బ్రో నేను గజపతినరమే... గజపతినగరం స్టేషన్ కూడా మీరు స్పాట్ చేయండి అని అల్ఫార్చునిటీ ఈ వీడియోలో మీరు గజపతినగరం ఎట్ ద సేమ్ టైం మా హౌస్ ఉండే దగ్గరే ట్రైన్ ఆగడం నాకు చాలా చాలా నచ్చింది.. చాలా థాంక్స్ బ్రో ఒక్కసారి మిమ్మల్ని కలవాలని నాకైతే ఉంది నేనైతే గజపతినగరంలో ఉంటాను
Hey I am from KORAPUT. KORAPUT is no less than heaven. Those who are lucky can only see the beauty of eastern ghats. Visit KORAPUT and enjoy landscapes.
Durg express bro. First,adi passenger.2016-17 tarwata adi run cheyaledu.1 month back express upgrade chesi start chesaru.anni stations lo agutundi Durg express. Bobbili Veena akkada station lo miss chesaru bro.
Greeenary greenary greenary.....that is India. Vistadome journey oka manchi next level feel untundhi sandeep 👌🌹🌹. Locations and views adiripoyey. Train chala baagundhi 👌. station to station and all information very good. Tq. Climax lo tunnels and location's s peeks lo unnai. Nice nice nice vlog 🌸🌸🌸🌸🌸👏👏👌👌👌👍👋takecare.
విశాఖపట్నం - దుర్గ్ రైలు చాలా పురాతనమైనది.ఇది పాసింజర్ రైలుగా నడిపేవారు.ఈ రైలు ప్రయాణికుల కంటే సరుకుల రవాణా కొరకు వేసినట్టు ఉండేది.రాయిపూర్ నుండి పార్వతీపురం నకు ఎక్ట్రానిక్ ఎలక్ట్రికల్, ప్లాస్టిక్ గూడ్స్ వగైరా,పార్వతీపురం నుండి ఒరిస్సా కు బియ్యం, బెల్లం, నూనెలు, ఉల్లి, పచ్చి మిర్చి వగైరా రవాణా అయ్యేవి.పార్వతీపురం లో కనీసం ఇరవై నుండి ముప్పై నిమిషాలు నిలిపేవారు.బోగీలు పరమ చెత్తగా ఉండేవి.అయితే జాతీయ స్థాయిలో GST వచ్చాక పన్ను అన్ని చోట్ల ఒకే విధానం అమలు లోనికి వచ్చాక రవాణా పూర్తిగా బంద్ అయ్యింది. కోవిడ్ నెపంతో దీన్ని రద్దు చేసారు.తదుపరి ఇటీవలే నెంబర్ మార్చి మళ్ళీ స్పెషల్ ఎక్స్ ప్రెస్ గా ఛార్జీలు పెంచుతూ అవే హాల్ట్స్ తో ప్రవేశ పెట్టారు.