Тёмный

Warangal Srinivas & Sukka Ram Narsaiah Interview | Studio N News 

NEWS DEN
Подписаться 15 тыс.
Просмотров 121 тыс.
50% 1

#warangalsrinivas #sukkaramnarsaiah #studionnews
Warangal Srinivas & Sukka Ram Narsaiah Interview | Studio N News
For More AP and Telangana Latest News please subscribe
Studio N - bit.ly/2TUy68L.
Watch StudioN News a 24/7 Telugu News channel Covering News & Events In Andhra Pradesh & Telangana. Dedicated to Live reports, breaking and sports News,Breaking Updates, entertainment, gossips & exclusive interviews, political debates and current affairs,Business Trends,World News
Stay connected with us for more latest updates!!!

Опубликовано:

 

15 окт 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 81   
@pagadalavenu52
@pagadalavenu52 Год назад
చుక్క రామ నర్సన్న నమస్తే అన్నా మీరు వరంగల్ శీనన్న ముందు అలా కూర్చోవడం నాకు నచ్చలేదు అన్న
@rajalingamkalva3335
@rajalingamkalva3335 Год назад
ఇద్దరు జానపద రచయిత,గాయక దిగ్గజాలు మీకు వందనాలు.. మీ కీర్తి నలుచెరంగుల విస్తరించాలని ఆకాంక్షిస్తున్నాను. కాల్వ రాజలింగం తెలుగు ప్రభుత్వ పాధ్యాయుడు కమలాపూర్..
@mrustishivanarayana8258
@mrustishivanarayana8258 Год назад
మీరు ఇద్దరు కలసి న వేదికలు తెలంగాణ సామాజిక న్యాయం కొరకు ఏకం కావాలి tq, లాల్సలామ్
@VijayKumar-xv1cr
@VijayKumar-xv1cr Год назад
నిజమే అన్న మా అమ్మ పగటిల కట్టెల మోపు ఎత్తుకొచ్చి ఇంటికడ యెషి పొద్దుoదాముల మా తమ్మునికి జన్మనిచ్చింది అన్న మేము నలుగురు అన్నదమ్ములం
@rameshgujjeti4885
@rameshgujjeti4885 Год назад
వరంగల్ శ్రీ నన్న మీరు గొప్ప వ్యక్తిత్వం ఉన్న వారు ,అలాగే సమ సమాజ నిర్మాణపు యుద్ద నౌక సుక్క రాం నరసన్న గ్రేట్
@rameshbabup8513
@rameshbabup8513 Год назад
వరంగల్ శ్రీనన్న నీ మాటలోని మాధుర్యాన్ని, నీ పాటలోని పసిడిని నీ ప్రక్కనే ఉన్న మా మొగిలిచెర్ల మీద మేళవించి చరిత్ర పుటముల్లో పులకించెలా చేయండి pls అన్న గారు, మా ఊరిలో ఉన్నతమైన,మీకు తెలిసిన కొన్ని విషయాలు ఒక గోపాలరెడ్డి,ఒక ఆమెడ నారాయణ డాక్టర్,ఒక పోలం సుదర్శన్ రెడ్డి, మీ తరం నదిచివచ్చి చదువుకున్న మా ఊరి మీ విద్యాలయం,ఏకవీర ఎల్లమ్మ ఆలయం
@NarsimhaRaoPanthulu858
@NarsimhaRaoPanthulu858 Год назад
శ్రీనివాసగారి హావభావాలు, రాంనర్సయ్య చూసి మార్చుకోవాలి. కూర్చున్న తీరు.
@vangoorinagarjuna8040
@vangoorinagarjuna8040 Год назад
ఓవర్ కానుఫుడెన్స్
@yellaiahkumbham1238
@yellaiahkumbham1238 Год назад
CTO CTO5VIP CTO
@___OU360___
@___OU360___ 11 месяцев назад
వరంగల్ శీనన్న సాంగ్స్ చాలా సూపర్ గా ఉంటాయి....
@nanithrilokchand7965
@nanithrilokchand7965 Год назад
అన్న మీరు interviews కు వేల్లేటప్పూడు మీరు రాసిన పాటల డైరీ తీసుకుని వేల్లండీ 🙏
@venkateshwarlupittala9212
@venkateshwarlupittala9212 Год назад
శ్రీనన్న పాటలు తేనె ఊటలు ఆ అన్న మాటలు పదును దేలిన ఈటెలు
@nanithrilokchand7965
@nanithrilokchand7965 Год назад
అన్నా 🙏🙏🙏 పూర్వీకుల గురించి చాలా చక్కగా వివరించారు ఇంకా మీ సాహిత్యం ముందు తరాల వారికి అందించాలని 🙏🙏🙏 కోరుకుంటున్నా
@PrabeshKudirapaka-eb8zz
@PrabeshKudirapaka-eb8zz 9 месяцев назад
w
@vjagadeeshwer2038
@vjagadeeshwer2038 Месяц назад
సుక్క సుక్కలాంటి ని గొంతు నీకు దేవుడిచ్చిన వారం అన్న నీవు నాకు లైక్
@pannigantilingam2119
@pannigantilingam2119 Год назад
SUPER 👌 ANNA 🙏🙏👍💙
@gsatish4758
@gsatish4758 Год назад
Very nice Anna garu Jai Bheem 🤝🤝👍👋👋🤝🤝
@doddigarlasundharam4540
@doddigarlasundharam4540 Год назад
God bless you sir you are super
@nageshbellamkonda
@nageshbellamkonda Год назад
అన్న గారు మీ కవుల పాటలకు ఆకర్షతులమై తెలంగాణ ఉద్యమం లొ ముందుండి ఊరికినోళ్ళం ఇప్పుడు కెసిఆర్ పాలన లొ బాధపఫుతున్నాం. 😪😪😪
@Bnh-gd7hb
@Bnh-gd7hb Год назад
Both excellent lyric writer's and singer's
@konkalraviteja6618
@konkalraviteja6618 Год назад
Jai Telangana, Jai seenanna,jai ram narsanna
@muramarao
@muramarao Год назад
కారులో షికారులు అనే పాట శ్రీశ్రీ గారు రాసింది కాదు ఆచార్య ఆత్రేయ గారు వ్రాశారు
@appsc_competitive_preparation
వరంగల్ శీనన్న మీ పాటలకు పెద్ద అభిమాని గా ఉన్నాం AP కర్నూలు మాది
@ailaiahmedavani8541
@ailaiahmedavani8541 Год назад
0⁰
@ragamscreations5429
@ragamscreations5429 Год назад
💐🙏
@chkumar9716
@chkumar9716 Год назад
Supar anna
@peddaiahbaki6764
@peddaiahbaki6764 Год назад
Both are excellent writers and singers
@ramakrishnamaddi1842
@ramakrishnamaddi1842 Год назад
Super
@sateeshsateesh1476
@sateeshsateesh1476 Год назад
JAI BHEEM ✊✊✊👌💐🙏🏻🙏🏻
@naveenfolksinger7092
@naveenfolksinger7092 Год назад
👌👌🙏🙏
@bogguvenkatesulu3525
@bogguvenkatesulu3525 Год назад
చుక్కా రామ్ నరసయ్య నీవు కుర్చున్నవే అది పద్దతి కాదు సీన్నన ముందు ఏలకుర్చోవలి అది నేర్చుకో మొదట.
@kaluvaramaswamy
@kaluvaramaswamy Год назад
Super telangana songs
@yelleshkadari8428
@yelleshkadari8428 Год назад
సుక్క రాం నరసయ్య గారు మీరు మొన్న మొన్న వచ్చిన కవి వరంగల్ శీనన్న ఎంత అనుభవం వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి ప్రజాశక్తి ప్రభుత్వ ఉద్యోగి ఆయన ముందు మీరు కాలు మీద కాలేసుకుని కూర్చోవడం అది టీవీ లైవ్ షో అని తెలవదా పెద్దలపట్ల నీకు ఎలాంటి మర్యాద ఉందో అర్థం అయితది ఇతర కవుల గురించి విమర్శించే నీవు ఫస్టు పెద్దలపట్లు ఎట్లా గౌరవంగా ఉండాలో నేర్చుకోవాలి వారు కూడా నీకు గురువు లాంటి వాళ్లే కదా
@sandhyaladdu8742
@sandhyaladdu8742 Год назад
O
@LingampelliRajender-hg2df
@LingampelliRajender-hg2df Год назад
నిజం చెప్పారు బ్రదర్ చాలా బాధగా ఉంది అలాగే కోపం వచ్చింది ఇక ముందు ఎప్పుడు ఎక్కడ ఇలా చెయ్యకండి సుక్కరాంనర్సయ్య గారు
@asrishailamyadav9112
@asrishailamyadav9112 Год назад
​g
@asrishailamyadav9112
@asrishailamyadav9112 Год назад
​@LingampelliRajender-hg2df g
@asrishailamyadav9112
@asrishailamyadav9112 Год назад
@banothsurender3148
@banothsurender3148 10 месяцев назад
@NarsimhaRaoPanthulu858
@NarsimhaRaoPanthulu858 Год назад
ఏం ఇంటర్వ్యూ సౌండ్ సరిగా లేదు
@udayleninvanam4035
@udayleninvanam4035 Год назад
Edaaru kalakarulu superb
@muralimadhutellam4639
@muralimadhutellam4639 Год назад
Super warangal sinanna
@SidduBegari
@SidduBegari 11 месяцев назад
సుక్క రాంనర్సన్న నీకు తెలంగాణ వందనాలు వరంగల్ శీనన్న తనకన్నా మంచి కవి గాయకుడు గవర్నమెంట్ జాబు పెద్దలను గౌరవించే నీతి నిజాయితీ ప్రతి కలకలం వ్యతిరేకించే పద్ధతి నీ దగ్గర ఉన్నప్పుడు కా వరంగల్ శీనన్న ముందు మీరు కాలు మీద కాలేసుకొని కూర్చున్న ఎంత భావ్యమన్న తప్పుంటే క్షమించను క్షమించండి🖊️
@danshu887
@danshu887 Год назад
🎉🎉🎉🎉🎉🎉
@rameshb6805
@rameshb6805 Год назад
🌹🙏👌👍
@mrustishivanarayana8258
@mrustishivanarayana8258 Год назад
🙏👍♥️🌹
@simhanarasimhanarasimlu7657
Sukka ramnarasiah anna meka ante pedda varu kadu Aina mundu kala meda kalu vesukoni manchiedi kadu.requesting anna pls respect to elders
@nnarayanareddy5851
@nnarayanareddy5851 Год назад
శ్రీనివాస్ యాదవన్ననమస్తే
@RamatenkiBhikshapathi-cj6ln
@RamatenkiBhikshapathi-cj6ln 11 месяцев назад
😊
@DOKURKADIRESURESHKUMAR
@DOKURKADIRESURESHKUMAR Год назад
రామ్ నర్సన్న మిరు కూర్చున్న తీరు నచ్చలేదు...
@chthirumal3324
@chthirumal3324 10 месяцев назад
Ramnarsaiah garu meru respect nerchukondi first
@mohanbhoni8512
@mohanbhoni8512 Год назад
Srinu anna prashninche ne pata rasi release chey anna
@nnarayanareddy5851
@nnarayanareddy5851 Год назад
సుపర్ శ్రీనివాస్ యాదవన్న నమస్తె
@vijayalakshmi5561
@vijayalakshmi5561 8 месяцев назад
Vyyasulo peddadu srinna, mnishee yelento manaku teliyadu, mariyada.
@Koppu_Ramulu_thatha.
@Koppu_Ramulu_thatha. Год назад
నీ ఏజ్ తగ్గట్టు కూర్చోవాలి రా... శ్రీనన్న పక్కన కూర్చున్నావు అంటే నీ అదృష్టం తమ్ముడా మర్యాదగా కూర్చోవడం నేర్చుకుంటే నీకే మంచిది నీ ఒక్కడితో ఇంటర్వ్యూ జరిగినప్పుడు కూర్చో తప్పులేదు కానీ నీ పక్కన పెద్ద వాళ్ళు ఉన్నారు అది కూడా మర్చిపోయి కూర్చున్నావు అంటే సమాజం చూస్తున్నది ఇది చూసి ఏమనుకుంటారు ఒకసారి ఆలోచించుకో తమ్ముడా
@subrahmanyaswamy7963
@subrahmanyaswamy7963 11 месяцев назад
రామనరసాన్న అలవాటు ప్రకారం కూర్చున్నాడు గాని శీనన్న అంటే గౌరం లేకకాదు
@chamakuramohanreddy2758
@chamakuramohanreddy2758 Год назад
Telangana.matti.manushulu.
@subbaraodokuparthi618
@subbaraodokuparthi618 Год назад
శ్రీనన్న అభిమానిని...
@venkatakrishnam1003
@venkatakrishnam1003 Год назад
వరంగల్ శీనన్న గురించి రామ్ నర్సన్నకే బాగా తెలుసు ఆయనకు మార్యాద నేర్పడం వీక్షుకుల అవగాహనా రాహిత్యం శీనన్నని ఇందులో అవమానపరిచిందేముంది ఒకే సీటులో కూర్చున్న ఇద్దరూ గొప్ప వ్యక్తులే శీనన్న కంటే రాంనర్సన్న మీకెలా తక్కువగా కనిపించారో నాకర్థం కావట్లేదు కాలుమీదు కాలేసుకోవడం అనేది తప్పెలా ఔతుంది కూర్చోవడంలో సౌకర్యం కోసమేగానీ దోషం లేదు రాంనర్సన్న ప్రజాగొంతు అంతకంటే ఎక్కువ మంచిమనిషి పది ప్రతిపక్ష పార్టీలు కంటే ఒక్క రాంనర్సన్నంటే ప్రభుత్వానికి దడ ఎక్కడా ఒక్క రూపాయి తీసుకోకుండా నిక్కచ్చిగా ఉన్న వ్యక్తి రాంనర్సన్న ఎంతమంది ఎన్నిరకాలుగా బెదిరించినా భయపెట్టినా డబ్బూ పదవులూ ఆశ చూపినా చెదరక బెదరక లొంగక ముందుకు సాగే వ్యక్తి రాంనర్సన్న ప్రభుత్వం సైతం ఆయనంటే భయపడుతుంది మీరా ఆయన్ను ఎలా ఉండాలో ఎలా కూర్చోవాలో ఎలా మాట్లాడాలో చెప్పేది తక్షణం రాంనర్సన్నకి క్షమాపణ చెప్పండి మాకు శీనన్నంటే అపార గౌరవ మర్యాధలు ఉన్నాయి అభిమానం ఉంది ఆయన పాటన్నా ఆయన మాటన్నా మాకెంతో ఇష్టం అలాగే ప్రశ్నించే పాటగాడంటే మాకు ప్రాణం అటువంటి రాంనర్సన్న గురించి తప్పుడు కామెంట్లు పెడితే ఖబడ్దార్ వరంగల్ శీనన్నకు రామ్ నర్సన్నకు హృదయపూర్వక నమస్కారాలు మీ అబిమాని......
@shaikshafi6648
@shaikshafi6648 Год назад
Anna garu jai bheem 🤝🤝💪💪👏👏👏👏🤝🤝
@amarnathreddy7158
@amarnathreddy7158 Год назад
Narsanna garu kurchunna vidanam bagaledu seenanna garu vayasulo peddavaru
@JanaiahalampalliJanaiahalampal
కెసిఆర్ గుర్తిస్తాడు..పోయి మళ్ళీ పాటని గడి ల బొందడపెట్టు సినన్న.
@chandanapusuluri9927
@chandanapusuluri9927 Год назад
6
@kummarivenkataiah8127
@kummarivenkataiah8127 Год назад
సమానత్వాన్ని కోరుకునే వారు స్వేచ్ఛ ను కోరుకునే వారు అలాగే ఉంటారు నాకాలు నా కాలుమీద వేసుకున్న అన్న మాట మరిచారా ఎందుకు కాళ్లు గొడవలు
@mallaiahdobbala3074
@mallaiahdobbala3074 Год назад
Seenanna ante narsannaku chaala gauravam undhi manam ala anukovadhu
@bangarishashivardhan5888
@bangarishashivardhan5888 Год назад
రాం నర్సయ్య గారు మీరు కూర్చున్న తీరు ఏమాత్రం బాగోలేదు.మీపక్కన కూర్చున్నది జానపద వటవ్రుక్షం.
@vangurimaddileti
@vangurimaddileti 10 месяцев назад
Jai bheem 🎉🙏 కవి గాయకులకు
@sadanandamgurrammudirajgsn2850
Narasanna jerantha channa mundu manchiga sakkaga kusove anna etla kusunnadu nevvetla kusunnavo telusukoni cnannaku guoram ivvu
@sugalisudhakarnaik
@sugalisudhakarnaik 11 месяцев назад
L
@chirramallaiah226
@chirramallaiah226 Год назад
Anna kodiga thiru marchuko Anna mundu Sorry anna
@pillapalemgangadharam564
@pillapalemgangadharam564 Год назад
poo
Далее
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Просмотров 7 млн