ఒరేయ్ బాబు వాడు ఎలా ఉన్న ముందు మి ఇద్దరు ఓవర్ యాక్షన్ తట్టుకో లేకపోతున్నాం ఆపండ్ర బాబు...ఒకసారి వీడియో చుసుకొండ్ర మేము ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాం మళ్ళీ వాడ్ని అంటున్నాం అని అదేం నవ్వుర నవ్వు రాకపోయిన ఎదో రవితేజ బ్రహ్మానందం నవ్వినట్టు గట్టిగ బాబోయ్ అసలు చూడ లేకపోతున్నాం అపండ్రోయ్ 🙏😊
ఈ యాంకరమ్మ గారు వెక్కిరిస్తుందా పొగుడుతా ఉందా మాకర్థం కావడం లేదు. హీరోయిన్ సరే సరి! టిపికల్ రొటీన్ డైలాగ్ ! ప్రెజంటేర్స్ కూడా వాళ్ళు నవ్వుతూ మనలని నవ్విస్తున్నారు! పాపం చైతన్య కృష్ణ కొంచెం అమాయకుడు ఉన్నాడు! ఇంతమంది ఆట పట్టిస్తున్నా గ్రహించలేక పోతున్నాడు! నైస్ వీడియో థాంక్స్
Its oknto troll people who do over action like manchus,allu arjun,manjula likes....but why are you targetting him...he never spoke bad about anyone ...growup guys