హాయ్ రేఖ సిస్టర్ విలేజ్ చాలా బాగుంది అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మనీ ప్లాంట్ చాలా బాగా సూపర్ మీ అత్తయ్య గారు వయసుకు మించిన పనులు చాలా నీటుగా ఇంటిని చూసుకుంటూ హ్యాపీగా ఉంటున్న రు మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సిస్టర్ ❤❤👌👌👌👌👍👍👍👍♥️
ప్రేమతో గుర్తుంచుకునే చిన్నది ఇచ్చిన చాలా హ్యాపీగా ఉంటుంది బాంధవ్య కి ప్రియకి హెయిర్ బ్యాండ్లు చాలా బాగున్నాయి ఇంటి ముందు పందిరికి వేసిన కొబ్బరి మట్ట చాలా అందంగా అల్లారు సో నైస్ రేఖ సిస్టర్ ❤👌👌👌👌👍👍👍👍
Akka ninnu mi videos 1 year nundi chusthunna naku last 20 days busy unde but ipudu chusa old channel kante e channel baga run aithundi congratulations akka
Eppatikaina aa vayasulo ounna ardam chesu.koni vallani okka mata ankunda sonthoshamga chusukoni mi family kuda happy ga ondalani manasara koru kuntunanu❤😊😊😊😊😊😊😊😊😊👍👍👍👍
Akka nenu mana village lo chese pandagalu mi videos chesthe chusthunna okkasari kuda kudaram ledu ravadaniki, mi videos lo chisthey entha baga chestharu anipisthundi
Hai Rekha garu lunch chesara. Me athagaru okare untaru kadha ame ku chala daring undhi eakadaina vanta mere chesthare me dress pai chunni white vachindha Rekha garu. Alage me diet .oka vlog cheyandi pls
హాయ్ రేఖ అక్కమీరు మంచి మంచి బ్లాక్స్ చేసి మరింత ముందుకు వెళ్లాలని స్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానుమా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది అక్కమీరు మీ ఫ్యామిలీ అందరూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤🥰🥰