Nice video, నేను మా house కి మెయిన్ బోర్డ్ చేయించాలి, 15 ఇయర్స్ నుండి అది పెండింగ్ లొనే ఉంది,మీ వీడియో ద్వారా నాకు ఉన్న సందేహాలు తొలిగాయి, thank you soomuch
Subrahmanyam garu, You have told very well about MCBs especially B-type MCBs . MCB curve rating is very important aspect in building protection circuits. Suggestion: MCBs are also used to prevent wire overheating and fire (you can say it as a combination of Shorts and Overload). MCBs have to be chosen on Wire Guage/mm2 as well. Also Correciton: Mixi/Mixer/Grinder is an Inductive load because they have coils. We have to use C-type MCBs
supper anna naku thelisinanthaa varuku nenu chepaanu,B-type,MCB ni resistance load ki use chesthaaru antee lights, led tv, greacer ,vaatki maata, C-type ,MCB ni inductive load ki use chestharu antee AC , Refrigerator ,fans ,vaatiki use chesthaaru, C-type MCB ni capacity load ki use chestaaru antee to run the motor with the help of capacitor antee capacitor tho run chesevii capacitor load antaaru
అన్న మా ఇంటి కి కొత్తగా mcb లు వేసుకుందాం అనుకుంటున్నాను. మొత్తం 3రూమ్ లు 1) హాల్ 1fan 2లైట్లు టివి 2) బెడ్ రూం 2లైట్లు 1ఫ్యాన్ 3) కిచెన్ ఫ్రిజ్ మిక్సి, గ్రైండర్ 1hp cri submersible pump c6 నేను MCB లు తీసుకోవాలి.
అన్న మల్టిమిటర్ ఉపయోగించి mcb బోర్డు లో ప్రాబ్లెమ్ చెక్ చేయడం గురించి ఒక వీడియో చేయండి ,నుట్రాల్, ఎర్త్, ఫేస్ ఇలా ఎక్కడ problem వుందో తెలుసుకోవడం ఎలా... please...
అన్న ఒకటి 3 pole contactor కావాలి...అలాగే స్టార్టర్ box spare parts దొరికే షాప్ పెరు హైదరాబాద్ ఉండే ఒక షాప్ పెరు చెప్పు అన్న..అది కూడా హోల్ సేల్ షాప్ అయితే బాగుంటుంది అన్న..