ఒక పధ్ధతి సాంప్రదాయం ధర్మం తో బ్రతకాలని మాత్రమే వేదం చెప్తుంది అజ్ఞానం తో అధర్మంతో బ్రతికితే వాళ్ళకే అశాంతి అని కూడా చెప్తోంది వేదం,మన బుధ్ధిని బట్టే ప్రశాంతి అశాంతి నూ😊😊@@sujithabandla23
నాకు బాగా నచ్చిన హీరో అర్జున్.నా చిన్న తనంలో ఈటీవీ లో అతని సినిమా వస్తే కదలకుండా చూసే వాడిని.మా ఇంట్లో పెద్దవారు అతని ఫైటింగ్ స్టైల్ కోసం మాట్లాడుతుంటే ఏమీ అర్ధం కాకపోయినా అలా చూస్తూ ఉండేవాడిని,పైగా ఆ సంగతులు అన్నీ నా స్నేహితులకు చెప్తూ బిల్డప్ ఇచ్చే వాడిని...❤❤❤❤
Naa bangaru thalli Arjun lanti genleman intlosubha karyaniki Veena program chesava thalli.may Hanuman blessings showered on all of u.newly wedded pair happy married life.❤🎉
Still my child hood from gentlemen to till now he looks same don't know how he maintain his body mind arjun sir your are super sir 🎉 playing veena in marriage shows our hindu culture all best wishes for daughter marriage and stay blessed always sir jai shree Ram
అంబానీ గాడైతే ఐటెం డాన్స్‌లు వేయించేవాడు బట్టలూ విప్పి ఫల్తుగాడు అర్జున్‌గారు విలువలు తెలిసిన మనిషి చాలా సంతోషం సంగీతాన్ని ఆస్వాదించారు అమ్మాయికి పెళ్లి శుభకాంక్షలు
చూడ చక్కని పందిరీ వేసి,ఆహ్లాద వాత వరణంలో,నవ్వులే పువ్వులుగా విరబూసిన క్షణంలో ,చూడ చక్కని జంట ఒక్కటైనా వేళలో ఆ ఆనంద క్షణాలే ముహూర్తంగా, ఆ హనుమాన్ సన్నిధిలో ఒక్కటైనా సీత రాముల జంట.🎉🎉🎉🎉❤❤❤❤
TODAY'S FATHERS DAY, BELOVED AND RESPECTED BROTHER ARJUN PROVED REAL COMPASSIONATE ACTION KING FATHER,NEW COUPLE NEVER LETDOWN THEIR PARANTS. SURELY ALMIGHTY GOD BLESS YOUR FAMILY LIFE IN ALL DIVINE QUALITIES. CONGRATULATIONS AND BEST WISHES.
జన్మ ఇచ్చిన తల్లి తండ్రి ని దూషించే మనస్థత్వం ఉన్న వీణా వాణీ గారు… ఎంత గొప్ప కళాకారిణీ అయినా వృధా… తనకీ సంస్కారం లేదు. ఎంత చెడ్డ వాళ్లయినా ద్వేషించడం తగదు… అది ఆమె విజ్ఞత కి వదిలేయాలి. ఆ వక్క correction చేసుకుంటే… ఆమె చాలా గొప్పది. ఆమెకి ఎంత కళ ఉన్నా ఎంత అస్తి ఉన్నా సంస్కార హీనురాలు.