Тёмный

Vundavalli Aruna Kumar Sensational Words On Margadarsi Chit Fund Scam Case | Ramojirao | Sakshi TV 

Sakshi TV
Подписаться 4,1 млн
Просмотров 69 тыс.
50% 1

Опубликовано:

 

27 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 223   
@jeevankumarkilimi1896
@jeevankumarkilimi1896 2 года назад
థాంక్యూ సార్ ఉండవల్లి గారు నిజాన్ని నీకు తేల్చే ధైర్యం మీకు ఉంది
@rajaraogundala547
@rajaraogundala547 2 года назад
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇదే డ్రామోజీ ట్రేజడీ . డ్రామొజీ ని ఎప్పుడు అరెస్ట్ చెస్తున్నారు! కన్నింగ్ కిట్టిగాడి పరిస్తితి ఏమిటి?
@ramnath1532
@ramnath1532 2 года назад
ఇటువంటి కేస్ అయిన సహారా కేస్ లో సుబ్రతో జైల్ కెళ్ళాడు, వేల కోట్లు జరిమానా వేశారు, కానీ మార్గదర్శి లో రామోజీ రావు కేస్ కనీసం ట్రైల్ కూడా ఎందుకు రావడం లేదు?
@suryatej839
@suryatej839 2 года назад
Power management mama
@ramch2995
@ramch2995 2 года назад
Manam Telugu rastra prajalam kada bro....
@subbarayuduarella6065
@subbarayuduarella6065 2 года назад
ANNI VYAVASTHALU AMMUDU POYINAVI.
@sivarakrishnatadepalli479
@sivarakrishnatadepalli479 Год назад
two eyes theory
@kpadmavatikona6941
@kpadmavatikona6941 2 года назад
దేవుడు ఉంటే కాలం కాటు వేస్తే రామోజీ డిప్ప పగులు తున్నది 🌺
@marripolinaidu8308
@marripolinaidu8308 2 года назад
జై జగన్....జై ఉండవల్లి
@srihariproperties3851
@srihariproperties3851 2 года назад
సామాన్యుడు కి ఒక న్యాయం, బలిసిన వాడికి ఒక న్యాయం
@rajaraogundala547
@rajaraogundala547 2 года назад
మంచి కోసం పోరాడే వాడిని సమర్దించాలి.
@surendrasuri896
@surendrasuri896 2 года назад
Super twist on margadarshi chits..ap govt shock to ramoji Rao ❤️❤️
@rajaraogurindapalli6756
@rajaraogurindapalli6756 2 года назад
ఉండవల్లి గారు...ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు జరిగే ఏ అంశం మీద అయినా పోరాటానికి సిద్ధం. మీ పోరాటం ని నేను మొదటి నుండి అనుసరిస్తున్నాను. ఇంత పెద్ద గజ దొంగ ని పట్టించటానికి మీరు చేస్తున్న పోరాటం లో ..విజయం మిమ్మల్నే వరిస్తుంది...ఈ రాష్ట్రానికి పట్టి అనేక రకాలుగా దోచుకు తింటున్న గజ దొంగ ని ..మీరు తప్పక పట్టిస్తారు. మీ నిజాయితీ నే మీకు విజయం చేకూరుస్తుంది. దిగ్విజయమస్తు. జై జగన్ ..జోహార్ వై ఎస్ ఆర్.
@CANagarjunaReddy
@CANagarjunaReddy 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-qPuE_HpkxEw.html Pawan became a joker Dt 21Aug 2022 Viewed by 10,000 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-PHUs4mL0moA.html Viewed by 21,000
@phanindraedupuganti175
@phanindraedupuganti175 2 года назад
Good joke bro, jagan and cbn thousand’s of crores looted and they killed others but they are grate but he returned money and provided employment to thousands but we call him thief , think with basic sense bro he worked to hard to get this position cycle meda pickles ammukuni ekkadake vachadu
@screwyoulooser4174
@screwyoulooser4174 2 года назад
CM poratam cheyyadamendi bro..CM pani chesi rashtranni develop cheyyali.
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 2 года назад
ఈ ధన, కులవర్గానికి ఈ దేశంలో వ్యవస్థలన్నీ దాసోహం అన్న సంగతి జనానికి తెలుసు, రాజకీయ అధినాయకులకు తెలియకపోవటంలో ఆశ్చర్యం లేదు. ఏమీ కాదు. అక్క ఆత్రం తప్ప బావ బతికే అవకాశం లేదు అన్న సామెత ఈ కేసు.
@ManiMani-en8vm
@ManiMani-en8vm 2 года назад
⁹⁹
@ManiMani-en8vm
@ManiMani-en8vm 2 года назад
⁹⁹
@ManiMani-en8vm
@ManiMani-en8vm 2 года назад
⁹⁹
@ManiMani-en8vm
@ManiMani-en8vm 2 года назад
⁹⁹
@ManiMani-en8vm
@ManiMani-en8vm 2 года назад
⁹⁹
@nagarjunakande5559
@nagarjunakande5559 2 года назад
Super
@avvujanekiram5566
@avvujanekiram5566 2 года назад
జగన్ ఎవరిని వదిలిపెట్టడు కొద్దిగా వెనక ముందు అంతే
@maryadaramanna471
@maryadaramanna471 2 года назад
మీ పిచ్చి ని తగలెయ్య ...అక్కడ అంత లేదు ...ముందు మనోడ్ని బొక్కలో వెయ్యకుండ ఉంటె చాలు
@muralin8471
@muralin8471 2 года назад
అబ్బబ్బా న్యాయ వ్యవస్థ ఏందబ్బ ఇన్ని కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నా గానీ ఇటువంటి వాళ్ళకి కొమ్ము కాస్తు ... ఐటెం girl లా అయ్యింది జనాల దృష్టి లో.. అబ్బా అబ్బబ్బా
@DHRRRRRRRR
@DHRRRRRRRR 2 года назад
Good sir meelaanti mohamaatam leani vaari valla ap baagupaduthundhi sir
@KM0401-k8m
@KM0401-k8m 2 года назад
This is nice movement for people to know about TDP.
@k.avinash2760
@k.avinash2760 2 года назад
రామోజీ రావు గారు ఇటీవల అమిత్ గారిని కలవడాని కి అనేక కారణాలు ఉన్నాయి! ఆలో చించే వారికి ఇట్టే అర్థం ఔతుంది.
@bcsr869
@bcsr869 2 года назад
Since load lifting is going to be retired within 4 days, AP CM might have thought not to give chance to Dramoji & ChiBN. It is a great thought to file SLP in last minute. As Arunji blamed earlier APCM that he is afraid. Please Arunji please understand the few great leaders in positive way
@KM0401-k8m
@KM0401-k8m 2 года назад
Thank you Vundavalli
@joshikollabathula8815
@joshikollabathula8815 2 года назад
Excellent
@gtrao5941
@gtrao5941 2 года назад
ఉండవల్లి గారు, మేకల్ని, గొర్రెల్ని బలి ఇస్తారు గాని పులులను సింహాల్ని బలి ఇయ్యరు. ఈ కేస్ లొ కూడా ఇదే జరుగుతుంది. సత్యం వధ 👎
@ubaprasad1626
@ubaprasad1626 2 года назад
ఉండవెల్లి ఆరునకుమార్ గారు. వాళ్ళు రామోజీ కాదు వాడు తా తా లు దిగి వొచ్చిన మిమ్ములను ఎమీ చేయలేరు ఇప్పుడు కరెక్ట్ మొగుడు జగన్ రంగంలో దిగారు ఆయన్ని సపోర్ట్ చేయండి సాలు ఉండవెల్లి. గారు
@enuganti
@enuganti 2 года назад
Raja guruvu..smajika peddha..everybody come to his feet such a great personality 🤔
@masat5639
@masat5639 2 года назад
డిపాజిటర్స్ అందరికీ తిరిగి చెల్లించి చాలాకాలం అయ్యింది ఇంకా దానిపై రచ్చ దేనికి,ఇంకా చాలా సమస్యలున్నాయి వాటిపై పోరాడు జగన్ అవినీతి,ఇసుక,లిఖ్ఖర్ రాజదాని ,స్పెషల్ స్టేటస్ ఇటువంటివి చాలా ఉన్నాయి కానీ నీకు అవి అవసరం లేదు ప్యాకేజీ పై ఒకే కేసును ఎన్ని సంవత్సరాలు చేసినా ఆయన ఈకలు ఊడవు.
@MrElisha143
@MrElisha143 2 года назад
Super twist ..eppatikaina nyayam jaragali 👍
@lakshmireddy8651
@lakshmireddy8651 2 года назад
Super Sir.
@ramireddy9788
@ramireddy9788 2 года назад
భారత దేశ న్యాయ వ్యవస్థ రామోజీ విషయంలో ఇకనుంచి నిస్సహాయంగా ఉండే అవకాశం లేదని అనిపిస్తుంది ఎందుకంటే కేసు అత్యున్నత న్యాయస్ధానికి చేరింది. పైగా ఇలాంటి కేసులలోని వ్యక్తులు ఇప్పటికే జైలు శిక్షలు అనుభనించారు, అనుభవిస్తున్నారు. ఈ సంగతి అత్యున్నత న్యాయస్ధానంలోని న్యాయమూర్తులందరికీ బహు బాగుగా తెలుసు. ఐతే రామోజీకి జైలు లేకపోతే ఆయన చనిపోతే వరకు వాయిదాలు. వేరే దారి లేదని మెజారిటీ ప్రజల భావన. చూడాలి ఎవరి గొప్పతనమేమిటో.
@srinivasjadhav6742
@srinivasjadhav6742 2 года назад
ఈమధ్యనే కేసీఆర్ ను కలిసారుగా అరుణ్ కుమార్ గారూ ,మీరే ఎందుకు అడగలేదు స్పెషల్ లీవ్ పిటిషన్ వేయమని
@karrisaireddy8332
@karrisaireddy8332 2 года назад
Sir, సత్యమేవ జయతే I am in your fan since 1982, your friend Sri K.Appa Reddy, introduced to me. Narasimha Reddy.
@sekharreddyambavaram3625
@sekharreddyambavaram3625 2 года назад
యస్ 100%
@rachamaduguankarao9213
@rachamaduguankarao9213 2 года назад
That is jagan Mohan Reddy He is well aware of what to do what not to do and when to do people like you are miss understanding him
@vidyadharkotta1346
@vidyadharkotta1346 2 года назад
Timely intervention by AP Govt
@nallamallamoulali2719
@nallamallamoulali2719 Год назад
Undavalli sir you super great job proceed
@mallasaivineeth3211
@mallasaivineeth3211 2 года назад
good
@hannumantharaovankayala7953
@hannumantharaovankayala7953 2 года назад
కాలం అన్నిటికి సమాధానం చెబుతుంది
@sagarvidya8142
@sagarvidya8142 2 года назад
Arun garu exlent legalga proseed
@DHRRRRRRRR
@DHRRRRRRRR 2 года назад
Sir alaage agrigold goorchi kodhhigaa pattinchukoondi sir plz
@tantepudi0072
@tantepudi0072 2 года назад
Vundavalli garu nyam jaruguthunda.
@DHRRRRRRRR
@DHRRRRRRRR 2 года назад
Sir court lu nyaayamu chesthe inni roojulu endhuku sir clear avvadhu courtlu meedha naaku nammakamu leafhu sir
@mvkumarmvkumar2089
@mvkumarmvkumar2089 2 года назад
👍 👍 🙏 🙏 👌 👌 🦁
@vooradirajeshwaraprasad6069
@vooradirajeshwaraprasad6069 2 года назад
Margadarsi improved after YSR's torturing attack before death of respected YSR. Even court can pardon it.
@gtrao5941
@gtrao5941 2 года назад
రామోజీ బీజేపీ కి సపోర్ట్ చేస్తే kcr అన్నట్టు వాషింగ్ పౌడర్ నిర్మా.
@danielsirivella7970
@danielsirivella7970 2 года назад
Good design of government long live jagan sir hat's of
@venkateswarareddy8531
@venkateswarareddy8531 2 года назад
In india law departments managed by cb, dramoji etc
@freebird4522
@freebird4522 2 года назад
Nothing will happen. If Ramoji supports BJP, all cases will become legal activities.. Also, Ramana said he had recruited around 250 judges into various courts in India. Who has to tie the bell now?
@lakshmana1986
@lakshmana1986 2 года назад
Same like Jalaga Reddy
@ragavendramanikyala8311
@ragavendramanikyala8311 2 года назад
Undavalli great 👍
@prasadpudi9468
@prasadpudi9468 2 года назад
Like 420 thatha
@lakshmana1986
@lakshmana1986 2 года назад
@@prasadpudi9468 jlaga gaadu modi goli lu pisukutadu CBI case la kosam
@surendrasuri896
@surendrasuri896 2 года назад
@@lakshmana1986 Arey neku kanisam egitagnanam unda a topic em matladutunamo telusukovali ra babu yellow Pakage gadida
@venkatareddydondeti8253
@venkatareddydondeti8253 2 года назад
కెసిఆర్ కు అంత సీన్ లేదు. వేయి నాగళ్ళు పోయి ఒకరి కోసం ఒకరు భజనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అమిత్ షా రామోజీ ఇంట్లో జరిపిన చర్చలు జరిగాయి. కెసిఆర్ మటాష్. ఇక కేసులు ఏం ఎస్తడు
@Pvsrpammi
@Pvsrpammi 2 года назад
Jai arunakumar ji 👌👌👌👌👌❤❤👌👌
@narasimharaolingam5731
@narasimharaolingam5731 2 года назад
Arun garu court lanu ramoji garu court lanu manage chasthadu ramoji garu court lanu manage chasthadu emycadhu.
@dantuluriravi5511
@dantuluriravi5511 2 года назад
Judges meeda maku nammakam poyindi
@venkateswarareddy8531
@venkateswarareddy8531 2 года назад
Sir God watching all papalu and dopidi of dramoji and God will take right decision in right time on dramoji.
@AlwaysTruth64
@AlwaysTruth64 2 года назад
Because of Margadashi case Ramoji meeting with Amit shah
@ramarajuborukati1340
@ramarajuborukati1340 2 года назад
Ramoji Rao ki kulamanta support ga unnadhi
@Swapna-pv1cp
@Swapna-pv1cp 2 года назад
C.m Jagan Garu Very Good Discion. Telagana Government. Also Must in this Case
@visug.p578
@visug.p578 2 года назад
Nyaaaayam gelavaaali👍🏻
@aanandh8517
@aanandh8517 2 года назад
ఏమి చేయలేరు ఎవరూ మోడీ కూడా ఏమి చేయలేదు రామోజీ రావు బలం అంత
@kapilavaisubramanyam874
@kapilavaisubramanyam874 Год назад
All political leader irrespective of parties block money Ramoji Rao gaadidaggara vunnaayi vaanni ye courts judges political leaders yemi cheyadamledu cheyaleru ani public talk
@kumarbabu9751
@kumarbabu9751 2 года назад
Telangana government kuada impleade avvali
@saradav4157
@saradav4157 2 года назад
నీకు సంతోషం మే కదా
@rajuknr3343
@rajuknr3343 2 года назад
Mee pattudhalaku joharlu🙏
@munilakshmiathuru5489
@munilakshmiathuru5489 2 года назад
Vadu aanakonda lantivadu vanito carefull ga vundandi sir
@anjankumarkadali4145
@anjankumarkadali4145 2 года назад
💪💪💪💪Dammunna Mukyamantri maa jagananna jayaho YSR party 🇸🇱🇸🇱🇸🇱💐🙏🙏🙏🙏💐💐💐
@jagadeeshnaidu4248
@jagadeeshnaidu4248 2 года назад
inthaki babai ni evaru champaru antaru mastaru, gorrelu kasayi vanne nammutharu
@usefulvideostelugu5504
@usefulvideostelugu5504 2 года назад
మోడీ గారికి గ్రౌండ్ లెవల్లో బలం మరియు బలగం లేదు గనుక...........
@penchalaiahnelaturi6414
@penchalaiahnelaturi6414 2 года назад
Sir y your not intrastate to joining YSRCP 💯 correct 👌👍👏🙏❤️🌹🇮🇳💕🙏🙏❤️
@truth9346
@truth9346 2 года назад
August 26 , retirement, Ramoji hurry to close before August 26....
@tantepudi0072
@tantepudi0072 2 года назад
Thappunu kapade mana vyavasthalu,Adhikaruru,Nayakulu.
@nagendrareddy9255
@nagendrareddy9255 2 года назад
Judiciary lo vunna yellow protocol gurinchi marchipokandi vundavalli garu. Ofcourse meeku telavandi kaadu.
@SudhakarAP-5
@SudhakarAP-5 2 года назад
Aayana digipoye lopu ee case kottestarulendi sir.
@drajagopalchetty7223
@drajagopalchetty7223 2 года назад
ఆ కేసురిజల్స్ గురించి వారికి తెలుసు ఆ పేరుతో ఉన్న మరొకవ్యక్తిని పట్టుకుని వస్తారు ఆ చిట్ ఫండ్ అతని ది అంటారు అతని పై యాక్షన్ ఉంటుంది
@chandrasekharkole3360
@chandrasekharkole3360 2 года назад
Jagan CBI case la bhayam tho na Modi ni కలిసేది
@SSB9216
@SSB9216 2 года назад
రామోజీ రావు పాపం పండింది.
@parayada
@parayada 2 года назад
Washing powder nirma
@shaikharunraheed6184
@shaikharunraheed6184 2 года назад
No, I think it is only Technical fault, he never deceived public, he never looted any body like JAGAN and YSR. JAI AMARAVATHI.
@ramarajuborukati1340
@ramarajuborukati1340 2 года назад
Ramoji Rao OKA Gunta Nakka
@satya6574
@satya6574 Год назад
అరె ఉండవల్లి అరుణ్ బాబాయ్ ని చంపించిన వారి గురించి మాట్లాడడురా
@mandavarao4565
@mandavarao4565 2 года назад
He is only the genuine he elected as a M
@visug.p578
@visug.p578 2 года назад
Ramoji manage cheyakunda choodandi arunakumar garoo, Jadoo tho jaagartha👍🏻
@srinivasulureddy7983
@srinivasulureddy7983 2 года назад
POWERFUL ....GUN ..,.ENTERED WAR.......IN FRONT MUSIC FOR OLD JAKAL....ENADU....HOPE KCR HAS GUTS..... WAR ONESIDE......HI HI HI...HI
@ssp02707
@ssp02707 2 года назад
All politics Jagan will go to Ramojirao before elections again.
@bendalamkrishnarao4952
@bendalamkrishnarao4952 2 года назад
One-year mundu impleed aivunte eesarike dismiss chesevaru
@gurugubelliramu287
@gurugubelliramu287 2 года назад
CJI sir said,satvara nyayam jaragali ,appudey nyayavevasta pyna gouravam vuntondi prajalulo
@narasimharaolingam5731
@narasimharaolingam5731 2 года назад
Dramoji desamudhuru court lanu management chesthadu.
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 2 года назад
దీపం ఉం డగానే,ఇల్లు చక్కబెట్టుకోవాలని, డ్రామోజీ చూస్తే, జగన్ అఫిడవిట్ వేసి అడ్డుకున్నారు.
@ssp02707
@ssp02707 2 года назад
Congress emi chesindhi Raaju Gaaru.....from 2006
@ramakrishnarajoli4680
@ramakrishnarajoli4680 2 года назад
Ramojiki inthavaraku court nundi yenduku raaledu?
@gangadharvutukuri2929
@gangadharvutukuri2929 2 года назад
Dabbunte EE desam lo entha thappu chesina EE court emi cheyya ledhu ane dhaniki 2006 case ippati varaku thelcha ka povatame oka vudhaharana
@karanamaravind7525
@karanamaravind7525 Год назад
ఒకప్పుడు రామోజీ రావు కి ఉచ్ఛ పోయించినది మీరే కదా సార్
@sivavennela1992
@sivavennela1992 2 года назад
Enti nuv chusedhi saami avathala undi maa kamma vallu ela evarini amyamyaa cheyalo anni telusu 😏😒😒
@venkataprasaad7050
@venkataprasaad7050 2 года назад
better to switch over to English with which enable the desired and foreign to Telugu and even the concerned courts as well. this may please be entertained for at least once
@narayanareddysunnapu8884
@narayanareddysunnapu8884 2 года назад
Emundadu affidavit change chesi veyamantaru 😄
@svnmurthy2420
@svnmurthy2420 2 года назад
ఆ టైటిల్ ఏంట్రా దిప్ప గ
@venugopalc2716
@venugopalc2716 Год назад
Ramoji gari valla chana mandi labam pondivalle vuinaru sir vundravalli garu avaru nasta poledhu anavasaram chicchu pettaku
@MadhavJK
@MadhavJK 2 года назад
ఉండవల్లి గారూ… మీరేదేదో ఊహించుకుంటున్నారు. అటుపక్క ఢిల్లీ నుంచి వచ్చిన దొర మిమ్మల్నందరినీ (మిమ్మల్ని, జగన్ను, రామోజీరావును, జూనియర్ యన్టీఆర్ను) ఊరికే కలవలేదు. ఆయన మిమ్మల్నందర్నీ తన రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుని చివరికి మిమ్మల్ని వెఱ్ఱి వెంగళప్పలను చేస్తాడు. జాగ్రత్త!
@VijayKumar-zr6yf
@VijayKumar-zr6yf 2 года назад
Cji NV Ramana ritaird after 6days. Eppudu nyaayam jaruguthunndhi.
@jagadeeshnaidu4248
@jagadeeshnaidu4248 2 года назад
inthaki babai ni evaru champaru antaru mastaru, gorrelu kasayi vanne nammutharu
@NEWSXUPDATES-bs7pw
@NEWSXUPDATES-bs7pw 2 года назад
వడ్డించేవరు (తీర్పు చెప్పే వారు) వారి వారై తే డ్రామోజీ ని ఎవరు ఏమిచెయ్యలేరు... నిన్న అమిత్ షా కూడా వడి కాళ్లదగ్గర కు వెళ్ళాడు కదా... దుష్ట చతుస్థానికి ఫేవర్ చేసేవాళ్ళు పెరిగి పోయారు ఇంక న్యాయం ఏమి జరుగుతుంది???? మనలో మనం అనుకోవడం తప్ప ఇంకేమీ చెయ్యలేము .....
@syedpeer8501
@syedpeer8501 2 года назад
న్యాయ మూర్తులు రామోజీరావు బానిసలుగా మారితే కేసుల నుండి లూప్ హోల్స్ ద్వారా తప్పించుకోవచ్చు అని రామోజీ రావు నారా చంద్రబాబు వెంకయ్య నాయుడు వీరి కుటుంబ సభ్యులు వీరి బినామీలు జైలుకు వెళ్ళనవసరం ఉండదు వీరిపై వచ్చే అభియోగాలపై విచారణ జరగదు. పందులను నందులుగా మార్చి జనాలపై వదులుతున్నారు భారత దేశ అగ్రకుల న్యాయ మూర్తులు అని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.
@ramasharmakunchakuri8461
@ramasharmakunchakuri8461 2 года назад
Yes
@srinivas-jw4lk
@srinivas-jw4lk 2 года назад
hiw much ever you may try Undavalli, Jagan will not give you MP ticket!
@Naren_reddy-6867
@Naren_reddy-6867 2 года назад
Gaja dongalu matram paper lu channel lu petti netulu ceptaru Malli jagan garini donga antaru e dongalu 😂😂
@chandrasekharkole3360
@chandrasekharkole3360 2 года назад
Sontha chinnana champitheanea oka CM ievundi eamicheyaleani.......
@gvln3264
@gvln3264 2 года назад
Antegadaa supremcorttlogaanee hycorttlogaane prabhtwaallogaane vaade manushulevunnaaru ade vaadedheemaa
@vooradirajeshwaraprasad6069
@vooradirajeshwaraprasad6069 2 года назад
Undavalli will definetely loss goodwill in public for his blackmailing tactics
@vbkumar7574
@vbkumar7574 Год назад
😂😂😂 erri huka
Далее
DEMONS ARE ATTACKING BRAWL STARS!!!
09:08
Просмотров 12 млн