Тёмный

War Words Between MP Rammohan Naidu & Gorantla Madhav in Parliament Navneet kaur Reaction | TV5 

TV5 News
Подписаться 6 млн
Просмотров 1,2 млн
50% 1

Navneet kaur Reaction : War Words Between MP Rammohan Naidu & Gorantla Madhav in Parliament | TV5
Watch TV5 News LIVE : • Video
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • Video
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

8 авг 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@naiduraj8381
@naiduraj8381 Год назад
I'm not TDP follower But AP లో ఉన్న 25 మంది ఎంపీ లో పార్లమెంట్ లో ఏ విషయం మీద అయిన మాట్లాడగలిగే ఏకైక నాయకుడు రామ్మోహన్ నాయుడు. no doubt about this.
@srikanth8353
@srikanth8353 Год назад
And, గల్లా జయదేవ్ & కేశినేని
@vmuralidhar2861
@vmuralidhar2861 Год назад
ఛా...నిజమా...?
@srikanth8353
@srikanth8353 Год назад
@@vmuralidhar2861 కాదు గంటా,అరగంట కోడి 🔪కత్తి గుండె పోటు గొడ్డలి 🪓 వేటు మంగళవారం పులిహోర 🥵 సొల్లు కబుర్లు 😅🥱🤧🤭🤥👻
@matchajyothi200
@matchajyothi200 Год назад
Jai TDP Jai ramohan
@arunavijay8038
@arunavijay8038 Год назад
Prop garki vinapadatam ledu
@sivakonuthuri6807
@sivakonuthuri6807 Год назад
ఇంత దైర్యం గా ఉన్నది ఉన్నట్టుగా ఏపీ ప్రజలు కోసం మాట్లాడే నాయకుడు ఉన్నడు అంటే టీడీపీ టైగర్ వైసీపీ సిప్ ఎంపీలు ఎవరైనా ఉన్నారా ఇలా అడ్డంగా మాట్లాడే వాళ్ళు తప్ప
@madhunaidu2609
@madhunaidu2609 Год назад
వాలకి తెలుగే సరిగా రాదు అన్నా ఆలాంటి ది ఇంగ్లీషు ఆ మేము చచ్చిపోతం
@sooribabu4312
@sooribabu4312 Год назад
ఉన్నది ఉన్నట్లుగా అంటే వాళ్ళు ఉన్నది విప్పి చూపిస్తారు
@krishnaprasad610
@krishnaprasad610 Год назад
Dhairyam gurinchi pakana pedithe subject medha kuda matladaleru
@srenivasulu2825
@srenivasulu2825 Год назад
NTRకు 70 ఏళ్లు వస్తే.... అదీ అనుభవం కాదు ముసలితనం. చంద్రంతాతకు 75 ఏళ్లు వచ్చినా అది ముసలితనం కాదు అనుభవం. చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ NTR మీద రాసిన ఒక కథనం. 70 ఏళ్ల NTR ప్యాంటు వేసుకోవడానికి 2గంటలు పడుతోంది. ఇక పరిపాలన ఏం చేయగలడు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు లేదా చంద్రబాబు లాంటి యువ నాయకులు cm అయితే బాగుణ్ణు అని ఎమ్మెల్యేలంతా అనుకుంటున్నారు. అని రాశారు. ఎప్పుడూ పంచలో ఉంటూ ఎప్పుడో ఒకప్పుడు ప్యాంటు వేసుకొనే NTR మీద అంత ఘోరంగా రాసినప్పుడు, ఎప్పుడూ ప్యాంటులోనే ఉండే చంద్రంతాతకు కనీసం ఒక గంట అయినా పడుతుందని ఇప్పుడు రాయాలి కదా లేదా మనం అనుకువచ్చు కాదా! Note : చంద్రంతాతకు ప్యాంటు వేసుకోవడానికి అప్పటి NTR లానే గంటకు పైనే పడుతోంది. కాబట్టి చంద్రంతాత లాంటి ముసలివారు రాష్ట్రానికి, రాజకీయాలకు మంచిది కాదని, Jagan, Jr NTR, Pawan Kalyan లాంటి యువ నాయకులు రావాలని, అలాంటి వారి వల్లే రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుందని ఇప్పుడు ఉన్న మీడియా మాఫియా బ్యాచ్ రాయాలి. వాళ్ళు అలా రాయకపోయినా చెప్పక పోయినా Jagan Pawan Kalyan Jr.NTR లాంటి యువ నాయకులే రాష్ట్ర developmentకు అవసరం. మరొక్క రూమర్ కు వివరణ : రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు అందుకు కారణం NTR మరియు టీడీపీలోని కొంతమంది అని రాష్ట్రంలోనీ అన్ని టీడీపీ offices పైన, TDP నాయకుల ఇళ్లపైన దాడులు జరిగాయి. అవి Reliance వారిపైన చేసిన దాడికన్నా వెయ్యి రెట్లు అప్పుడు టీడీపీ ఆఫీసుల మీద జరిగాయి. మరీ రాజీవ్ గాంధీనీ చెప్పింది టీడీపీనా?! మరీ చంద్రంతాత అదే కాంగ్రెస్స్ పార్టీతో పొత్తు పెట్టుకునీ ముందుకి కాదు వెనక్కి వెళ్ళిపోయాడే. కాంగ్రెస్స్ పార్టీకి ఇతర రాష్ట్రాలలో money funding చేశాడు....ప్రచారం చేశాడు. దాన్నే మంటారు. ఒక్క రాజ్యసభ సీటుకే YCP మద్దతును అంత bad publicity చేస్తే చంద్రంతాత కాంగ్రెస్స్ కోవర్ట్ గా ఒకప్పుడు టీడీపీలోకి వచ్చి ఇప్పుడు అదే కాంగ్రెస్స్ పార్టీతో చంద్రంతాత పొత్తు పెట్టుకోవడాన్ని ఏమంటారు?! మీడియా మాఫియా బ్యాచ్ మరియు వారి బ్రోకర్, పనివాడు అయిన చంద్రంతాత ఆనాడు NTR మీద రాసిన రాతలు, చెప్పిన మాటలు NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని, బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని కోర్టులకు, జడ్జీలకు NTR వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నాడని టాంక్ బండ్ మీద ఉన్న తెలుగువారి విగ్రహాలను తొలగిస్తున్నాడని తెలుగు భాష మీద NTRకు అభిమానం లేదని బట్టలు మార్చుకోవడానికి 2 గంటలకు పైగా సమయం తీసుకుంటున్నాడని వయసు పెరగటంతో పరిపాలన చేయలేక పోతున్నాడనీ పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ లా మారుతోందని టాంక్ బండ్ పై ఉన్న తెలుగువారి విగ్రహాలను తొలగిస్తున్నాడని రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు. Note : "హైదరాబాద్ నేనే కట్టాను" అని KA పాల్ లా చెప్పే చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ తప్పుడు వార్తల వల్ల, తెలంగాణలో పార్టీ క్లోజ్ ఆంధ్రలో 23 తో అడ్రస్ లేకుండా గల్లంతు. చంద్రంతాతకు పబ్లిసిటీ తప్ప పరిపాలన చేత కాదు అని ఆంధ్ర ప్రజలే కాదు దేశ ప్రజలకు కూడా తెలిసిపోయింది. చంద్రంతాత తెలంగాణలో టీడీపీ పార్టీ తరుపున ఒక్క MLAను నిలబెట్టినా, మళ్ళీ ఓటు కు నోటు re-open చేస్తాడు కెసిఆర్.!.!..
@trueflyer1008
@trueflyer1008 Год назад
సారు వాడిని తిడుతున్నారు ఏమో అనుకుని బయటకి పోతున్నాడు 🤣😂
@shwethalaxmi1415
@shwethalaxmi1415 Год назад
Haha
@rajeshhindu750
@rajeshhindu750 Год назад
,,😂😂
@rajurajurajuraju2182
@rajurajurajuraju2182 Год назад
😆😆😆😆😆😆
@saibharath7330
@saibharath7330 Год назад
😂😂😂
@srenivasulu2825
@srenivasulu2825 Год назад
అతని తప్పుకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. అంతేకానీ LowCaseకి 3 మంత్రి పదవులు చంద్రంతాత ఇచ్చినట్టు ఇవ్వరు.. అప్పుడు ఆడవాళ్ళతో బయట అర్ధ నగ్నంగా మందు తాగుతూ తిరిగే Low Caseకు 3 మంత్రి పదవులు ఇవ్వడం ఎంత తప్పో ఇది అంతే తప్పు.!! "ఆడవాళ్ళు కనబడితే ముద్దన్న పెట్టాలి కడుపన్న చేయాలి" అన్న మన హీరో బాలయ్య MLA పైన ఏం చర్యలు తీసుకున్నారు??. తరువాత LowCaseను పైన చర్యలు తీసుకోవాలి.... అలాగే..., చాలా కాలంగా pendingలో ఉన్న నారాజయప్రద కేసును ముందు take up చేయాలి..!!
@koteshpk379
@koteshpk379 Год назад
అందరిలో నాకు నచ్చిన mp మా శ్రీకాకుళం పులి బిడ్డ 🔥,,,, 9/10 మంది mla లు ycp గెలిచినా అక్కడ mp రామ్మోహన్ నాయుడు గెలిచాడు అంటే అర్థం చేసుకోవచ్చు అతని స్పీచ్ పల్లెల్లో కూడా వింటారు అని 🙌
@realindian1313
@realindian1313 Год назад
Ane chaduvunna vyakthi ki poramboku munda koduki Theda erramnaidu gaari pempakam Mari inkokkadu gottam choopisthu AP paruvu theeshaadu
@prasanthkumarpanigrahi9833
@prasanthkumarpanigrahi9833 Год назад
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం సింహం
@vijaychandu8433
@vijaychandu8433 Год назад
Andra puli bidda...desam garvinche mp...ilanti vallu ekkada...guddalu ipppi chupinche alanti yadavalu ekkada...
@srinivasulu9054
@srinivasulu9054 Год назад
దేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు మర్యాదలు ఒక ప్రభుత్వంలోని నాయకుడు ఎలా తీశాడు. అని ప్రపంచం మొత్తం తెలుస్తోంది గా,,🧐, ఆయనకు ఓట్లు వేసి గెలిపించిన వారికే ఇది అంకితం,😟
@mohang5925
@mohang5925 Год назад
maku dabbulu iste avarikyna vote vestam maku dabbe mukyam dabbuku vote ammukuntam
@revanthm2320
@revanthm2320 Год назад
@@mohang5925 money and caste are important than anything else in AP. Now we deserve this kind of ruling..
@jagilankashiv7381
@jagilankashiv7381 Год назад
ఉన్న విషయం చెపితే పరువు పోతుంది అంతవేంటి?
@srenivasulu2825
@srenivasulu2825 Год назад
అతని తప్పుకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. అంతేకానీ LowCaseకి 3 మంత్రి పదవులు చంద్రంతాత ఇచ్చినట్టు ఇవ్వరు.. అప్పుడు ఆడవాళ్ళతో బయట అర్ధ నగ్నంగా మందు తాగుతూ తిరిగే Low Caseకు 3 మంత్రి పదవులు ఇవ్వడం ఎంత తప్పో ఇది అంతే తప్పు.!! "ఆడవాళ్ళు కనబడితే ముద్దన్న పెట్టాలి కడుపన్న చేయాలి" అన్న మన హీరో బాలయ్య MLA పైన ఏం చర్యలు తీసుకున్నారు??. తరువాత LowCaseను పైన చర్యలు తీసుకోవాలి..
@srinivasulu9054
@srinivasulu9054 Год назад
@@srenivasulu2825 ఇసువంతైన పోలిక ఇప్పుడు మా విషయాలలో ఇలా జరిగితే రెండు రోజులలోనే చర్యలు తీసుకున్నాం,,,, ఒకప్పుడు మీరు తీసుకోలేదు అని చెప్పుకోలేని అసహనంలో మీ రాతలు ఉండటం మీకే,,🧐😷😁😁
@ashokreddypakkiru690
@ashokreddypakkiru690 Год назад
టీడీపి వాళ్ళకి వైసిపీ వాళ్ళకి ఉన్న తేడా ఇది
@harischandraraghupatruni3138
Very nicely presented by Rammohan about poor employment opportunities and shifting IT and big Industries.
@srenivasulu2825
@srenivasulu2825 Год назад
"ఆడవాళ్ళు కనబడితే ముద్దన్న పెట్టాలి కడుపన్న చేయాలి" అన్న మన హీరో బాలయ్య MLA పైన ఏం చర్యలు తీసుకున్నారు??. నారా జయప్రద case ముందు take up చేయాలి...!. గోరంట్ల తప్పుకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. అంతేకానీ LowCaseకి 3 మంత్రి పదవులు చంద్రంతాత ఇచ్చినట్టు ఇవ్వరు.. అప్పుడు ఆడవాళ్ళతో బయట అర్ధ నగ్నంగా మందు తాగుతూ తిరిగే Low Caseకు 3 మంత్రి పదవులు ఇవ్వడం ఎంత తప్పో ఇది అంతే తప్పు.!
@Voice_DB
@Voice_DB Год назад
@@srenivasulu2825 chusam ga 4 rojjula mundhe me gorantla chesina nirvakam.. By the end of 2021 we will complete polavaram ani annadu em pekinadu anil kumar Aa kodali nani 90ml veste gani notlo nundi mata radhu ..drinker fellow Aa roja MP aa noru teriste bootulu vallu maagada ani statements ...oka mp matladalsina matalena ivi Capital ledu Investments ey company petaledu 1laksha ekarlu ichina amaravati raitulki anyayam chesaru Cheta medha kuda dabbulu erukuntunaru Intlo vade sarukulu ani perigi poyai Youth ki jobs levu ..jobs kosam vere rastralaki povalsina dustiti Em pekkindi me 420 cm uchita padakalu ratrani appula palu cheyadam tappa .. Rowdism cheste vedi lo unna bichagadu kuda vm avachu ...inta dikumalina party ap political history lo ne ekkada ledu 💦💦💦💦💦💦💦💦💦
@ugopal8537
@ugopal8537 Год назад
@@srenivasulu2825 బాలకృష్ణ గారు మాట్లాడింది ఒక సినిమా ఫంక్షన్ లో ఇది పార్లమెంట్ ఇక్కడ ప్రజా సమస్య ల గురించి మాట్లాడాలి ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి అంటే సబ్జెక్ట్ తెలిసి ఉండాలి అందులో ను ఎంపీ కాబట్టి భాష లమీద పట్టు ఉండాలి ఇలా మాట్లాడటం చేతకాక ప్రవర్తిస్తే ఇలానే ఉంటాది ముందు మంచి గా చదువుకున్న వాళ్ళను పార్లమెంట్ కు పంపని మీ తుగ్లకు చెప్పు చెత్త నా కొడకా
@bonelaraviraju1545
@bonelaraviraju1545 Год назад
మన ఆంధ్ర సమస్యలు తెలిపేది రామ్ మోహన్ నాయుడు గారు మాత్రమే.
@srenivasulu2825
@srenivasulu2825 Год назад
"ఆడవాళ్ళు కనబడితే ముద్దన్న పెట్టాలి కడుపన్న చేయాలి" అన్న మన హీరో బాలయ్య MLA పైన ఏం చర్యలు తీసుకున్నారు??. నారా జయప్రద case ముందు take up చేయాలి...!. గోరంట్ల తప్పుకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. అంతేకానీ LowCaseకి 3 మంత్రి పదవులు చంద్రంతాత ఇచ్చినట్టు ఇవ్వరు.. అప్పుడు ఆడవాళ్ళతో బయట అర్ధ నగ్నంగా మందు తాగుతూ తిరిగే Low Caseకు 3 మంత్రి పదవులు ఇవ్వడం ఎంత తప్పో ఇది అంతే తప్పు.!
@naveen1508
@naveen1508 Год назад
Kamma la ke telustaya bc laku em twlavada
@srisr
@srisr Год назад
@@srenivasulu2825 sachipo lammidi kodaka...... being a Telanganite my heart saddened by looking at ap current state. Inka Geeta factions ni encourage chesthunav bhoshidi ke. Vaadu edo annadi, pichodu vaadu. What's the context here. Growth is only possible with CBN
@ntrdiehotfansarmy6788
@ntrdiehotfansarmy6788 Год назад
🙏నువ్వు తోపు స్వామ🙏 ఇండియా నడిబొడ్డు మీద దుమ్ము దులిపావు స్వామి ❤❤❤ ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ నాయకుడు లో నువ్వొకడవ స్వామ❤❤
@Nareshreddyyarramreddy
@Nareshreddyyarramreddy Год назад
Yevaru Gorantla Madhav ah?
@jayaramakrishnagundala4461
@jayaramakrishnagundala4461 Год назад
@@Nareshreddyyarramreddy 😂😂😂
@devendrareddy816
@devendrareddy816 Год назад
He is only MP , who is fighting for AP, Great leader , irrespective of parties, we should support such leaders.
@srenivasulu2825
@srenivasulu2825 Год назад
అతని తప్పుకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. అంతేకానీ LowCaseకి 3 మంత్రి పదవులు చంద్రంతాత ఇచ్చినట్టు ఇవ్వరు.. అప్పుడు ఆడవాళ్ళతో బయట అర్ధ నగ్నంగా మందు తాగుతూ తిరిగే Low Caseకు 3 మంత్రి పదవులు ఇవ్వడం ఎంత తప్పో ఇది అంతే తప్పు.!! "ఆడవాళ్ళు కనబడితే ముద్దన్న పెట్టాలి కడుపన్న చేయాలి" అన్న మన హీరో బాలయ్య MLA పైన ఏం చర్యలు తీసుకున్నారు??. తరువాత LowCaseను పైన చర్యలు తీసుకోవాలి.... అలాగే..., చాలా కాలంగా pendingలో ఉన్న నారాజయప్రద కేసును ముందు take up చేయాలి...
@sandeepmallipeddi
@sandeepmallipeddi Год назад
@@srenivasulu2825 arey intha kasthapadi type chesav thuglak gadi kosam Paytm lo entha vachayi!!! Inka Paytm comments nammey situation ledu ap lo
@liveincinema3451
@liveincinema3451 Год назад
No need of irrespective of party. ? Y he has grown under the Vision of cbn. So pl support tdp
@srenivasulu2825
@srenivasulu2825 Год назад
NTRకు 70 ఏళ్లు వస్తే.... అదీ అనుభవం కాదు ముసలితనం. చంద్రంతాతకు 75 ఏళ్లు వచ్చినా అది ముసలితనం కాదు అనుభవం. చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ NTR మీద రాసిన ఒక కథనం. 70 ఏళ్ల NTR ప్యాంటు వేసుకోవడానికి 2గంటలు పడుతోంది. ఇక పరిపాలన ఏం చేయగలడు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు లేదా చంద్రబాబు లాంటి యువ నాయకులు cm అయితే బాగుణ్ణు అని ఎమ్మెల్యేలంతా అనుకుంటున్నారు. అని రాశారు. ఎప్పుడూ పంచలో ఉంటూ ఎప్పుడో ఒకప్పుడు ప్యాంటు వేసుకొనే NTR మీద అంత ఘోరంగా రాసినప్పుడు, ఎప్పుడూ ప్యాంటులోనే ఉండే చంద్రంతాతకు కనీసం ఒక గంట అయినా పడుతుందని ఇప్పుడు రాయాలి కదా లేదా మనం అనుకువచ్చు కాదా! Note : చంద్రంతాతకు ప్యాంటు వేసుకోవడానికి అప్పటి NTR లానే గంటకు పైనే పడుతోంది. కాబట్టి చంద్రంతాత లాంటి ముసలివారు రాష్ట్రానికి, రాజకీయాలకు మంచిది కాదని, Jagan, Jr NTR, Pawan Kalyan లాంటి యువ నాయకులు రావాలని, అలాంటి వారి వల్లే రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుందని ఇప్పుడు ఉన్న మీడియా మాఫియా బ్యాచ్ రాయాలి. వాళ్ళు అలా రాయకపోయినా చెప్పక పోయినా Jagan Pawan Kalyan Jr.NTR లాంటి యువ నాయకులే రాష్ట్ర developmentకు అవసరం. మరొక్క రూమర్ కు వివరణ : రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు అందుకు కారణం NTR మరియు టీడీపీలోని కొంతమంది అని రాష్ట్రంలోనీ అన్ని టీడీపీ offices పైన, TDP నాయకుల ఇళ్లపైన దాడులు జరిగాయి. అవి Reliance వారిపైన చేసిన దాడికన్నా వెయ్యి రెట్లు అప్పుడు టీడీపీ ఆఫీసుల మీద జరిగాయి. మరీ రాజీవ్ గాంధీనీ చెప్పింది టీడీపీనా?! మరీ చంద్రంతాత అదే కాంగ్రెస్స్ పార్టీతో పొత్తు పెట్టుకునీ ముందుకి కాదు వెనక్కి వెళ్ళిపోయాడే. కాంగ్రెస్స్ పార్టీకి ఇతర రాష్ట్రాలలో money funding చేశాడు....ప్రచారం చేశాడు. దాన్నే మంటారు. ఒక్క రాజ్యసభ సీటుకే YCP మద్దతును అంత bad publicity చేస్తే చంద్రంతాత కాంగ్రెస్స్ కోవర్ట్ గా ఒకప్పుడు టీడీపీలోకి వచ్చి ఇప్పుడు అదే కాంగ్రెస్స్ పార్టీతో చంద్రంతాత పొత్తు పెట్టుకోవడాన్ని ఏమంటారు?! మీడియా మాఫియా బ్యాచ్ మరియు వారి బ్రోకర్, పనివాడు అయిన చంద్రంతాత ఆనాడు NTR మీద రాసిన రాతలు, చెప్పిన మాటలు NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని, బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని కోర్టులకు, జడ్జీలకు NTR వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నాడని టాంక్ బండ్ మీద ఉన్న తెలుగువారి విగ్రహాలను తొలగిస్తున్నాడని తెలుగు భాష మీద NTRకు అభిమానం లేదని బట్టలు మార్చుకోవడానికి 2 గంటలకు పైగా సమయం తీసుకుంటున్నాడని వయసు పెరగటంతో పరిపాలన చేయలేక పోతున్నాడనీ పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ లా మారుతోందని టాంక్ బండ్ పై ఉన్న తెలుగువారి విగ్రహాలను తొలగిస్తున్నాడని రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు. Note : "హైదరాబాద్ నేనే కట్టాను" అని KA పాల్ లా చెప్పే చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ తప్పుడు వార్తల వల్ల, తెలంగాణలో పార్టీ క్లోజ్ ఆంధ్రలో 23 తో అడ్రస్ లేకుండా గల్లంతు. చంద్రంతాతకు పబ్లిసిటీ తప్ప పరిపాలన చేత కాదు అని ఆంధ్ర ప్రజలే కాదు దేశ ప్రజలకు కూడా తెలిసిపోయింది. చంద్రంతాత తెలంగాణలో టీడీపీ పార్టీ తరుపున ఒక్క MLAను నిలబెట్టినా, మళ్ళీ ఓటు కు నోటు re-open చేస్తాడు కెసిఆర్.!
@kisi54
@kisi54 Год назад
@@srenivasulu2825 తినగా తినగా వేము తియ్యగా ఉండు. nee ipack abbadappu pracharame CBN ని గెలిపిస్తుంది. కొనసాగించు.
@bandarirambabu9476
@bandarirambabu9476 Год назад
Golden Man Rammohan Naidu Good Speech 💐🙌👏🤝👌
@gopikrishna1197
@gopikrishna1197 Год назад
Well said by Ram Mohan Naidu garu...we should encourage these kind of people's in parliament
@avramanamycoid398
@avramanamycoid398 Год назад
He is a golden speech and Golden man
@srenivasulu2825
@srenivasulu2825 Год назад
అతని తప్పుకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. అంతేకానీ LowCaseకి 3 మంత్రి పదవులు చంద్రంతాత ఇచ్చినట్టు ఇవ్వరు.. అప్పుడు ఆడవాళ్ళతో బయట అర్ధ నగ్నంగా మందు తాగుతూ తిరిగే Low Caseకు 3 మంత్రి పదవులు ఇవ్వడం ఎంత తప్పో ఇది అంతే తప్పు.!! "ఆడవాళ్ళు కనబడితే ముద్దన్న పెట్టాలి కడుపన్న చేయాలి" అన్న మన హీరో బాలయ్య MLA పైన ఏం చర్యలు తీసుకున్నారు??. తరువాత LowCaseను పైన చర్యలు తీసుకోవాలి......
@entertainmentarea484
@entertainmentarea484 Год назад
Immatured
@bjmlsubbareddy921
@bjmlsubbareddy921 Год назад
@@srenivasulu2825 పీకినావులే నా ఆకులు
@pulaparthisaibabu3031
@pulaparthisaibabu3031 Год назад
ఎంత సిగ్గు లేకుండా వెళ్ళిపోయాడు సిగ్గులేని వెధవ.
@surekhachinnari6947
@surekhachinnari6947 Год назад
,😆
@kullaiswamy1216
@kullaiswamy1216 Год назад
Siggu unte kadha
@srujanboddu9301
@srujanboddu9301 Год назад
😂😂😂
@indianrebal8427
@indianrebal8427 Год назад
Video chusara ani adugutunadu🤣🤣
@bheemavatti
@bheemavatti Год назад
vadu shiggulenodu kadu, vadini gelipenchina vallu shiggulenolu. vadi buddi addi.
@nandhinigovind3157
@nandhinigovind3157 Год назад
Any one can speak like Ramamohan nadiu he is Dimond 💎 speech
@atchyuthrao2431
@atchyuthrao2431 Год назад
Maku only button press and takatlu pettadam telusu appulu tevadam telusu
@srenivasulu2825
@srenivasulu2825 Год назад
అతని తప్పుకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. అంతేకానీ LowCaseకి 3 మంత్రి పదవులు చంద్రంతాత ఇచ్చినట్టు ఇవ్వరు.. అప్పుడు ఆడవాళ్ళతో బయట అర్ధ నగ్నంగా మందు తాగుతూ తిరిగే Low Caseకు 3 మంత్రి పదవులు ఇవ్వడం ఎంత తప్పో ఇది అంతే తప్పు.!! "ఆడవాళ్ళు కనబడితే ముద్దన్న పెట్టాలి కడుపన్న చేయాలి" అన్న మన హీరో బాలయ్య MLA పైన ఏం చర్యలు తీసుకున్నారు??. తరువాత LowCaseను పైన చర్యలు తీసుకోవాలి..!
@baluchokka6716
@baluchokka6716 Год назад
Neelabadina gantaa 😂😂
@bjmlsubbareddy921
@bjmlsubbareddy921 Год назад
@@srenivasulu2825 పీకినావులే నా బొడ్డుకింద ఉన్న బొచ్చు
@indu4454
@indu4454 Год назад
There r many peoples
@crazyx7952
@crazyx7952 Год назад
వొరెస్ట్ ఫెల్లో అని లోకసభ లో అందరికి తెలిసినప్పుడు దౌర్భాగ్యం రాష్ట్ర ప్రభుత్వం కి తెలియడం లేదు ఖర్మరా బాబు 😜😜
@illuminati2433
@illuminati2433 Год назад
telusu bro kakapothe public ga oppukunte party paruvu pothadhi ga mari
@Sk-co2ws
@Sk-co2ws Год назад
Thala thoka leni vadi leader aite ela untadho madhav rupamlo telustunfi people ki.. voters b responsible , think before voting
@btslovers9874
@btslovers9874 Год назад
West na కొడుకు jagan gadu
@sandodoll
@sandodoll Год назад
Mana A.p varu great...malli Ycp ne 175 seats gelustundi....
@righttoprotestfacebookgrou5301
వాడేంది మాధవ్ గాడు అలా బిహేవ్ చేసాడు... రామ్మోహన్ పక్కన ఉన్నవాళ్ళు ఏ రాష్ట్రమో గానీ వాళ్ళు కూడా ఏంటి అన్నట్లు ప్రవర్తించారు..సభలో కొంచెం మర్యాదగా ఉండాలి
@guggillavenu3
@guggillavenu3 Год назад
మీరు కరెక్ట్ గా observe చేస్తే గోరంట్ల మాధవ్ "నవనీత్ కౌర్ ను చూసేందుకు వెళ్ళాడు...💯💯
@pratapkumargunta2666
@pratapkumargunta2666 Год назад
ఇది మరీ బాగుంది 🤣🤣🤣
@psubhashini4780
@psubhashini4780 Год назад
😀😀😀😀😀
@realindian1313
@realindian1313 Год назад
Kompatheesi choopinchaada emiti?
@guggillavenu3
@guggillavenu3 Год назад
@@realindian1313 చూపిద్దామని వెళ్ళాడు...కానీ...వర్క్ ఔట్ కాలేదు...😂.అందుకే మొన్న అందరికీ చూపించాడు...😂
@mahipalsurabhi9094
@mahipalsurabhi9094 Год назад
Idi vere waht a iq
@Kavya-av
@Kavya-av Год назад
యావత్ ap ప్రజానీకం విజ్ఞప్తి ఏమిటి అంటే గోరంట్ల గిటార్ వాయింపు video ని parliament లో ఒక షో వేయవలసింది గా మా మనవి
@lalussl720
@lalussl720 Год назад
మంచి Spoke Person,Good sir,Gorntla గాడు ఏపీ లో ఉన్నాను,అనుకుంటున్నాడు. అరవడం తప్ప ఏమీ చేసింది, లేదు ఏపీ కి, 420బ్యాచ్.
@ABPvlogs794
@ABPvlogs794 Год назад
చెప్పుతో కొట్టండి వాని....
@babu2409
@babu2409 Год назад
ఆ వీడియో షాక్ నుంచి ఇంకా బయటికి రాలేదు... మాటలు కూడా సరిగ్గా రావట్లేదు మాధవ్ గారికి 😂😂😂. సిక్కోలు పులిబిడ్డ 👌👌👌🔥
@jaibharatmatha2850
@jaibharatmatha2850 Год назад
మాధవ గారి ఫిల్మ్ ను పార్లమెంట్ లో ఫ్రీ షో గా వేయాలని కోరుకుంటున్నాం. అందరికి పరిచయం ఉన్న వ్యక్తి, ఉత్సహ వంతుడు, మంచి వాడు.పరిచయం అవసరం లేని వ్యక్తి.
@srinuswathi7097
@srinuswathi7097 Год назад
🤣
@banalasrikanth7746
@banalasrikanth7746 Год назад
😂😂😂
@srenivasulu2825
@srenivasulu2825 Год назад
అతని తప్పుకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. అంతేకానీ LowCaseకి 3 మంత్రి పదవులు చంద్రంతాత ఇచ్చినట్టు ఇవ్వరు.. అప్పుడు ఆడవాళ్ళతో బయట అర్ధ నగ్నంగా మందు తాగుతూ తిరిగే Low Caseకు 3 మంత్రి పదవులు ఇవ్వడం ఎంత తప్పో ఇది అంతే తప్పు.!! "ఆడవాళ్ళు కనబడితే ముద్దన్న పెట్టాలి కడుపన్న చేయాలి" అన్న మన హీరో బాలయ్య MLA పైన ఏం చర్యలు తీసుకున్నారు??. తరువాత LowCaseను పైన చర్యలు తీసుకోవాలి.... అలాగే..., చాలా కాలంగా pendingలో ఉన్న నారాజయప్రద కేసును ముందు take up చేయాలి.
@ratnasaiganeshmantravadi3583
The way he(RamMohan Naidu) is questioning our Andhra Pradesh government is been brilliant in the parliment. There was no words to defend for our own Andhra Pradesh GYM COACH aka MP Mr.Madhav.
@srenivasulu2825
@srenivasulu2825 Год назад
అతని తప్పుకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. అంతేకానీ LowCaseకి 3 మంత్రి పదవులు చంద్రంతాత ఇచ్చినట్టు ఇవ్వరు.. అప్పుడు ఆడవాళ్ళతో బయట అర్ధ నగ్నంగా మందు తాగుతూ తిరిగే Low Caseకు 3 మంత్రి పదవులు ఇవ్వడం ఎంత తప్పో ఇది అంతే తప్పు.!! "ఆడవాళ్ళు కనబడితే ముద్దన్న పెట్టాలి కడుపన్న చేయాలి" అన్న మన హీరో బాలయ్య MLA పైన ఏం చర్యలు తీసుకున్నారు??. తరువాత LowCaseను పైన చర్యలు తీసుకోవాలి.... అలాగే..., చాలా కాలంగా pendingలో ఉన్న నారాజయప్రద కేసును ముందు take up చేయాలి...
@vasantkrishna1246
@vasantkrishna1246 Год назад
Babu copy paste Paytm batch Madhavni venakesuku ravadaniki Mee Anna chala kastapadutunadu
@coolBabu197
@coolBabu197 Год назад
@@srenivasulu2825 era paytmmm lo amount time ki credit avuntnda ra
@bjmlsubbareddy921
@bjmlsubbareddy921 Год назад
@@srenivasulu2825 పీకినావులే ఆ...లు
@hanoch1986
@hanoch1986 Год назад
@@srenivasulu2825 yes alagey jagan mohan kuda thana pai vunna cases ki court ki hajar kavali...
@chaitusamrat6733
@chaitusamrat6733 Год назад
This is what happens when we elect rowdy ministers in the state. My all due respect Ram mohan Naidu garu for addressing the issue in the Lower house in the parliament. I regret now for making such a bad decision of voting unworthy candidates.
@kvlkvl5895
@kvlkvl5895 Год назад
Ram mohan naidu always presenting the issues of Ap clearly n fairly.But center is not responding fairly.what is the use Of geniune MPs of Andhra who r in minority questioning the centers duty ?
@davidalexsebastiank6250
@davidalexsebastiank6250 Год назад
@@kvlkvl5895 Due to Rights given to state Government's according to the Federalist Constitutional rules
@sattibabu7012
@sattibabu7012 Год назад
Supar sir rammohan naidu
@indu4454
@indu4454 Год назад
@@kvlkvl5895 yeaa i dono y no one is responding
@garudaconnects
@garudaconnects Год назад
Last Dialogue... Gorantla Madhav : Sir I Would like to Remove My Dress Sir 🤣🤣
@jaydev5798
@jaydev5798 Год назад
Madhav gadiki English raadu oye oye gorrelu kastunnadu😂😂
@harivicky5119
@harivicky5119 Год назад
I'm not TDP fan but Ycp ke una 22 MP's kanna TDP ke una 3 MP's more impact chupestunaru parlament loo
@RAMESH-js9lc
@RAMESH-js9lc Год назад
ఆ వీడియో పార్లమెంట్ లో చూపించాడహే...
@idduboyinaramu2414
@idduboyinaramu2414 Год назад
😂🤣😂🤣😂🤣😂
@sureshxd1231
@sureshxd1231 Год назад
Development comes from Educated politicians only. !!!!!! we need TDP back again. we DONT need these volunteer jobs for 5000 ort 10000rs. we need proper professional jobs who can earn 50000 to 3 lakhs per month.
@vegesna1000
@vegesna1000 Год назад
Jagan time baundhi emi cheyalem we dharidhrani..
@sattisatti6312
@sattisatti6312 Год назад
గోరంట్ల మాధవ్ వీడియో పార్లమెంట్ లో చూపించండి,,😀😃😄😁
@rajeshramakrishna4760
@rajeshramakrishna4760 Год назад
Galla jayadhev & rammohan naidu iddaru maata teeru discipline chaala bagundi, This type of leaders are really necessary for our state
@kvlkvl5895
@kvlkvl5895 Год назад
Yes Andhras should know the intelligence, n knowledge of MPs n Andhra has always decent n educated MPs fr the time of NTR. Ashok gajapathi raju is one.But not recognised.Ramnaidu presents always with facts ,clearly.n center has to respond.
@kvlkvl5895
@kvlkvl5895 Год назад
Select.n elect . hence worthy candidates,not after money n caste..n conversions which r the root cause fr this low standard of electing candidates.
@sharesha7425
@sharesha7425 Год назад
మొత్తానికి అన్న పరువు నిలబెట్టాడు లోకసభలో 😂😂😂😂
@sunil6731
@sunil6731 Год назад
Re Madhav ga akkada HP kottu evaaru undaru andaru parigettutaru
@shabarishabari8702
@shabarishabari8702 Год назад
I am from Karnataka. Some times As a common man, I get motivation from his way speech.
@manjunathamh4227
@manjunathamh4227 Год назад
Ma Rayalaseema పరువు తీశావు kada ra babu👏👏
@bandaruyerrinaidu1591
@bandaruyerrinaidu1591 Год назад
We support TDP... well educated people in the party
@prasadaraounnam8211
@prasadaraounnam8211 Год назад
Well publicity tdp govt past years
@khajavali8983
@khajavali8983 Год назад
Jai ramamohan Naidu garu
@getthepoint4962
@getthepoint4962 Год назад
Ram Mohan sir we need a cm or pm like you sir... Great respect to you who really fights against the problems of the A.P
@talarijayasimha9289
@talarijayasimha9289 Год назад
Calling ki time ఇయంది అందుకే పనిలో పని పోతున్నాడు😀😀😀😀😀
@techhubtelugu4710
@techhubtelugu4710 Год назад
Oct lo
@nandhinigovind3157
@nandhinigovind3157 Год назад
Gorantla madhav behavior not good be careful dear madha public watching live
@coolBabu197
@coolBabu197 Год назад
already videoo lo GYM Coach garu blur video tho maa janmma tharindii
@pushparaj8843
@pushparaj8843 Год назад
ఎర్రం నాయుడు గారు ఉంటే చాలా గర్వపడేవారు రాంమోహన్ అన్న
@rajanarayana4128
@rajanarayana4128 Год назад
హ్యాట్సాఫ్ సార్ రామ్మోహన్ నాయుడు..👌👌👍💐💐💐
@anandbabu.m
@anandbabu.m Год назад
From AP one only one person rammohan naidu who true representative of our AP
@savithriadabala412
@savithriadabala412 Год назад
👏👏👏👏👌👌 wonderful
@giribabug1269
@giribabug1269 Год назад
Exllent speach
@ramukabaddi3268
@ramukabaddi3268 Год назад
Ramohn naidu hi gud speech
@atypicalengineerofficial
@atypicalengineerofficial Год назад
Never disappoints to take people's side in Parliament! We need more leaders like him..there are some others..who simply sit and do nothing else
@krishnagudala919
@krishnagudala919 Год назад
Super speech
@arpansujatha6556
@arpansujatha6556 Год назад
A tiger will give birth only to a tiger. Ram Mohan Naidu’s dad is a committed and sincere politician.
@amarapallisrinivas7900
@amarapallisrinivas7900 Год назад
Super speech sir
@srujanboddu9301
@srujanboddu9301 Год назад
2:24 😂😂😂😂😂.. ayanedoo manchiga cheptunte deniki vchinav em chepdham anukunav enduku poinav...pakkana una MP lu kuda kottela unnaru....
@ramarajuchintaraju
@ramarajuchintaraju Год назад
వైసీపీ పరువు తీసావ్ అయ్యా మాధవ్.. ఇప్పి చూపించిందే కాక మళ్ళి పార్లమెంట్లో నీ గోలేంటి...
@hf9664
@hf9664 Год назад
మదవ్ గాడు అసలు సిగ్గు లేకుండా పార్లమెంటు కి ఎలా వేలడో నాకూ అర్థం కావడం లేదు అవును లే ycp పార్టీ లో ఎవరికి సిగ్గు సారం మనం అబిమానం లేని గాడిదలు కదా 👉🙄🙄😉
@babyanusrimasteranirudh297
@babyanusrimasteranirudh297 Год назад
Good speach
@savitamurthy2530
@savitamurthy2530 Год назад
సభాసాంప్రదాయాలనుగౌరవించనివారిని. స్యాస్వతంగా భహిష్కరించాలి
@peddusrinivas5110
@peddusrinivas5110 Год назад
వానికి అర్థం కాక బయటికి పోతుండు లేకపోతే వాన్ని తిడుతున్నాడేమోనని బయటకు పోతుండు అనుకుంటా
@nareshpotakamuri9001
@nareshpotakamuri9001 Год назад
Jai Ramohan..jai TDP
@velpula.v.ramana1279
@velpula.v.ramana1279 Год назад
Good speech
@kirannaikkethavath3605
@kirannaikkethavath3605 Год назад
Nv okkadivi chaalu Anna 🙌💕
@murarikandarpa8368
@murarikandarpa8368 Год назад
Great leaders r brought and born to great people. In Telangana Seetha akka may not be great in education but great humanity lady. She was also brought into politics by the legend CBN.
@realindian1313
@realindian1313 Год назад
Yes nijamgaa cheppalante seethakka thappithe cheppukovaadaniki evvaru leru maa Telangana lo
@murarikandarpa8368
@murarikandarpa8368 Год назад
I do agree nw so called 60% of ministers r from which party
@bramesh7455
@bramesh7455 Год назад
ఎ ఎక్కువ మాట్లాడారో లోక్సభ లో కూడా బట్టలు విప్పే గలడు జాగ్రత్త అసలే చాలా మంది ఆడవాళ్లు వున్నారు
@lalithasai1
@lalithasai1 Год назад
See how other MPs are looking at Madhav behaviour
@lakshmanaraochalla1564
@lakshmanaraochalla1564 Год назад
Jai RAMMOHAN NAIDU
@swaminaidu6643
@swaminaidu6643 Год назад
సిగ్గు లేని జన్మ పార్లమెంట్ లో మాట్లాడలేరు మాట్లాడితే ఓర్వలెరు
@praveenscreativeworld
@praveenscreativeworld Год назад
Works jaruguthayo ledhoo thelyadhu kani, at least Parliament lo voice strong ga vinipinchali, ycp lo half of mp s ki chadhuvu radhu, communicate cheyadum radhu...
@news4107
@news4107 Год назад
ఈ న్యూస్ వీడియోస్ చూసిన తరువాత మాకు ప్రజలకు ఒక అవగాహన వచ్చినది సార్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు తమ ఓటుహక్కును నోటా కి వినియోగించు కోవాలి సార్ అప్పుడు జన్మభూమి కమిటీ లు ఇప్పుడు గ్రామ వాలంటరీ స్ ప్రజలు ఎవరో ఒకరి కాళ్లు పట్టుకోవాలి అందుకే నోటా కి ఓటు హక్కు వినియోగించు కోవాలి సార్
@shyamd4129
@shyamd4129 Год назад
Navneet loughing at Gorantla.... 😂
@supreethch8097
@supreethch8097 Год назад
ఓటు విలువ గురించి చిన్నప్పుడు చాలాసార్లు వినేవాళ్ళం .....1స్ట్ టైం బాగా తెలిసొచ్చింది ఇంక మర్చిపోము
@kamarajutimes8472
@kamarajutimes8472 Год назад
ఎక్కువ సేపు అరిస్తే నగ్నసత్యం టీజర్ గురించి చర్చ మొదలు పెడతారు అని భయం వేసి వెళ్ళపోయినట్టు ఉన్నారు.
@supreethch8097
@supreethch8097 Год назад
మారాల్సిన ఓటర్లు,ఇకనైనా మారితే మంచిది లేకపోతే తర్వాతి తరం సర్వనాశనం ...
@subramaniamm8569
@subramaniamm8569 Год назад
Excellent young MP Naiduji. Others r mostly can't talk at all.
@sivakondaludokku2790
@sivakondaludokku2790 Год назад
Dinamic leader Ramohana nayadu 🙏 Very good speech sir!!
@kamanurivenkataramanaiah6716
అసెంబ్లీ రౌడీ సినిమా చూసాను కానీ, తెలుగులో, పార్లమెంటు రౌడీ సినిమా చూడలేదు,
@shaikali6565
@shaikali6565 Год назад
Good speech 😍😍🙏
@saibharath7330
@saibharath7330 Год назад
Nuvvu chaduvkunnav kabatti good anipinchindi bro. Konthamandi untaaru paytm gallu vallaki ardam avvali assembly nunchi ellipotunnaru.
@jagadeesh.munagala1988
@jagadeesh.munagala1988 Год назад
Ahh gorantla ki artham kale vellipoyafu 😂😂😂😂 elanti vallani MP ga chesadu waste fellows
@babarockzzz4125
@babarockzzz4125 Год назад
Superb…
@pavanganga8337
@pavanganga8337 Год назад
Irrespective of parties...we should support MP Ram Mohan.... 👏👏👏👏 Only one person who always projects the current problems of AP
@prudhvikuntrapaku4135
@prudhvikuntrapaku4135 Год назад
He is deserved to be a great leader
@nagireddyraju1670
@nagireddyraju1670 Год назад
Good speech Rammohan naidu garu
@sivakrishna7783
@sivakrishna7783 Год назад
I haven't find a single AP MPs speaking fluently on AP issues except Mr. Rama mohan Naidu.
@saitejabheemaraj1565
@saitejabheemaraj1565 Месяц назад
Gorantla anna English lo matladra ante ippi chupistadu😂
@nkfriendschannel4122
@nkfriendschannel4122 Год назад
సార్ మీరు ఇంగ్లీష్ లో మాట్లాడారు..... మనోడి కి ఇంగ్లీష్ రాదు ఇక ఏం చేస్తాడు ..... అర్థం కాక అరుస్తూ బయటకు ఎల్లాడు
@ssai5310
@ssai5310 Год назад
The leader who speaks out the situations about A.P in parliament is Mr Ram Mohan Naidu who has the visionary to stop forcing out KIA motors from Ananthapur... another some other issues in A.P. TDP has great ability leaders to safeguard A.P.. 👍👍👏👏
@btslovers9874
@btslovers9874 Год назад
King of పొలిటికల్ లీడర్...❤️💜🥰
@sureshvolgavideos9939
@sureshvolgavideos9939 Год назад
Superbbbbbb sir am also one of kia employee it's credits goes to one and only chandrababu sir
@pawankalyan7473
@pawankalyan7473 Год назад
Navneet kaur laughing 😂😂
@Funnysyncc
@Funnysyncc Год назад
Ram mohan will be our next CM in future😍😍😍
@Junkhbl
@Junkhbl Год назад
Andhra people don't deserve a scamster ad CM....a developing state just born need a leader with vision not a leader with 420 corruption cases...
@voice5950
@voice5950 Год назад
రా.నాయుడు వాస్తవాలు చెపుతుంటే ఆ నగ్న ఎంపీ కి ఏం నొప్పి కలిగింది? అదేమన్నా తన పాత పోలీస్ స్టేషన్ అనుకుంటున్నాడా? పార్లమెంట్ అనుకుంటున్నాడా?
@KING-vm6we
@KING-vm6we Год назад
Very nice ram mohan garu
@simhatech2897
@simhatech2897 Год назад
A great leader from srikakulam feel proud
@thalariyerukunaidu7760
@thalariyerukunaidu7760 Год назад
సార్ మీరు మంచి గా చెప్పారు కానీ రాష్ట్రము దరిద్రం పట్టింది
@sandhyakodali7695
@sandhyakodali7695 Год назад
It happened last year, any big round of applause to Rammohannaidugatu for his speech 👏👏👏
@LitTheFacts
@LitTheFacts Год назад
Diff between TDP & Y Cheap P
@hemalathaaluri8555
@hemalathaaluri8555 Год назад
ఇది 2 సం. ముందు వీడియో.కాకపోతే మాధవ్ కి వేరే డ్రస్ లేదేమో ఫా ఫం
@raviprakash9871
@raviprakash9871 Год назад
రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడారు.. తర్వాత తప్పోఒప్పో మీరు మాట్లాడండి..!
@fanofpuri8293
@fanofpuri8293 Год назад
He speaks always good points
@sunilvarma3111
@sunilvarma3111 Год назад
CBN will be the next CM of AP pakka for sure shot 100%
@Bolli_PillaPithray_23
@Bolli_PillaPithray_23 Год назад
Chamba naaa🤣🤣🤣🤣 2000% next CM of AP Dream come true my pasupu batches Jai TDP
@raviteja3252
@raviteja3252 Год назад
Madhav garu Meru CI kadhu .. meru parliament lo unaru... Police duty marichi oka MP ga state ki em cheyaloo nerchukovali... Lekapothey chepevallani chusi iena nerchukovali..
@vinodhsankuru9287
@vinodhsankuru9287 Год назад
Serious ga matladuthunte madhayalo evadra tea ivvadaniki vasthunnadu!!!?
@mogilichandrashekhar3557
@mogilichandrashekhar3557 Месяц назад
Very good sir
@psnraju7998
@psnraju7998 Год назад
Good speech.
Далее
Почему худеют от Оземпик?
00:37
Просмотров 514 тыс.
skibidi toilet multiverse 039 (part 2)
08:58
Просмотров 4,5 млн