జై సర్దార్ సర్వాయిపాపన్న
@saitejagoud310
@saitejagoud310 2 года назад
Jai Goud Jai jai Goud 🔥✊🏻
@umeshgoudgoud9803
@umeshgoudgoud9803 2 года назад
😍
@antharammaheshgoud6001
@antharammaheshgoud6001 2 года назад
dynamic fighter papanna
@mahinaga1038
@mahinaga1038 2 года назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐nice song
@amudalamalligoud5777
@amudalamalligoud5777 2 года назад
Super song Jai goud
@cherukuashok7408
@cherukuashok7408 2 года назад
Bagundhi songs jai goud
@ranjithpuli5960
@ranjithpuli5960 2 года назад
మహావీరుడు బహుజన బాహుబలి బహుజన రాజ్యాధికార జెండాను ఎగురవేసిన గొప్ప వీరుడు తొలి బహుజన విప్లవ వీరుడు,బహుజన రాజ్యాధికార దిక్సూచి శ్రీ *సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్* మహారాజు గారి జయంతి సందర్భంగ మానుకోట పాటల తోట ప్రముఖ గాయకుడు, రచయిత *మానుకోట ప్రసాద్ గౌడ్* గారి రచన, సంగీతంలో *సుధగాని హరిశంకర్ గౌడ్* సహకారo తో ప్రజా గాయకుడు *గద్దర్ నర్సన్న* పాడిన *శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి వీర గాధ*.... దయచేసి ప్రతి ఒక్కరు, గౌడులు, బహుజనులు సబ్బంన్న వర్గాలు ఇ పాటను చూసి ఇతరులకు షేర్ చేసి ఈ పాట తో మహావీరుడు బహుజన బాహుబలి *శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్* గారి కి ఘనమైన నివాళి అర్పించాలని కొరుకుట్టునను... *జై పాపన్న...
@RaviKumar-mg9sw
@RaviKumar-mg9sw 2 года назад
Happy
@pandu111ff5
@pandu111ff5 2 года назад
Annaya 👌song
@sampathambala2746
@sampathambala2746 2 года назад
Jai papanna Goud
@ccc-c6p
@ccc-c6p 2 года назад
Superb
@saikiranvattikuti1398
@saikiranvattikuti1398 2 года назад
🔥🔥
@purnachary751
@purnachary751 2 года назад
SUPER NARSANNA
@nareshgoud734
@nareshgoud734 2 года назад
Jai goud anna
@rakeshgoud5075
@rakeshgoud5075 2 года назад
Jai sardhar Sarvai Papanna Goud
@Siddipet-Sinnodu
@Siddipet-Sinnodu 2 года назад
Alage doddikomurayya song padu Anna
@srinivasvas2866
@srinivasvas2866 2 года назад
Thanks Prasad anna
@Chiliversaivaraprasad
@Chiliversaivaraprasad 2 года назад
Super 👌 Anna
@poodharigoutham3554
@poodharigoutham3554 2 года назад
Real hero papana goud
@vinaybudige5568
@vinaybudige5568 2 года назад
Jai Goud
@Pandugoud-rd5xi
@Pandugoud-rd5xi 2 года назад
Super
@yogigoud7998
@yogigoud7998 11 месяцев назад
Jai papanna jai bhim 💙🏴
@balanjinaik7505
@balanjinaik7505 2 года назад
Awesome voice sir
@sampathg6949
@sampathg6949 2 года назад
Super song
@vtelugucreations642
@vtelugucreations642 2 года назад
Jai papinna jai goudanna
@manchanapallygirigoud9413
@manchanapallygirigoud9413 2 года назад
Excellent . Reddy anna
@malleshgoud7309
@malleshgoud7309 2 года назад
Gouda jathi ముద్దు బిడ్డ పాపన్న goud పుట్టినరోజు SHUBAKANSALU
@parveengoud5856
@parveengoud5856 2 месяца назад
❤❤❤❤
@srikanthgoudsrikanthgoud7374
@srikanthgoudsrikanthgoud7374 2 года назад
👌
@snareshgoud3605
@snareshgoud3605 2 года назад
❤✊
@kavaleekrishna4431
@kavaleekrishna4431 2 года назад
Excellent song
@thandushankar8725
@thandushankar8725 2 года назад
Song super sir
@gsaibabagoud5651
@gsaibabagoud5651 2 года назад
Songs anna super
@rameshvallepu495
@rameshvallepu495 2 года назад
సూపర్ అన్న
@dimple10
@dimple10 2 года назад
మీ వాయిస్ ఎప్పుడూ ఒకటే స్లాంగ్ కొంచెం చేంజ్ చేయి అన్న బోరింగ్ గా ఉంది
@naveenvalmikinaveenvalmiki2672
@naveenvalmikinaveenvalmiki2672 2 года назад
అన్న వాల్మీకి గురించి ఒక పాట పడవా
@naveenvalmikinaveenvalmiki2672
@naveenvalmikinaveenvalmiki2672 2 года назад
Valmiki maharshi gurinchi anna please
@Viplavamvenkat8203
@Viplavamvenkat8203 2 года назад
లిరిక్స్ కూర్పు సరిగ్గా లేదు అన్న
@srighersridhar3139
@srighersridhar3139 2 года назад
Nice
@AS-bl7vm
@AS-bl7vm 2 года назад
jai gouds
@Ganapathirajgoud
@Ganapathirajgoud 2 года назад
Nice song bro
@venugoudvenugoud8998
@venugoudvenugoud8998 2 года назад
🙏🙏🙏🙏🙏✊
@shikharviews7866
@shikharviews7866 2 года назад
ఈ పాటనే కాదు గద్దరన్న గళం విప్పి గాండ్రించిండంటే.. గడీల నుండీ గాండ్రించే దొరల షెడ్డీలు కూడా తడుస్తయ్..!!
@kanugumaniraju9824
@kanugumaniraju9824 2 года назад
🔥🔥🔥🔥🔥
@ontarypulli4977
@ontarypulli4977 2 года назад
ఎటు పోయిండు ఇన్ని రోజులు సర్వాయి పాపన్న వీడు ఒక సర్వాయి పాపన్న నీకు టైం వేస్ట్
@orgproducts6974
@orgproducts6974 2 года назад
Evadu ra nuvvu
@vinodgoud1028
@vinodgoud1028 2 года назад
బహుజన విప్లవవీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారిపై పాట రాయడం పాడటం శుభసుచకం కానీ విప్లవ వీరుడిపై పాట అంటే వింటుంటే వెంట్రుకలు నిక్కబోడవాలి వినే ప్రతి ఒక్కరి రక్తం మరిగిపోవాలి నల్లగొండ గద్దర్ గారి వాయిస్ తో అలాంటి పాటపాడిస్తే సూపర్ ఉంటుంది అన్న
Далее
Manala adavullo mallelu pesenu song lyrics
5:18
Просмотров 1,7 млн