అన్న మీరు ఈరెండు నెల్లుగా వీడియోస్ ముందు మాదిరిగా చేయుట లేదు,మీ వీడియోస్ ఏ వైన ప్రజలకు ఉపయోగ కరంగా ఉంటాయి మరియు నిజం ఉంటుంది కావున మేము మీ వీడియోస్ ను మా ఫ్రెండ్స్ కు షేర్ చేస్తున్నాము,మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ ఆంధ్ర ప్రదేశ్ లో యూట్యూబ్ లో నిజం అనేదానికి ఒక నిదర్శనం గా నిలుస్తారని భావిస్తున్నాను.
Sir, voter id lo Address correct ga Undi kani polling booth matram maa pakka village lo vachindi ippudu correction lo 1.shifting of residence option Click Cheyala 2.Correction of Address option click Cheyala 3. Issue replacement click Cheyala Plz response speed
Ycp government lo house site sanction ayendi aadhaar number tho search chestunte vachindi but maaku house site ki land lekapovadam valla house site chupinchaledu but jagan govt elections ki mundu house house ki scheme valla vachina amount pamplet echaru maaku andulo house site & house construction ki 2 lakhs echinattu padindi mistake gaa eppudu ekkada solve chesukovali