హాయ్ అక్క నాకు కూడ రెంట్ హౌస్ లో అలాగే ఉండింది ఫుల్ కోపం నాకు.. వర్షం మాకు పడింది అక్క... సండే స్కూల్.. అవును ప్రతి వీడియో లో కనిపిస్తే తప్పేమి కాదు అక్క.. యమ్మీ ఉప్మా 🤤🤤.. ఊరు 👌👌👌.. ఫిష్ 😂😂😂👍👍👍👍లాస్టులో వీడియో రాలేదు నాకు మాత్రమే రాలేదా 🤔🤔🤔🤔🤔.... ఉల్లిగడ్డ పేస్ట్ నుంచి వీడియో రాలేదు అక్క