🌎మిరపలో బొబ్బెర తెగులు, పత్తి, బొప్పాయి తోటలలో కింది ముడత పై ముడత, పిండి నల్లి, తామర పురుగు, పేనుబంక, రసం పీల్చు పురుగు, మక్కజొన్న లో కత్తెర పురుగుల నివారణకు CVR పధ్ధతి 100% మేలు 🌎 12 రోజుల్లో ప్రతి మూడు రోజులకొకసారి చొప్పున CVR పధ్ధతి పాటించండి 1 వ రోజు 10 కి. కంకర మిషన్ పౌడర్ 10 కి. అడుగు లోపలి మట్టి 2 వ సారి 20 కి. అడుగు లోపలి మట్టి 3 కి. గోధుమ మొలకల ద్రావణం 3 వ సారి 20 కి. అడుగు లోపలి మట్టి 3 కి. గోధుమ మొలకల ద్రావణం 4 వ సారి 20 కి. అడుగు లోపలి మట్టి 3 కి. గోధుమ మొలకల ద్రావణం పైన తెలిపిన ప్రకారం ప్రతి సారి ఇవి 200 లీటర్ల నీటిలో 10 - 15 నిమిషాల పాటు బాగా కలిపి వడగట్టి ఆకులు కింద పైన బాగా తడిచేలాగా పిచికారి చేయండి సబ్ సాయిల్ అంటే ఒక అడుగు తరువాత నుండి తీసే లోపల మట్టి. పంటలపై పిచికారీకి మూడు నాలుగు రోజులు ముందుగానే గోదుమలు నానబోసి మొలకలు వచ్చిన తరువాత రుబ్బుకొని వాడండి. 🌾🌾 వరిలో మాత్రం గోదుమలు 2 కిలోలు, వడ్లు 2 కిలోలు నానబెట్టి మొలకలు వచ్చిన తరువాత రుబ్బుకొని వాడండి ✴ వీలైతే మట్టి ద్రావణం బదులుగా WDC ద్రావణం ఏ మోతాదులో వాడుతున్నారో అదే మోతాదు లో కూడా కలుపుకుని వాడవచ్చు ఈ పధ్ధతి పత్తి, మిరప, బొప్పాయి, దానిమ్మ, బత్తాయి, వంకాయ, బెండ పంటలలో పాటించినప్పుడు కింది ముడత, పై ముడత, పిండి నల్లి, పేను బంక, తామర పురుగు, రసం పీల్చు పురుగులు దాదాపు 100% నివారించబడ్డాయి. ఈ పంటలే కాకుండా వరి, పత్తి పండ్ల తోటలు మొదలగు అన్ని రకాల పంటలపై ఈ పధ్ధతి పాటించవచ్చు. 🙏 గౌతమ్ పడాల 🌳 ఈ మొలకల ద్రావణం ఒకసారి WDC తో మరియొకసారి CVR మట్టి ద్రావణంతో చేలలో క్రమం తప్పకుండా ప్రతి వారం పిచికారి ద్వారా పురుగులను తెగుల్లను నివారించడమే కాకుండా పంట చేలు ఆరోగ్యంగా పెరుగుతాయి 🌳 🌴🌾🌴🌾🌴🌾🌴🌾🌴🌾🌴 పంటచేలలో WDC & CVR పధ్ధతుల వాడకం గురించిన వివరాల కొరకు యూట్యూబ్ లోని నా ఛానల్ Padala Goutham 100 సబ్స్కైబ్ చేసి నా పేరు పైన క్లిక్ చేయండి వరుసగా మొత్తం వీడియోలు వస్తాయి 🐞🕷🐝🐜🦉🌻🌿🦗🌾🦋🐛
ఫోన్ చేస్తే సమాధానం సరిగా చెప్పలేని వాడివి వీడియో చుసేవాళ్ళు తికొల్లుని చేసవ.? మళ్ళీ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చావ్ .... సమాధానం చెపితే సరిగా చెపు లేకుంటే స్విచ్ ఆఫ్ చేసిపెట్టుకో.....
మిత్రులారా ఇతని వీడియో చూశాను ఫోకస్ కోసం చేశాడు కానీ రైతులు ఫోన్ చేస్తే సరిగా రెస్పాండ్ కావట్లేదు. రెండు మూడు సార్లు ఫోన్ చేశాను కానీ తను ఎప్పుడు బిజీ బిజీ అంటూ ఫోన్ కట్ చేస్తుండు. రైతు సమస్య ఈరైతుకు అర్థం కావట్లేదు కనీసం ఈ డి కంపోస్ట్ బాటిల్ ఎక్కడ దొరుకుతుందో అని అడిగే టైం కూడా ఇవ్వట్లేదు వెరీ బ్యాడ్.
Hello hi, Hyd lo dorukuthundi, me velandi leda mee fnds or relatives evaru ayena vunte tepinchukondi : Buy NCOF waste decomposer in hyderabad at below address. Pro green, 416/A, Babukhan estates, Beside bhaheerbagh flyover, Bhaheerbhagh. Phone: 040-23235858 MRP: Rs. 20 Pro green is manufacturing partner for WC
ఇటువంటి రైతు ల వీడియోలు పెట్టకండి .ఒక రైతు మరొక రైతు కు సహకరించే విదంగ వుండాలి కానీ ఇ రామయ్య మరొక రైతు కు క్లుమ్ప్తన్గ వివరించే అంత సమయం వుండదు .ఇతను యువ రైతు అందరికీ ఆదర్శం గ వుండాలి .........వీడియోలో చెప్పడం గొప్ప కాదు ఎ రైతు అడిగిన ఓపిక తొ చెప్పే ఓపిక వుండాలి