ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాధుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేనుస్వామి నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య పూర్ణమై సంపూర్ణమైన నీదివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు ఇన్నాళ్ళు క్షణమైనా నన్ను మరువని యేసయ్య నాతోడు నీవుంటే అంతే చాలయ్య నా ముందు నీవుంటే భయమేలేదయ్యా "ప్రేమాపూర్ణుడా" సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైనా నీకృప నాపై చూపితివి బలమైన ఘనమైన నీవామమందు హర్షించి భజియించి కీర్తించి ఘనవరతు నిన్ను యేసయ్య నాతోడు నీవుంటే అంతే చాలయ్య నా ముందు నీవుంటే భయమేలేదయ్యా "ప్రేమాపూర్ణుడా నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై వున్నావులే నిర్మలమైన నీ మనసే నా అంకితం చేసావు నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్య నాతోడు నీవుంటే అంతే చాలయ్య నా ముందు నీవుంటే భయమేలేదయ్యా "ప్రేమాపూర్ణుడా