Тёмный

Vitamin D Rice : మట్టిలో పండే పంటకు అదే మట్టిని ఎరువుగా, పురుగు మందుగా వేస్తున్న తెలుగు రైతు | BBC 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 24 тыс.
50% 1

విటమిన్ ఏ, విటమిన్ డి.. ఇలా నేరుగా పంటల్లోనే విటమిన్లు పండించే ఈ రైతు సేంద్రియ సాగు విధానానికి పేటెంట్ ఇవ్వడానికి 130 దేశాలు అంగీకరించాయి. మట్టినే ఎరువుగా, పురుగు మందుగా వాడి, ఆయన చేస్తున్న వ్యవసాయాన్ని నాటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రధాని మోదీ మన్‌కీబాత్ వెంకటరెడ్డి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.
#VenkatReddy #OrganicFarming #Hyderabad #VitaminCrops
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 68   
@pixelguru6448
@pixelguru6448 3 года назад
మా tv9 వాళ్ళకి ఇలాంటివి కనిపించి చావవు షణ్ముఖ్ ఎక్సడెంట్ ని అయితే రోజంతా చూపించారు.
@footNroots8716
@footNroots8716 3 года назад
🤣🤣🤣
@RockPoliceRecruitment
@RockPoliceRecruitment 10 месяцев назад
😂😂
@ViduraVoice
@ViduraVoice 3 года назад
మీలాంటి వారిని చూసి ఎంతో మంది నేర్చుకోవాలి sir... సెంట్రల్ గర్నమెంట్ మీలాంటి వారికి ఇవ్వాలి పద్మశ్రీ అవార్డులను...డబ్బు ఇచ్చి మరీ మాకు ఇవ్వండి అని అడుకొని తీసుకున్న వారు ఉన్నారు అవార్డులు 🤦 కానీ మొన్న జరిగిన అవార్డుల కర్యక్రంలో ఇలాంటి పొరపాటు జరగలేదు జై హింద్ 🇮🇳
@andaluriumamaheswararao6363
@andaluriumamaheswararao6363 3 года назад
Farmer should be reasearcher himself to create miracles in his field and it is very interesting and crack the view of modern fertilizer farming
@girig7653
@girig7653 3 года назад
Best telugu news channels bbc and etv news
@venkatasivapatchava4526
@venkatasivapatchava4526 3 года назад
Why don't the governments pass this knowledge to farmers and encourage them to work in this way?
@srikumarjr1
@srikumarjr1 3 года назад
Super sir
@sivasairamchitrada5247
@sivasairamchitrada5247 2 года назад
Unbelievable
@seshucare3638
@seshucare3638 3 года назад
I want to test those grains
@pavankumar38508
@pavankumar38508 3 года назад
🙏🙏🙏🙏
@akkalababu4125
@akkalababu4125 2 года назад
, నా దేశాన్ని వ్యవసాయ సంక్షోభం నుంచి, రక్షించడానికి వచ్చిన దేవుడు స్వామి నువ్వు .... సహజసిద్ధంగా బియ్యం & గోధుమ ల పైన విటమిన్ ఎ & విటమిన్ డి రప్పించిన వారు ... ఎటువంటి కెమికల్స్ వాడకుండా మట్టి ద్రావణంతో విజయం సాధించిన గొప్ప వ్యక్తి మీరు ... నా దేశ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మీ మట్టి ద్రావణం ఒకటి ... మీ మట్టి ద్రావణం ఫార్ములా వలన పెట్టుబడి ఉండదు, శ్రమ తక్కువ , సమయం ఆదా & దిగుబడి ఎక్కువ .... నా దేశ రైతన్నలకు మీ మట్టి ద్రావణం దేవుడిచ్చిన పెద్ద వరం ....
@rafikmd3991
@rafikmd3991 3 года назад
👌👌👌
@rajeshltv
@rajeshltv Год назад
Farmer king
@rajkumarb2136
@rajkumarb2136 3 года назад
Tq sir 🙏
@ganeshkumarsagarapu767
@ganeshkumarsagarapu767 3 года назад
Thank you sir .
@shivasai6581
@shivasai6581 3 года назад
news of the week
@ambika293
@ambika293 3 года назад
🤩THANK YOU SO MUCH BBC for providing quality news, appreciate 👏👏
@kirankumar8724
@kirankumar8724 3 года назад
Great job sir
@satishreddy6991
@satishreddy6991 3 года назад
Great former.... ,🙏🙏🙏🙏
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 3 года назад
రేపు 11-3-2021మహశివారాత్రి ఇదే రోజున మన రైతులు అందరికీ ఉపయోగపడే "శ్రీకారం" అనే సినిమా విడుదల అవుతుంది. నా చిన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆధునిక యంత్రాలు పనిముట్లు ఉపయోగించి వ్యవసాయం ఎలా చెయ్యాలి అనే విధంగా సినిమా చేసేవారు ఎక్కడా రైతు కష్టాలు గురించి చెప్పాలేదు.రైతు కష్టించి వ్యవసాయం చేస్తే వచ్చే ఫలితాలు గురించి మాత్రమే చూపించారు. ఈ సినిమా కూడా అలాంటిదే రేపు కరోనా సేఫ్టీ తీసుకుని ఈ సినిమా చూస్తాను మీరు కూడా మీకు వీలైతే చూడండి. సేవ్ ఫార్మర్ సేవ్ లేఫ్ జైజావన్ జైకిసాన్.
@gowthamiyadav2155
@gowthamiyadav2155 3 года назад
Plz implement in all the areas of world so the nature will be in safe zone and we too also 🙏
@venkatasivakrishnaabburi3633
@venkatasivakrishnaabburi3633 3 года назад
Pls govt or venkat reddy garu kani, remaining farmers ki kuda chepte, vallu kuda patistaru kada, appudu chala mandi malli agriculture lo ki vastaru
@saratkandukuri5429
@saratkandukuri5429 3 года назад
Super, Venkat Reddy garu
@natarajb1001
@natarajb1001 3 года назад
Great
@ramakrishnagupta9934
@ramakrishnagupta9934 3 года назад
Nice information...
@t.vjankirampatnaik9109
@t.vjankirampatnaik9109 3 года назад
Very good👍, Everyone follow👣 🙏
@ravikanthanji9055
@ravikanthanji9055 3 года назад
BBC 🙏👌
@mohanraju1526
@mohanraju1526 3 года назад
మీ BBC కూడా అంతే, నాకు తెలిసి ఈ ప్రపంచంలో అనేక దేశాలలో రకరకాలైన న్యూస్ పేపర్లు న్యూస్ ఛానల్ ఉన్నాయి కానీ వాటి అన్నిటికన్నా ముఖ్యంగా మీ ఛానల్ కి ఉన్నాత విలువ గౌరవం ఈ ప్రపంచంలో ఏ ఛానల్ కి లేదు కానీ మీరు ఎందుకూ ఏ విధమైన సంబంధం లేకుండా న్యూస్ నీ చూపిస్తారు, చెప్పుతారు అందులో కులం, మత, వర్గ, ప్రతము లేకుండా చెప్పగలిగే దమ్ము ధైర్యం మీకు ఉంది కానీ మీరు చేసే విధానం నాకు నచ్చిలేదు గోప్ప కులలుకు మాత్రమే మీ ఛానల్ లో అవకాశం ఉంది పేదలకు అన్నదాతలకు లేదు , ఈ వీడియోలో అర్ధం అయ్యింది 🙏🏻
@AB-ir6hc
@AB-ir6hc 3 года назад
Some one will be motivated with these videos.. who are planning to trend to this field..it may not be useful for you at this moment..
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 3 года назад
నిజాన్ని నిర్భయంగా చేప్పారు బ్రదర్ మీ మీద మరింత గౌరవం పెరిగింది. నిజాం గా అతను గోప్ప పని చెసి ఉంటే చేసిన పని చూపించాలి గాని వీళ్ళా తెల్లబట్ట లు డాబుసిరులు దేనికి అయినా పేటేంట్ పోందిన ఈ రైతులే కనపడుతూన్నారా
@kasyapreddy
@kasyapreddy 3 года назад
ఇక్కడ కులం చూసావు చుడు....అక్కడ తెలిసిపోతోంది నీకు కుల పిచ్చి ఉంది అని...నీతో పాటీ ఇంకో కడు కూడా ఉన్నాడు కామెంట్ లలో 😂😀 తు మీ బ్రతుకులు చెడ
@nasarroyal8182
@nasarroyal8182 3 года назад
👌👌👌🙏🙏🙏
@telugusuresh1141
@telugusuresh1141 3 года назад
🙏🙏🙏🙏🙏 sir meeku
@tripurarisaimadhukar7522
@tripurarisaimadhukar7522 3 года назад
Can you provide the detail information on How Vitamin D imported into the end product.
@varshitakandukuri9592
@varshitakandukuri9592 3 года назад
Very nice sir...
@abhishekmedapally9198
@abhishekmedapally9198 3 года назад
🙏
@karvingreddy5268
@karvingreddy5268 3 года назад
Ma tathayya
@venkateshmucherla9190
@venkateshmucherla9190 3 года назад
Great me grand father 🙏
@kittumudraj5604
@kittumudraj5604 3 года назад
🙏🙏🙏🙏🙏
@aab3027
@aab3027 3 года назад
BBCతెలుగు doing good job
@djayaramnaik8268
@djayaramnaik8268 3 года назад
Jaffa chanel d rice ani chupinchi wheet gurinchi chupincharu
@srinivasputta7141
@srinivasputta7141 3 года назад
There is no voice
@harishlalam7120
@harishlalam7120 3 года назад
Raithu a raju
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 3 года назад
ఇతను కోత్తగా చెసింది ఎమీ లేదు నాలభై సంవత్సరాల క్రితం తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకా కేశనపల్లి గ్రామం లో ఈ పద్ధతిని పాటించారు. ఇప్పుడు పాటిస్తూ న్నారు. మా టైమ్ బాగోలేక ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కంపినిలా కార్యకలాపాలు వలన మొము మా గ్రామం కష్టాల్లో ఉండటం వలన గాని ఇతను చెప్పినదని కంటే ఇంతక ముందు చాలా బాగుండేది. కేవలం పబ్లిసిటీ సామాజిక మాధ్యమాల్లో కనిపించడం వలన ఇది కొత్త పద్ధతి అనుకుంటున్నారా ఇది ఎంతో మాత్రం కాదు. ఇది కనుమరుగు అయినా పాత పద్దతే ఇతను చేసే పద్ధతులు గురించి ఖచ్చితమైన సమాచారం ఏమీ చెప్పారు. కేవలం మట్టి తెచ్చుకోండి వాడండి అని మాత్రమే చెబుతారు. అంతకుమించి ఎలా చేయ్యాలో కూడా చెప్పారు కారణం ఒక్కటే ఇతను పోందిన పేటేంట్స్. BBC మీరు గోప్పగా చెప్పాలి అనుకుంటే సుభాష్ పాలేకర్ పద్ధతులు గురించి చౌహాన్ క్యూ పద్ధతి గురించి, కొక్కో అశోక్ కుమార్, కోమ్ములూరి విజయ్ కుమార్ గురించి రైతు నేస్తం ఫౌండేషన్ గురించి తెలియ పరచండి. అంతే తప్ప తన గురించి తాను గొప్ప చెప్పుకునే వారు గురించి చెప్పకండి ఇతను నా దృష్టిలో ఓ ఉత్తర కూమారుడు
@venkatasivakrishnaabburi3633
@venkatasivakrishnaabburi3633 3 года назад
Ilaanti knowledge unte please vere oorlo variki kuda cheppandi bro, chala mandi malli agriculture lo ki vastaru, pls🙏🙏
@mshussain3563
@mshussain3563 3 года назад
ఆశోక్ కుమార్, వారి మామిడి తోట లో ఎంత దిగుబడి వస్తుంది ?
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 3 года назад
@@venkatasivakrishnaabburi3633 తెల్లబట్ట లు వెనుకున్న వారికి ఉన్న విలువ చెమట చిందించె వారికి ఎక్కడ ఈ రోజుల్లో ఇంటి పక్కనే ఉన్న వారితో మాట్లాడటం లేదు ఎక్కడో ఫేస్ బుక్ ఉన్నావారి తో మాట్లాడానికి మాత్రం అపాయింట్మెంట్ తీసుకుని మరి సమయాన్ని కేటాయిస్తూన్నారు దిన్ని బట్టి ఎమీ అర్ధం మౌతుంది పాపులారిటీ పబ్లీసిటి అది ఉండాలి అంటే అందరి సహకారం కావాలి అన్ని కలిసి రావాలి నాకు తెలిసిన వ్యవసాయం ఒక్కటే మంచిగా మొక్కలు వేసుకోవాలి వేస్ట్ డీకంపోజర్ చౌహాన్ క్యూ పద్ధతిలో ముందుకు సాగాలి. ఇదంతా ఒక్క రోజులో చెప్పుకొనే మాట అయితే మాత్రం కాదు.
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 3 года назад
@@mshussain3563 దిగుబడి అనేది ఇంత అని ఎవరు చెప్పలేరు. నాకు తెలిసిన అశోక్ కుమార్ గారు ఒక సాధారణ మనిషి ఎ సమస్యా వచ్చిన ఆయనకు తెలిసినంతలో ఓపికతో చెబుతారు ఆయన కూడా ఇవన్నీ మన పూర్వీకులు సాధించినవి అనే చెబుతారు ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఆశో కూమార్ గారు మామూలు మధ్యతరగతి రైతు ఏమాత్రం విసుగు చెందరు గోప్పలు చెప్పుకోనే ఉత్తర కూమారు లాంటి వారు కాదు.మీ వద్దకు వస్తాము అని అడిగినప్పుడు నీకు ఎంత భుమి ఉంది అని అడిగా లేదు. మీ రకా వలన మా పోలాం పడు అవుతుంది అని ఎప్పుడూ అన లేదు
@kasyapreddy
@kasyapreddy 3 года назад
@@narasimharaoadabala5049 నువ్వు ఉత్తర కుమారుడి వా!?
@ravichakali3826
@ravichakali3826 3 года назад
🙏🙏🙏
@yakubmede3698
@yakubmede3698 3 года назад
🙏🙏🙏🙏
Далее
VITAMIN 'D' IN RICE & WHEAT
19:11
Просмотров 7 тыс.