Simply superb, హిందువులలో మీలాంటి యువ శ్రీవారి దాసులు విస్తృతంగా ఉత్సాహంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది, నిజానికి ఆధునిక విజ్ఞానం, టెక్నాలజీ అంతా మన పురాతన వేదాలు ఉపనిషత్తులు నుంచి ప్రపంచంలో వివిధ ప్రాంతాలనుంచి పురుడు పోసుకుని ప్రతినిత్యం ప్రవర్థ మానమవుతున్నది, modern technology ను మన ప్రాచీన వాజ్మయం తో సమన్వయం చేయగల మీలాంటి యువ శ్రీవారిదాసులు విస్తృతంగా ముందుకు రావాలని ఆ శ్రీవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, Happy journey to your family
Guruvu garu.. mee videos chala bavunnai..memu kuda recent ga vizag to Darjeeling ,gangtok by road vellam...wonderful experience andi ...vizag to varanasi kuda plan chestunnam ..e mee video maku chala helpful avthundi..Happy journey guru ji!! Thank you 🙏🙏
Swamy I'm from telangana dsc student వేలాది మంది postpone అడుగుతుంటే govt matram postpone veyadm ledu adapillalam ratri time lo kuda ధర్నాలు చేస్తుంటే రాజకీయాలతో ముడిపెట్టి mammlni క్షోబకి గురిచేశారు చాలామంది నిస్సహాయ స్థితిలో unnm దయచేసి govt postpone చేయాలని a Venkateshwara swamy ki pooja cheyandi plzzz🙏🙏🙏