Тёмный
No video :(

Water 🥵🥶 75%ప్రజలకు తెలియదు😱 లేవగానే నీరు తాగే వారు చేసే బిగ్ మిస్టేక్ | Dr Manthena Satyanarayana 

HEALTH MANTRA
Подписаться 2,2 млн
Просмотров 1,8 млн
50% 1

Water 🥵🥶 75%ప్రజలకు తెలియదు😱 లేవగానే నీరు తాగే వారు చేసే బిగ్ మిస్టేక్ | Dr Manthena Satyanarayana Raju | HEALTH MANTRA
🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / healthmantra
📙మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to be Healthy. Dr Mantena Satyanarayana raju Diet with out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospitals in India Established by Dr. Manthena Satyanarayana Raju.
✨Tips to Relieve Constipation Instantly - పిలిస్తే మోషన్ పలుకుంతుంది ఎలా పిలవాలంటే - • పిలిస్తే మోషన్ పలుకుంత...
✨Imrpove Haemoglobin in the Blood Naturally - ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట్లో రక్తం అమాంతం పెరుగుతుంది - • ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట...
✨Foods to Eat to Get Rid of Gas Problem - ఇది తింటే చాలు గ్యాస్ ట్రబుల్ పారిపోతుంది - • ఇది తింటే చాలు గ్యాస్ ...
✨Home Remedies for Hair Regrowth - ఈ గింజలు ఉడకబెట్టి తింటే ఊడిన జుట్టు మళ్ళీ వస్తుంది - • ఈ గింజలు ఉడకబెట్టి తిం...
✨How to Fall Asleep Faster - మంచం ఎక్కగానే నిద్ర పట్టాలంటే - • మంచం ఎక్కగానే నిద్ర పట...
✨Do this to Increase Your Life Span by 30 Years - 30 ఏళ్ళు ఎక్కువగా బ్రతికే టెక్నిక్ రోగాలు కూడా తగ్గుతాయి - • 30 ఏళ్ళు ఎక్కువగా బ్రత... ​
✨Amazing Benefits of Drinking Water Regularly - మంచి నీళ్ళు తాగేటప్పుడు ఇలా చేస్తున్నారా ? - • మంచి నీళ్ళు తాగేటప్పుడ... ​
✨How to Improve Hunger in Kids Naturally - పిల్లల్లో ఆకలి పెరగాలంటే ఇలా చేయండి చాలు - • పిల్లల్లో ఆకలి పెరగాలం...
✨Cure Constipation & Piles at Home - మలబద్దకం,పైల్స్ పోయే ఈజీ చిట్కా - • మలబద్దకం,పైల్స్ పోయే ఈ... ​
✨Top Fruits to Eat for Belly Fat Loss - వీటిని వదలకండి.. పొట్ట తగ్గించే పండ్లు ఇవే - • వీటిని వదలకండి.. పొట్ట... ​
✨Foods to Eat to Keep Knee Joints Safe & Healthy - ఇవి తింటే మోకాళ్ల మధ్య జిగురు పెరుగుతుంది - • ఇవి తింటే మోకాళ్ల మధ్య...
✨Tips to Control Diabetes Naturally - ఎంతటి షుగర్ అయినా తగ్గేందుకు మంతెన చెప్పిన చిట్కా - • ఎంతటి షుగర్ అయినా తగ్గ... ​
✨Best Breakfast to Cure Multiple Diseases - ఈ టిఫిన్ తో బరువు తగ్గుతారు షుగర్ ను పెరగనివ్వదు - • ఈ టిఫిన్ తో బరువు తగ్గ...
✨5 Foods to Remove Weakness & Strengthen Your Body - నీరసాన్ని తగ్గించి బలాన్ని పెంచే అతి బలమైన 5 ఆహారాలు - • నీరసాన్ని తగ్గించి బలా...
✨Foods to Eat to Strengthen Your Bones - మోకాళ్ళ నొప్పులు తగ్గించే ఆహారాలు ఇవే - • మోకాళ్ళ నొప్పులు తగ్గి...
✨How to Differentiate between Real & Fake Honey - కల్తీ లేని ఒరిజినల్ తేనెను కనిపెట్టడం ఎలా - • కల్తీ లేని ఒరిజినల్ తే...
✨Foods to Eat to Get Rid of Gallbladder Stones - ఇవి తింటే గాల్ బ్లాడర్లో రాళ్లు పోతాయి - • ఇవి తింటే గాల్ బ్లాడర్...
✨Get Rid of Bad Cholesterol Permanently at Home - ఇవి తింటే చాలు ఒంట్లో ఉన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం క్లిన్ - • ఇవి తింటే చాలు ఒంట్లో ...
Health Mantra, Manthena, Manthena Satyanarayana Raju, Dr Manthena Satyanarayana Raju, manthena satyanarayana raju latest videos, manthena satyanarayana raju videos, manthena diet plan, satyanarayana raju diet plan,m anthena satyanarayana raju diet plan, manthena weight loss tips, manthena satyanarayana raju weight loss tips, manthena satyanarayana raju videos for weight loss,manthena satyanarayana raju arogyalayam address, Health Mantra Manthena satyanarayana Raju, Manthena satyanarayana, Telugu Health Tips, Telugu Health Videos, Latest Telugu Health Videos, Telugu Healthy Diet Plan, Mana Arogyam, Health Tips, Telugu Health And Beauty, Good Health Tips, Best Health Tips Videos,
#ManthenaSatyanarayanaRajuVideos #HealthMantra

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 524   
@balamaniandaventla1341
@balamaniandaventla1341 Год назад
Me padalaku shathakoki vandanalu sir tq so munch sir🙏🙏🙏🙏
@Healthmantra
@Healthmantra Год назад
🙏🙏🙏
@vijaykumarchary8670
@vijaykumarchary8670 Год назад
డాక్టర్ గారు మీరు చెప్పిన తరువాత సుమారు ఒక సంవత్సరం నుండి నేను లీటర్ పావు గోరువెచ్చని నీరు తాగటం వలన నాకు ఫ్రీ విరేచనం జరుగుతుంది. ధన్యవాదములు.
@ttulasiram4002
@ttulasiram4002 Год назад
😉r3😉
@ttulasiram4002
@ttulasiram4002 Год назад
@@vijaykumarchary8670 e
@whynotyeswecaneluru2575
@whynotyeswecaneluru2575 Год назад
​@@vijaykumarchary8670 llĺl
@ravalasuryakumari143
@ravalasuryakumari143 Год назад
ఉదయాన్నే అంటే పలగడిపనే నీరు తాగినవారు ఉంటే లైక్ చేయండి
@nsatish8015
@nsatish8015 Год назад
It's dangerous check it
@vijaykumargoud6251
@vijaykumargoud6251 Год назад
@@nsatish8015 nenu 7 years nundi paragadupune taaguthuna no problem brother.
@muralikrishna-iv4qk
@muralikrishna-iv4qk Год назад
Daily morning nenu 2 liters water tagutanu since 2011
@muralikrishna-iv4qk
@muralikrishna-iv4qk Год назад
@@nsatish8015 No problem brother early morning 2 liters and evening lopu 2 liters totally 4 liters per day tragutanu. No diseases full active...thankyou mantena sir🙏🙏🙏
@naag6292
@naag6292 Год назад
@@muralikrishna-iv4qk same to you sir
@jyothiyelamanchili8912
@jyothiyelamanchili8912 Год назад
మా పెద్దలు మాకు ఏమి చెప్పారు అంటే వర్షాకాలం 4 నెలలూ రాగి బిందెలోని నీరు , శీతాకాలం 4 నెలలూ ఇత్తడి బిందెలోని నీరు , వేసవికాలం 4 నెలలూ మట్టి కుండలోని నీరు త్రాగాలి అని చెప్పారు అండీ.
@dhfp962
@dhfp962 Год назад
Yes
@rajesh-er4mo
@rajesh-er4mo Год назад
S
@BharatKumar-gr2bx
@BharatKumar-gr2bx Год назад
Aaay
@vcmplatform1690
@vcmplatform1690 Год назад
Em septhi em septhiri , aa inka
@krishnamohan3871
@krishnamohan3871 Год назад
Hoo.. manchidandi
@lokiish1489
@lokiish1489 Год назад
బెడ్ కాఫీ/టీ ల కి అలవాటు పడ్తున్న టైం లో.. తెలుగు రాష్ట్రాల ప్రజలకి లేచిన వెంటనే 1 లీటర్ నీరు త్రాగడం అలవాటు చేసింది మాత్రం మీరే..... నేను 6th class లొ unnapdu స్టార్ట్ చేసాను Maa TV lo mi program chusi.... ipdu 28 years naku.. same habit continue chestunna.. All credits to you Raju garu. 🙇🏻
@imransk1623
@imransk1623 Год назад
Hi ur nomber please
@parimikirankumar6691
@parimikirankumar6691 Год назад
నీకు అలవాటు చేసాడు ఏమో, అంధరికి ఎప్పుడో తెలుసు
@lokiish1489
@lokiish1489 Год назад
@@parimikirankumar6691 అరెరే అవునా!! MAA tv లో ఎప్పుడు నిన్ను చూడలేదు లే...
@koteswarammak5038
@koteswarammak5038 10 месяцев назад
Memu 20years nundi water me programs maa tv lo chuchina daggera nundi taguthunnamu sir
@bharaths4494
@bharaths4494 Год назад
మార్నింగ్ లీటర్ పావు నీరు తాగే వారు లైక్ చేయండి🙏🙋
@KattamanchiRajesh
@KattamanchiRajesh Год назад
మా మంతెన... మా ఆరోగ్యానికి వంతెన 🙏
@prince_premkumar
@prince_premkumar Год назад
మన దరిద్రం ఏంటంటే ... ఆరోగ్యసలహాలు మన పెద్దలు చెబితే దాన్ని చాదస్తం అంటాము. అదే మాటే ఎవడో ఇంగ్లీషోడు చెపితే ఫాలో అవుతాము. గ్రేట్ ఇండియన్🙏🙏🙏🙏
@jagadeshwary
@jagadeshwary Год назад
మీరు చెప్పినట్లు నేను 3 నెల ల నుండి త్రాగు చున్నాను sir చాలా ఆరోగ్యం ముగా వుంది... కృతజ్ఞతలు sir 🙏. మీరు మా పాలిట దైవం sir 🙏
@pavanim3853
@pavanim3853 Год назад
Hot water ha lekapothe normal water ha tagutunnaru bro
@bolugamgiriprasad3400
@bolugamgiriprasad3400 Год назад
​@@pavanim3853 light ga hot unna water unnai tagali
@pavanim3853
@pavanim3853 Год назад
@@bolugamgiriprasad3400 Tq
@madhav.k3738
@madhav.k3738 Год назад
గురువుగారికి నమస్కారం.... నేను 2005 లో కొన్నిరోజులు యోగా క్లాస్ కు వెళ్ళినాను.అప్పటి నుండి ప్రతీ రోజు 1.5 ltr water (hydro theropy)తాగుతున్నాను... ఇప్పటి వరకు నాకు ఎటువంటి అనారోగ్యం లేదు... తాగిన వెంటనే ఫ్రీ motion 2 Times అవుతుంది...2nd time water లాగా వస్తుంది.... పొట్ట చాలా ఫ్రీ గా ఉంటుంది.... ఇటువంటి ఆరోగ్య సూత్రా లు చెప్పే యోగా గురు వు లు అందరికీ ముఖ్యంగా మీకూ ప్రత్యేక ధన్యవాదాలు.....
@msureshmsuresh2513
@msureshmsuresh2513 Год назад
అన్నా మీకు రోజు కు ఎన్ని సార్లు మోషన్ అవుతుంది,water లాగా రోజు అవుతుందా, లేక water కూడా వస్తాయా చెప్పండి అన్నా. నేను త్రాగుతున్నాను లీటర్ పావు నీళ్లు రోజు ప్లీజ్ చెప్పండి అన్నా
@eternal487
@eternal487 Год назад
​@@msureshmsuresh2513 brooo don't do that ... 1 glass of water is enough... 1 liter ante longterm lo chala problems vasthay...
@jagadisbatchu7405
@jagadisbatchu7405 11 месяцев назад
ఎవరి body ఎంత వరకు సహకరిస్తే అంతే తాగాలి గురుగారు గారు చెప్పారు అని ఎక్కువ తాగకూడదు పొద్దున్నే మంచిది అని లీటర్ లీటర్ లు తాగితే అందరికి పడదు ఒక గ్లాసు తాగి గాప్ ఇచ్చి మళ్ళీ ఒక గ్లాసు అలా తాగడం మంచిది అనేది నా అభిప్రాయం
@suryaprakash428
@suryaprakash428 9 месяцев назад
Yes correct I can only drink upto 1ltr i.e small water bottle
@Ramu-dh2sp
@Ramu-dh2sp 9 месяцев назад
100% కరెక్ట్. వృద్దులు తక్కువే తాగాలి.
@govindarao7274
@govindarao7274 Год назад
రాజు గారు, నీరు మనిషికి చాలా అవసరం అనేది తెలియక అశ్రద్ధ చేశాను. అనారోగ్యంతో బాధ పడే వాడిని. మీరు మొదట్లో చెప్పింది విని నేను ఆచరిస్తున్నా.మీరు చెప్పింది చేస్తే ఆరోగ్య సమస్యలు రావు. ఇది నిజం. 🙏
@kanakarajukorada6482
@kanakarajukorada6482 Год назад
నేను మీరు చెప్పిన వాక్యాలు తప్పకుండ పాటిస్తూ ఉన్న సార్ థాంక్స్ సార్ సూపర్ 👌👌👌👌👌
@shivaprakash1113
@shivaprakash1113 Год назад
నేను ఇప్పటికీ 40 సంవత్సరాల గా ఉష‍‍ఃపానంగా గోరువెచ్చని నీరు 3 లీటర్లు కొద్ది సమయ విరామం ఇస్తూ త్రాగుతాను.
@anjaneyulujuturi2086
@anjaneyulujuturi2086 11 месяцев назад
అబద్దాలకు కూడా హద్దు ఉంటుంది మాస్టారు
@ramamohanreddy3141
@ramamohanreddy3141 Год назад
రాజుగారు మీరు చెప్పడం వల్ల నా ఆరోగ్యం చాలా చాలా బాగుంది ఈ విషయం తెలియక డాక్టర్ల దగ్గరికి వెళ్లి చాలా డబ్బులు ఖర్చు పెట్టి కొన్నాను లో బిపి ఉన్నవాళ్లు ఈ కళ్ళు తిరగడం నీరసం ఇవన్నీ లోబీపీ లక్షణాలు ఇవి తెలియక డాక్టర్ల దగ్గరికి వెళ్లి వెళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు నాకు మాత్రం నేను నీరు తాగడం వల్ల చాలా బాగుంది
@VenkataRamana-fe5bd
@VenkataRamana-fe5bd Год назад
సార్ నమస్కారం 🙏 గడిచిన ఐదు సవంత్సారలు నుండి ఉదయం లేవగానే ఒక లీటరు వేడి నీళ్లు త్రాగుతున్నాను చాలా కంఫర్ట్ గా ఉంది. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మీరు ఇచ్చిన అమూల్యమైన సమాచారం కొరకు🙏
@nsurendrababu2902
@nsurendrababu2902 Год назад
మీ ఎన్నో ఏళ్ల ప్రయత్నం ఫలితాన్ని ఇస్తూ ఉంది. మీరు చేసిన లఘు చిత్రాలు నాతోపాటు నా కుటుంబం మరియు ఎంతోమందిని ప్రభావితం చేస్తున్నాయి. మా కుటుంబంలో ప్రస్తుతానికి 50% మార్పు జరిగినది వాటి ఫలితాలను కూడా మేము అనుభవిస్తున్నాము. మీకు మా ధన్యవాదాలు❤❤❤❤
@edukondal863
@edukondal863 Год назад
మీ సలహాలు సూచనలు చాలా బాగా అర్థం అయ్యేవిదంగా ఉంటాయి గురువుగారు
@xxyzxxyz
@xxyzxxyz Год назад
My age 25 నేను నాకు 13 yrs ఉన్న నుంచి తాగుతున్న పొట్ట కూడా రాదు దీని వల్ల And day చాలా healthy గా ఉంటుంది
@sandeepvlogs3342
@sandeepvlogs3342 Год назад
Same
@oyobiryani
@oyobiryani 11 месяцев назад
Nenu entha cheppina vintaleru Sir, kanisam meeru chepthe Naina vintaremo ippudu.
@prashanths6954
@prashanths6954 Год назад
I'm drinking water Daily 1&1/2 litre sir.. Amazing Results.. Thank you🙏 Raju Garu
@LAXMANDANIEL1
@LAXMANDANIEL1 Год назад
I started practicing this habit of drinking early in the morning when I was 15 years. Now I am 40 it really gives very good health benefits. Thank you Manthena Sir 🙏
@sailubalaji5718
@sailubalaji5718 Год назад
Raju garu nenu 2005 nunchi miru chesina maa tv programs chusinappatinunchi podhunne water thagadam alavatu chesukunnanu chala bagundhi andi miku dhanyavadhalu Guruvugaru🙏 Kani emadhya voka sandheham guruvugaru nilabadi niru thragithe mokallanoppulu vasthudhi ani andharu antunnaru nijamena pls theliyacheyagalaru 🙏
@profgopi2213
@profgopi2213 Год назад
Good advice
@nayeemmohammad
@nayeemmohammad Год назад
Thank you sir,15+year’s nundi e habit cheskunna 100%healty fitness ga innanu same age na Cousins andaru BP sugar thyroid tho baada padutunnaru
@Hari9Krish
@Hari9Krish Год назад
RO water in raagi pot leaches metal at a faster rate and makes it extremely metallic..leaving RO water in Raagi pot for 10 mins is enough.
@ravikumar_1230
@ravikumar_1230 5 месяцев назад
నేను రెండు సంవత్సరాలనుండి మీరు చెప్పిన దాని బట్టి ప్రతి రోజు చేస్తాను దానికి మంచి ఫలితం ఉంది thank you డాక్టర్ గారు 🙏👌
@chowdarymalepati9148
@chowdarymalepati9148 29 дней назад
You are like health of God. Thanks Raju sir for your valuable health guidelines
@lakshminaram1729
@lakshminaram1729 Год назад
Na chinnappudu morning 5 ayithey me program ye vachedi.. First lo chiragga anipinchedi, tarvata automatic ga 5 ki lechi me program chusedanni at the age of 12. Appude daily water tagadam alavatu iyyindi... Ippatiki continue chestunna Edaina okaroju morning water miss ayithey em tinali anipinchedi kadu.. 1st water tagali... Tagali... Tagaka prasantham ga undedi... Ledante uncomfortable ga undedi... Thank you raju garu 😇
@yellaihswami4720
@yellaihswami4720 Год назад
Starting From 8 years Guruvu gaaru It’s good 👍
@pnvdkomakula9130
@pnvdkomakula9130 Год назад
నమస్తే సర్ మీరు ఆరోగ్యము గురించి చెప్పే ప్రతీ విషయం మాకు ఎంతో ఉపయోగకరం ...చాలా వరకు ఫాలో అవుతున్నాం ...నాకు ఒక సందేహం ఏమిటంటే నాకు థైరాయిడ్ సమస్య ఉంది ఉదయం లేవగానే టాబ్లెట్ వేసుకోవాలి మరి టాబ్లెట్ వేసుకోగానే ఎక్కువ మొత్తంలో నీరు త్రాగవచ్చునా?
@adabalayesuratnam3059
@adabalayesuratnam3059 Год назад
నేను మీరు చెప్పిన ఆరోగ్య సూత్రాలు అన్నీ బాగానే పాటిస్థా కానీ ఉప్పు ఒక్కటే మానలేకున్న Anyway thank you sir 🙏
@prasads6221
@prasads6221 Год назад
నేను కూడా అలాగే..😊
@VTarun6
@VTarun6 Год назад
నేను పది సంవత్సరాలనుండి ప్రతీ రోజు ఉదయం లేవగానే క్రమం తప్పకుండ లీటర్ నీళ్లు కచ్చితంగా తాగుతున్నాను.
@storyslibrary3118
@storyslibrary3118 Год назад
Nenu food narmal gga tisukunta Naa age 20 but nanu lavuuu ga una maa intlo nellu tagudam valla lavu avuthunau takuva thagu anntunaru YADDI NIJAM
@humungous09
@humungous09 10 месяцев назад
ఒకేసారి లీటర్ పావు నీళ్ళు తాగకూడదు రాజు గారు. లేవగానే అరలీటరు నీళ్ళు తాగి ఒక గంట, రెండు గంటలు ఆగి మళ్ళీ అరలీటరు తాగొచ్చు. రోజు మొత్తం మీద 4 నుండి 5 లీటర్లు తాగొచ్చు కానీ ఒకేసారి తాగితే sodium depletion జరిగి hyponatremia వచ్చే అవకాశముంది. దాని వల్ల ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది. దీనినే water intoxication అని కూడా అంటారు.
@suryaprakash428
@suryaprakash428 9 месяцев назад
Which one is true too much confusion on drinking water also please tell
@humungous09
@humungous09 9 месяцев назад
@@suryaprakash428 మీకు దాహమేసినప్పుడు ఒక పెద్ద గ్లాస్ తో నీళ్ళు తాగండి. దాహం తీరేదాకా తాగండి, లేకపోతే లేదు. మీ body చెప్పినట్టు వినండి. అంతే
@suryapratapreddyg2074
@suryapratapreddyg2074 Год назад
ఆరోగ్య చిట్కాలు తె లియ చేసినందుకు ధన్య వాదములు.
@ayaanradhya8179
@ayaanradhya8179 Год назад
Tq Raju garu
@vinathasreesree4762
@vinathasreesree4762 6 месяцев назад
Guruvugaru.....koti namaskaaraalu thamriki Pettinaa thakkuve You are Devadootha for me sir. Really
@kataruthirupalaiah2172
@kataruthirupalaiah2172 Год назад
మీరు చెప్పటంవలనే నేను 3 year's నుంచి తాగుతున్న. మా ఫ్రెండ్స్ కి కూడా చెపుతున్నా. Thanks you గురువు గారు.
@umamaheswararaopilli1450
@umamaheswararaopilli1450 Год назад
Dr. M. Satyanarayana garu, meeru cheppina salaha nenu gatha 7 samsaramulu ga patisthunnamu, chala anaroghya samasya lu daggiraku rakunda chesindhi, danyavadhamlu.
@SivaKumar-yj8uz
@SivaKumar-yj8uz Год назад
s hi sir how are you sir meru chaala saarlu water tagandi ani chepparu katha nenu vinaledhu kaani ETV healthy tips chepparu appudu meru water tagali ani cheppaka nenu try chesanu first 🤮 aiendi kaani nenu malli try chesanu sir naa wight Before 70kg after 67kg one week lo water tagite nenu taggana ani sir I am surprised sir 🤝 Doctor mantena gaaru handsup sir 🙏☺️
@kamal4uat1
@kamal4uat1 Год назад
Please make short videos like 2-3 Mins, ur videos always long and content is simple
@KIRANYAMA
@KIRANYAMA Год назад
Sir.... Meeru mana Telugu vari jeevithalalo enno Arogya karamona marpulu thisikochharu... Meeku Shatahakoti vandanalu sir 🙏🙏🙏
@RajKumar88867
@RajKumar88867 Год назад
Sir మీరు చెప్పిన తరువాత నుంచి నీరు తాగుతున్న.. since 1 year..
@muralidharavasudevadas1796
@muralidharavasudevadas1796 10 месяцев назад
మీ సలహా చాలా బాగుంది నీళ్ళు త్రాగిన తరువాత హరేకృష్ణ మంత్రం జపం చేస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది విరేచనం సాఫీగా జరుగుతుంది మరి మీరు మలం మీద ఎందుకు దృష్టి ఉంచమంటున్నారు
@rajareddy8880
@rajareddy8880 Год назад
All viewers please Nomination to sir for PADMASHREE... HE IS A SON OF NATURE TO SAVE OUR LIVES FORM CORPORATE DEVILS 🙏🙏🙏🙏
@iswaryagollanapalli8250
@iswaryagollanapalli8250 Год назад
Namaskaram andi Ragi chemulo water veedi cheskoni tagavachuna dayachesi teliyacheyagalaru
@srinivasmaddikeri4885
@srinivasmaddikeri4885 Год назад
What about KIDNEYS, by drinking 2.5 lit of Water in the morining,it will get lot of Work for Kidneys in short time. By this Kidneys get weakness very soon and get Damaged in Short Period.
@ThodasamSrilu
@ThodasamSrilu 11 месяцев назад
చాలా బాగా చెప్పారు సార్ ముందు జాగ్రత్తగా మీకు 👏👏
@mallamprathap2145
@mallamprathap2145 Год назад
Guruvu garu 1.25 literu water taginatavatha green tea tagavachunna
@RK-pk6sl
@RK-pk6sl Год назад
అలా 2 లీటర్ల నీళ్లు తాగితే నాకు constipation జబ్బు తగ్గింది కానీ bladder మీద kidneys మీద pressure పెరిగి ఒళ్ళంతా నీరు వచ్చేసి ఒళ్ళు బరువు పెరిగి kidney function affect ఇచ్చింది.. water ఈరకంగా తాగడం నా శరీరానికి సరిపడలేదా డాక్టరు గారూ? దయచేసి తెలపండి
@RajuKumar-wp1sx
@RajuKumar-wp1sx 11 месяцев назад
Yes it's I like it I am doing since 15years I AM pure healthy now
@mohammedhafeez7139
@mohammedhafeez7139 Год назад
Good health benefits of early morning drinking water 🚰 techniques. Thanks Raju sir for this useful information 👌.
@Healthmantra
@Healthmantra Год назад
🙏🙏🙏
@tejentertainmentvideos7581
@tejentertainmentvideos7581 Год назад
@@Healthmantrawater tagina 1hr lo motion avatadha
@gangag7698
@gangag7698 Год назад
I'm a big example for that Raju garu..I'm in 30 age..dust knchm vochinna thummulu vochevi..ala day antha continue ayedhi..daily honey,lemon in hot water thsgina oka 3 months..asalu ipudu ravatledhu oka thummu kuda..ye tablet ila Pani cheyadhi..mana ayurvedam lo chala perminent solutions unnay..
@savadaganeshreddy8721
@savadaganeshreddy8721 Год назад
ఆరోగ్య ప్రదాత 🙏🙏🙏
@vishnuv194
@vishnuv194 11 месяцев назад
Thank you sir.... for valuable information...
@ambikaraja639
@ambikaraja639 Год назад
Na experience nidhara levagane water thagithe chala bagundi. Sir meeru cheppindi nijam.
@snehalatairugu8455
@snehalatairugu8455 11 месяцев назад
Sir daiily free motion ki treatment chepandi sir
@erothudileepkumar6572
@erothudileepkumar6572 9 месяцев назад
Maa devudu sir meeru
@naveensrirangam7434
@naveensrirangam7434 Год назад
Practically proven technique for constipation and good digestion 👍
@nagarajuprasangi3432
@nagarajuprasangi3432 Год назад
Ur my teacher i will follow your health tips on my entire life. Thanks god he given a good gift like you. Thanku thanku very much
@jeevaworldupdates3505
@jeevaworldupdates3505 4 месяца назад
మీరు గ్రేట్ సార్
@anantaramayyavemuri7766
@anantaramayyavemuri7766 4 месяца назад
Very good information Thanks for your message
@PraveengoudMuthyamgari
@PraveengoudMuthyamgari 3 месяца назад
Sir meeku padhabhivandanalu 🙏🙏🙏
@deva8121
@deva8121 Год назад
నా 13 సంవత్సరాలు వున్నప్పుడు ఉదయాన్నే మీరు మా టీవీ లో చెప్పిన ఆరోగ్యసూత్రాలు చూసేవాడిని ఇప్పుడు నాకు 28 సంవత్సరాలు ప్రతీ రోజు ఉదయం పరగడుపున నీరు తాగుతున్నాను అప్పుడు మీరు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే వున్నారు 🙏
@udayabhaskar3922
@udayabhaskar3922 7 дней назад
Iam drinking hotwater iam all so morning perfect👏
@c.rebekahmarlyn9528
@c.rebekahmarlyn9528 Год назад
Ayya dactorgaru meeru cheppe suchanalupaatenchadam valla chalabavuntundi meeku vandanalu
@gandhambalu1608
@gandhambalu1608 Год назад
6:42
@srinivasarao-in6gx
@srinivasarao-in6gx 11 месяцев назад
మంచి సలహా డాక్టర్ గారు
@shrinnewaasss5297
@shrinnewaasss5297 Год назад
కృతజ్ఞతలు 🙏
@rokkamsateesh4779
@rokkamsateesh4779 Год назад
ధన్యవాదములు గురువు గారు
@SaimandalaSai-qg1dr
@SaimandalaSai-qg1dr Год назад
సార్ నేను రోజంతా మినిమమ్ ఐదు లీటర్ వాటర్ తాగుతున్న మంచిదేనా....?
@prasadyallapu345
@prasadyallapu345 Год назад
Chala chakkaga chepparandi guruvigaru
@posibabu6774
@posibabu6774 Год назад
సిర్ మీరు చెప్పింది 100 కరెక్ట్
@jakkalanaveenkumar8809
@jakkalanaveenkumar8809 Год назад
ధన్యవాదాలు గురూజీ 🙏🙏🙏
@rajareddyd3234
@rajareddyd3234 10 месяцев назад
ప్రొద్దున్నే లీటర్లకొద్దీ చన్నీళ్లు తాగితే కడుపులో ప్రదీప్తమయ్యే జఠరాగ్ని చల్లారి తిన్నది జీర్ణంకాక మలబద్దకం ఏర్పడి అన్నివిధాలా ఆరోగ్యం చంకనాకిపోవడం తథ్యం.
@manikantakoduri
@manikantakoduri Год назад
నమస్తే రాజు గారు
@Healthmantra
@Healthmantra Год назад
🙏🙏🙏
@srinukummitha
@srinukummitha Год назад
రాత్రి రాగి చెంబులో పోసిన నీరు డైరెక్ట్ గా వేడి చేసి త్రాగవచ్చా చలికాలంలో
@shaikrafibabushaikrafibabu7647
రాగి చెంబులో వేస్తే వేడి చెయ్యకూడదు అండి
@VanithaPadala
@VanithaPadala Год назад
Meeku padhabivandanalu
@jaffer_vtube
@jaffer_vtube 10 месяцев назад
మంతెన మనతో ఉండగా ఇక ఉండదు ఎటువంటి చింతన
@MANJUELLUR
@MANJUELLUR 10 месяцев назад
Sir, RO plant numchi filter chisina water copper container lo vesi aa water tagite negative reaction avtunda......?
@revanthk402
@revanthk402 Год назад
Mee valana nenu chaala aarogyamgaa vunnanu sir🙏🙏🙏
@amulyavinu2266
@amulyavinu2266 Год назад
Sir vitamin b12 2000 pain unte blood lo em cheyalo chapansi sir please
@anveshalukati8970
@anveshalukati8970 Год назад
Sir eye sight Ela thagalo chepandi
@bhaskervm99
@bhaskervm99 Год назад
Play at 1.5 speed
@sridevitaadi9589
@sridevitaadi9589 Год назад
Thank you andi 🤝
@bhaskervm99
@bhaskervm99 Год назад
@@sridevitaadi9589 🙏 welcome
@Veerendra999
@Veerendra999 Год назад
1.7× better
@roman.d9510
@roman.d9510 11 месяцев назад
Avuna guru garu......😅🎉 Thank you thank you
@giriyadav2297
@giriyadav2297 Год назад
చాలామంచి విషయం చెప్పినందుకు ధన్యవాదములు అండి
@bhumanagapavan6478
@bhumanagapavan6478 Год назад
Paadaabhivandanamulu guruvugaaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👏👍👏👍👏👍👏👍👍👏🍎👏🍎🙏🏻🍎💯👌💯🥥👌👌👌💯
@koteswararaonemalipuri5910
@koteswararaonemalipuri5910 11 месяцев назад
I succeeded good health with the advise
@harshas4276
@harshas4276 Год назад
He is the health God. But no government is giving any awards to his service. Thank u manthen garu I reduced 12 kilos in 3 months and my migrane headache reduced with out medicines.
@tr4584
@tr4584 11 месяцев назад
Migraine tagga daniki em chesaru
@harshas4276
@harshas4276 10 месяцев назад
@@tr4584 I went to Vijayawada ashram for 15 days treatment. After that I followed same food after coming to home
@rakeshchabolu3576
@rakeshchabolu3576 Год назад
Sir what about children
@jabillajabilla334
@jabillajabilla334 Год назад
చాలా బాగా చెప్పారు
@adiravana5310
@adiravana5310 Год назад
Super sir
@Healthmantra
@Healthmantra Год назад
🙏🙏🙏
@Hari9Krish
@Hari9Krish Год назад
Raju garu has dedicated his life for our wellbeing. 🙏
@sj-ev5kv
@sj-ev5kv Год назад
Nenu roju follow avthanu darling Mee maate sashanam thanks for your efforts for every one darling darling
@thotapalliramanaiah6459
@thotapalliramanaiah6459 Год назад
Good salaha Sir
@174-sandeep6
@174-sandeep6 6 месяцев назад
Thank you sir 🎉
@hazarathhazarath1663
@hazarathhazarath1663 Год назад
Chaala thanks Andi guruvu gaaru.meeru chaala great Andi.
@nsbgupta2920
@nsbgupta2920 Год назад
Om shanti good afternoon sir🙏
@kilarukutumabarao8817
@kilarukutumabarao8817 3 месяца назад
Aqua filter water రాగి పాత్రలో నిల్వచేసి తాగవచ్చా?
@anushaanusha8866
@anushaanusha8866 Год назад
Sir thyroid unnavallu tablet use chestaru kada morning. Mari water ela use cheyali. First Adhi thesukovali?
@anithamacherla
@anithamacherla Год назад
Water thone kada tablet veskovali....30yrs nunchi eltroxin vesukuntunna...
@narasimha5566
@narasimha5566 Год назад
Sir meeku padanamaskaram
Далее
لدي بط عالق في أذني😰🐤👂
00:17
Просмотров 4,6 млн
Butch REACT to Creative way to fix damaged tile!
00:46
Просмотров 858 тыс.
Friends
00:32
Просмотров 250 тыс.
TV9 Telugu News LIVE
Просмотров 9 тыс.
لدي بط عالق في أذني😰🐤👂
00:17
Просмотров 4,6 млн