Тёмный
No video :(

What is a WOMAN & FEMINISM : స్త్రీలు చెడిపోతున్నారా ? Simone de Beauvoir | Think Telugu Podcast 

Think Telugu Podcast
Подписаться 336 тыс.
Просмотров 38 тыс.
50% 1

unknown facts about FEMINISM : స్త్రీలు చెడిపోతున్నారా ? Simone de Beauvoir | Think Telugu Podcast
#feminism #woman #thinktelugupodcast #telugupodcast

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 106   
@ramya1320
@ramya1320 5 месяцев назад
కొంతమంది మంది మగవాళ్ళకి వాళ్ళకంటే తెలీవిగా వుండే ఆడది అంటే గిట్టదు వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడితే నచ్చదు వాళ్ళకంటే ఎక్కువ చెప్తే నచ్చదు మగవాళ్ళకి ఎప్పుడు ఆడది ఏమి తెలియని innocent కూచి లంటే ఇష్టపడతాడు ప్రేమిస్తాడు నిజం చెప్పాలంటే ఏమి తెలియని (వెర్రి బాగుల్ది )ఆడది ఎక్కువ తెలివి చూపిస్తే ఇది ఇంత తెలీవిగా సమాధానం చెప్తుంది ఎంత మందిని మర్చిందో మాటలు నేర్చిన పిట్ట పెద్ద తిరుగుబోతు అనుకుంటారు రొమాంటిక్ గా మాట్లాడకపోతే దీనికి ఎం ఫీలింగ్స్ లేవు ఆడదేనా అనుకుంటారు వాడి మాటలకు ice అయ్యిపోకుండా వాడి తొక్కలో తెలివి కి అడ్డుకట్ట వేసాం అనుకోండి విపరీతమైన కోపం అసహ్యం పెంచుకుంటాడు overall (నాకు వంట రాదు ) నాకు బల్లి అంటే భయం అనే dads little princess లని చేసుకుంటారు
@nandishkumar5264
@nandishkumar5264 5 месяцев назад
peaceful ga undam, Travel cheddam, pelli vaddu, pillalu vaddu elaa cheppe okka ammai ni kuda chudaledu, sollu sollu
@ramya1320
@ramya1320 5 месяцев назад
@@nandishkumar5264 ఎంత మంది అమ్మాయిల్తో నువ్వు పెళ్లి పిల్లలు అని topic వెళ్లేంత deep conversation చేసావ్......?నీకు కనపడకపోతే ప్రపంచంలో అలాంటిది లేనట్టేనా....? ప్రతి అమ్మాయి నా తెలివి చూడు నా వేదాంతం విను అని మీ దగ్గరికి వొచ్చి ప్రదర్శన లు ఇవ్వరు కదా frog in the well మెంటాలిటీ
@mercyprakash8013
@mercyprakash8013 5 месяцев назад
బాగా చెప్పారు...🤝
@anilkumarn695
@anilkumarn695 5 месяцев назад
hatts off u akka
@user-ig-gg26j
@user-ig-gg26j 5 месяцев назад
@@ramya1320 Can I get a reply from you on these three questions? 1) Is feminism advantageous for men or women? and why? 2) Who should follow feminism, men or women? 3) Is feminism disadvantageous for men or women? and why?
@ultimatevirtueroyalseemark_811
@ultimatevirtueroyalseemark_811 5 месяцев назад
*** ఒకప్పుడు స్త్రీ అంటే భూ దేవి తో చేసేవారు... ఒకప్పుడు సృష్ట పుట్టుక కారణం ఆడవారు ఇప్పుడు సృష్టి నాశనం కావడానికి ప్రధాన కారణం అవుతున్నారు...నేటి స్త్రీ అనే వారు ముళ్ళు.. మా గల్లా ఆకు అవుతున్నారు... అలా ఉన్నాయి మన చట్టాలు.. ఏది ఏమైనా మగాడు జీవితం ఆడ వారి చేతుల్లో ఉన్నాయి..... ఆడ వారు మగాడు చెయ్యి దాటి పోయారు....ఇక సృష్టి నాశనం జరుగక తప్పదు... రాసి పెట్టు కొండి... ✍️
@skjani6223
@skjani6223 5 месяцев назад
Present ladies freedom and ఆధునిక అని చెప్పి వాళ్లే తెలియకుండ చెడిపోతునారు చెడకొడుతునారు. సంపాదన పెరిగిన కొద్ది ఆడవాళ్లు లో కొంతమంది నిజమైన సూర్యకాంతం ఛాయాదేవి లా behavior చేస్తున్నారు. ఇప్పుడు facebook Reels తో bold content videos మాట్లాడడం చేస్తున్నారు. Present days 2 mins sex కోసం పెళ్లి చేసుకుంటే జీవితం నాశనమై.అది Job holder ladies ను చేసుకుంటే ఆమెకు ఇష్టము అయితే సంసారము చేస్తుంది.లేకపోతే విడాకులు అంటుంది.
@sujathamuggurala-hf1tb
@sujathamuggurala-hf1tb 5 месяцев назад
ఫ్రీడమ్ అనే రెక్కలు తొడిగి,,,గమ్యం లేని శూన్యంలో పరిగెడుతోంది చూడు,,,,చివరికి అలసిపోయి అక్కడే పడిఉంది వెదకండి సిర్,,,,అలసట తీరే వరకు అయినా ఉరకనివ్వండ్
@Anandkumar-dh1vf
@Anandkumar-dh1vf 5 месяцев назад
Eeroju podcast context chala bold theory ga undi bro. And fact koda!!! But inka kasepu unte bagundu anipinchindi..suden ga incomplete anipinchindi...❤
@arunboddu470
@arunboddu470 5 месяцев назад
Subconscious mind gurinchi oka podcast chey Anna
@DVenkateswaraReddy1
@DVenkateswaraReddy1 5 месяцев назад
ఈ సమాజం సమతూకం తో వెళ్లాలి. మీరు చెప్పినట్టు ఆడ మగ ఇద్దరూ ఒకటే. చెడిపోవడం అనేదానికి అర్థం తెలుసుకోవాలి. జంటగా ఉండాలనుకున్న నిబంధనలకు లోబడి ఉండాలి. ఒకరి అహాన్ని ఇంకొకరు గౌరవించాలి సర్దుకు పోవాలి. ఇద్దరి భిన్న అభిప్రాయాలను ఏకాభిప్రాయం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరికీ ఒకే అభిప్రాయం ఉండదు. ఏకాభిప్రాయానికి స్నేహం అని పేరు పెట్టారు. భిన్న అభిప్రాయానికి శత్రుత్వం అని పేరు పెట్టారు.
@jogik1662
@jogik1662 5 месяцев назад
Bro okka sari face chupalaedu chupincu bro please ❤❤❤❤❤
@tarak888
@tarak888 5 месяцев назад
No need bro. Connect with ideology,that's enough
@shekaranand2704
@shekaranand2704 5 месяцев назад
Not that handsome
@shekaranand2704
@shekaranand2704 5 месяцев назад
Andagaadu kaadu
@jogik1662
@jogik1662 5 месяцев назад
@@shekaranand2704 nuvvu chusava
@user-ob2wr7vd6i
@user-ob2wr7vd6i 5 месяцев назад
​@@balajimeghatran2652😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@parijustin8863
@parijustin8863 5 месяцев назад
కుల మత , వర్గ ,భేదాలు లేకుండా...అసమానత, వివక్ష , ఇంకా కామా ,మోహ, మధ , మస్థల్యం వంటి ఆలోచనలు లెన్నపుడు మాత్రమే సర్వ సమాజానికి స్వేచ్ఛ,స్వాతంత్య్రం, ఆనందం లభిస్తుంది...🖊️(నా పిచ్చి రాతలు)
@saideepreddy9922
@saideepreddy9922 3 месяца назад
Kaamam lekunda manishi bratakaledu Ekkado kontha Mandi matrame Danni daati bayata padagalaru andariki sadyam kaadu eppatiki
@srujanseshu9152
@srujanseshu9152 5 месяцев назад
Bagundi video
@Giriism79
@Giriism79 5 месяцев назад
Freedom and liberty for men and women
@kiransdolly
@kiransdolly 5 месяцев назад
సొంత విఙ్ఞానం అన్ని వేళలా సరి కాదు. మానవుడు ఏ స్థాయిలో కూడా ప్రదాన ఆహారంగా పళ్ళు కాయలతో సరిపెట్టలేదు.
@udbhavsaikarthikmetla
@udbhavsaikarthikmetla 5 месяцев назад
Bro try doing live, very much needed!!
@idontknownothing6662
@idontknownothing6662 5 месяцев назад
Night shifts chesey vala health gurinchi video chey bro
@apvolunteer2021
@apvolunteer2021 5 месяцев назад
Selective & Edited Scripts... Both Aren't Same... both Are Very Important for Eachother.. Men is Different than Women & Women is Different than Men.. If Men Thinks He is Greater than Women Then Probably he has Forgotten his Mother Struggle & Sacrifice... If Women Thinks She is Greater than Men then Probably she has forgotten her Father Struggle & Sacrifice..
@chandrakanthk1655
@chandrakanthk1655 5 месяцев назад
Sex kosam annattu ledhu ee video..anagarika manava sambandalu nagarikam ga ela marindho స్త్రీ jagratha పడేలా చెప్పారు..
@preethikareddy9103
@preethikareddy9103 4 месяца назад
True
@Raswitha_97
@Raswitha_97 5 месяцев назад
Adhe ga sthree ala undali ani okadu chepthadu ledhu shtree ila undali ani inkokadu chepthadu...inni stereotypings madya ela vundalo kuda thelitledhu anduke...anduke kondaru abbayilani anukaristhe kondaru parents ni follow avthunnaru...anduke ippatiki edho velithi ...mammalni manushulla undanivvandi chalu lekapothe society ke ibbandi future lo...
@markapuramkurradu
@markapuramkurradu 5 месяцев назад
Emo cheppav but ardham kaledhu❤
@ranganathtariboina4203
@ranganathtariboina4203 4 месяца назад
Anna namaste present society lo men ke women ke unna competition differences godavalu kotlatalu chalu nuvu kothaga petrol pose vatene increase cheyaku manche chedu kashtam nashtam Anne ardham chesukune manchega unte women kuda nuvu padu cheyaku please 🙏
@muneiahangadi3374
@muneiahangadi3374 5 месяцев назад
Wonderful explanation
@Gopi3347
@Gopi3347 5 месяцев назад
సైమన్ డీ బొలియర్.....second sex గ్రంధం రచయిత... చాలా బాగా చెప్పారు brother...❤
@anjaneyulukorivi4364
@anjaneyulukorivi4364 5 месяцев назад
Super
@muthyalavamshimb5245
@muthyalavamshimb5245 5 месяцев назад
Bro robert greene గురించి matladu
@ganeshbarla-yn9dq
@ganeshbarla-yn9dq 5 месяцев назад
Enni cheppinaa aa book loo sthree yelaa vundaloo cheppaledaa.
@arvinda5147
@arvinda5147 Месяц назад
2:19 to 3-16 the ideas can be perceived in much more different ways and sometimes in derogatory way...and as you said "free gaa sex dorukutundi feminism support chese magaallaki" ani what does this mean ? Why do sex has to be there only if a man takes after a woman financially, taking moral context (so called) into the pic...two genders can work independently and there can be an emotional connection which can enhance the pleasure of sex...(and people can have sex without the so called moral context too as its a biological need)
@aravindkumar1844
@aravindkumar1844 5 месяцев назад
👏
@dileeppaila2803
@dileeppaila2803 5 месяцев назад
@rohithdeeti7172
@rohithdeeti7172 5 месяцев назад
We miss the thought u display at the beginning
@bhupathirajum7915
@bhupathirajum7915 5 месяцев назад
Feminism musugulo brathuku thunnavariki idoka manchi vudeo....
@Internalview44
@Internalview44 4 месяца назад
తెలివి ఎక్కువ ఉందో తక్కువ ఉందని ఎవరి నిర్ణయిస్తారు ఈ ప్రపంచంలో తెలివైనవాడు తెలివి తక్కువ వాడు అంటూ ఎవరూ లేరు నేర్చుకున్న వాడు తెలివైనవాడు అవుతాడు నేర్చుకునేవాడు మూర్ఖుడు అవుతాడు ఫెమినిజం అనేది ఒక ఒక మహిళ తనకి తాను బానిస చేసుకోవడం లాంటిది నిజానికి ప్రతి ఒక్కరు కూడా తన ఆశలకి బానిసలే యుద్ధం గెలవాలంటే ముందు యుద్ధం ఎలా చేయాలో తెలిసి ఉండాలి
@ramyabalu7838
@ramyabalu7838 4 месяца назад
Sir baga chepparu miru aunu adadhani andhanni chusi dhanni use cheyali Ane prathi mogavadu kuda edho help chesthunnatlu behave chestharu kani akkada em undadhu sir .. matalu thappa
@nithinbotla1284
@nithinbotla1284 5 месяцев назад
❤❤❤ love you suresh anna
@vkrishna1075
@vkrishna1075 5 месяцев назад
Idi already uploaded anna
@dragoncake8141
@dragoncake8141 5 месяцев назад
Feminism is not about just doing job....
@GayatriP-qk1ye
@GayatriP-qk1ye 4 месяца назад
Kattubhatlu tho anichiveta
@user-xr7ji1up7g
@user-xr7ji1up7g 5 месяцев назад
Kutumba niyatrana patichandi plz
@ramakrishnag1369
@ramakrishnag1369 5 месяцев назад
👍👌🤝
@rockenbikram9295
@rockenbikram9295 5 месяцев назад
💞💞🥰🥰
@dragoncake8141
@dragoncake8141 5 месяцев назад
Aa vicchalavidi thanam gurinchi men ki enduku cheppavu?
@prashanthkongala5754
@prashanthkongala5754 5 месяцев назад
Dachipettina daniki value ekkuva so brother face choopinchadu...😂
@prasannakumarpolnati8785
@prasannakumarpolnati8785 5 месяцев назад
Bro XX unte female 😅 nuvvu XY annav anti😮
@chinnayadav7275
@chinnayadav7275 5 месяцев назад
Neelo Oka Moorkudu Lanti Medhavi Vunnadu Bro.......❤
@sevenhillsinfotech4732
@sevenhillsinfotech4732 5 месяцев назад
ముర్కుడు అయినతరువాతే మేధావి అవుతాడు ముర్కుడికి పట్టుదల మొండితనం యెక్కువ
@sankarraobasa7387
@sankarraobasa7387 5 месяцев назад
Pora swamy eppudu ide gola....
@sandeepraj536
@sandeepraj536 Месяц назад
You tried to criticize the Bible and the followers in yours prospective,then why don't you dare to tell about our own cultural heritage of the way we are treating our own women from the ancient times even today and more over we called them mother,matha etc.. are we respecting by giving them equal opportunity identity what our Own Hindu culture thought and teaching us. Don't Be Judgemental towards anything anyone fool
@ajayshasthrypadaganti6178
@ajayshasthrypadaganti6178 5 месяцев назад
Old video uploadef again
@janardhanl387
@janardhanl387 5 месяцев назад
Miru pelli chesukunnara sir??
@yuhere6561
@yuhere6561 5 месяцев назад
Pusthakallo rasindi nijamo abadammo,search chesi information cheppu, pallalo neeru la nee video lo kuda,chedu daagi vundi,so manchi ekuvundela ,nuvu kuda bagundela chusuko,endukantay nuvu manchi chepali memu vinali,so Don't touch sensitive issues,finnaly devudu karnamayudu nenu vadilesthadu,kani manshulu vadalaru....
@myselfmy2778
@myselfmy2778 5 месяцев назад
😂😂
@barathalaswapna3464
@barathalaswapna3464 5 месяцев назад
True
@mridhamahendra2376
@mridhamahendra2376 5 месяцев назад
@chanduvusse1417
@chanduvusse1417 5 месяцев назад
Далее
ПОЁМ НАРОДНЫЕ ПЕСНИ🪗
2:04:11
Просмотров 1,1 млн
Can You Bend This Bar?
01:00
Просмотров 3,9 млн