Тёмный

Weekly Show: 30 ఏళ్ల సంస్కరణలు భారత్‌లో తెచ్చిన మార్పులేంటి? వాటి ప్రభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 56 тыс.
50% 1

గడిచిన 30 ఏళ్లలో అమలైన సంస్కరణలు భారతదేశ ముఖచిత్రాన్నే మార్చేశాయి. ఈ మూడు దశాబ్దాల సంస్కరణలు మన దేశ ఆర్థిక పునాదులపై ఎలాంటి ప్రభావం చూపించాయి. దారిద్ర్యం తగ్గింది సరే, మరి అసమానతల సంగతేంటి? భారతదేశ భవిష్యత్తుపై గత 30 ఏళ్ల సంస్కరణలు చూపించిన ప్రభావంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ వీక్లీషో విత్ జీఎస్...
#India #EconomicReforms #WeeklyShowWithGS #Economy #Future
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 221   
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 3 года назад
పీవీ నరసింహారావు గారు చేసిన విదేశీ ఆర్థిక మార్పులు దేశాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించింది...
@saikumar59962
@saikumar59962 3 года назад
100% sir
@satishsakalabaktula4968
@satishsakalabaktula4968 3 года назад
Ade pv ki e congress party terani anyayam chesindi
@karthikkarthik453
@karthikkarthik453 3 года назад
@@bunty7694 anduku tell me reason
@bachireddy6488
@bachireddy6488 3 года назад
Background లో భయంకరమైన music పెట్టి Camara ను రకరకాలుగా తిప్పి జనాలను ఏదో హిప్నటైజ్ చేయకుండా స్పష్టంగా ఉండే మీ విశ్లేషణ కు నా pranamaalu,, 👍👍
@naperubangaram3470
@naperubangaram3470 3 года назад
Sirr plsss meeru gap ivvakandi we want your analysis
@sriramachandramurthypheelk8902
@sriramachandramurthypheelk8902 3 года назад
Kindly increase sound.
@ChavadaiahPujalaOfficial
@ChavadaiahPujalaOfficial 3 года назад
Yes
@A-by2kb
@A-by2kb 3 года назад
30 years back 70 rupees unna land cost ippudu..,70 thousand ayindhi...idhe development ante ...
@madhankumarm5316
@madhankumarm5316 3 года назад
Missing this show... Thank you BBC
@duddudavidu7624
@duddudavidu7624 3 года назад
30 సంవత్సరాల ఆర్థిక అభివృద్ధి ని పాలక వర్గ అభివృద్ధి గా వ్యాఖ్యానిస్తే సముచితంగా ఉంటుందేమో ఎందుకంటే విద్యా ,వైద్యము , ఉపాధి ,వంటి రంగాలలో మనము చాలా వెనుకబడి ఉన్నాం మానవాభివృద్ధి సూచికలో ఇది తెలియజేస్తుంది
@ssnidiganti7384
@ssnidiganti7384 3 года назад
Muppai samvatsarala kritham inta kante advannam ga undi.
@rathikindisambasivarao3669
@rathikindisambasivarao3669 3 года назад
తప్పకుండా.. పదవి అనుభవించడం .. అధికారం లో ఉండడం.. నిలబెట్టుకోవడం తప్ప. పెద్ద మార్పులు ఏమి జరగలేదు. పాలక వర్గాల జనాభా ఆర్ధికంగా ఎంతో బలపడ్డాయి. అందుకే వర్గ ప్రీతికి మించిన ఆనందం లేదు ఆ వర్గాల వాళ్ళకి. భూమి ఉన్నవాళ్లు... ప్రభుత్వ కాంట్రాక్టులు పొంది అవినీతి మేసేవాళ్ళు.. ప్రభుత్వ ఉద్యోగంలో.. నిబంధనలు తుంగలో తొక్కి ..నాయకుల అనుయాయిలకు ..లంచాలకు.. సలాం కొట్టేవాళ్లు..వీళ్ళు మాత్రమే.. అత్యంత వేగంగా...ఎదుగుతారు.. మిగిలిన వాళ్ల వృద్ది.. చాలా నెమ్మదిగా సాగుతుంది.
@yelururao1
@yelururao1 3 года назад
Waiting for this video GS garu
@raayudu3676
@raayudu3676 3 года назад
చైనా లో నియంతృత్వ నాయకత్వం వల్ల అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగారు కానీ ఇక్కడ అదే కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళే ఏ సంస్కరణ జరిగిన అడ్డుపడే వాళ్ళు. అందుకే మన దగ్గర ఒక మంచి జరగడానికి చాలా టైం పడుద్ది .
@srinivasaraochagarlamudi7871
@srinivasaraochagarlamudi7871 3 года назад
vallu auddu padadam valla pollution thggindhelende. yedyina mana manchekey auntey edhe. sampadha perigina koddhi kovvuperigi aurogyam chedipothundhe.polamunnodu vyavasayam maneysadu.
@borrajuthirupathi5098
@borrajuthirupathi5098 3 года назад
మన దేశంలో ఇంకా ఎన్నో ఆర్ధికపరమైన సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది.అయితే ఆ సంస్కరణలు ఆదాయ అసమానతలు తగ్గించే విధంగా ఉండాలి.
@nehakhurshidali3904
@nehakhurshidali3904 3 года назад
Sir your explanation is just amazing
@rajeshbaru4840
@rajeshbaru4840 3 года назад
ప్రతి సంవత్సరం భారత్ నుంచి 500 మంది millionaires Canada America Uk Germany దేశాలకు తరలి వెళ్తున్నారు because ease of Business in those countries
@sridharsri5259
@sridharsri5259 2 года назад
బాల్యంలో, స్కూల్లోని మా సోషల్ సార్ గుర్తొచ్చారు సర్ , చాల విపులంగా వివరించారు
@chowdary3559
@chowdary3559 Год назад
This is why I love bbc news. This is how analysis should be there. Thanks BBC keep going
@sambamurthykamakolanu9483
@sambamurthykamakolanu9483 3 года назад
గత ప్రభుత్వం చేసిన సంస్కరణలు ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలి!
@jayaramabbaraju7489
@jayaramabbaraju7489 2 года назад
Excellent explanation. Very good information, without the unwanted yelling and screaming unlike other Telugu news channels.🙏👏👍
@sae6969
@sae6969 3 года назад
ituvande videos cheyande.... andariki knowledge vastunde... i love bbc following from 20k Subs
@vasudevb3531
@vasudevb3531 3 года назад
Hope your analysis will continue with out break...Humble request to continue this program 🙏🙏🙏🙏 Inequalities has gone up through out the world...Joseph Stiglitz(The price of inequality)explained in his book...but the sad part is its highest in our country...
@karunln6515
@karunln6515 3 года назад
Waiting for you sir thanq for coming back GS
@karunln6515
@karunln6515 3 года назад
@Nayani Talks hello
@srinivasarao5304
@srinivasarao5304 2 года назад
ఈ రోజుల్లో BBC ఒక్కటే బలమైన వార్తలని అందిస్తుంది.
@rajithabairi9773
@rajithabairi9773 3 года назад
THANK YOU BBC❤. After a long gap.
@pandavastenali6003
@pandavastenali6003 3 года назад
Thank BBC.... FOR Bring back WEEKLY SHOW WITH JC
@balajibally5299
@balajibally5299 3 года назад
మోడి గద్దేనేక్కినకానుంచి పెద మధ్యతరగతి ప్రజలు ను లైన్లో నుంచోబెట్టి సంపేసడు ఇప్పుడు కారోనా సికెండ్ వేవ్ ఇంక పెట్రోల్ గురించి ఐతే ఏంత తక్కువ మాట్లాడితే అంత మంచిది గ్యాస్ ఐతే గుబ గుయ్యు మంటుంది నల్ల డబ్బు తిసుకోస్తా అన్నడు అక్కడే అగిపోయడు పెద మధ్యతరగతి ప్రజలు ను అందకరంలోకి తోసేసాడు
@dr.n4851
@dr.n4851 3 года назад
Sir thank you so much waiting for this show since long time. Please continue the show it’s very helpful and informative👌👌. Show was impeccable
@GARLAPATISUMANTHSARMAA
@GARLAPATISUMANTHSARMAA 3 года назад
Meeru gap isthey ela sir 😭....chala rojula nunchi wait chesthunna mee news kosam... ❤️
@bandarinarender1709
@bandarinarender1709 2 года назад
BBC News is Super GS Sir analysis exllent..
@venkatesht3843
@venkatesht3843 3 года назад
Finally GS back. Please take care of your health sir. Tnq BBC
@c.narsingraj5438
@c.narsingraj5438 2 года назад
Extraordinary analysis
@mans3926
@mans3926 3 года назад
ఆర్థిక అసమానతలకు ముఖ్య కారణం *కులం* ... కొంత మంది చాలా తెలివిగా కుల వ్యవస్థను తయారు చేశారు ... కొంత మందికే చదువు , కొంత మంది చేతిలోనే సంపద ,భూమి, అధికారం ఉండేటట్టు తయారు చేశారు ...
@mans3926
@mans3926 3 года назад
@@EXChristianRamRam yem saduvukunnavo telvadu kaani ... Desha charitra telusuko ... Ippatiki konni kulala vaallu hotels pedite thintaara ? Konni kulala vaallu general seats lo gelustaara ?
@bachireddy6488
@bachireddy6488 3 года назад
ఎవరి వాదన ఎలా ఉన్నా మీరు మాత్రం మీ గొంతు పెంచి మాట్లాడండి లేదా volume increase చేయండి, 😂
@sandeepjoshua3019
@sandeepjoshua3019 3 года назад
ee roju TV AC bike, branded products, imported cars, laptops, smartphones, vaduthunamu ante that is because of Manomohan Singh iyena thechina economic liberalization bill. gold medalist vodhu anni tea ammukune vadi chethilo deshani pettaru anubhavinchadi.
@suresh_AP
@suresh_AP 3 года назад
😀 ఈ అనాలిసిస్ట్ వేసుకున్న T-shirt కూడా అందుకు ఒక symbol.
@dhanu2510
@dhanu2510 3 года назад
Adhi chesindhi pvn rao,
@Moparthy
@Moparthy 3 года назад
Way of your analysis is ultimate sir..! Please do on daily basis…
@avinashsudhagani1539
@avinashsudhagani1539 2 года назад
Excellent information ....భారతదేశంలో శ్రమ దోపిడి ఎక్కువైపోయింది
@rajanarsimulupilli6795
@rajanarsimulupilli6795 3 года назад
Well come back sr
@kakisobhanadri1284
@kakisobhanadri1284 3 года назад
Welcome GS garu
@rameshyenkammolla8995
@rameshyenkammolla8995 3 года назад
Hello sir... You are the best critic...and you have diplomatic way on various topics which is really immense knowledge....
@konaamar4317
@konaamar4317 3 года назад
సర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కుడా అపుడో బ్రిటిష్ కాలములో మాన్యువల్ పట్టుకొని ఇపాటికి కుడా అదే కానిస్టేబుల్ ని అలాగే చూస్తున్నారు, దయచేసి ఒకసారి ఈ టాపిక్ పిన అనాలిసిస్ చేయండి సర్
@satyasaiist
@satyasaiist 3 года назад
Thanks BBC FOR Bring back WEEKLY SHOW WITH JC
@GSuryaB
@GSuryaB 3 года назад
Chala happy ga vundi chala vishyalu thelusukunnam, India lo independence thravatha nundi step by step alha vruddi chendthu vachindo... hopefully next 10 yrs analysis ki India lo top loki vasthundi
@saikrishnareddy1415
@saikrishnareddy1415 3 года назад
Sir please make videos regularly. Your analysis is really great.
@madhukareti
@madhukareti 3 года назад
I've been checking for the past few weeks for this show. Neutral analysis istaru GSR garu. Tq BBC Telugu
@aurashriyaansofficial4518
@aurashriyaansofficial4518 3 года назад
Welcome back GS garu, we missed you alot.. you're the best journalist ..god bless you
@Ravi-bs9pm
@Ravi-bs9pm 3 года назад
Thank you BBC
@sathishgoskula3585
@sathishgoskula3585 Год назад
Great👍
@swapnalokam69
@swapnalokam69 3 года назад
Thank you sir please upload every week 🙏
@singupuramramarao4922
@singupuramramarao4922 3 года назад
బాగా విశ్లేషించారు... Tq sir
@ii-vd8wv
@ii-vd8wv 3 года назад
Software employee's salary:18k after cutting Same company's senior's salary:1.5 lacks per month Pani chesedi okaru, salary teeskunedi okaru
@A-by2kb
@A-by2kb 3 года назад
Software ke kaadu...salary anni entry level alaage untaayi...
@srinivasaraochagarlamudi7871
@srinivasaraochagarlamudi7871 3 года назад
nenu 10mandhe tho nelaku 1cr sampadhisthey 5laks salary evvagalanu. softare forn dollers valla e vyatyasam.naku sampadhinchepedithey aundhu loney kadha nenivvagaligedhe. meku yentha salaray vasthey auntha kanna yekkuva labam chupinchagalagali.
@vaninani4762
@vaninani4762 2 года назад
భారతదేశంలో దారిద్ర్యానికి అసలు కారణం చొరబాటు చేసిన బ్రిటన్ ముఖ్యకారణం
@damu4636
@damu4636 3 года назад
Program continue chayandi sr
@brr4295
@brr4295 3 года назад
Make a video on AFAGANISTHAN talibans issue. How it's started initially, what are the causes, what is their main moto, what is the present situation of normal people there.
@gabgab4809
@gabgab4809 2 года назад
Thank to Pv and manmohan Ji
@RevanthKumarc5
@RevanthKumarc5 4 месяца назад
very nice content. keep it coming
@venkatkotapati3034
@venkatkotapati3034 3 года назад
This analysis happened in a new angle and it's realistic.Great analysis
@rrentertainmentstudio8582
@rrentertainmentstudio8582 3 года назад
Wanting to provide more news like this to the public thank you BBC
@vamsipalamgi5703
@vamsipalamgi5703 3 года назад
Very good analysis sir...
@rexoctalish
@rexoctalish 3 года назад
After long time.... Very useful information.thank you BBC
@subhashmamidi6805
@subhashmamidi6805 3 года назад
Super analysis
@DenBrunaSvenskan
@DenBrunaSvenskan 3 года назад
Thanks for coming back.
@sathishgoskula3585
@sathishgoskula3585 Год назад
Super👌
@mohammedrafi6289
@mohammedrafi6289 3 года назад
GS sir analysis ante pakka and full information. Hats off to you sir 🙏
@user-kl4bh7by8u
@user-kl4bh7by8u 2 года назад
Great British channel
@crisvamc83
@crisvamc83 3 года назад
కారణం ప్రభుత్వ వ్యయం ... ఉద్యోగులకు 30% ఆదాయపు పన్ను, వస్తువులు, సేవలపై 28% పన్ను, ద్రవ్యోల్బణం 10% తో, విపరీతమైన వస్తువినియోగం వలన మిగులు తగ్గి సగటు ఉద్యోగి పేదవాడైనాడు.
@raghavareddy4715
@raghavareddy4715 3 года назад
Splendid explanation sir, keep continue sir
@udaykumar7791
@udaykumar7791 3 года назад
Sir please continue.. Telugu people need u
@HanumanVish0055-nt8hf
@HanumanVish0055-nt8hf 4 месяца назад
chala baga chapparu b b c varrke thanks sir
@boyaraju9037
@boyaraju9037 3 года назад
Welcome Back
@harshaaddanki9242
@harshaaddanki9242 3 года назад
Sir vivekananda murder meda me documentary evvandi explain evvandi
@shivacheganti1700
@shivacheganti1700 2 года назад
Superb analysis bro 👌
@harshaaddanki9242
@harshaaddanki9242 3 года назад
Sir vivekananda murder meda me documentary evvandi explain evvandi ...me anthaga clarity eche valu leru ... valu chaptundi nejamo apadamo kuda telidam ledu
@mandatigopal9706
@mandatigopal9706 3 года назад
ఏమి నాయనా ఈ దెబ్బకు వీరిని కూడా మన ప్రభుత్వం అరెస్ట్ చేయాలని ఉందా?
@lokeshcharan1714
@lokeshcharan1714 3 года назад
మీ analysis Chala బాగుంటది
@Dvkshan
@Dvkshan 2 года назад
Yes,sir.mandhesam lo kaneesa vethanam double cheyali
@muraliyadav6841
@muraliyadav6841 3 года назад
Sir meru inthaku mundu chesina videos ki e video ki difference chala undi. Edho miss ayina feeling anipistundi. Video chudakamundu unna Existing video chusina tarvatha ledu. E video ni almost skip chestune unna me old videos complete ga chusevanni. Next time ala jaragakunda chudandi.
@ganeshkothakonda6212
@ganeshkothakonda6212 3 года назад
Wel come back
@JBM59
@JBM59 Год назад
Next Govt. లో కూడ ఇలా అభివృద్ధి వుంది అంటే అప్పుడు మాత్రం సమృద్ధి మోడీ పాలన వలన జరిగింది అని మాత్రం చెప్పొద్దూ, ఆగిపోయింది అని చెప్పాలి.
@satyamanikantakumarvasamse9734
@satyamanikantakumarvasamse9734 3 года назад
Welcome back GS garu 🤗 Waiting for your show sir 🙏
@srinukanikella4096
@srinukanikella4096 3 года назад
Hlo gs sir yella ఉన్నారు ఇని రోజులు ఎక్కడ ఉన్నారు
@asiyabegum8496
@asiyabegum8496 2 года назад
Wowww your analysis and explanation is awesome 👌
@riyap8951
@riyap8951 3 года назад
Nijam ga antha Yem chesukovalo Ardham kani paristithi ayithe yepudo vaati prices kuda diguthayi Kg biyyam 40 , 50 petti konnukovalsina situation ye vundadhu
@lakshmanmca
@lakshmanmca 3 года назад
Any topic your analysis is very good.
@samathreddy9381
@samathreddy9381 2 года назад
Superrr sir....
@mdnayeemmdnayeem5267
@mdnayeemmdnayeem5267 3 года назад
Dabbulu vunnodiki edarilo kuda beer dorukutundi Meddle class vallaki matram etuchusina Ibbandhule
@srinivasaraochagarlamudi7871
@srinivasaraochagarlamudi7871 3 года назад
ma vullo sara yerlie paruthundhe
@mahadheerpasupuleti8302
@mahadheerpasupuleti8302 2 года назад
💯%We deserves even more sir
@gabgab4809
@gabgab4809 2 года назад
In fact thanks to all the leaders who contributed to this development
@rightstand1117
@rightstand1117 3 года назад
Thank you to see this program and see you back sir...😍
@srinivasraothumma5694
@srinivasraothumma5694 3 года назад
Good to see you back.
@michaelceasar
@michaelceasar 3 года назад
saar meeru chaala baaga vivaristharu.... well done!
@PoliticsMedium
@PoliticsMedium 3 года назад
Mothaniki Show start Chesaru Sir Thank you so much 😊😊
@komatirajkumar1430
@komatirajkumar1430 3 года назад
Finally.. Pls do videos regularly GS garu
@bharathsareddy2000
@bharathsareddy2000 3 года назад
Inka gap ivvakandiii .. we love your news explanation ❤️
@swamysigireddy2771
@swamysigireddy2771 3 года назад
Welcome to BBC sir
@PrasadRangu33uohyd
@PrasadRangu33uohyd 3 года назад
Dear GS, please provide an overview on Science education in India and development, in rural & urban areas.
@udaykumar7791
@udaykumar7791 3 года назад
Volume is very low.. please increase
@yugandharmadem5378
@yugandharmadem5378 3 года назад
Regular gaa ee series videolu pettandi sir
@daa184
@daa184 3 года назад
Maku pathavi emi telidu sir.. Memu new Generation Vallaam 😁
@prathyushakathi2287
@prathyushakathi2287 3 года назад
excellent analysis sir
@vinodrczz
@vinodrczz 3 года назад
Nice information and good analysis sir... 🙏 keep it up 👍
@harikrishna-cr5sb
@harikrishna-cr5sb 3 года назад
ఏంటి సార్ ఇలా gap ఇచ్చేసారు
@DharmendarKumar-go3ei
@DharmendarKumar-go3ei 3 года назад
Great explanation
@bsampathkumar1336
@bsampathkumar1336 3 года назад
Present government policies centre and state valla malli poverty chala perigipothundi
@ancharankumar4a2charan69
@ancharankumar4a2charan69 3 года назад
Sir nice to see you sir again
@indiansfarming
@indiansfarming 3 года назад
Hi sir, eagerly waiting for your video
@satyasaiist
@satyasaiist 3 года назад
Nice independent analysis
Далее
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Просмотров 1,6 млн