Тёмный
No video :(

#vlog 

Nagamani eduri village housewife
Подписаться 693
Просмотров 779
50% 1

#vlog/పిల్లలు పెరిగేకొద్దీ పనులు కూడా పెరుగుతాయి🥰#villagechannel#school children#upload#ytvideoes
village natural vlogs on youtube in telugu
school children going to school on youtube in telugu
village treditional recipies on youtube
village life style with nagamani
village treditional food on youtube in telugu
intipanulu
#youtube
#upload video2024

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 24   
@user-db7kl5xq5d
@user-db7kl5xq5d Месяц назад
good
@Nagamanivillagehousewife5285
@Nagamanivillagehousewife5285 Месяц назад
Thank you andi 🤗
@vanivlog
@vanivlog Месяц назад
Very nice and wonderful blog yummy tasty eggs curry like done
@Nagamanivillagehousewife5285
@Nagamanivillagehousewife5285 Месяц назад
Thank you so much sister ❤️
@Laxmiramesh393-qyrz
@Laxmiramesh393-qyrz Месяц назад
హాయ్ అక్క డైలీ vlogs బాగున్నాయి అక్క.. పొయ్యి మీద చాలా బాగా చేస్తున్నారు మీరు 🤗. పిల్లలకు పనులు చెయ్యాలి కదా.. మునక్కాయ కూర బాగుంది. పెరుగు గుడ్ హ్యాబిట్ 🤗. చిన్నమ్మాయి 😂😂😂 సూపర్. తోట 👌 కోయిల 👌. తొట్టి కడగాలి అంటే కష్టం అక్క.. గోంగూర పప్పు 🤤🤤🤤నైస్ vlog 🤗🤗🤗
@Nagamanivillagehousewife5285
@Nagamanivillagehousewife5285 Месяц назад
Thank you chinna🥰 ఏం వంటలో ఏమో కానీ chinna,workavut avutundo ledo Ani అనుమానం వస్తుంది😔ఏదో వంట చేసి పెడితేనే చాలా కష్టపడాలి కానీ ఇలా vlog ante రోజంతా నేను చేసే పని మొత్తం చూపిస్తున్నా🥺 ఇలా చూపించడం చాలా కష్టం chinna 🫣అందుకే ఇవన్నీ అవక చాలా days gape ఇచ్చేశాను అప్పుడు ఛానల్ down 👇 ఐపోయింది,ప్రయత్నం చేస్తే ఫలితం వుంటుందని ఆశ తో మళ్ళీ start చేశాను ,కానీ ఆశపడినట్లు అవదుకద chinna ❤️🥰
@yesubabu355
@yesubabu355 Месяц назад
Hii
@Nagamanivillagehousewife5285
@Nagamanivillagehousewife5285 Месяц назад
Hai sister 🥰
@k.kutumbarao8955
@k.kutumbarao8955 Месяц назад
Nice sister❤❤❤❤
@Nagamanivillagehousewife5285
@Nagamanivillagehousewife5285 Месяц назад
Thank you annayya
@Hair_crafts
@Hair_crafts Месяц назад
Hai akka❤nice working😊
@Nagamanivillagehousewife5285
@Nagamanivillagehousewife5285 Месяц назад
Thank you so much sister ❤️❤️
@KattaRavi-nk1ns
@KattaRavi-nk1ns Месяц назад
Hi akka 1st like 1st comment manadhe nice volg❤❤❤
@Nagamanivillagehousewife5285
@Nagamanivillagehousewife5285 Месяц назад
Thank you chinni ❤️🤗🤗
@p.jyothip.jyothi7213
@p.jyothip.jyothi7213 Месяц назад
Hai akka
@Nagamanivillagehousewife5285
@Nagamanivillagehousewife5285 Месяц назад
Hi chinna ❤️🥰
@vijayalaxmi3067
@vijayalaxmi3067 Месяц назад
Akka daily చేసుకునే పనులు కూడా మీరు సూపర్ గా షేర్ చేస్తున్నారు,ఇప్పుడు కూడా సితాఫల్ దొరుకుతున్నాయి బాగుంది అక్క వీడియో
@Nagamanivillagehousewife5285
@Nagamanivillagehousewife5285 Месяц назад
Thank you so much sister ❤️,kaani Ela vlog చేయాలంటే చాలా నీరసం వస్తుంది sister😔 కానీ ఏదో ఒకటి చేయాలి కదా కష్టపడక తప్పదు🤗thank you ❤️❤️❤️❤️
@vijayalaxmi3067
@vijayalaxmi3067 Месяц назад
Avnu సిస్టర్ కష్టమే కానీ చేయాలి , నాది అదే పరిస్థితి సిస్టర్ ,కానీ ఫోన్ కెమెరా వొస్తలేదు వీడియోస్ m pettatlenu m చేయాలో అర్థం ఐతలేదు సిస్టర్
@Nagamanivillagehousewife5285
@Nagamanivillagehousewife5285 Месяц назад
అయ్యో sister అందుకేనా వీడియోస్ ఏమి పోస్ట్ చేయడం లేదు😔 పర్వాలేదులే sister konta gape వస్తుంది, ఏది మనం చేయాలన్నా దేవుని అనుగ్రహం కావాలి,మనం అంత బాధపడితే మనకు ఏ టైమ్ కి ఏం కావాలో అంత దేవునికి తెలుసు ,కానీ కొందరు అలాంటివి మూఢ నమ్మకాలు అనుకుంటారు,కానీ అదే నిజం మనం చేస్తున్న పని నిజాయితీ గా వుంటే ఎలాగయిన అది నెరవేరుతుంది🤗sister 🥰 don't worry, God bless you 🙌 maaa
@malathiappleutubechannel6629
@malathiappleutubechannel6629 Месяц назад
అవును బంగారం పిల్లలు పెరుగుతున్న కొద్ది పనులు కూడా ఎక్కువగా పెరుగుతాయి అది
@Nagamanivillagehousewife5285
@Nagamanivillagehousewife5285 Месяц назад
Hai అమ్మ ❤️🤗🥰
@1407TriJanJai
@1407TriJanJai Месяц назад
Koncham gattiga matladandi sister
@Nagamanivillagehousewife5285
@Nagamanivillagehousewife5285 Месяц назад
Ok Andi 🤗 thank you so much Andi 🤗😊
Далее