Follow Me On Instagram 👉 / bhargaviavula.official Follow Me On Facebook 👉 / manalomanamaata.official FOR BRANDING & COLLABORATIONS Mail us on (Only Kitchen/Food Related Queries Will Be Answered) 👉manalomanamaata.info@gmail.com
Sorry to hear this news Bhargavi garu.meru kadapa trip ki vellinappudu ame chala healthy ga unnaru. But ila jaragadam chala badha vesindi. Be strong Bhargavi garu
మా అత్తగారు సేమ్ మీరు చెప్తుంటే మా కథ విన్నట్టే ఉంది . ఏజ్ కూడా సేమ్.కష్టపడినన్నాళ్ళు కష్టపడి సుఖపడే టైమ్ వచ్చింది అని కొడుకులు , కోడళ్ళు ,మనవళ్ళు, మనవరాలు అంతా బావుంది అన్నీ ఏర్పడ్డాయి.ఎప్పుడూ ఇల్లు పిల్లలూ అనే అత్తయ్య పిల్లలకి వండిపెట్టి వాళ్ళు తింటే పొంగిపోయేవారు. ఇప్పుడు ఇప్పుడే ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్లేందుకు కొంచెం ధైర్యం చేసి వెళ్తున్నారు, బాధ్యతలు ఎప్పుడూ వదలేదు.సంతోషంగా ఉన్న మా కుటుంబానికి కరోనా రూపంలో దిష్టి తగిలింది 😢😢😢. నడుచుకుంటూ హాస్పిటల్ కి వెళ్ళిన అత్తయ్య అంత సీరియస్ కాదు బానే ఉన్నా అని చెప్పి ఇంటికి రేపో ఎల్లుండో వెళ్లిపోదాం అని చెప్పి మాకు కనబడకుండా విపరీతమైన భయం మనసులో పెట్టుకొని సివియర్ గా వెంట వెంటనే హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారు. మమల్ని ఓ అగాధం లోకి నెట్టేసి వెళ్లిపోయారు.అంతకంటే సివియర్ గా వచ్చిన మా మామగారు బ్రతికారు డాక్టర్లు 18 రోజుల్లో ఏరోజు గ్యారంటీ చెప్పలేదు.మెడిసన్సకి రియాక్ట్ ఇవ్వట్లేదు ఉండరూ తీసుకెళ్ళి పొమ్మన్నారు . మెడిసిన్స్ మార్చి మార్చి లక్షల ఖర్చుపెట్టినా నో గ్యారెంటీ,కానీ ఏ దైవశక్తో ఆ మృత్యుంజయుడు ఆ శివయ్య మమల్ని ఆయన అనాథలుగా చేయకుండా కాపాడారు . అప్పట్నుంచి చంటిపిల్లాడిలా చూసుకుని మేము ఆయన్ని కాపాడుకున్నాం. మీరు కూడా మీ మామయ్యని జాగ్రత్తగా చూసుకోండి
ఒక సంవత్సరం క్రితం నా భార్య మీ ఛానెల్ ని పరిచయం చేసింది అప్పటినుండి మిమ్మల్ని పాలో అవుతున్నాం ఈ ట్రావెల్ లో మీ అత్తయ్య గారు తో మీ ప్రయాణం మేము చూసాము వాళ్ళ కోసం మీరు చాలా విషయాల్లో కేర్ తీసుకున్నారు అందులో ఏ సందేహం లేదు కాని నడుస్తున్న మనిషి చనిపోతే ఆ భాద నేను అనుభవించాను మీరు మా కోసం ఎంతో దైర్యం చేసి, భాద దిగామింగు కుని ఈ వీడియో చేసారు 🤝 మీరు మాపట్ల ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో 💓 అందరికి అర్ధం అవుతుంది ఈ సంఘటన గురించి చాలా భాద్యత గా చెప్పారు ఆవును దేవుడికి ఇది ఒక అవకాశం (డెంగ్యూ ) ద్వారా ఆవిడను తీసుకుని వెళ్లి పోయాడు కాని ఆవిడా ఆత్మ శాంతి 🌹కలుగుతుంది మీరు ఈ నష్టం నుంచి తొందరగా బయటికి రండి మేము త్వరలో మిమ్మల్ని నవ్వుతు చూడాలి god bless you... 🤝
Ee video tho andarilo dengue awareness raavali , ye fever vachina ventane test cheinchuko di andaru , time ki proper treatment theeskondi , nenu kuda dengue tho elane suffer ayyanu , god blessings tho 1 week hospital lo undi platelets yenkinchaaka recover ayyanu
Namaleka pothuna ..oka dengue valla inni disorders vastai ani ..me athyya long hair nakku challa istam andi entha active ga undevaru ... Eppudu koda pasupu rasukuntu gorintakku chethalu lo lakshmi devi la therigey varu .. be strong andi .. miss her very much.💔💔
మీరు చెప్పేది విని ఏడ్చేసాను 😭 అక్క. Video చూసిన నాకే ఇలా ఉంటే.... ఇక మీ పరిస్థితి అర్ధం చేసుకోగలను. దైర్యంగా ఉండండి. మనకు ఎప్పుడు ఎలా రాసి పెట్టి ఉంటే అలానే జరుగుతది. Don't worry 🤔
Chaala manchi maatalu chepparu andi...kaani edaina manam baadhalo vunnappudu manaku chaala vishayallo realisations vastay andi...kaani oka chinna doma valla intha jarugutundi ante ento aascharyam, baadha, kopam, nissahaayatha anni vastay..stay strong.
భార్గవి గారు బాధపడకండి.... ఆవిడ గురించి తెలియగానే చాలా బాధ కలిగింది ఇంత షడన్గా ఏమైంది అని .....చాలా బాధేసింది... మీరు ధైర్యంగా వుండాలి మీ పిల్లల కోసం.... మా ఫ్యామిలీ మెంబర్ అన్నత బాధ కలిగింది మాకు కూడా.... అదే తలుచుకుంటూ ఉండకండి పిల్లలు బెంగపెట్టు కుంటారు ఆవిడకి ఆయుష్షు తీరిపోయింది వెళ్ళిపోయారు.....,,🙏
మావయ్య గారిని జాగ్రత్తగా చూసుకోండి అక్క 😊 మిమ్మల్ని ఎప్పుడూ అలా చూడలేదు అక్క♥️ మీరు ఏడుస్తుంటే నాకు 😢😭 ఏడుపొస్తుంది అత్తయ్య ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను 🙏🙏
Bhargavi nenu mi badha ni ardham chesukunanu kani miru jariginadani gurinche alochistu mi aarogyam paduchesukovadhu miru chala nirasanga unaru so knchm dairyamga mundu adugu veyandi❤❤
Care ful about ur father-in-law because i known ur the pain after my grandmother death my grandfather becomeso dull he got brain attack so please take care of him..
What you said about success of family is women,kaani ఎవ్వరికీ కనపడదు అన్నారు కదా 💯 correct 😢 Mi athayyaku atma Shanti kalagaali Inta chinna age lo povatam badhakaram
Akka ma atthaki kansar nuwu padina bhada naku తెలుసు నేను 9 నెలలు నుంచి వాళ్ళు మనతో వుండరు అని తెలిస్తే abadha ఎలావుంటుందో నాకుతెలుసు బాధ పడకండి 😢అక్క మీరు ఏపుడు హ్యాపీ గా వుండాలి ❤
In dengue feavers, usually,pappaya leaf juice helps ,in increasing plate lets count significantly . This message might help someone I suppose. Any how I express my deep condolence nanna.
Be strong Bhargavi chala anyayam oka dengue valla inta damage avvadam nijam avida time ayipoyindi manushulu edo oka reason tho vellipotaru Nijam tirige manishi ye health problem leni manishi sudden ga pote a badha narakam health baledu ante mind slow ga habbit avutu vuntundi. 57 years chinna age avida ayushhu teeripoyindi oka time lo dengue cases ekkuva vachayi ma akka Babu ki vachindi 4 years Babu ki fever valipotunnadu taggutundi vastundi appatike 2 days late ayyindi test cheyiste positive vachindi local hospital admit chesaru nose nundi bleeding internal parts damage avutunnayi no hope osmania ki vellipondi annaru narakam okka doctor secunderabad lo Ramesh pillala Dr admit chesukunnadu injections ichi ichi 6k oko injection vadini bathikinchadu 🙏 daily no hope ani cheppevadu ayana 5 days tarvatha inka out of danger annadu ippudu vadiki 16 years dengue valla internal bleeding ayite 1st liver damage avutundata ani nenu appudu vinnanu . Vunnanni days avida happy ga vunnaru inka vunte bagundedi poye age idi kadu ani eppudu anipistu vuntundi malli vyragyam loki mind vellali e age kanna chinnavaru potunnaru kada desease tho accidents tho ani nenu ma amma poyinappudu ilage think chestu edustu divert avutu motivate avutu life lead chestunna lekapote bathakalemu Mee family anta slow ga move on avutaru 1 year time padutundi 3 years kalla normal ki vachestaru family responsibilities valla mind lo vunna sare
Be strong and don't leave your strength. Situations are different sometimes when that time don't think negative. Life is not in our hands goddess do our life .
Be strong bhargavi garu.... Meeru strong ga untene mee family ni support cheyyagalaru... Meere intiki pedha kodalu.. So... Mee support ippudu mee vallandariki avasaram.. Be strong.. Baba meeku mano dhyryanni ivvali.... Be strong....
Bhargavi garu meru badha paduthuntte maku kuda chala badha gavundi but mana chethi lo ami ledu kada antha agod bless be strong mi athayyaku atma shanti kalagali bestring bargavi gaaru
మా అమ్మ కీ కూడా సేమ్ ఆలనే అయింది....లాస్ట్ లో ఫుల్ బ్లీడింగ్ & మోషన్స్... బట్ మా అమ్మ కీ 1డే లో జరిగింది మాకు అసల్ ఏం జరిగిందో అర్థం కాదు😭😭😭😭2019 లో I Missed my mom 😭😭🫂
Naku teleedu andarki work avuthada avadha ani.. papaya leaves juice platelets ki help avuthadata oksari chudandi... papaya leaves juice just 5ml ala pattinchali ata...It worked in one of family member.
Ma mother ki kuda same 2017 lo platelets 30k ki padipoyay ventane hospital lo join chesam bp 60 ki padipoyindi .. next kidney damage start iyndi bleeding start iyndhi but god's grace 2 days lo set iyndhi ma mother..
Ma papa ki dengue vachindhi last year.. day by day maku narakam la gadichayi marchipolenu ah days ni .. liver swell ipoindhi ma papa blood group o-ve dhorakadhu.. mundhuga techipettukunam.. god grace eppudu bagundhi ma papa
ముత్తయిదుగా వెళ్ళిపోయారు మీరేం బాధపడకండి భార్గవి గారు చాలా యాక్టివ్ గా ఉండే వాళ్లు పా పం అలా జరిగింది మీరు బాధపడకండి మీ అత్తయ్య ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను
మా అత్తగారు పోయి 4 సం అవుతుంది. నిజంగా ఆవిడ చాలా మంచి వ్యక్తి. ఆవిడ లేరని నేను ఇలా చెప్పటం లేదు ఆవిడ ఉన్నప్పుడు కూడా ఇదే చెప్పేదాన్ని .మేము అందరం కలిసే ఉండేవాళ్ళం మా అత్తగారు మామగారు,బావగారు తోటి కోడలు వాళ్ళ పిల్లలు మేము మా పిల్లలు మా మరిది వాళ్ళు 12 మంది ఉండేవాళ్ళం. మాకు సొంత ఇల్లు లేదు అద్దెకి ఇచ్చేవాళ్ళు ఇంతమంది ఉండకూడదు అనిగోల చేస్తే అందరం విడిపోయాం. కరోనా టైం లో అత్తయ్యగారికి హార్ట్ ఎటాక్ వచ్చింది నా చేత్తో మంచినీళ్లు తాగుతూ పోయారు. Hospital ki తీసుకెళ్లిన కరోనా టైం కదా స్టాఫ్ లేరని ఎవరు జాయిన్ చేసుకోలేదు.G.H తీసుకెళ్లే పాటికి 😢😢.ఆ దిగులు తో one year ke మామయ్య గారు కూడా.......
Never commented on any of your videos andi...but couldn't resist myself now as a follower from many years...felt so emotional by seeing video...I haven't seen community post and suddenly by seeing thumbnail really shocked. Stay stong andi....May her soul rest in peace...
Everyone is advising not to cry. But my personal advice is shed some tears as a tribute to her. This will help to bring out the sorrow. Save her memories deep in your heart, this will help to bring in the person you lost. You will eventually feel that only the physical body is taken away and the eternal soul is still bound with us. If you weep for your mother, that is very normal. But if you weep for your mother in law, means you are really blessed to have such a bonding. Because many lack this in their life.
Baadha Padoddhu Akka... Nu ala chepthu Edusthunte Naaku Maa Nanna Situations haa time lo Maa nanna Padda baadha Gurthochi Teleekundane kallallo Neellu vacchesay Akka... Be strong ippudu Mee family Ki Mee support chala Avasaram Meeru dairyam ga untu intlo vallaki Dairyam Cheppi jagratthaga chusukondi.... Kaani Okka maata akka Bartha Lekapoina Oka Women Thana Migilina Jeevithanni Pillalni Vaalla vaarasulani Chusukoni Murisipothu Undagaluguthundhiii kaani Baarya Leni Bartha Ontariga Brathakadam Adhi Haa Bartha Ki Chaala pedda Task Mavayya garini Baaga Chusukondi.... Hope you Understand Akka Take care.... God bless u Sister....😢😢😢 Atthayya garu aathamku Saanthi Kalagaalani Aame Aasissulu meeku eppudu undaalani Devudini Korukuntunnanu Akka....🙏🏼🙏🏼😔😔😔
భార్గవి గారు భాధ నీ ఎవ్వరూ పోగొట్టలేరు, కష్టము లో ఒకరి కి ఒకరు దైర్యము చెప్పు కుంటు ముందు కు వెళ్ళటం , ఋణాను బంధము చాల రోల్ ప్లే చేస్తుంది, అది తీరి పోతుంటే మన పంచేయిందర్యాలు సరిగ్గా పని చెయ్యవు ,అల జరి గి పోతుంది అంతే అండి, అవిడ ఆశియాల నీ ఉన్నతంగా చెయ్యండి God bless you ,be brave
So sorry akka meeru strong undi family ni chusukondi meku chala pedda loss jarigindi memu chala miss avuthunnamu atthayanu last video's chakkaga andharu temple ki velli time spend chesaru meku enkaa avi memories
You are correct bhargavi. Oka woman is the main in any family, in sense how the family progresses. You will definitely carry forward her legacy... She will be very proud of you... Take care. Our heartfelt condolences to your whole family🙏