Bandi saroj kumar super evoro edo anukuntaru anikakunda guts to cinima testadu.... Anni movies bagutaei.... Eppativaraku youtube lo releze ayyevi... Ippudu direct ga nuvvu topu... Finally you r recagnized....
యాక్టింగ్ చేయాలి కదా మరి నీ ఆటిట్యూడ్ చూపించి అదే యాక్టింగ్ అంటే ఎలా నవరసాలు పండించే సత్తా ఉంటేనే నటుడు అవుతాడు ఇలా నీ ఆటిట్యూడ్ నే యాక్టింగ్ అనుకుంటే వెస్ట్ ఈ తరానికి మాత్రమే గుర్తు ఉంటావ్ మీ సినిమాలు అన్ని చూసాను ఎక్కడ పాత్రలో కొత్తదనం ఉండదు అదే ఆటిట్యూడ్ అంతే బూతులు మాట్లాడితే గొప్ప యాక్టర్ అనుకుంటే ఎలా రామారావు, రంగారావు గారిలా గుక్క తిప్పుకోకుండా డైలాగ్స్ కూడా ఉంటాయి కానీ మీ డైరెక్షన్ మాత్రం బాగుంటుంది అందులో అనుమానమే లేదు 😊
Evadu chusthunnadu ra ee erri puvvu concept lu n erri puvvu cinema lu..? Andaru chusetattu theesthey movies aadathayi..lekapothey koddhi rojulu hadaavidi chesi shed ki velthayi.. 🤦🏻♂️