కరోనా కష్టకాలంలో మన విజయనగరం జిల్లా ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికి వుండాలని కోరుకుంటూ,,,ఈ కరోనా మహమ్మారిని ఆ చల్లని తల్లి పైడితల్లి సంహరించి,,, మనందరినీ కాపాడుతుంది ఆ పైడిమాంబ,,జై పైడిమాంబ,,,జై జై పైడిమాంబ,,,,🙏🙏🙏