సార్ మా బాబు కి ఎంసెట్ లో 40000 ర్యాంక్ వచ్చింది . మాది BCB రిజర్వేషన్... బాబు కి CSE సీట్ వస్తుందా... ఎంత పే చేయాలి .ప్లీజ్ చెప్పండి..ఓకే అనుకుంటే వస్తాము
Sir MA babu TS lo inter chadhivadu, AP Eapset ki Apply chesamu, AP emacet lo inter marks chustaru kadha, mari TS Vallu inter marks epudu ela enter cheyali chepandi sir