Тёмный

what happened when god power is enter your body (symptoms of thaird eye opening)🤗🙏 

చూడామణి1M
Подписаться 26 тыс.
Просмотров 11 тыс.
50% 1

Опубликовано:

 

24 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 58   
@chudamani812
@chudamani812 5 дней назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Fd10kpCY8OU.htmlsi=ihVB0gg5JbIXdnqB సిద్ధి అంటే ఏమిటి సిద్ది లక్షణాలు ఎలా ఉంటాయి, సిద్ధులతో మన కష్టాలు సుఖాలలోకి ఎలా convert చేయించుకోవాలి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-dDSjkY3A_B8.htmlsi=qSbrBmsLYNfBMcMs ఆజ్ఞా చక్రము block లో ఉంటే ఏ లక్షణాలతో ఉంటాము. అలాగే ఆజ్ఞా చక్రము నీ ఎలా active చేసుకొవాలి ( wonderfull video)
@sreedharreddy225
@sreedharreddy225 3 дня назад
Super🙏👍
@sreedharreddy225
@sreedharreddy225 3 дня назад
🙏🙏Super🙏👍
@Balreddyrikkala
@Balreddyrikkala 3 дня назад
అమ్మ మన శరీరం లో దివ్య శక్తులు ప్రవేశ్నించావు ప్రతి మనిషిలో శక్తులు ఉంటాయి మన సాధన వల్లగాని ఖర్మ వల్లగాని ఆ శక్తులు జాగృతం (యాక్టీవ్ ) ఔతాయ్. స్వామి వివేకానంద చెప్పింది,జీవుడే దేవుడు
@AmaravathiAmara-z6f
@AmaravathiAmara-z6f День назад
S
@Kittyraihttpchallam33
@Kittyraihttpchallam33 5 дней назад
Hi madam thank you so mach nenu chala years ga chala pujalu and manthra japalu chestunna puja japam aeipoyaka chala pains vochevi legs and hip too mach ga yedhuko ardham ayyedhi kadhu ma guruv gariki chala sarlu adiganu but naku clear ga yem cheppaledhu adigi adigi inka waest adagadam ani anukoni unna ninna night anukunna asslu e problem gurichi yavaru aeina clear ga video cheste bagundu ani wow its miracle me video vochindhi ♥️♥️♥️
@Kittyraihttpchallam33
@Kittyraihttpchallam33 5 дней назад
Madam me number estara metho kocham matladali nenu 8 years ga okka problem tho unna adhi purthiga clear chesukovaddniki chala try chestunna meru Naku yem aeina help cheyyagagitey I am so happy
@amurthamsharada6988
@amurthamsharada6988 5 дней назад
🙏💯nijam
@prasanthikoppakapraneet1369
@prasanthikoppakapraneet1369 2 дня назад
Thank you so much andi meeru cheptunte nannu nenu choosukunnattu undi
@prasanthikoppakapraneet1369
@prasanthikoppakapraneet1369 День назад
I am very much connected to your words idi kontamandike ardam avtundi Lalitha Devi ni nenu kooda pattukoni 23 years avtundi avida phototolo kanipistundi chala roopalatho
@prasanthikoppakapraneet1369
@prasanthikoppakapraneet1369 День назад
How to contact you
@MortalaGayatri
@MortalaGayatri 2 дня назад
Thank ❤u madam
@sampathgaddam2475
@sampathgaddam2475 6 дней назад
Thanks madam na doubt clear chesaru last time question ki answer icharu. Thank you madam.
@sowjanyab2109
@sowjanyab2109 6 дней назад
very nice
@sowjanyab2109
@sowjanyab2109 6 дней назад
amma, meru mail chestanu Ani annaru. waiting amma
@kanakadurga2637
@kanakadurga2637 5 дней назад
జైవారాహీఅమ్మా
@jayarajupallapu3392
@jayarajupallapu3392 5 дней назад
జై శ్రీ రామ్,
@Durgabhavani818
@Durgabhavani818 6 дней назад
శుభోదయం అమ్మ. శుభ శనివారం. నేను దుర్గమ్మ ధ్యానం చేస్తున్నప్పుడు. నాకు నుదుటున విపరీతంగా నొప్పి వస్తుంది. మళ్ళీ తగ్గిపోయింది. తరువాత చెవులు వినపడటం లేదు అది ధ్యానం time లో.
@chudamani812
@chudamani812 5 дней назад
ధ్యానం కి ముందు 5నిముషాలు మీ ఇష్ట దైవాన్ని జపించండి
@amurthamsharada6988
@amurthamsharada6988 5 дней назад
Chala kashttakalam nadusthundhi na jivitham lo
@nagamanivelusuri8153
@nagamanivelusuri8153 5 дней назад
Sri matrenamaha
@bhavana1524
@bhavana1524 6 дней назад
Om dum durgayi namaha 🙏🙏
@saluvadivijaypalan1548
@saluvadivijaypalan1548 6 дней назад
Om paarwati parameshwaraya namaha 🙏💐🌹🙏
@BRFG_GAMING
@BRFG_GAMING 6 дней назад
Avunu akka
@RamyaDonga-yo9tm
@RamyaDonga-yo9tm 5 дней назад
Akka naa kastalo Durga amma varahi ammani pamparu nijamga nenu ye kastam vachina durgamma amma antha nuvve unnavamma anukunedhani chalasarlu kani monna julayi monthlo varahi gurinchi telisela chesindhi naku inka ventane varahi amma photo petukovali anipinchindhi ventane phone lo book chesukuni varahi ammani pettukuna ammani pettukunaka enni samasyalu vachina edurkone sakthi vachindhi❤❤❤❤
@rupavathi-gx2rc
@rupavathi-gx2rc 6 дней назад
43 like ఆజ్ఞ చక్రం దగ్గర భగవంతుని రూపాని నిత్యం చూస్తూనే ఉంటా, నామాన్ని జపిస్తూ కూడా ఇదే వుంటే manalo ఇంద్రియ నిగ్రహము కలుగుతుందా అక్క 🙏🙏🙏 ఓం నమో నారాయణాయ
@chudamani812
@chudamani812 6 дней назад
కలుగుతుంది అరిషడ్వర్గాలు నశిస్తాయి
@yasodayasam6012
@yasodayasam6012 6 дней назад
అమ్మ నమస్తే నాకు అజ్ఞా చక్రం దగ్గర చాలా నొప్పి గా ఉంటుంది అది ఆక్టివేట్ వలన అని తెలుస్తోంది కలర్స్ కనిపించేవి నొప్పి తగ్గాలంటే ఏమి చేయాలో చెప్పండి అనహత చక్రం తిరుగుతూ ఉంటుంది నేనేమి చేయాలి చెప్పండి అమ్మ ❤❤❤❤
@chudamani812
@chudamani812 5 дней назад
మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి మీకు సహాయం చేయమని
@sath1378
@sath1378 3 дня назад
Doctor daggara chupichulomani cheppindi kada
@Krishna-Tatvam
@Krishna-Tatvam 6 дней назад
Namasthe akka..gayatri mata gurinchi cheppandi
@thirukovelasravanthi5389
@thirukovelasravanthi5389 4 дня назад
Lalitha sahasra namam chdhuvuthe . nonveg thina vachha sis.chepparra A
@chudamani812
@chudamani812 4 дня назад
No
@varalakshmikemusaram700
@varalakshmikemusaram700 3 дня назад
Amma nenu bhakthi margam lo unna kani dream lo dhayallu kanipiatundi sanketam enti bhayanga undi
@chudamani812
@chudamani812 3 дня назад
మీరు భక్తి మార్గం లో ఉండి భయపడితే దేవిని మీద నమ్మకం లేనట్టే ఒకవేళ భయం ఐ తే వెంఠనే భగవనన్నామ స్మరణ చేయండి
@amurthamsharada6988
@amurthamsharada6988 5 дней назад
Nenu ontariga undadaniki istamu
@kanakadurga2637
@kanakadurga2637 5 дней назад
మీరుచెప్పేవిఅన్నీనిజంమీఫోనునంబరుపెడతారా
@jayarajupallapu3392
@jayarajupallapu3392 5 дней назад
మీరు నిజం మ్,,, చిప్ప, అండి,
@sunandinicheggam2938
@sunandinicheggam2938 3 дня назад
ఊర్జ అనగానేమి అమ్మా తెలియజీయా గలరు
@chudamani812
@chudamani812 3 дня назад
భగవంతునీ శక్తీ
@venkateshvenkey4726
@venkateshvenkey4726 6 дней назад
amma kalalo tulasi mokka chinnavi 2 3 mokkalu maa akka natinattu vachindhi dhiniki rison vundha please cheppandi amma
@chudamani812
@chudamani812 5 дней назад
మీరు కూడా నాటండి కలలో తులసి అంటే లక్ష్మీ ప్రాప్తి
@sath1378
@sath1378 3 дня назад
Miru evarini follow aitheru
@chudamani812
@chudamani812 3 дня назад
పరమాత్మ ఒక్కడే అందరితో connetiv లొ ఉంట కానీ నా main god is బాలకృష్ణుడు నా కొడుకు లా భావిస్తాను
@sath1378
@sath1378 3 дня назад
Okkokkariki okko anubhavalu vuntayi antaru kada amma....miru face enduku chupiyyaru...,.
@chudamani812
@chudamani812 3 дня назад
నా భర్త మాటకు విలువ ఇచ్చి నేను నా face చూపించటం లేదు ఆయన అనుమతి తో తొందరలోనే మీ ముందుకు వస్థ
@SriramClassics
@SriramClassics 6 дней назад
అమ్మా నమస్తే! మా అత్త గారు కాలం చేసి నెల రోజులు అవుతుంది. అందరు ఒక సంవత్సరం వరకు ఇంట్లో దీపం పెట్టకూడదు అని చెప్తున్నారు. నేను దీపం పెట్ట కుండా ఉండ లేక పోతున్నాను. దీనికి సమా ధానము మీరే చెప్పాలి అమ్మ. 🙏
@chudamani812
@chudamani812 6 дней назад
దీపం పెట్టండి
@Durgabhavani818
@Durgabhavani818 6 дней назад
@@chudamani812 దీపం పెట్టకూడదు అని ఒక నినాదాలు ఉన్నాయి. ఒక వేల దీపం పెడితే చనిపోయిన వారు ఏమైనా చేస్తారా? దీపం పెట్టేది దేవతలకి ఒక వేల వారు కాపాడలేరా? అది ఆలోచించ వలసిన విషయం. పెట్టకూడదు అని అనుకొనే వారు చనిపోయిన వారికీ భయపడుతున్నారు అని అర్థం. ఒక విషయం గమనించగలరు మన ఇంట్లో వారు చనిపోయిన తరువాత దీపం పెడితే సంతోషిస్తారు. పూజలో చనిపోయిన వారి ఆత్మ శాంతి కావాలి అని కోరుకొంటే చనిపోయిన వారు సంతోషపడి మీకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటారు. చాలా మంది చెప్పుతారు సంవత్సరము తరువాత దీపం పెట్టాలి అని కానీ దీపం లేని ఇల్లు చీకటి గా ఉన్న కారగారం తో సమానం. అంటూ తీరిన తరువాత పూజలు చేసుకోవచ్చు. తప్పు లేదు కానీ వారికీ కర్మ అనేది అయి ఉండాలి అప్పుడే వారు సంతోషించి మనల్ని అనుగ్రహిస్తారు. కొన్ని విషయాలు చూసి గ్రహించి నేను ఇలా చెపుతున్న చిన్న వయసు అని తెలిసింది మీకు చెప్పను.
@akkinepalliramana4835
@akkinepalliramana4835 День назад
Muddipoosa bokka
@kudipudisandhyasandhyak6757
@kudipudisandhyasandhyak6757 6 дней назад
Amma lalitha sahasranamam chadivina tharavathaa nidra vasthundi endhuku amma
@chudamani812
@chudamani812 5 дней назад
Don't worry నిద్ర పొండి కొన్ని రోజుల తర్వాత అలా జరగదు
@maheshwariGandu-zz1yb
@maheshwariGandu-zz1yb 6 дней назад
అక్క మీ వీడియోలు వింటుటే నాకు చాలా నిద్రాసుంది ఎలా అండి
@jayarajupallapu3392
@jayarajupallapu3392 5 дней назад
మరియా, ఐసు,
@jayarajupallapu3392
@jayarajupallapu3392 5 дней назад
అమ్మా,, మీ సుత్తి,, మాకు చప్పి నంది నిజామా,, నివ్వు,, మై రీ వ
Далее
Three NEW MAPS in Update 0.31.0 Nightmare | Standoff 2
01:48