Anna video full ga chusara NTR anna Peru kuda vinpinchale video full ga chusaka jai NTR anadi anna avasaram vuntene jai NTR yevadikina ipoyaka Peru kuda vinipiyadhu yevaru yemanna NTR anna tarvathe maku yevarina
సినిమా టైటిల్ ఎప్పుడూ తెలుగు లో ఉండాలి.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేదైనా తెలుగు లో ఉండాలి కదా . ఇంగ్లీష్ లో ఉంటే అందరికీ ఎలా తెలుస్తుంది.దీన్నే గోదావరి గ్యాంగ్ అని టైటిల్ పెట్టాల్సింది.