Тёмный
No video :(

Vundavalli Aruna Kumar About Margadarsi Chit Fund Case Investigation Officer  

Sakshi TV
Подписаться 4 млн
Просмотров 139 тыс.
50% 1

Vundavalli Aruna Kumar About Margadarsi Chit Fund Case Investigation Officer @sakshiTV
#VundavalliArunaKumar #MargadarsiChitFundScam #SakshiTV
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 159   
@gangadhararao111
@gangadhararao111 Год назад
మీరు బాగా మాట్లాడుతారు సార్
@austinrogersmamidi3202
@austinrogersmamidi3202 Год назад
కాలమే అన్నిటికీ సమాధానం!!!👍
@hyderabadrealestate7730
@hyderabadrealestate7730 Год назад
TS & Ap తెలుగు ప్రజల చిరకాల కోరిక!ఇది! ముసలి అవినీతి తిమింగళం ను అంకుశం తో కుళ్ళ పొడవాలి! ఇండియన్ చట్టాలు & కోర్టులు :- చూడాలని ఉంది & వినాలని ఉంది
@subbaraosathivada7372
@subbaraosathivada7372 Год назад
100℅ right
@sampathkumar4255
@sampathkumar4255 Год назад
Congratulations sir, uncompromising fight against most influenced TITAN RAMUJI
@ramanagunreddy9250
@ramanagunreddy9250 Год назад
రామోజీ కి శిక్ష తప్పకుండ పడుతుంది
@mreddy3043
@mreddy3043 Год назад
MARI JAGAN KU SIKSHA VADDA. 13 CHARGE SHEETS VUNNAI AYANAPAI.
@nvision3313
@nvision3313 Год назад
​@@mreddy3043 charge sheets kavalante nuvvu teesuko oka 100 pedatha kavalante
@narasimhareddy3454
@narasimhareddy3454 Год назад
@@mreddy3043 nuvvu cheppe 13 charge sheets lo enni kottesaro oka sari Nampally court ku velli kanukko migathavi kuda nedo repo alage pothayi endukante avanni donga case le ani eppudo 2012 lone sushmaswaraj garu nindu parlament lone chepparu ame bjp flour leader appudu ok
@rangannapandikona3467
@rangannapandikona3467 Год назад
అమరావతి స్కాముని కూడ బయటికి తీయాలి
@googlefacebook9345
@googlefacebook9345 Год назад
2024 election
@venkateswararaonadupalli4019
పాపం పండి నప్పుడు పరమేశ్వరుడు కూడా కాపాడడు
@vnagabhushanam9779
@vnagabhushanam9779 Год назад
ఉండ వల్లి గారు మీరు రాహుల్ గాంధీ గారికి సలహా లు ఈయండి కాంగ్రేస్ పార్ర్టీ చాలా కష్టం లో వుంది.
@dmr5073
@dmr5073 Год назад
Dabbulu saanchulatho jaganokkade estundu
@narasimhareddy3454
@narasimhareddy3454 Год назад
@@dmr5073 neekemanna ichhada cheppali
@brahmaiahadapa3380
@brahmaiahadapa3380 Год назад
ఉండవల్లి గారు మీరు ఇప్పుడు ఇంటరక్ట్ కావచ్చుగా.
@narasimhareddy3454
@narasimhareddy3454 Год назад
Undavalli ippudu intaract ayyi podichedemundi ithanu eppudu ela matladstado eyanake theliyadu
@austinrogersmamidi3202
@austinrogersmamidi3202 Год назад
Nice spoke person Arun Kumar sir 👍🤚🤝👌
@subbaraosathivada7372
@subbaraosathivada7372 Год назад
God blessing you jagan🙏🙏🙏
@rp-ur6gd
@rp-ur6gd Год назад
Thank you for bringing out the whole truth about the Maragdarsi fraud committed by Ramoji Rao. Hats off to go!
@ramireddy9788
@ramireddy9788 Год назад
విచారణ గురించి రామోజీని ఎందుకు ఆం.ప్ర. విలేకరులు ప్రశ్నించలేరు.
@rajunr4556
@rajunr4556 Год назад
జగన్ అన్న నిజంగా ఉండవల్లి లాంటి వారిని సలహాదారు గా పెట్టుకోవాలి...
@sureshchalla3739
@sureshchalla3739 Год назад
వివేకానంద రెడ్డి కేసులో కూడా కరెక్ట్ ఆఫీసర్ లేకపోవటం వలన నేరస్థులు ఇంకా బయట ఉన్నారు.కరెక్ట్ ఆఫీసర్ ఉంటే నేరస్థులు ఈ వరకు లోపల ఊచలు లెక్క పెడుతూ ఉండేవారు.ఈ ఉండవల్లి మాటలు ,ఊసరవెల్లి మాటలు వినేవాడు ఎవడు లేడు ఈరోజుల్లో.ఉనికి కోసం అప్పుడు అప్పుడు వార్తలలో కనబడుతూ ఉంటాడు.
@venkateswararaonadupalli4019
పేపర్ ద్వారా నీతులు చెబటం కాదు
@gurugubelliramu287
@gurugubelliramu287 Год назад
చంద్రబాబు సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చేత ఫైన్ కట్టించాడు,మమ్ములోడు కాదు మన చంద్రం
@manee6302
@manee6302 Год назад
Good👍
@n.nagarajuningappa3025
@n.nagarajuningappa3025 Год назад
Good speech sir
@chandrareddy9502
@chandrareddy9502 Год назад
ఎప్పుడైనా రామోజీ రావు చనిపోతాడుగదా... ఆచనిపోయినప్పుడు ఏమైనా మూటగట్టుకుపోతాడేమో చూడాలని ఉంది అరుణ్ కుమార్ గారూ....!
@gurugubelliramu287
@gurugubelliramu287 Год назад
రామోజీ రావు 100 ఏళ్ల బ్రతికి ,తరువాత కాలం చేసిన, సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు,వల్ల రామోజీరావు మానసిక వేదనతో చనిపోయాడు అని కేసు ఫైల్ చేస్తా రు.
@bennysunny2015
@bennysunny2015 Год назад
Good
@mallikarjunam3315
@mallikarjunam3315 Год назад
Super sar Jai jagan garu
@sureshdevulapalli1393
@sureshdevulapalli1393 Год назад
Jai jagan anna God bless you
@sangemmaruthi8560
@sangemmaruthi8560 Год назад
That's jagan for u, maa telangana ki ilanti CM unte bagundu......
@seshagiriraochadalvada4751
@seshagiriraochadalvada4751 Год назад
Let it be proved
@stannsthallacheruvu3582
@stannsthallacheruvu3582 Год назад
Why these news channels including dramoji's channels won't interview him?
@naagmohith8969
@naagmohith8969 Год назад
Judiciary department undi ikkada in AP or Telangana nothing will happen to draamoji
@raovisweswara4429
@raovisweswara4429 Год назад
పేమెంట్ లకు స్పెషల్ గా రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ ఇచ్చినట్టు అప్పటి గవర్నర్ సుబ్బారావు తన బుక్ లో రాసుకున్నట్టు ఉండవల్లి చెప్పారు కాదా.
@narasimhareddy3454
@narasimhareddy3454 Год назад
Ippudu case emiti meeru chepoedemiti
@sivajip4341
@sivajip4341 Год назад
Jai Jagan
@komuraiahpothula6434
@komuraiahpothula6434 Год назад
అతను అక్రమాలను అంగీకరించాడు, అతను ఈ విషయంలో నిజాయితీపరుడు కాబట్టి అతను జైలుకు వెలతడు
@undrajavarapueliazar8395
@undrajavarapueliazar8395 Год назад
ఉండవల్లి జీ ఇప్పటికైనా జగన్ నిజాయితీ గ్రహించి, అప్పుడొక మాట ఇప్పుడొకమాట మాట్లాడొద్దు జగన్ గురించి.
@riyazullakhan4132
@riyazullakhan4132 Год назад
Anna Adra ki tamaru sankanakincharu, 👍👌👈
@ravibabutudumu5720
@ravibabutudumu5720 Год назад
Correct ga matladaru
@venkatakamesh6404
@venkatakamesh6404 Год назад
Please talk about agri gold scamers also. Thousands of lower middle class people have lost their hard earned money
@mylabathulakumarbabu1684
@mylabathulakumarbabu1684 Год назад
YES. JAGAN GARU SUPER CM
@Theholyspirit347
@Theholyspirit347 Год назад
Very nice sir
@chengalrayulureddy2804
@chengalrayulureddy2804 Год назад
Miru super sir
@srikanthgone3679
@srikanthgone3679 Год назад
RAMOJI cheated NTR, black mailed so many political leaders, and earned thousands of crores of rupees.He should be Punished Severely, Put him behind the Bars & Siege entire Property - JAI BHEEM 😂😂😂
@satheeshp2069
@satheeshp2069 Год назад
Very humours and very intellectual person
@somayajularamji7176
@somayajularamji7176 Год назад
Jagan garu baga pedtharu gottam ramoji ki.
@venkateswararaonadupalli4019
Good evening sir
@SudharamRaw-gn9qp
@SudharamRaw-gn9qp Год назад
@vankalingaraju5199
@vankalingaraju5199 Год назад
సార్. జేడీ లు. ఈడి లు. వస్తారా రారా?
@piddalingareddysomushaker9743
Dramoji 420 gàadu
@venkateswararaoc9817
@venkateswararaoc9817 Год назад
ఇది మంచి సందర్భం చిట్ అనే వ్వవస్థ ను తీసి వేయాలి. ఒక చిట్టి లో కంపెనీ మరియు చిట్టి వ్యక్తి డబ్బులు అనుభవిస్తారు. ఒక్క పైసా అనుభవించని హామీ పెట్టిన వాళ్ళ దగ్గర కోర్టు కు ఈడ్చి వసూలు చేస్తారు. ఇది సహజ న్యాయం కు విరుద్ధంగా ఉంది. మేధావులు, నాయకులు కలసి, చట్టం చేసి అమాయకుల దగ్గర నుంచి దోచుకోవడం. వసూలు చేసుకోలేనప్పుడు కట్టలేని వ్యక్తి ని ఎలా చేర్చుకుంటారు. ఈ సందర్భంగా సామాన్యులం కొండల్ని మోదలేం. సామాజిక మాధ్యమం ద్వారా సణుక్కుందాం. జగన్ దగ్గర ధమ్మందా?
@svramana3230
@svramana3230 Год назад
వేలాది మందికి అన్నం పెడుతున్న సంస్థ పై ఏడుపులు ఎందుకరా
@venkateswararaoparuchuri3026
ఉండవల్లి గారూ మార్గదర్శి సరే,జయలక్ష్మి, అగ్రిగోల్డ్‌ మోసాల గురించి మాట్లాడరేం - అవి బ్రాహ్మణ సామాజికవర్గం వారివన్న ఆపేక్షనా? - వాటిలో బాధితులలో బ్రాహ్మణులే ఎక్కువ - మరి వారి గురించి పోరాడరేం సారూ? గోదావరి జిల్లా వాసిగా పార్టీలకు అతీతంగా ఉండవల్లి గారంటే నాకు అభిమానం,స్గౌరవం వున్నాయి.కానీ కాస్తో,కూస్తో చదువుకుని ,కాస్తా సామాజిక స్పృహ కలిగిన ఒక సామాన్య వ్యక్తిగా ఉండవల్లి గారికి ఒక చిన్న ప్రశ్న లేదా సూచన అయ్యా ఉండవల్లి గారు.. గడచిన రెండు దశాబ్దాలుగా ఎప్పుడు రామోజీ గారు,మార్గదర్శి ,ఈనాడు పేర్లు వినిపించిన మీరు వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం పరిపాటి.అయితే దాదాపు అయిదు దశాబ్దాల నుంచి రామోజీ రావు,ఈనాడు, మార్గదర్శి పేర్లు వింటున్నాం.ఈ దేశంలో చాలా ఆర్ధిక సంస్థలు తమ సంస్థలో పొదుపు చేసుకున్న మదుపుదారుల సొమ్ముని ఎగవేసిన కేసులు కోకొల్లలు. మీరు అలాంటి వాటి గురుంచి మాట్లాడిన దాఖలాలు లేవు. ఈరోజు దాకా మార్గదర్శిలో పొదుపు చేసుకున్న మదుపు మాకు ఇవ్వలేదని ఎవరు ఫిర్యాదు చేసిన విషయం నాకైతే తెలీదు.మీ దృష్టిలో అలాంటివి వుంటే చెప్పండి తెలుసుకుంటాం. ఏది ఏమైనా మార్గదర్శి చేసే వ్యాపారం చట్ట విరుద్ధం అన్న మీ ఆరోపణలో నిజానిజాలు కోర్టులో నిర్ధారణ అవుతుంది.న్యాయపరమైన అంశం కాబట్టి నేను దాని జోలికి పోను. మార్గదర్శి వారు ఎప్పుడైనా వ్యాపారంలో నష్టపోతే మదుపుదారులు పొదుపు చేసుకున్న సొమ్ము ఏమైపోతుందా అన్న మీ ఆందోళన నేను అర్ధం చేసుకుంటా. అయితే అదే సమయంలో మన గోదారి జిల్లాలో ఈ మధ్యే జయలక్ష్మి సొసైటీ, ఆ మధ్య అగ్రిగోల్డ్ లాంటి సంస్థలు మూసేసి వేలాదిమంది మదుపుదారులు సొమ్ము వందల కోట్ల సొమ్ము దోచేశారు. అందులో సామాన్య కుటుంబాలకు చెందిన వేలాదిమంది కోట్లాది రూపాయలు వున్నాయి. ఇందులో అన్ని సామాజిక వర్గాలు వున్నాయి.ముఖ్యంగా ఈ సంస్థల యాజమాన్యం బ్రాహ్మణ సామాజిక వర్గం కాబట్టి, ఈ మదుపుదారుల్లో బ్రాహ్మణులు కూడా చాలామంది వున్నారు. మదుపుదారులు నుంచి ఎటువంటి ఫిర్యాదు లేని మార్గదర్శి అక్రమాలు గురుంచి తరచు ప్రెస్ మీట్స్ పెట్టే మీరు.. ఈ రెండు సంస్థలు గురుంచి కనీసం ఎప్పుడు ప్రస్తావించక పోవడం కుల పక్షపాతం అని విమర్శలు వినిపిస్తున్నాయి.ఆనాడు అవినీతి ఎక్కడ వున్న కుక్కలా పసిగడతాను అన్న మీ మాటలు,ఇప్పటికీ మా చెవుల్లో మార్మోగుతున్నాయి.కాబట్టి కేవలం తన సామాజిక వర్గానికి సంబంధించిన సంస్థలు కాబట్టి,వాటి గురించి ఎప్పుడు ఉండవల్లి గారు మాట్లాడరు అన్న అపప్రధ మీకు రాకూడదని మీ అభిమానిగా నా కోరిక. అన్యధా భావించకుండా ఆ రెండు సంస్థలు వల్ల నష్టపోయిన బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకి మీరు బాసటగా నిలుస్తారని ఆశిస్తూ.
@viswanadhasastry3829
@viswanadhasastry3829 Год назад
ఈ ఉండవల్లి మేధా వే కానీ, దుర్యోధనుడు కి కర్ణుడు విశ్వాస పాత్రుడు తప్పితే, రాష్ట్ర లేదా ప్రజల ప్రయోజనాలు అవసరం లేదు. ఆయన మేధస్సు వైఎస్ కి ఆయన తనయుడు కి అంకితం, MP టికెట్ ఇచ్చి గెలిపించా డు, అదే విధేయత.దుర్యోధనుడు కి కర్ణుడు లాగా, అంతే కానీ ధర్మం,అధర్మం ఆయనకి అనవసరం. పైగా వృత్తి రీత్యా లాయరు,తన క్లయింట్ తరఫున అనేక రకాలు గా చట్టం లో వున్న లొసుగులను ఉపయోగించి save చేయటం ఆయన పని. అంతే.
@mahendrareddynaguru7024
@mahendrareddynaguru7024 Год назад
That is Jagan Mohan Reddy and officers this is YSR swapnam
@pratavssrmurthy
@pratavssrmurthy Год назад
అధ్యక్షా మీరు సభని తప్పుదోవ పట్టిస్తున్నారు..అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయించండి. మీ ఫొటోస్ మా ఇంట్లో పెట్టుకుంటాం
@bhaskararaokanda4548
@bhaskararaokanda4548 Год назад
ఆ పేర్లు ఉన్న వాళ్ళ దగ్గరికి మీరు వెళతారా.
@bjohnrajesh
@bjohnrajesh Год назад
Public veltharu nuvu intlo tongo
@srinivasulureddy7983
@srinivasulureddy7983 Год назад
GUBE WHAT IS YOUR QUESTION.....OLD MAN IN AGE BUT ....CHEATING ...GOVT, PUBLIC IS OK? LAW IS SAME FOR ALL LIVING PERSON IN RESPECT OF AGE SENIOR NTR...WILL BE HAPPY IN HEAVEN.
@-BaNaPa
@-BaNaPa Год назад
make him advisor in place of Sajjala
@mahendrareddynaguru7024
@mahendrareddynaguru7024 Год назад
Eppudu maaku Indian power full judisial (couart ) , chattalu chudalani undi all Indians wait and see power'full justices in short period
@sambasiva6510
@sambasiva6510 Год назад
నీతులు వల్లించే నారాయణ నోరు విప్పాలి, cbn బ్యాచ్ కు గోతి తీయాలి
@venkateswararaonadupalli4019
పరమనఈచమఐన వ్యక్తి
@ssrinivasaraossr166
@ssrinivasaraossr166 Год назад
2024 tharuvatha ap ki kuda currect cbi officers vastharata nijama vundavlli garu?
@andhrapkpknaidu8030
@andhrapkpknaidu8030 Год назад
No actual depositors , only hawala money deposits , black to white conversion😂😂
@piddalingareddysomushaker9743
Dramoji thanni bokkalo veyaali
@sobhang2372
@sobhang2372 Год назад
అగ్రిగోల్డ్ బాధితుల గోడు కూడా కాస్త వివరించండి
@sobhang2372
@sobhang2372 Год назад
వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా కరెక్ట్ ఆఫీసర్ అని పెట్టాల్సింది
@narasimhareddy3454
@narasimhareddy3454 Год назад
Corect officer kadane kada suprem court vunna officer ni marchindi
@forme143
@forme143 Год назад
Undavalli garu Andhra ki , kaneesam East West godavari ki yemi cheyasaro cheyppagalara ....
@narasimhareddy3454
@narasimhareddy3454 Год назад
Poni emi cheyaledo meeru cheppandi
@varshith11414
@varshith11414 Год назад
Sir undavalli meru amaravati land scam case lo kuda meru impled avandi sirr jagan govt chesthe kaksha antaru meru case study chesi chebuthe janaluku clarity vastundhi sir
@Kynr999
@Kynr999 Год назад
Dramoji Ki Sariyana Mogudu JAGAN GARU Super Undavalli
@jasonCharles1
@jasonCharles1 Год назад
Despite the economic downturn, I'm so happy 😊i have been earning $33,000 returns from my $10,000 investment every 12 days
@MuhammadAzeea
@MuhammadAzeea Год назад
Mrs Shelly changed my financial situation for the better. Thank you very much to my aunt who introduced her to me
@HeatherDorothy
@HeatherDorothy Год назад
I agree with you
@HeatherDorothy
@HeatherDorothy Год назад
I am not here to talk to about her, but to testify to something that I am confident and that I am sure is the best option ever.
@zoemila5
@zoemila5 Год назад
Mrs Shelly is the right person to start trading cryptocurrency and stocks with.. She knows every way around the crypto world she has been helping me increase my investment every day for over months now..
@srikanthmurari4947
@srikanthmurari4947 Год назад
vijayada sankalpmart e mart chundamdi sir
@narayanaswamyrani2600
@narayanaswamyrani2600 Год назад
Others cases ku correct officers dhorakkaru sir vundavalli Garu justice andhariki okkalagha vandali sir meeru yeppudu ehala mataladuthoro god only knows
@kukumar6181
@kukumar6181 Год назад
Imposing inadequate sentence due to sympathy will undermine public confidence in legal system: Supreme Court The Court was of the view that it is the duty of every court to award proper sentence having regard to the nature of the offence and the manner in which it was committed The court must not only keep in view the rights of the victim of the crime but the society at large while considering the imposition of appropriate punishment. The court will be failing in its duty if appropriate punishment is not awarded for a crime which has been committed not only against the individual victim but also against the society to which both the criminal and the victim belong," the Court observed.
@gajjarapuprasad739
@gajjarapuprasad739 Год назад
Adhi, Chaalaa Chinna Issue, Swami, 2005,to, 2011,Time, Loo, United Andhrapradesh, Loo, Chaalaa Chaalaa Big Scams, Jarigaagi, Vaatini, Yevarainaa, Bayataki, Theesthe, State development ki, Chaalaa Fund, Vasthundhi 2012,time, Loo, CAG Report, Ni Base, Chesukoni, Anni, Bayataki, Thesukoni Raavaali..
@gudipallipurushotham9382
@gudipallipurushotham9382 Год назад
Iey ra Ramooji
@satishbabu3943
@satishbabu3943 Год назад
Padi mandhiki annam pettae Ramoji Meedha paddaraenti sir
@muraligunda6935
@muraligunda6935 Год назад
usaravalli😂
@mreddy3043
@mreddy3043 Год назад
JAGAN PAI VUNNA 13 CHARGE SHEETS NU GURINCHI KUDA MATLADANDI. SUIT CASE COMPANIES GURINCHI KUDA MATLADANDI. VATI NUNCHI JAGATHI PUBLICATIONS KU VACHHINA NIDHULA GURINCHI KUDA MATLADANDI.
@nark2915
@nark2915 Год назад
Gatha 15 years ga maatladuthune unnaruga kammareddi garu.
@aromatastyfood04
@aromatastyfood04 Год назад
Dhanavantulaku e naadaina shikscha padinda.
@gosulaveeduykl9718
@gosulaveeduykl9718 Год назад
" It Is A Joke , The Voiced Of Vundavalli Arun Kumar , About Economic Disciplined ( Marga Darshi / Ramoji )". The Crane prayed for Non - Violence ( Konga Japam )". Here Crane / Konga Is The government of AP ( Cabinet of AP Looted The Wealth of state )".
@vasu0870
@vasu0870 Год назад
I never could understand when no customer or vendor has complained against Margadarsi, what is Undavalli and Jagan’s interest in Margadarsi. It’s purely caste based hatred, nothing else.
@benmmbk765
@benmmbk765 Год назад
What about the cases against Sri Y.S.J.M.Reddy gaaru?? Why everyday news bulletins in eenaadu paper and TV. And "JUDGEMENTS" on him.??
@mreddy3043
@mreddy3043 Год назад
MEMU OKKARAME KADU AVINEETHI PARULAM. RAMOJI KUDA AVINEETHI PARUDE ANI PRAJALAKU CHEPPADAM
@siddardhsomireddi9409
@siddardhsomireddi9409 Год назад
Mari jagan cases sangathi enti.. Vallu evaru ayina vachi investment chesinavallu memu andulo invest cheyyatam valla nastapoyam ani cheppara enti.. Evado gottam gallu Tdp congress leaders kummakku ayyi vesina cases.. Ippatiki techukoleka thala peekkuntunnaru.. Ippudu Dramoji ki bomma kanipinchesariki noppi vastunda ilane untadi.. Newtons third law.. 😂
@trivenkumaryenni4299
@trivenkumaryenni4299 Год назад
@@siddardhsomireddi9409 wellsaid bro. Appudemo Anni channels daily serials laga breaking news laga , vere edi news lenattu chupinchevaaru ,ippudemo okka channel lo kuda kaneesam scrolling lo kuda ledu.
@jaswanthreddy8747
@jaswanthreddy8747 Год назад
If u dont know that doesn't mean that no one know about that
@bharavisharma2307
@bharavisharma2307 Год назад
Undavalli Garu why you are so bothrred when their is no complaint against co. u are unnecessarly diverting public on unconcerned matters when the company customers are happy with their function
@narasimhareddy3454
@narasimhareddy3454 Год назад
Jagan companys lo kuda custmers andaru happy ne ga mari enduku case petti jail lo vesaru
@MIDRaju
@MIDRaju Год назад
ముఖ్యమంత్రిని పట్టుకుని "జగన్మోహన్రెడ్డి అనేవాడు" అని ఎవడో కౌన్ కిస్కా గాడన్నట్టుగా మాట్లాడటం సహించలేం. ప్రజల వేలాదికోట్లరూపాయలు చట్టవ్యతిరేకంగా దశాబ్దాలపాటు స్వప్రయోజనాలకువాడుకుని అత్యంత సంపన్నుడై నేడు విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని "రామోజీరావుగారు" అంటాడు. కోట్లాది తెలుగు ప్రజల మనసుల్లో నిలిచిపోయిన దివంగత మహానేతను ఆయనేదో తన అనుచరుడన్నట్టు "రాజశేఖర్ రెడ్డి"అంటాడు. వైకాపా ఇతనిని దూరం పెట్టాలి.
@rammohanraomullapudi8529
@rammohanraomullapudi8529 Год назад
Don't be silly undavalli garu your life all time against ramojirao garu. In India many persons as fallow as wrong way. You save not indians your ending of life you not change our india. Your focus others false. You search and talk about that. This is one type of illusion. You search our indians useless works do many people. That is not use our society and our family. Any way ramoji rao garu hard worker and good knowledge. Some we learn from him. In my life any kind of person not talk a long time about ramojirao garu. We express and expose bad lose your energy and others energy. We say good and dustribute all all are increase their energy levels. Gandhiji say satyam. It's give standard life our indians. Your knowledge use only for use good. Feel universe happy.
@sankarswati
@sankarswati Год назад
The list of Names of depositors is not a public document.
@srinivasabhaghavatula6588
@srinivasabhaghavatula6588 Год назад
Modi ki correct officers dorakaledu
@nhrao1
@nhrao1 Год назад
LK do you have any ethics?
@nainasdanceclips
@nainasdanceclips Год назад
We
@bnarsimharao7054
@bnarsimharao7054 Год назад
Ramoji is kulla gajji 420
@srinivasaraonakkina2604
@srinivasaraonakkina2604 Год назад
Veedi sunakanandam choodandi...thega aananda padipothunnadu...!!!
@nandunandy7066
@nandunandy7066 Год назад
Shridevi, ,UNFAVALLI, SIGGU UNDA
@basavarajusamayamantula4403
Chetanaithe agrigold sangathi chudundi
@viswanadhasastry3829
@viswanadhasastry3829 Год назад
బి యి
@bennysunny2015
@bennysunny2015 Год назад
Epudu karet mogudu dorikadu
@gantasekharreddy9090
@gantasekharreddy9090 Год назад
WHAT ABOUT CBI CASE CM SIR
@vasireddyvenkateswararao6850
Undavalli garu,Adutivariki cheppetanduke neetulu Vuntae kada, minister Sankarao filed a suit against your friend Mr Jaganmohan reddy.What is your intrest in Margadarsi sir?
@dasuR-lp8lo
@dasuR-lp8lo Год назад
Actually this case is way different from original filed by undavalli….here ramoji doing scam by showing checks in the year end book for account closing but these checks are never realized meaning they are fake…very serious offense….no way to escape They were doing last 45 years Well done CID Big fish ramoji big whale Chandra Babu kulagajji nakoduku😢😮
@vasumadi8866
@vasumadi8866 Год назад
Ramagi tho. Pettucocu
@srinuruttala4881
@srinuruttala4881 Год назад
Hi నాదోప్రశ్న అల్ మీడియా ప్రతినిధుల మీరు మగవాళ్ళు అయితే ముందు రామోజీరావు నీ అడగండి మర్గ్ దర్శి ఏమిజరిగిది
@agnimetimasthan621
@agnimetimasthan621 Год назад
Sa
@1982vlogs
@1982vlogs Год назад
Neeku dammunte వివేకానంద రెడ్డి గురించి maatlaadu
@svramana3230
@svramana3230 Год назад
ఒరే పంతులు ఆదానీ గురించి మాట్లాడు రా
@j.p7782
@j.p7782 Год назад
Dramonji Centra jail lo pettindi yadava dopidi
@nainasdanceclips
@nainasdanceclips Год назад
Much ado for nothing
@dmr5073
@dmr5073 Год назад
Saame undumalli saame nuvvu Agri Gold khatha darulanu aa baadhihulanu jagan thane aadukontanu nyam shepittanu annadu kada daani gurinchi jaganbabbaku gurthu cheyyandi vallaku nyam shepinchamani prajaladgtundru.
Далее
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Просмотров 576 тыс.
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Просмотров 576 тыс.