Тёмный
No video :(

Vundavalli Aruna Kumar Shocking Comments On Ramoji Rao | CM Jagan  

Sakshi TV Live
Подписаться 2,6 млн
Просмотров 133 тыс.
50% 1

Vundavalli Aruna Kumar Shocking Comments On Ramoji Rao | CM Jagan @SakshiTVLIVE ​
#VundavalliArunaKumar #RamojiRao #MargadarsiChitFundScam #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com​
Like us on / sakshitv
Follow us on / sakshinews

Опубликовано:

 

19 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 173   
@anandamkopparthi2504
@anandamkopparthi2504 Год назад
మీరు సూపర్ సార్ 17సంవత్సరాలనుండి పోరాడి విజయం సాధించారు
@mj4089
@mj4089 Год назад
17 సంవత్సరాలా వామ్మో 🤭🤭🤭🤭
@NaveenKumar-ug4tj
@NaveenKumar-ug4tj Год назад
​@@mj4089😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤😂❤😂😂😂😂😂😂😂😂😂case gelava ledhu bro Inka case nadusthundhi
@mj4089
@mj4089 Год назад
@@NaveenKumar-ug4tj అవునా 😀
@NaveenKumar-ug4tj
@NaveenKumar-ug4tj Год назад
@@mj4089 avunu bro . Raja Shekhar time lo case pettaru anta .. aa case kottesaeu anta 2019 lo Malli eyana velli appudu Malli case pettaru .4yers ayyindhi kani case matram mundhuki kadhalat ledhu anta 😂😂😂.
@ashokkumary1125
@ashokkumary1125 Год назад
Vundavalli Arun Kumar is Great.
@Rayalaseemafarmer1
@Rayalaseemafarmer1 Год назад
వీళ్ళు చేసే అక్రమాలు అన్ని ప్రజలకు తెలియాలి
@mannipallishashigarirao8477
Congratulations undavalli garu ur effert since17 years
@pylasri
@pylasri Год назад
న్యాయం అమ్ముడు పోయినట్టు కనిపిస్తుంది మామూలు మనిషి కి కూడా తప్పు జరిగినట్టు తెలుస్తోంది మరి న్యాయ వ్యవస్థ కు తప్పు కనిపించడంలేదు ఏంటో విచిత్రం
@eswarreddy.000reddy8
@eswarreddy.000reddy8 Год назад
గంతలు కట్టుకొని వుంటారు. కనపడదు. వినపడుతుంది అంతే.
@chanduboda6213
@chanduboda6213 Год назад
Sir meru super
@prasadkilaru9447
@prasadkilaru9447 Год назад
ఎంత బరితెగింపు. అందుకనే చట్టాలు, ఉన్నవారి చుట్టాలనే సామెత వచ్చిందేమో!
@sivareddyp4587
@sivareddyp4587 Год назад
రామోజి హిరణ్య కశ్యపుడు దేవుని శిక్ష తప్పదు
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 Год назад
Kulagajji gadi vi kadha andhuke.... Jail gadu prama RAKSHASUDU.... E 16 kadhu JEEVITHA kydhu 24 yrs jailreddy edi THADYAM....
@jagannadharao5401
@jagannadharao5401 Год назад
డబ్బున్నవాడికి చట్టం చుట్టం లా ఉంది, అందువల్లే డబ్బున్నవాడు తప్పులు చేయడానికి భయపడటం లేదు. చట్టం గట్టిగా అమలు జరిగినప్పుడే తప్పు చేయడానికి బయపడతారు.
@MBO12345
@MBO12345 Год назад
శివాజీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది "సందు దొరికినప్పుడల్లా దుమ్ము లేపుతున్నవ్ శివాజీ" అని అది మీకు వర్తిస్తుంది..!!
@vadranamravi7553
@vadranamravi7553 Год назад
Excellent evidence.
@srikanthkanth8904
@srikanthkanth8904 Год назад
Very good sir..
@IAMAKS369
@IAMAKS369 Год назад
Even Indra Gandhi failed to arrest him .
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 Год назад
Supreme నాయకుడు బాబు గారు అండ చూసుకుని
@allbankscollectionrecovery7190
U r great sir hats off
@KIRANKUMAR489
@KIRANKUMAR489 Год назад
wonderful sir... meru... Ramoji rao locked...
@bantisivala4419
@bantisivala4419 Год назад
You are great Arun garu you are a great real polition.
@kumarbabumylabathula3729
@kumarbabumylabathula3729 Год назад
YES. ITS EVEN LESS SIR.
@murthygolagani2965
@murthygolagani2965 Год назад
You are real hero Sir
@ramuvandanapu4492
@ramuvandanapu4492 Год назад
Ayya Vundavalli garu MEEKU RAAMOJI RAO GARU CHADRABABA GARU THAPPA MEEKU YEAMI AKKARALEAYDHU THANKS SIR
@sureshreddy6039
@sureshreddy6039 Год назад
Sir salute ,meku....you have lot of patience...truth always win
@sarillarangarao6611
@sarillarangarao6611 Год назад
సార్ చైర్ ఉన్న విలువ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manee6302
@manee6302 Год назад
Good👍
@OURAP2024
@OURAP2024 Год назад
వై యస్ ఆర్ హయాంలో డిగ్రీ కాలేజ్ కాంట్రాక్ట్ JKC మెంటార్ జీతం కాంట్రాక్ట్ లెక్చరర్ కన్నా ఎక్కువ. వైసీపీ హయాంలో అది 1/4కు తగ్గించారు. అదీ మీకు మీ గురువు జగన్ కి ఆయన మీద ఉన్న మమకారం.ఇంకా కథలు చెప్తున్నారు.
@sudhakarjharapala9538
@sudhakarjharapala9538 Год назад
Sir me lanti vallu ma state ki goppa varam sir meru
@vadranamravi7553
@vadranamravi7553 Год назад
These rough businessman grown beyond law. Must be taught lesson by govt/law.
@m.ameersaheb2388
@m.ameersaheb2388 11 месяцев назад
రియల్ హీరో ఉండవల్లి అరుణ్ కుమార్
@yvenkateswarareddy9360
@yvenkateswarareddy9360 Год назад
Make a case in high Court of telangana and do your maximum effort to send that Rajaji to jail for 7 years. So that in future no one falsely make defamation case against anyone.
@KJ-lr7tl
@KJ-lr7tl Год назад
Yes.All are equal before law.
@jayaprakashballa4121
@jayaprakashballa4121 Год назад
ఇది ఒకప్పటి చట్టం. ఇప్పుడు చట్టం డబ్బున్నోడి చుట్టం అండి.
@AGNIVEERUDU
@AGNIVEERUDU Год назад
రామోజీ కి అతిక్ అహ్మద్ కి తేడా వుందా,?
@konerurajendraprasad4904
@konerurajendraprasad4904 Год назад
Madichi
@punnaraotechnology
@punnaraotechnology Год назад
ఈ ఉత్తమ బ్రాహ్మణుని ధర్మ ఆవేదనకు నైతిక మద్దతు ఇవ్వండి
@krishnamurthy9958
@krishnamurthy9958 Год назад
❤❤
@nageswararaoatukuri3694
@nageswararaoatukuri3694 Год назад
Congratulations, Great Undavalli Garu,
@durgaprasadc7314
@durgaprasadc7314 Год назад
అయ్యా, ఈ గొప్ప మీది కాదు ముఖ్యమంత్రి గారిది లేకుంటే మీకు నూకలు ఎప్పుడో .....
@mohanreddykusajagan9017
@mohanreddykusajagan9017 Год назад
Undavalli garu Rojuku oka stand theesikote public Nammaru
@vanguruvirat4342
@vanguruvirat4342 10 месяцев назад
Jai Jagan anna🔥🔥🔥
@srinivasulureddy7983
@srinivasulureddy7983 11 месяцев назад
COMMON MAN HOPES LAW ... ARE EDUCATED AND CAN UNDERSTAND SUBJECT
@kuntaleswararaomvl652
@kuntaleswararaomvl652 Год назад
Super Foot ball aduthunnaru.
@sobhang2372
@sobhang2372 Год назад
అధికారంలో ఉన్నప్పుడు మీ నాయకుడు గాడిదలు కాశాడా
@slvkmrap7547
@slvkmrap7547 Год назад
No Excuse to any body, He must b punished,
@fiazsyed5621
@fiazsyed5621 Год назад
Straight forward leader
@prakashulichi8289
@prakashulichi8289 Год назад
గురివింద సామెతలాగావుంది ఉండవల్లి వారు . మన రాష్ట్రంలో, దేశంలో ఘోరాతి ఘోరమైన ఆక్రమ‌ఆర్ధిక లావాదేవీలు చేసి రాజకీయ ఉన్నత స్థాయిలో పెదవులు వెలగ బెడుతున్నవారు , కోర్టు వాయిదాలు వెళ్ళనవారు, బెయిల్ మీద బయట వున్నవారు, వేలకోట్లు దోచుకొని బయట వుండి రాజకీయ ఉన్నత పదవులు అనుభవిస్తూ దర్జాగా వున్నవాళ్ళు కోకొల్లలు. వీరందరికీ ఏమన్నా అయిందా. ప్రజలు వీళ్ళకు బ్రహ్మ రధం పడుతున్నారు. ఇందులో పోల్చుకుంటే , అసలు మిగతావి ఏముందండీ,
@ramalingaswamymadipalli7993
Prove avvali kadandi ....?
@souzrockz7321
@souzrockz7321 Год назад
వాళ్ళు వీడికి నెల ముష్టి వేస్తారు
@durgaprasadc7314
@durgaprasadc7314 Год назад
ఏమీ గాబరా వద్దు చచ్చే వరకూ స్టే ల మీద బ్రతికేస్థారు
@mvssarma3387
@mvssarma3387 Год назад
I see
@KRTvTeluguComedy4446
@KRTvTeluguComedy4446 Год назад
అయ్యో... చెఱకు రామోజీ కి 7సం. జైలు శిక్ష..హతవిధీ..ఈ వయస్సులో..ఇంతటి కష్టం... ABN రాధా కృష్ణ కి కూడా రాకూడదు😭😭😭😂😂😂😂
@leelaranipericharla9443
@leelaranipericharla9443 Год назад
Jagan case amindi undavally
@jathin6333
@jathin6333 Год назад
Ramojee garu chesina akramalaku prove ina aayananu kaneesam court metlu yekkinche gala dammu ee desamlo yevvarikeeledu
@ramalingaswamymadipalli7993
But, already konnisarlu court ki aayana swayamga attend ayyaru....
@prabhakararao4896
@prabhakararao4896 Год назад
Congratulations Undavilli ji !! ఎట్టకేలకు దొంగను చట్టానికి అప్పజెప్పారు. You are great. Every person is equal before law. Law will take its own course.
@raokesavchakka8213
@raokesavchakka8213 Год назад
meru super super
@anjaneyulug7432
@anjaneyulug7432 Год назад
ఉసరవెల్లి ఏమీ కాదురా
@ajayamma9205
@ajayamma9205 Год назад
నా బొచ్చు ఎం కాదు మనిషిని చంపినొన్నే
@RRRR-kv6cr
@RRRR-kv6cr Год назад
Ramojirao cbn binami
@Pinakini2565
@Pinakini2565 Год назад
రామోజీ నెరిసిన వెంట్రుక కూడా వైసీపీ పీకలేదు
@rajanaddanki7999
@rajanaddanki7999 Год назад
మిత్రులారా , టాపిక్ వచ్చి 2000 నోటును రద్దు చెయ్యాలి అని , మార్కెట్ లో వుండ కూడదు అని , బాబు గారు ముందే వూహించి చెప్పారు అంట...😁😁😁 చంద్ర బాబు ఎపుడూ గుర్తింపు కోరతాడు. .ఏమీ లేకున్నా అన్నీ నేనే ...నేను చెప్పా ...నేను సలహా ఇచ్చా....సిగ్గులేని జన్మ... ఇంతకీ బాబు గారి నీ మనదేశ కార్పొరేట్ లు అయిన టాటా గారు , బిర్లా గారు ప్రధాని గా మీరే వుండాలి షుమారు 30 ఏళ్ల కిందట అండి అని కోరారు కూడా ... అసలే హిందీ బెల్ట్ , ఎందుకొచ్చిన సమస్య అని భావించారు.😁..హిందీ మాట్లాడితే లేచి వెళ్లిపోతారు . ఒరేయి ఆపరా అంటారు ..🫢 కానీ బాబు గారు ఒప్పుకోలేదు.... ఎందరో ప్రధాని కావాలి అన్నది కోరిక ..వుండగా , ఎన్నో ప్రయత్నాలు చేశారు కూడా , కానీ బాబు గారు మాత్రం చాలా ప్రత్యేకం , విభిన్నం , అండి... మనం చూసే వీధుల్లో , గల్లీ ల్లో , దొంగ కోళ్లు పట్టేవారు కూడా వుంటారు అండి...నిజానికి బాబు గారు , ( అదేదో సినిమా లో కమెడియన్ బ్రహ్మానందం గారు అన్నీ నేనే , నేనంటే నేనే , అన్నట్లు వుంటుంది ) , అన్నట్లు దొంగ కోళ్లు అంటే గుర్తుకు వచ్చింది ... ఆఖరికి మామ గారు పెట్టిన పార్టీ టీడీపీ అయితే , దాన్ని కూడా నేనే , నేనంటే నేనే , అని అన్నా ఆశ్చర్య పొనక్కర లేదు 😁😁😁 ఇంతకీ NTR, టీడీపీ పెట్టే నాటికి , బాబు కాంగ్రెస్స్ పార్టీ లో ఎమ్మెల్యే , మంత్రి గా వున్నారు...అండి...😁😁😁 బహుశా 2023 డిసెంబర్ ( ప్రకటన కూడా చేస్తారు అని ఒక ప్రచారం వుండే ) లో టీడీపీ పార్టీ పెట్టింది , పార్టీ గుర్తు , సైకిల్ , మొత్తం అన్నీ కూడా నక్కా నారా నపుంసక నాయకా అన్నా పెద్ద ఆశ్చర్యం లేదు అండి... బాబు అదొక విచిత్ర సమస్య ( అదేదో సినిమా లో కమెడియన్ బ్రహ్మానందం గారు అన్నీ నేనే , నేనంటే నేనే , అన్నట్లు వుంటుంది ) తో బాధ పడుతున్నారు.... ఇంతకీ నిజమైన వార్తలను సజీవ సమాధి చెయ్యడం లో మన తెలుగు మీడియా వుంటుంది ... ఈ నోట్లు రద్దు మరియు online money , digital money ( rupee ) , తదితర అంశాల గురించి ఎన్నో ఏళ్ళు గా " అర్ధ క్రాంతి వ్యవస్థాపకుడు , అనిల్ బోకెన్ అనే వ్యక్తి " ఎన్నో పుస్తకాలు రాశారు . ఆయన ఎందరో రాజకీయ నాయకులను కలిశారు ...వివరించారు ..అందులో కాంగ్రెస్ రాజీవ్ గాంధీ , అటల్ బిహారీ వాజపేయి, యశ్వంత్ సిన్హా, మన చిత్తూరు జిల్లా ఎర్ర చందనం వీరప్పన్ ( బాబు ) , మరియు ప్రస్తుత ప్రధాని గారు మోడీ జీ నీ కలిశారు ..వివరించారు .. ప్రధాని మోడీ గారి తో 8 నిమిషాలు మీటింగ్ అయితే , మొత్తం 2 గంటలు ఎంతో ఇష్టంగా విన్నారు, అనేక సూచనలను మోడీ గారు రాసుకున్నారు ..ఇక ఆ దిశ లో నడిచారు.. అండి.. ఇక మన బాబు గారు ...నేనే ...నావల్లే , ఓహో నేనంటే నేనే , ఇదండీ విషయం 😁 ఉదాహరణ కు : మొట్ట మొదట సైబర్ టవర్స్ అనే భవనాన్ని హైటెక్ సిటీ లో మన దివంగత ప్రధాని వాజ్ పాయ్ గారు నిధులతో కట్టారు అండి.. కానీ అదేమిటో గానీ హైదరాబాద్ రోడ్ల మీద తిరిగిన బాబు దే , మన ఎస్టేట్😁 , మన tower 🥹, మన తెలుగు జాతి🥸 , మన టీడీపీ జెండా...!!!😀 , టీడీపీ టోపీ !!!😇 , అని ప్రచారం ...చివరికి కెసిఆర్ తో బాబు బట్టలు కాలిపోయాయి ,😤😤...నగ్నంగా అమరావతి వచ్చాడు... 😭😭😭 చివరికి కెసిఆర్ షాక్ తో తెలంగాణ టీడీపీ కనుమరుగు ...అయ్యే ...🫥🫥🫢🥱🤗🫣🫣🫣🫣 Continue........
@rajanaddanki7999
@rajanaddanki7999 Год назад
2016లో నోట్ల రద్దు ..ఇప్పుడు మరో విడత ,రెండింటి మధ్య 6 ఏళ్ల 5 నెలలు వ్యవధి వున్నది.... 2016 లో నే ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది...అప్పట్లో 1000నోటు తీసేసి , 2000 పెడతారా అని విమర్శించిన , మన బాబు గారు... 2000 వేల నోటు విడుదల చేసినప్పుడే అది కేవలం 4 ఏళ్లు వుంటుంది అనేది ముందే చెప్పారు కూడా.... ఇక 2016 లో మొదలు అయిన 2000వేల నోటు... 2018 లోనే ముద్రణ కు బ్రేక్ వేశారు అప్పటి నుండి 2020 వచ్చేసరికి 60% వరకు circulation లో లేదు..., ప్రస్తుతం కేవలం 10 % పై న వుండవచ్చు అనేది వార్త. ఇక కొన్ని విపక్షాలు , అదేనండీ మన పాస్పోర్ట్ బ్రోకర్ ( కెసిఆర్ ) , కేజ్రీవాల్ , మమత తదితరులు , ఏదో పార్లమెంట్ కు చెప్పి చేయాలి అనేది , అన్నీ విషయాలు చెప్పరు, అది దేశ హితం కోసమే , ఇక 2016 నోట్లు రద్దు అంశాన్ని సుప్రీం లో సవాలు చేస్తూ అనేక కేసులు వుంటే , చివరికి ప్రభుత్వమే విజయం సాధించే... ఆయనెవరో రాహుల్ గాంధీ అంటాడు కదా , చైనా వాడు ఆయుధాలతో సరిహద్దు లో వుంటే ,దేశ ప్రధాని రక్షణ విషయం లో పార్లమెంట్ కు చెప్పాలి అంటాడు.ఇలా ప్రతీదీ చెప్పరు అండి. ఇదిగో కింద రాసిన చరిత్ర చదవాలి , ఆ రాహుల్ , కేజ్రీవాల్ , మమత సన్నాసులు... A Look Back to 1978 When Currency Notes Were Last Scrapped This is not the first time demonetisation has happened in India. It was in the early 1970s that the Wanchoo committee made recommendations about withdrawing the bank notes while talking about the menace of black money in the country. However, these recommendations could not be publicised for the fear of it being counterproductive - black money operators could get rid of high-value notes. ఇంతకీ బాబు గారి ప్రత్యేకత ...తేరగా పబ్లిసిటీ వుంటే చాలు , అంతే నండి మధ్య లో దూరిపోతారు... ఇంతటి చీప్ విధానాలు , చర్యలు , ... పొరబాటున కెసిఆర్ కు దొరికారు... వెంటనే రాత్రి కి రాత్రి హైదరాబాద్ నుండి జారుకున్న బాబు గారు.... అర్ధ రాత్రి ఆర్బీఐ 2000 రద్దు చేస్తే .... అదే సమయం లో బాబు నిద్ర లో వుండే..... మళ్లీ ఉదయం షరా మామూలే నేనే చెప్పా 2000 నోట్లు రద్దు చేయాలని... పత్రికా విలేఖరులు అర్ధ రాత్రే బాబు ఇంటి కి వచ్చారు...ఆయన నిద్ర లో వున్నారు... , చేసేది లేక రిపోర్టర్లు కూడా బాబు ఇంటిలో నిద్ర పోయారు... ఉదయాన్నే బాబు తో అల్పాహారం తీసుకున్న రిపోర్టర్లు , బాబు సలహా మేరకు 2000 రద్దు అని రాశారు.... బాబు గారు కరోనా వైరస్ కూడా ఎప్పుడో 10ఏళ్ల కిందటే ఒకానొక అంతర్జాతీయ వేదిక పై మీటింగ్ లో వద్దూ 😀...ఆ జీవ రసాయన ఆయుధాలు వద్దూ 😁అని సలహా కూడా ఇచ్చారు. అండి 🫢... కాకపోతే అంతర్జాతీయ మీడియా వారు చాలా light గా తీసుకున్నారు....🤗🤗 ఎంత అయినా బాబు వలన భూమి తిరుగు తున్నది ....😇😇 బాబు వలన పంటలు పండు తున్నాయి😁 బాబు వలన వర్షాలు వస్తున్నాయి....🫢🫢 బాబు పబ్లిసిటీ ఎలా వున్నా....🥸🥸 ఇదే పబ్లిసిటీ తో బాబు గారు ఎన్నో పార్టీ ల అండ ను కోల్పోయారు🤣... , నలుగురి లో కప్పు కాఫీ కి దూరం అయ్యారు కూడా😭 ... 1999 నుండి మోడీ గారు నిత్య కృషీ వలుడు , ఎంతో ఎత్తుకు ఎదిగారు , వెనక్కి తిరిగి చూడ లేదు. చివరికి కర్ణాటక ఎన్నికల దాకా ( బీజేపీ అసలు నష్ట పోలేదు , యే మాత్రం ఓటు షేర్ తగ్గలేదు , కేవలం కుమారస్వామి పార్టీ యే నష్ట పోయే , ) ... ఇక కర్ణాటక కాంగ్రెస్స్ చెప్పింది , నిరుద్యోగ భృతి వచ్చి కేవలం 2023 విద్యార్థులకు మాత్రమే...అదేమంటే షరతులు అని , చెయ్యి దులుపు కున్నారు... 2024 లో మళ్లీ బీజేపీ కి కేంద్ర సర్కారు ఎంపీ లు ఆ రాష్ట్రము వారి తీర్పు అవుతుంది... రాజస్థాన్ లో కాంగ్రెస్ పతనం ఖాయం అన్నదే , ప్రభుత్వ వ్యతిరేక ఓటు యే బీజేపీ కి పట్టం అన్నది ,జోస్యం , ఇక వసుంధరా రాజే సీఎం అవ్వరు. కొత్తగా బీజేపీ సీఎం కొత్త వ్యక్తి వస్తారు ..మీరే చూస్తారు గా ... పాపం బాబు గారికి కప్పు కాఫీ ఇచ్చేవారు అనగా అనేక పార్టీ ల వారు దూరం అయ్యారు ..అండి...కనీసం ఫోన్ కూడా చేయరు ... పాపం రామోజీ కి అన్నీ మంచం మీదే 😷 ఇదే పబ్లిసిటీ తో బాబు పతనం కూడా మొదలు అయ్యే....
@saidanaik9965
@saidanaik9965 Год назад
No
@mdtajuddinbaba676
@mdtajuddinbaba676 Год назад
Vunda valli garu ee Ramoji ni bokkalo veyinsandi.ap ki pattina daridram potundi
@ramamohanjonnalagadda3254
@ramamohanjonnalagadda3254 Год назад
Nice information
@ratneswararao8597
@ratneswararao8597 Год назад
What action taken by court against Ramoji?
@anasuyammabandi1611
@anasuyammabandi1611 Год назад
All these years why are you keeping quite now you can stop deposits and allow margadarshi chits to people because those who are having chits now should not be affected
@paramkusamparthasarathi1857
Wonder how you don't know about Geoffrey Archer of England jailed for five years for perjury
@bhaskararaorevuru7552
@bhaskararaorevuru7552 Год назад
What about agnigold govt did not setteled castmarerssomebody waiting margadarsichitfoundsis samepeoplesthinking jaijaaboomi
@bantisivala4419
@bantisivala4419 Год назад
Great Arun Kumar garu you are real politition.
@dasaradharamireddy4003
@dasaradharamireddy4003 Год назад
ఆంధ్రా కి పట్టిన దరిద్రం రామేాజి
@mj4089
@mj4089 Год назад
ఇప్పుడు పాపం పదండి పాపం ముసలోడు
@krishnamohanrao5107
@krishnamohanrao5107 Год назад
MR. ఉండ వల్లి పవన్ కలిసి అంతొ డు,ఇంత టో డు అని పొగిడిన మాదిరి రాజాజీ,రా మో జీ ని పొగిడి కేసు నీరు కార్చకు..6 ఏ ళ్లు కాదు 6 నెలలు జైలుకు పంపగలవా..చూస్తాంగా ఇక బంతి నీ కోర్టు లో ఉంది.
@malyadrireddykalluri8776
@malyadrireddykalluri8776 Год назад
Daridrudu 100 years bathukuthaduuuu. Endhukante daridrudu ki Ayush ekkuva
@battinaramesh9942
@battinaramesh9942 Год назад
Ycp leaders ki ramoji ni lona vesay dammu unda. Court lu saport chestaya?
@bhushanammadda8644
@bhushanammadda8644 Год назад
Vusharavalli 420 laku yennellu jail vestharu cheppandi
@rajakrishna4508
@rajakrishna4508 Год назад
Chatamu..dabuvunalu soothu kakodadu# I would like to appreciate ur fighting against such financial fraud man
@durgaprasadchsk6193
@durgaprasadchsk6193 Год назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@prasadaraodarapu9863
@prasadaraodarapu9863 Год назад
Aa.. Rajaji pedda donga. Alantivadni 1st veyyandi
@kakarla83
@kakarla83 Год назад
Ayya, 7 Years Jail punishment...??? LOL Mari Ma Annna Jagan Anna ki anni Years padali. 43 Thousand Cr of Money Laundering Case proved by ED.. and 16 Months was 8n Jail ?? So now He is Financial CRIMINAL so he .. Jagan Anna andaeini okasaei Jail ki pampepanilo unnadu. But after 1 Year what's going to happen to him. Just IMAGINE HIS FUTURE AND HIS Compines ?? Aduku tine position nundi just 4 years lo ela inni Compines Jagan Anna , using his Father Powers. Ayya... please mari JANALU intha erri puspalu .so ela tagaladindi State Thank you
@muralikrishna356
@muralikrishna356 Год назад
Super
@veeranari6478
@veeranari6478 Год назад
Aakasam meeda ......vesthe.....
@ramachilaka7758
@ramachilaka7758 Год назад
What about A gri gold CM garu. Prajala dabbulante political leaders antha chulakana . Courts kuda chulakane . Peddavariki vela kotlu mafi chestharu pedodi dabbulu patichukoru .idem Desam ra babu
@venkateswarludannavarapu6359
Neelanti auto RU-vid coronavirus to London last minute
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 Год назад
Gadedha guddeme kadhu.... 16 months jail vunnade Friday Friday ki velli VA CHESTUNNADU..... Mahanu babudu Ramoji garu.... Ni... E Dustasktulu eme cheyyalevu..... Prajalani pakkadari pattencha danike E Natakam....
@bhimavarapushivareddy7539
@bhimavarapushivareddy7539 Год назад
ADI NARAYAN RAO SONTENANI X MANAGER PANJAGUTA BRANCH AND ACCOUNTENT RUDRANI MUNDA SEGU LADHA CHEETERS IN THAT COMPANY 420 BATCH IN THAT COMPANY L KODAKA SONTINANI ADI NARAYAN RAO X MANAGER PANJAGUTA BRANCH
@adiaa3887
@adiaa3887 Год назад
Veediki 7 years jail ok. Eelekkana bail meeda bathukuthunna Mee chinnodiki enni years prison? Tell me voodarvilli
@sbalakrishna9439
@sbalakrishna9439 Год назад
Hundred.cros.Hundred.million.yC.Ps. Uoondawallis.wachhina.Eyenadu.Margadarshe.ywasthalanu.ewaru.eyamI Chayalayroou.
@sg2191
@sg2191 Год назад
Nuvvu jeevithantham ilage orru....
@chikatlabalajivenkataraman5864
Ippude chadivanu sir,everyday is not Sunday ani.
@saayiinaadhareddysrvelagal9752
నంబర్ ఇచ్చి కటలకటాల వెనుక ఒక్క రోజైనా ఉంచండి, ఇంతకాలం వాళ్ళు, వాళ్ళ తోకలు వాగిన వాగుడూకి సరైనా సమాధానం..
@krishnakumarakilivenkata2651
What he deserves he should get. Every day is not Sunday
@bnbabu393
@bnbabu393 Год назад
nee noppi anti bammardi......
@srinivastumuluri8160
@srinivastumuluri8160 Год назад
రామోజీ కి శిక్ష వేయగలిగిన న్యాయమూర్తులు మన దేశం లో లేరులే. మన వాళ్లంతా న్యాయమూర్తులు మాత్రమే. ఒక చిట్ fund company deposits సేకరించడ చెయ్యచ్చా లేదా అన్నది తేల్చటానిక 25 సంవత్సరాలు తీసుకునే మన ఘనుల గొప్పతనం ఎంతో గొప్పది.
@srilathareddy3085
@srilathareddy3085 Год назад
Etuvanti vaallani kapaadataniki cbn ki bajana chesi gelipinchukovalani prayatnam chi chi
@81688168
@81688168 Год назад
Jagan kuda public gana warning ichadu one year lo vastanu mi andhari sangathi chustanu
@rajumuthyam47
@rajumuthyam47 Год назад
Papam pandutaledu bhagavantudu ennadu
@msrchemistry3944
@msrchemistry3944 Год назад
Ooosaravelli undavalli jagan thothu ,a customer complaint cheyanappudu neekenduku ra noppi nelantollavalla ap nasanam chestunnaru
@Dhrao1943
@Dhrao1943 Год назад
Undavalli fellow is most useless fellow all stage managed talk. You pay he talk the way you want. He is now political deadwood
@jayaprakashballa4121
@jayaprakashballa4121 Год назад
ఉండవల్లి గారు మీరు లా తెలిసినవారు. రామోజీ కెపాసిటీ ఏమిటో తెలిసినవారు. ఆయన వెనక చంద్రబాబు వుంటాడు. చంద్రబాబు వెనక దమ్మాలపాటి వుంటాడు. ఆయనతో వ్యవస్థలను మేనేజ్ చేయగల శక్తిమంతుడు రామోజీ. మీ కంఠశోషే తప్ప ఎవరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే కోర్టులు చాలా బలహీనంగా వున్నాయి. ఎన్ని ఋజువులు చూపినా నిందుతులు చాలా దర్జాగా బయటికొచ్చేస్తున్నారు. మీరెప్పుడో బూజుపట్టిన చట్టాలు, సెక్షన్స్ చెపుతున్నారు. చంద్రబాబుకి అడ్డగోలుగా ఫేవరబుల్ తీర్పులిస్తున్న జడ్జ్ గారెవరో ఆంద్రా ప్రజలకి తెలుసు. ట్రాన్సఫర్ వచ్చినా కూడా సుప్రీమ్ కోర్టు ఆదేశాలను కూడా కేర్ చేయకుండా ట్రాన్స్ ఫర్ ఆపుకోగలిగాడంటే దానికి వెనక పచ్చమీడియా దన్ను ఎంత వుందో ఊహించుకోండి. ఇన్ని తెలిసి మీ కంఠశోష ఎందుకు. మన రాష్ట్రంలో న్యాయస్థానాలు పూర్తిగా దారితప్పిపోయాయి. మీ రాజకీయగొడవల్లో మధ్య అధికారులు సమిధలైపోతున్నారు. రామోజీని ఒక్కరోజుకూడా మీరు జైల్లోపెట్టించలేరు. రామోజీకి రిమాండ్ ఇవ్వబోతున్నారనేది ముందే దమ్మాలపాటికి తెలిసిపోతాది. బెయిల్ పిటీషన్ తో రడీగా వుంటాడు. గంటలో బెయిల్ మంజూరైపోతుంది. ఇదంతా హుష్ కాకే.
@vijayapalmothukuri6090
@vijayapalmothukuri6090 Год назад
మీరు చెప్పింది 100 % కరెక్ట్ ఉండవల్లి గారు ఒంటరిగా ఇంతవరకు చేసిన పోరాటమే గొప్ప.
@sureshkancherla3725
@sureshkancherla3725 Год назад
Veveka murder gurinchi matladu
@kovvuribhaskarreddy5688
@kovvuribhaskarreddy5688 Год назад
Yenthati varaina chattam mundhu tala vanchalsindey.good . Chala Chala Chala Chala Chala Chala Chala lotaina vishayalu teliparu.great.
@zenith_groundm941
@zenith_groundm941 Год назад
kaneesam court metlu kooda ekkinchaleru...ooka dampudu prasamgam tappa em ledu
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Год назад
చట్టాలు కరెక్ట్ గా పని చేయాలి అప్పుడు ప్రతి ఒక్కరూ వారు పనివాళ్ళు కరెక్ట్ గా చేస్తారు చట్టాలే రామోజీరావు
@bhaskaravarma2807
@bhaskaravarma2807 Год назад
A vafiki 17 months chalu, the END
@mannipallishashigarirao8477
Put another case on Mr rajaji on the basis of wrong information filed by him to honble court
@krishnakumarakilivenkata2651
Jarige panels sir. The media Don will have a natural end
@shaiksaifuddin5965
@shaiksaifuddin5965 Год назад
ముందుగా వాళ్లనీ జైల్ కీ పెట్టండి sir
@msr5272
@msr5272 Год назад
Ap no 1 vedavagadu veedu
Далее