ఆంటీ గారు మి వీడియోస్ గురించి చూసి చూసి కళ్లు కాయలు కసాయి నాకు వీడియో notification రావడం లేదు amo అని మి ఛానెల్ రోజు వచ్చి చూస్తున అసలు వీడియో పెట్టడం లేదు Andhuku mi video గురించి ఇoతలా అరట పడుతున్నాను అంటే మి వీడియో లో అదో తెలియని ఆనందం చాలా gardener's ని subscribe చేశా వల్ల వీడియోస్ చూసిన అదో తెలియని లోటు మి వీడియోస్ లో చాలా ఆనందం గా ఉంటుంది మీరు వీడియోస్ చేయడం లేదు అని చూసిన వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూస్తున Miss u garden 😘 Nice video useful information good explanation super Love you love you 😍
Priyanka నీ కామెంట్ చూసాక నాకు చాలా సంతోషంగా అనిపించింది,ఈ ప్రేమ అభిమానం వెలకట్టలేనిది,ఇప్పటి నుండి తొందరగా వీడియోస్ రావడానికి ట్రై చేస్తాను కచ్చితంగా,ఇంతగా ఆదరిస్తునందుకు చాల థాంక్స్ మా :) love you too :) :)
Hi Sai Leela garu congratulations 👏 for your new home preparation we would like to know about your garden preparation every day vlogs pettandi we Miss you and your garden 🏡
Hai sai leela garu, New house tesukunnanduku congratulations. Water proof cheyisthu chala vivaram ga chepparu, superb. New garden epudu start chestha Ani eduru chusthanu. Mee store lo unna seeds Nenu order ichanu. Chala baga molusthunnayi. Tqq Andi.
Hearty congratulations to dear saileela garu. Your words are honest and informative. We will hope to see your wonderful new garden as soon as possible.
Your waterproofing vedio is very helpful. May I know the area of your place, and how durable is it after having the total weight of the garden. Our roof is old one.
హాయ్ అండి మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీలాగే నాకు కూడా చెట్లు అంటే చాలా ఇష్టం చెట్లు పురుగు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి
Hi Akka congratulation to you and your family. thanks for the nice information, the price what you said 60,000/- is including the material or excluding the material.
సారీ అండీ. నేను కూడా వాటర్ ప్రూఫ్ వేద్దాము అనుకుంటున్నాను ఈ వీడియో నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ బిల్డింగ్ ఎన్ని వందల గజాలు అండి. 60 వేలు కర్చ్చు iendhi అన్నారు. నాకు money ఎంత పడుడుతుందో తెలుసుకోవటానికి తప్పుగా అనుకోవద్దు mam
www.saileelastore.com/ ee link click chesi chudandi,order ela cheyali anedi - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-w-pTQzNEO2Y.html ee video lo clear unnadi chudandi :)
చిన్న సందేహం మేడమ్ గారు 10 సంవత్సరాల తరువాత ఏమి చెయ్యాలి అనగా వేసిన పెయింట్ ఎక్స్ పైరి అవుతుంది కదా వేసినదంత తీయించి కొత్త పెయింట్ వెయ్యాల లేక పాతదానిపై కొత్త పెయింట్ వేయించుకుంటే సరిపోతుందా