#vlog అరుణాచలం వెళ్లాలని అన్నీ సిద్ధం చేసుకున్నాక ఇలా🥹కష్టం మొత్తం వృథా😥ఆ టైంలో ఇంట్లో పూజ చెయ్యొచ్చా? #youtube #trending #housecleaning #morningroutine #devotional #sad #god
హాయ్ అండి అందరికీ ఈరోజు నేను కొంచం వేరే పనుల్లో busy గా వున్నాను అందుకే ఎవరికి reply ఇవ్వలేకపోతున్నా really sorry అండి monday నుండి మీకు తప్పకుండా replys ఇస్తాను .. Thank you all❤️🥰
హాయ్ రేఖ సిస్టర్ గుడ్ మార్నింగ్ తెల్లవారుజామున ఇంటి ముందు చాలా బాగుంది ముగ్గు కూడా చాలా అందంగా కనబడుతుంది మీ హౌస్ ముందు వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం ❤❤❤👍👍👍👌👌👌👌
Hii Akka Meru mi original slang lo pettandi akka plz...... Madi vizag mi slang vinte 😍 maku kotha anipistundi oka video 10mints lo meru original ga matladee oka 2mints kosam full video chustha akka plz mii original slang lo pettandi videos