Great, continue Smart guy Singing with new new persons Newnew bhajans kirtans of saint Ànnamayya. Iam impressed Keertana of lord makes our soul pure and lord himself says that he is nowhere but in the pure hearts of his devotees.
వినరో భాగ్యము విష్ణు కథ | వెనుబలమిదివో విష్ణు కథ || పల్లవి ఆదినుండి సంధ్యాదివిధులలో వేదంబయినది విష్ణు కథ | నాదించీనిదె నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ || వినరో భాగ్యము విష్ణు కథ | వెనుబలమిదివో విష్ణు కథ || పల్లవి వదలక వేదవ్యాసులు నుడిగిన విదిత పావనము విష్ణు కథ | సదనంబయినది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ || వినరో భాగ్యము విష్ణు కథ | వెనుబలమిదివో విష్ణు కథ || పల్లవి గొల్లెతలు చల్లలు గొనకొని చిలకగ వెల్లివిరియాయె విష్ణు కథ | యిల్లిదే శ్రీ వేంకటేశ్వరు నామము వెల్లి గొలిపె నీ విష్ణు కథ || వినరో భాగ్యము విష్ణు కథ | వెనుబలమిదివో విష్ణు కథ || పల్లవి
శుద్ధ ధన్యాసి రాగం లో కూర్చినది ఈ కీర్తన. స్పీడ్ గా పాడితే సరిపోదు. Speed is not the concern. No feel. Where is the devotion in singing. All this comes with your attire, pose and surroundings. More over this is not a movie song to sing as per your wish. భయ భక్తులతో పాడాలి భగవంతుని కీర్తనలు. జనం కోసం పాడేవి వేరే, భగవంతుడికి సమర్పించేది వేరే. TRY TO SING WITH YOUR SOUL AND SING FOR THE SAKE OF THE LORD AND NOT FOR THE SAKE OF the audience. You need to inspire the youth. See how small children are doing wonders like rahul vellala, anantha raman, soorya gayathri, etc.. My request is try to keep up the flavours of our treasures and we don't have the right to spoil the same...