బ్రదర్ మీరు చెప్పేది కరెక్ట్ గా లేదు రూట్.. ఈ వీడియో చూసుకొని ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే.. వాళ్లకి హండ్రెడ్ పర్సెంట్ దొరకదు అడ్రస్.. ఎందుకంటే నువ్వు క్లారిటీ గా చెప్పట్లేదు.. జూబ్లీ చెక్పోస్ట్ నుండి ఫిలింనగర్ చెప్పినావు.. ఆంధ్రజ్యోతి దాటిన తర్వాత రైట్.. మళ్లీ లెఫ్ట్ తీసుకున్నావు అది ఎక్కడో క్లారిటీ చెప్తే వెళ్లే వాళ్లకు క్లారిటీ ఉంటుంది.. మీ ఉద్దేశ్యం ఏంటంటే మళ్ళీ వేరే వాళ్ళు వెళ్లి వీడియోస్ తీస్తారా ఏమో అన్న ఆలోచన నిలోపెట్టుకుని వీడియో చేసావు.. సిటీ అంతా తెలిసిన వాళ్లకు తప్ప నువ్వు చేసే వీడియో వేరే వాళ్లకు రూటు అర్థం కాదు..