Тёмный

Waqf Board Amendment: Survey Reveals Shocking Response from Public | Nationalist Hub 

Nationalist Hub
Подписаться 930 тыс.
Просмотров 186 тыс.
50% 1

👉 NH PRIME: nhprime.in
Waqf Board Amendment: Survey Reveals Shocking Response from Public | Nationalist Hub
#waqfboard #modi #india #bjp
Please Follow The Nationalist Hub WhatsApp Channel: -
👇👇👇👇👇👇👇
whatsapp.com/c...
Must Watch Videos:
► Global Roundup EP -162
👉 • Global Roundup With Ma...
► National Roundup EP -109
👉 • National Roundup EP - ...
► Right Angle Latest
👉 • What is Revanth Reddy'...
►Defence Roundup EP -06
• Defence Roundup Ft. Ma...
►Samvaad EP -07
• Paris Olympics Woke Co...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►NHTV: bit.ly/3LX5rvy
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Nationalist Hub Bhakti: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment: bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon: / nationalisthub
To join as a RU-vid member: / @nationalisthub
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail: nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalist...
► Telegram : t.me/nationali...
► Twitter : / nationalisthub​
► Koo : www.kooapp.com....
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON THE BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@NationalistHub
@NationalistHub 3 дня назад
NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి. Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a RU-vid member : ru-vid.com/show-UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily​ Twitter : twitter.com/NationalistHub​ Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub​ Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@akulaseshu7790
@akulaseshu7790 3 дня назад
Vakbord ban cheyali 🙏🙏🙏🙏
@lalappaclalappa9664
@lalappaclalappa9664 3 дня назад
ఇటువంటి చట్టం ప్రజలకు కాదు దేశానికి ప్రమాదకరమైన చట్టాలను వెంటనే రద్దు చేయాలి
@mohammadshafiq161
@mohammadshafiq161 6 часов назад
@@lalappaclalappa9664 waq board aannte ento koncham chepura bhai
@LakshmiDevi-fy8di
@LakshmiDevi-fy8di 3 дня назад
ఏకంగా రద్దు చేయండి జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణా
@cnarsimhareddy1081
@cnarsimhareddy1081 3 дня назад
Correct
@SR_Channel2024
@SR_Channel2024 3 дня назад
ముందు దేశాన్ని హిందూ మత రాజ్యం గా ప్రకటించాలి ❤ ❤
@శాంతిదూత
@శాంతిదూత 3 дня назад
అన్నీ ఆలోచించే మాట్లాడుతున్నావా? తెలుగురాష్ట్రాలలో సగం మంది హిందువులు "అల్లా మాలిక్ హై" అన్న షిర్డీ దర్గాలోని సాయి-బుని "అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు" అని కొలుస్తున్నారు.
@nagabhushanammurari517
@nagabhushanammurari517 3 дня назад
Nuvvu think cheyyi modhataga avi vallaku yendhuku ivvali inti sthalalu leka yentha mandhi vunnaru hindu vu lu kavachu muslim lu kavachu valla government aa sthalalao illu kattukovadani avakkasam isthundhi ​@@శాంతిదూత
@shivasai193
@shivasai193 3 дня назад
​@@శాంతిదూతపికమని చెప్పు
@jaganmohanrao287
@jaganmohanrao287 3 дня назад
అదే అసలయిన చర్య.
@vijaychandrasm1349
@vijaychandrasm1349 3 дня назад
​@@శాంతిదూతమంచి మార్గంలో నడుచేవాళ్ళు, సదు సన్మాన్యులనీ, భారతదేశానికి మంచి కోరేవరిని, డెవానుభవం కలవారిని మన భారతమాత ఎన్నటికీ దండించదు బాబు. కాబట్టి అలాంటి దేవత కార్యాలలో తలదూర్చక, హింసాచారులపై నిఘా ఉంచు.*# జై శ్రీరామ్*
@rajeshwarraokulkarni7848
@rajeshwarraokulkarni7848 3 дня назад
జైBJP వక్స్ బోర్ట్ ను రద్దు చేయలి హిందులారా మెల్కోండి జై BJP
@subbaraotanguturu9271
@subbaraotanguturu9271 3 дня назад
Farm laws, NJAC గతి పట్టిస్తారు అందరూ కలసి. 2014 to 2019 period లో pass చెయ్యాల్సింది మెజారిటీ లోకసభ లోనే లేదు
@shaiksrk102
@shaiksrk102 3 дня назад
ఇన్ని సంవస్సరలు ఎలా నిద్ర పోయావ్ ర బాబు, మేలుకొని ఎమ్ పికుతావ్
@rameshuskem
@rameshuskem 3 дня назад
ఇన్ని రోజు పడుకున్నాడు కనుకే ఇపుడు పీకుతాడు బ్రదర్ ​@@shaiksrk102
@dandusreekanth123
@dandusreekanth123 3 дня назад
​@@shaiksrk102waqf board ki hindu Muslim Christianity Ane difference ledu repu nee house properties ni kuda kabja chestaru appudu telustundi melkoni em cheyyalo
@arpallyraghavender5869
@arpallyraghavender5869 3 дня назад
Lalith garuWaq board radhhu ku oketey virugudu adi mana Chethuloney vundi kani mana andharini okkatiga chesenduku manaku kuda oka hindu board vuntey bagundedi hindu board BJP pai vothidi techhi hindu board bill Parliament lo bill pass chepiyyali hindu board ku waq board kanna ekkuwa power ivvali appudu waq board maryu congrss,communist lanti luthcha partylu waq board lanti lutcha chettali radhhu cheyyalani valey vudyamistaru please marokasari cheputunna BJP pai vothidi tewali mana devalayala bhumi nu maryu hinduvla bhumi nu maryu government bhumi nu unlimited powers vunna waq board nunchi rakshinchukawali lekapotey konni samvatcharala tarwatha Pakistan,Bangladesh,kashmir paristhtey motham baratha desham avutundi
@user-zx7tp5cj4v
@user-zx7tp5cj4v 3 дня назад
ఇంకా బలమైన హిందూ పార్టీగా మారాలి బిజెపి జైశ్రీరామ్ జై భారత్
@NayakamKrishna
@NayakamKrishna 3 дня назад
✍️🌾🙏🙏
@charyulukk4124
@charyulukk4124 3 дня назад
ఓట్లు వెయ్యాలి గా
@sreemannarayanar4042
@sreemannarayanar4042 3 дня назад
Yes Jai shree Ram
@NayakamKrishna
@NayakamKrishna 3 дня назад
@@charyulukk4124 epudipude telustundi sir
@user-kx5gf1lk4u
@user-kx5gf1lk4u 3 дня назад
Ootlu veyyale hindhuvulantha okati kavale
@ramanareddygajulapalle1468
@ramanareddygajulapalle1468 3 дня назад
వక్ఫ్ బోర్డ్ లను రద్దు పరచి,వాటి ఆధీనములో ఉన్న భూములను ప్రభుత్వము ప్రజలకు అందించాలి.
@user-cv8cr7th2k
@user-cv8cr7th2k День назад
100%
@upparajaswanth1644
@upparajaswanth1644 3 дня назад
ఈ చట్టాన్ని సవరణ చేయకూడదు సార్ ఏకంగా రద్దు చేయండి
@anilram4289
@anilram4289 3 дня назад
Muslim లకు ముస్లిం దేశం ఇచ్చినప్పుడు హిందువులు ఉన్న దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. కానీ 1947 లో చారిత్రక తప్పిదం చేశారు.
@siridevolopers2120
@siridevolopers2120 3 дня назад
Sec40నీ రద్దు చేయాలి,total వక్ బోర్డు ను రద్దును
@Bharathi-x6j
@Bharathi-x6j 3 дня назад
జైశ్రీరామ్ జై బిజెపి వర్క్ బోర్డు ని రద్దు చేయాలి
@ravindarvemula
@ravindarvemula 3 дня назад
వక్స్ బోర్డును వెంటనే రద్దు చేయాలి
@vasuravipudi9974
@vasuravipudi9974 3 дня назад
మన రాజ్యం హిందూ రాజ్యం జై జై భారత్
@bsraghu73
@bsraghu73 3 дня назад
We don't want amendments, we want to abolish the total Waqf board. Government should implement this immediately
@sanjakumardaida1392
@sanjakumardaida1392 3 дня назад
ఏ దేశంలో లేని వక్స్ బోర్డులు మనదేశంలో ఎందుకు వీటిని పూర్తిగా రద్దు చేయాలి
@dharmulavenkateswarao1621
@dharmulavenkateswarao1621 3 дня назад
బీజేపీ హిందూ పార్టీ గా ప్రకటించాలి జై శ్రీ రామ్ జై హిందూ జై బీజేపీ
@srinivasgittha8298
@srinivasgittha8298 3 дня назад
😭🚮😭వక్ప్ బోర్డు చట్టం🚮🚮😭😭 శాశ్వతంగా🚮 రద్దు చేయాలి🚮 ఇతర ఏ ముస్లిం దేశాలలో లేని😭🚮😭 ఇలాంటి నల్ల చట్టం దేశానికే😭😭😭 ప్రమాదకరం 😭😭😭
@Tejasridevang
@Tejasridevang 3 дня назад
Yedavakudadhu, raddu kosam manam gattiga prayathnam cheyaali😂😂💪
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 3 дня назад
ప్రజలు హిందువులు మేలుకోవాలి భవిష్యత్తు గురించి ఆలోసించాలి.
@yadavallisrinu8195
@yadavallisrinu8195 3 дня назад
వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలి 👍
@mahesh-cg5lk
@mahesh-cg5lk 3 дня назад
వీలు అయ్యి కూడా ఓటు వేయని మన సోమరిపోతు హిందువులు బీజేపీ ఓటు వేసి ఉంటే పరిస్థితి వేరే లాగ ఉండేది చట్ట సవరణలు డైరెక్ట్ గా చేసే అవకాశం ఉండేది కానీ మన కర్మ మన వాళ్ళకి సెలవులు దొరికితే ఎంజాయ్ చేయడానికి చూస్తారు. మరో బంగ్లాదేశ్ అయ్యేలాగ కనిపిస్తుంది మన ఆస్తులు అన్ని లాక్కునే వరకు మన వాళ్ళకి కళ్ళు తెరుచుకోవు మన కర్మ
@venkateswararaovitta8542
@venkateswararaovitta8542 3 дня назад
మనోళ్లు కులం ఎన్నికలు అయితే గంపగుత్త గా ఓటు వేయడానికి వస్తారు
@AkramkingAkramking-uy5fw
@AkramkingAkramking-uy5fw 3 дня назад
అన్నా మీది యావూరు
@mahesh-cg5lk
@mahesh-cg5lk 3 дня назад
@@AkramkingAkramking-uy5fw hyd
@kishorekumarbellamkonda3941
@kishorekumarbellamkonda3941 3 дня назад
Repu yedaina jarigite , mundu gaggolu pettedi ee vote veyani vedhavale , tolumandam nayaallu
@balagonijagan7328
@balagonijagan7328 3 дня назад
Correct🙏
@kurmayyaippili451
@kurmayyaippili451 3 дня назад
సార్ మీకు ధన్య వాదాలు సార్ ఈ వక్ష్ చట్టము వలన దేశానికి ఎలాంటి లాభం లేదు సార్ కదా దేశానికి చాల నష్టము హిందువులు భూములు చాలమట్టుగా కోల్పోయారు వక్సు అవసరంలేదు అలాగే బ్రిటీషు వాల్లు దేశము విడిసి పోయేటప్పుడు కృష్టియన్షు కీ అడ్డగోలుగా లీజుకు కట్టబెట్టిన ఆస్తులన్నీ వెనక్కి తీసుకోవాలి జై శ్రీరామ్
@jakkamshyam9970
@jakkamshyam9970 3 дня назад
వక్ ఛట్టం పూర్తిగా తీసేయాలి. ఒకే దేశం ఒకే ప్రజా ఒకే ఛట్టం తేవాలి
@rasheedsayyed3850
@rasheedsayyed3850 3 дня назад
Very good Bro niki nenu saport kani miki andariki okate darshanam undali thirupathi devuniki VIP LA DARSHANAM UNADAKUDADU
@Krishnankannah23
@Krishnankannah23 3 дня назад
​@@rasheedsayyed3850 Calvary Church lo street church lo okelaga vundandi 😂😂 alagey all masjid lo kuda cheyandi roadla meedha train lo namaj lu enti 😂😂
@sangarasbalasurenderrao8100
@sangarasbalasurenderrao8100 3 дня назад
​@@rasheedsayyed3850ఆ విషయం మేం చూసుకుంటాము.అలా భక్తులందరికీ ఒకలా దర్శనం ఉంటే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది రసీదు.ఆలయలలో హిందూ భక్తులను దోచే కదా మీకూ,మీ మసీదులకు ఆర్థిక సాయం అందించేది.మరి నష్టపోయేది ముస్లింలే కదొ.మరి.
@NewsOfTelangana
@NewsOfTelangana 3 дня назад
వక్స్ చట్టాన్ని రద్దు చెయ్యాల్సిందే - జై శ్రీరామ్ జైజై శ్రీరామ్
@indirapriyadarshinim6058
@indirapriyadarshinim6058 3 дня назад
WACF Board రద్దు చేయాలి, సమో మోదీ జై, జై గణేశ🙏 🚩🚩
@rayalaseemaloves5907
@rayalaseemaloves5907 3 дня назад
Mundu spelling nerchuko bro , Muslims Pina malli edudduvu
@sreenathjimmy245
@sreenathjimmy245 3 дня назад
​@@rayalaseemaloves5907What's the headcount in gaza again?😂
@rayalaseemaloves5907
@rayalaseemaloves5907 3 дня назад
Kaalam javabu istadi , wait & see.
@sreenathjimmy245
@sreenathjimmy245 3 дня назад
@@rayalaseemaloves5907 Meeru legal ga kabjalu chesina papaniki mee Allah kuda kshaminchadu ...wait and see. Tamil Nadu lo 1500 old temple tho paatu 8 gramalanu waqf property ani declare cheskundhi.... Ilanti kabjalu enni chesarante ivala waqf is the 2 largest body to own lands after railways. So kabatti meeru mundhu samana hakkulanu oppukondi ... tharwatha vimarshalu cheyyandi
@krishnagoli7043
@krishnagoli7043 3 дня назад
రద్దు చేయాలి
@sivamb8281
@sivamb8281 5 часов назад
1 .💯
@neelakantap7104
@neelakantap7104 День назад
జై మోడీ జీ..వక్ఫ్ బోర్డు ను పూర్తిగా రద్దు చేయాలి...
@raokari4163
@raokari4163 3 дня назад
Waqf చట్టం పూర్తిగా రద్దు చేయాలి ఇది రద్దు కావాలంటే మన హిందువులు బీజేపీ కి సపోర్ట్ చేయాలి జై శ్రీరామ్ 🙏🙏🙏
@KarremSrinivasarao
@KarremSrinivasarao 3 дня назад
ఖాన్ కాంగ్రెస్ తీసుకొచ్చిన దౌర్భాగ్యపుచట్టాలవల్ల ఈ రోజుదేశంలో ఈ పరీస్థితులు... ఖాన్ కాంగ్రెస్ ని సమూ లంగా దేశంలో భూస్థాపితం చేయాలి.జై భారత్ జై శ్రీరామ్...👌👍🙏🚩🚩🚩
@user-re9zw7bc9y
@user-re9zw7bc9y 3 дня назад
మరో కొత్త చట్టం తెండి హిందువులు మాత్రం భారత్‌లో ఉండాలి
@kotanageswaraprasad5804
@kotanageswaraprasad5804 3 дня назад
కాదు.... హిందువులే ఉండాలి.
@SyedMastanvali-wm7wi
@SyedMastanvali-wm7wi 3 дня назад
Mee thatha aasthi kaadu bhArath andaridi
@abdulkhadearshik6757
@abdulkhadearshik6757 3 дня назад
Ni amada bharat saly
@hunter-yt5ou
@hunter-yt5ou 3 дня назад
​@@SyedMastanvali-wm7wiనీ బాబు ఆస్తి అనుకున్నావా బొకడా
@eshwarreddykerelly9001
@eshwarreddykerelly9001 3 дня назад
​@@SyedMastanvali-wm7wiకాదు కాదు హిందూవుల దే ఈ దేశంలో హిందువు లే ఉండాలి హిందువులకువేరేదేశం లేదు ముస్లిం లకు వివిధ దేశాలు ఉన్నాయి అక్కడి కి వెళ్ళి చావoడి
@vvenkatramana2381
@vvenkatramana2381 3 дня назад
పూర్తిగా రద్దు చెయ్యాలి వక్ఫ్ బోర్డు ని
@uraju-bharath
@uraju-bharath 3 дня назад
బలమైన బీజేపీ బలమైన భారత్
@venkataramanagella5405
@venkataramanagella5405 3 дня назад
need to abolish waqf board
@ganeshcharan7606
@ganeshcharan7606 3 дня назад
అసలు దానిని రద్దు చేయండి మహాసయా ఇది హిందూ దేశమ్ అని కూడా ప్రకటించాలి 👍
@శాంతిదూత
@శాంతిదూత 3 дня назад
అన్నీ ఆలోచించే మాట్లాడుతున్నారా? తెలుగురాష్ట్రాలలో సగం మంది హిందువులు "అల్లా మాలిక్ హై" అన్న షిర్డీ దర్గాలోని సాయి-బుని "అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు" అని కొలుస్తున్నారు.
@jaishreeradhekrishna9425
@jaishreeradhekrishna9425 3 дня назад
Bharata desham hinduvuladi matrame asalu sai baba evaru desert country vadu​@@శాంతిదూత
@rellisatyam5917
@rellisatyam5917 3 дня назад
రాముని రాజ్యం కావాలి..దీని వైపు సామాన్యులకు అర్థమయ్యేలా మనం వివరించాలి.
@sureshgoud9948
@sureshgoud9948 3 дня назад
ఇది హిందూస్తాన్ దేశం,ఇక్కడ వక్ఫ్ బోర్డ్ ఏంటిది తీసేయాలి
@kniharika6634
@kniharika6634 3 дня назад
ఏకంగా రద్దు చేయండి ప్లీజ్. జై భారత్.
@gajangi
@gajangi 3 дня назад
పూర్తీ గా రద్దు చేయాలి
@vishnub2882
@vishnub2882 3 дня назад
ఏ ఇస్లామిక్ దేశంలో లేని వాక్ఫ్ బోర్డు ఇండియాలో ఎందుకు, సమూలంగా ఎత్తివెయ్యాలి
@thotamallareddy2186
@thotamallareddy2186 3 дня назад
అధికారం కోసం దేశాన్ని అమ్మే య గలరు.. హిందువులు ఆలోచించండి..
@31sagarkotwal32
@31sagarkotwal32 3 дня назад
Congress deshanni muslims ki ammindi eppudo
@mallikarjunanaidu5777
@mallikarjunanaidu5777 3 дня назад
​@అమ్మలేదు దానంగా ఇవ్వడం జరిగింది 31sagarkotwal32
@shivathallapelly3604
@shivathallapelly3604 3 дня назад
Khangress oka Muslim party waqf board , muslim personal law etc pettindhe Khangress deshanni appudo thurukollaku ammidhi😅😅😅
@bonthularajesh5475
@bonthularajesh5475 3 дня назад
ఈ వర్క్ కూడా పూర్తిగా తొలగించాలి ఇది మనిషి దేహాన్ని పట్టిన క్యాన్సర్ వ్యాధి కంటే ప్రమాదం
@kondanaresh4771
@kondanaresh4771 3 дня назад
ఈ దేశంలో ఉన్న ముస్లింలకు మాత్రమే జీవించే హక్కు మాత్రమే ఎందుకంటే ప్రజలందరూ జీవించాలి మరణించాలి అనే సిద్ధాంతాన్ని మరిచి మరిచి భారతదేశంలో విధ్వంసం సృష్టించడానికి మొదలుపెట్టిన దహనకాండ ని ఈ యొక్క ఆస్తుల సేకరణ పద్ధతి ఇందుకు అవసరమైన నిధులు ప్రభుత్వాన్ని దోచుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందూ సమాజానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టి దేశాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్న చట్టం అందుకని ఈ చట్టాన్ని రద్దు చేయడం వల్ల సమాజంలో అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాల సమాజానికి మేలు చేసిన వాళ్ళము అవుతాము ప్రతి సంతోషంగా బతకాలని ఉంటుంది కాబట్టి ఎవరి ఆధీనంలో కూడా ప్రకృతి ఉండకూడదు
@dusettisahadev3845
@dusettisahadev3845 3 дня назад
మొత్తం రద్దు చేయాలని నా అభిప్రాయం
@venkatasubramanyemmkandala7499
యెవరికి ఉపయోగం లేని , నష్టం కలిగించే వక్ఫ్ బోర్డు ని రద్దు చేయాలి.
@mokshithm
@mokshithm 3 дня назад
అసలు wakf board's నీ రద్దు చేసి ఆస్తులు అన్ని ఎంక్వైరీ చేయాలి
@nagallikenagallike563
@nagallikenagallike563 3 дня назад
వర్క్ బోర్డును పూర్తిగా తీసివేయాలి భారత్ మాతాకీ జై
@palakolluvenkatramreddy9896
@palakolluvenkatramreddy9896 3 дня назад
జై బీజేపీ....జై భారత్...జై హింద్.....👍🕉️🚩✊
@omsreedattadilip
@omsreedattadilip 3 дня назад
సింహాలై ఘర్జించాలీ సంహారం సాగించాలీ వందే హిందూమాతరం వందే వందే హిందూమాతరం జయ జయ భారత మాతరం 🙏🙏🙏🙏🙏
@sriramulu2116
@sriramulu2116 3 дня назад
ఒకే కుటుంబం. ఒకే దేశం. ఒకే(సమ)న్యాయం. ఒకే చట్టం.
@ramanaguduri2325
@ramanaguduri2325 2 дня назад
వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాల్సిందే...కాంగ్రెస్ నాయకులు చేసిన దుర్మార్గం ఇది..
@chinthalamahesh8627
@chinthalamahesh8627 3 дня назад
వక్స్ అక్రమాలను తిర్రమర్ర మల్లన్న,తోలివెలుగు రఘు,మరి కొన్ని వారి న్యూస్ లో చెప్పడం లేదు😠
@srinivassastryrangavarjula4782
ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి హిందుత్వ నీడలో ఉన్న చీడ పురుగులు వారు
@sramanaidu1646
@sramanaidu1646 3 дня назад
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
@sivaramchalla1511
@sivaramchalla1511 3 дня назад
Jai Modi Jai Bharat 🇮🇳
@sreemannarayanar4042
@sreemannarayanar4042 3 дня назад
Jai shree Ram Jai bjp🎉
@user-eq6fj2gr5f
@user-eq6fj2gr5f 3 дня назад
Remove wakf court
@challaramamurthysastry5089
@challaramamurthysastry5089 3 дня назад
వక్ట్ ఆస్తులన్నీ, వక్ట్ సొంతమే అనడానికి వాళ్ళు ఋజువులు తప్పక చూపి నిరూపించుకోవాలని చట్టం చెయ్యాలి, లేదా ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలి
@VuppuSomeshwarRao-e9v
@VuppuSomeshwarRao-e9v 3 дня назад
హిందూస్తాన్ లో వాళ్ళ ల్యాండ్ ఏందిరా
@ganeshyogi5668
@ganeshyogi5668 3 дня назад
సూపర్ సూపర్ హిందువులు మును ముందు మరింత ముందుకు రావాల్సిందిగా కొర్తున్న
@ganeshraobramandapally7108
@ganeshraobramandapally7108 3 дня назад
❤❤❤, Waqf board totally should remove ❤❤❤, Jai Shree Ram
@kallabaisrinivas8925
@kallabaisrinivas8925 2 дня назад
వక్ బోర్డ్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి, మా దగ్గర 1200 ఎకరాలను కబ్జా చేసింది
@TestYt-zo7xq
@TestYt-zo7xq 2 дня назад
Where
@RamavathSidharthNayak
@RamavathSidharthNayak 3 дня назад
ఇది ఎక్కడి న్యాయం.... వాళ్ళు ఎవరూ మన భూములను స్వాధీనం చేసుకోవడానికి దీనిని రద్దు చేయాలి
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 3 дня назад
ఈ సమాచారం చాల మందికి తెలిసింది...మీ లాంటి వారి చైతన్యం వలన.... మనం ఒక వ్యవస్థ గా రూపొందించాలి
@SarauSarau-kj7gx
@SarauSarau-kj7gx 3 дня назад
Jai Sri Ram Jai Bharath 🙏 ❤️ ✨️ 💙 ♥️ 🎉🎉🎉🎉
@pavaniodisha7088
@pavaniodisha7088 3 дня назад
అద్భుతమైన సమాచారం విశ్లేషణ రాజు గారు , నేషనలిస్ట్ హబ్ కి ధన్యవాదాలు
@NationalistHub
@NationalistHub 2 дня назад
Namaste Pavani Garu, Thank you for your kind words! Team NH is glad the information and analysis were helpful. To get more valuable content, log on to "nhprime.in". Stay connected! Follow us on 1)Instagram instagram.com/nhprimeott/ 2)Twitter x.com/nhprimeott for the latest updates. Your support and encouragement mean a lot to us. Thanks & Regards, Team NH Prime.
@panchaksharivenkatasukumar2393
గొప్ప అవకాశం.. హిందువులు చక్కగా వినియోగించుకున్నారు... ఇదే విధంగా... ఖాన్ గ్రేస్ పార్టీ హిందువుల చేతిలో భూస్థాపితం అవ్వాలి.
@RamanDas-g9v
@RamanDas-g9v 3 дня назад
వక్ప్ బోర్డ్ సంబందికులు సవరణనను కాదు వ్యతిరేకించాల్సింది, వక్ప్ బోర్డ్ ఏబోర్డు మాకు అస్సలు వద్దు అనాలి.అదన్నమాట వారికి చెప్పడం రాదు జై భారత్ జై శివాజి
@sairam-mz6sairam
@sairam-mz6sairam 3 дня назад
మాకు మా దగ్గర డబ్బులు లేవు స్వామి మేము కట్టలేము
@ramug2518
@ramug2518 3 дня назад
మొత్తం రద్దు చెయ్యాలి...
@sidhojubrahmayyachary7091
@sidhojubrahmayyachary7091 3 дня назад
వక్ఫ్ బోర్డు ని రద్దు చేయాలి జై భారత్ జై బీజేపీ
@Ranganath12345
@Ranganath12345 3 дня назад
Wakf board ni ban cheyyaali 😡
@Kurukshetra143
@Kurukshetra143 3 дня назад
Waqf మొత్తం చెట్టన్న రద్దు చేయండి
@srinusrinivas7880
@srinusrinivas7880 3 дня назад
1 Akhand Bharath BJP Good Concept
@chandrasekhar5794
@chandrasekhar5794 3 дня назад
CANCELL THE WAQF BOARD
@user-vi6kp7xb1u
@user-vi6kp7xb1u 3 дня назад
వక్ ఆస్తిని రద్దు చేసి నష్టపోయిన వారికి ఇవ్వాలి దేవాదాయ శాఖ నురద్దు చేయాలి అటువంటి బోర్డులు ఏమతానికి చెందిన రద్దు చేయాలి సర్వే జన సుఖినో భవంతు🙏
@dhanwanthsaiarts37
@dhanwanthsaiarts37 3 дня назад
Kings donate assets to Temples in India...but waqf took the lands from common people ...please note this happened after Independence
@ramanaguduri2325
@ramanaguduri2325 2 дня назад
అదే హిందువుల దేవాలయాలు కొంచెం బాగుంటే చాలు వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది..ఇదెక్కడి న్యాయం..
@nagarjunanaidu1188
@nagarjunanaidu1188 6 часов назад
ఈ చట్టాన్ని వీలైనంత త్వరగా రద్దుచేసి భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి
@VuppuSomeshwarRao-e9v
@VuppuSomeshwarRao-e9v 3 дня назад
Hindhu ఇంట్లో మరక బోర్డ్ ఏందిరా ఈ దరిద్రం
@DhaVarPDP
@DhaVarPDP 3 дня назад
ఇవన్నీ రాకాసి బోర్డులు ....ఇతర సంస్కృతులపై ముఖ్యంగా హిందూ ధర్మంపై మూక దాడి , గూండాగిరి, దాదాగిరి బోర్డులు.... సవరణ కాదు....వక్ఫ్ బోర్డును నిషేధించండి...ఆ ఆస్తులను ప్రజా ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలి ..అమానవీయ సంస్కృతులు చచ్చిపోవాలి....జై భారత్
@satishkalla007
@satishkalla007 2 дня назад
భూ సవరణ చట్టం మనుషులకేనా ఇలాంటి వాటికి ఉండవా దేవాలయ ఆస్తులను కూడా వెనక్కి తీసుకోవాలి...
@srinvasm-g8x
@srinvasm-g8x 3 дня назад
Waqf board nu radhu chayali..
@raajkoochana8021
@raajkoochana8021 3 дня назад
వక్ఫ్ బోర్డు తీసేయాలి...జై మోడీ...జై భారత్
@kondurianjaneyulu5131
@kondurianjaneyulu5131 3 дня назад
వక్ఫ్ బోర్డు రద్దు చేయాలి
@MahI-yy3mu
@MahI-yy3mu 3 дня назад
వాక్స్ బోర్డు రద్ధు చేయాలి 😢😢
@chavansatyanarayanaraju646
@chavansatyanarayanaraju646 3 дня назад
జైభారత్ జైనరేంద్రమేూడీ
@khajahussain4626
@khajahussain4626 День назад
దేవాదాయ, చర్చ్ భూములను కూడా రద్దుచెయ్యాలి, దానిలో కూడా ముస్లిం లను ఛైర్మెన్, మెంబెర్స్ లాగా నీయమించాలి
@AkramkingAkramking-uy5fw
@AkramkingAkramking-uy5fw 3 дня назад
మరీ భారతదేశంలో తిరుమల స్వామీ వారి. ఆదాయం హిందువులకి చేరుతుందా జై బీజేపీ బీజేపీ హిందుపార్టీ బీజేపీ ఒక్క హిందూఆడపిల్లకి 100000 అకౌంట్లో వేసిందా బీజేపీ జై హిందూస్తాన్ జైమాత
@rajapabbati9229
@rajapabbati9229 3 дня назад
Ippudu waqf rule gurinchi matladadahm...
@vksmart127
@vksmart127 2 дня назад
జై శ్రీ రామ్
@aaaaaaaaaaaa000
@aaaaaaaaaaaa000 3 дня назад
Jai Modiji. Jai sriram.
@naajishan2369
@naajishan2369 3 дня назад
No WAQF in other countries why does Allah want land from India... illogical... justification needed and bill need to be amended
@rkbl3800
@rkbl3800 3 дня назад
వాక్స్ బోర్డ్ ను రాదు చెయ్యాలి. దరిద్రం పోతుంది
@bilek295
@bilek295 21 час назад
ఇలాంటి చట్టం దేశానికీ చాలా ప్రమాదమరం వెంటనే రద్దు చేయాలి
@HemadriGutla-c6t
@HemadriGutla-c6t 3 дня назад
Please pass this bill
@vamshinarayanareddy263
@vamshinarayanareddy263 2 дня назад
పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నాం
@prudhviekambareswararao8657
@prudhviekambareswararao8657 3 дня назад
మన హిందువులకు కూడా ఇలాంటి చట్టం ఏదో ఒకటి తెస్తే చాలా బాగుండేది అప్పట్లో 1953లో తెచ్చారు అని అంటున్నారు కదా 1947లోనే మన హిందువులు కూడా ఇలాంటి చట్టం ఒకటి ఏర్పడి ఉంటే చాలా సంతోషంగా ఉండేది ఇప్పటికైనా మన వాళ్ళు మేల్కొన్న అందుకు చాలా సంతోషం హిందువులు మనం మెజార్టీ ఉన్నావ్ అనుకుంటా మే కానీ మనకంటూ ఒక స్థిరమైన వ్యవస్థ లేదు
@kammaribramham8967
@kammaribramham8967 3 дня назад
ఎంత దారుణం,కోర్టులు కూడా యేమి చేయలేని,చట్టాలు, అంటే ఇంక రాజ్యాంగం ఎందుకు? ఇటు వంటి చట్టాలను చేసిన పార్టీలకు రాజకీయ హోదా రద్దు చేయాలి.
@venkatanaidunagaraju1361
@venkatanaidunagaraju1361 3 дня назад
Excellent bill
@dixitvedula4127
@dixitvedula4127 3 дня назад
ఇది ఎంతో అవసరం. లేకపోతే మన ఆస్తి మన పిల్లలకు తరువాత దక్కదు. అంతా షరియా చట్టం కింద అమలు అవుతుంది.
@vedanthreddybobbala7480
@vedanthreddybobbala7480 3 дня назад
Ma pedhanna ఒక నిర్ణయం తీసుకుంటే దేశ...ప్రజా హితం కోరే బిల్ ...దానికి పజలు సపోర్టు చేయాలి plz ఓట్ ఫర్ బిజెపి 🎉❤
@rameshsirisha2409
@rameshsirisha2409 3 дня назад
JAI modi Jai BHARAT Jai B J P JAI modi Jai BHARAT Jai B J P JAI modi Jai BHARAT Jai B J P JAI modi Jai BHARAT Jai B J P JAI 🙏🙏🙏🙏🙏🙏🙏
@narsimhacheera1797
@narsimhacheera1797 3 дня назад
ఎప్పుడు ఎప్పుడా... అని ఎదిరి చూస్తున్నాము....వీలైనంత త్వరగా బిల్లు చట్టంగా మారాలని కోరుకుంటున్న....ఎంతో మందితో స్కానర్ తో అభిప్రాయం మెయిల్ పంపేల గణపతి మండపాల లో క్యూ ఆర్ కోడ్ పెట్టాము...ప్రతి అన్న దానం జరిగే చోట కూడా...చివరికి మా ఆఫీసు కొలీగ్స్ తో కూడా చేయించాము
@skyaditya4733
@skyaditya4733 3 дня назад
You are great
@neerajareddy936
@neerajareddy936 3 дня назад
Great bro🎉
@user-cv8cr7th2k
@user-cv8cr7th2k День назад
కాంగ్రెస్ ను బహిష్కరణ చేయాలి
@shankarkandhakuthi5551
@shankarkandhakuthi5551 3 дня назад
వర్క్ బోర్డ్ నీరద్దు చేయాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి⛳🕉️⛳🙏🙏జైమోడీ
@AnandChary92
@AnandChary92 19 часов назад
మన దేశ రాజకీయ నాయకులు డబ్బులు సంపాదిస్తే చాలు సంస్కృతి సంప్రదాయాలు అవసరంలేదు.మన హిందువులు కూడా మోడీ కి ఓటు వేయలేదు
@dhananjayareddy9997
@dhananjayareddy9997 3 дня назад
స్వతంత్రం వచ్చినప్పుడు సాగు భూమి ఎవరు వ్యవసాయం చేస్తున్నారో వారిదే అని చెప్పారు కదా. సాగు భూములు కూడా వక్ఫ్ ఎలా స్వాధీనం చేసుకుంటుంది.
Далее
Radha Manohar Das vs John Paul |@Signature Studios
1:52:51