సముద్రంలో ఇసుకను ఒక చోటు నుంచి తీసి మరొక చోట వేస్తుంది ఈ ఓడ. ఈ ప్రక్రియను డ్రెడ్జింగ్ అంటారు. ఏడాదికోసారి ఈ డ్రెడ్జింగ్ పనులు జరుగుతుంటాయి. డ్రెడ్జింగ్ చేసే ఈ ఓడనే స్థానికులు, మత్స్యకారులు తవ్వోడ అని పిలుస్తారు. తవ్వోడ వద్ద సందర్శకులు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తారు. అసలు తవ్వోడ అంటే ఏంటి? తవ్వోడకు ఆ పేరు ఎలా వచ్చింది?
#Visakhapatnam #Thavvoda #Dredging
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
1 окт 2024