ఎవర్రా మీరంతా ఛానెల్ భోలే మామ కి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేశారు tq భోలే వల్ల మీ ఛానెల్ చూసాము మంచి కామెడీ కంటెంట్ ఉన్న ఛానెల్ దొరికింది మాకు సూపర్ కామెడీ 🤣🤣 మీద వేరే లెవెల్ మీ కామెంటరీ కి 🙏🏻🙏🏻🙏🏻
బోలే షావలి attair, మాట తీరు చూసి మొదట్లో కొంచెం కామెడీ గా అనిపించింది గానీ రాను రాను అతనిపై గౌరవం పెరిగింది. వ్యక్తిగా కూడా మంచి అభిప్రాయం కలిగింది..నిజానికి అభిమానం పెరిగింది. మీ చానెల్ లో వీడియోస్ కొన్ని చూసాను. Roasting style నచ్చింది. ఈ వీడియో లో show గురించి, anchor గురించి మాత్రం మీరు నవ్వితే బాగుండుననిపించింది అలవాటుగా బోలే ని కూడా troll చేసినట్లు కొన్ని చోట్ల అనిపించింది.
Unfair Elimination. Bhole is deserved to be in Top 3. Star Maa Batch Politics tho Top entertainer Bhole ni eliminate chesaaru. We miss you Bhole Sir 😢😢 .