welcome , Thank you for reaching out to KBK Multi-Specialty Hospitals. For inquiries or appointments, please contact us at +91 9603999108, +91 9128108108
డాక్టర్ గారు, నాకు, నా శరీరంలో మొత్తం ఎడమభాగం తిమ్మిరి తో స్పర్శ లేకుండా పోతోంది. సరిగా నడవలేకుండా ఉన్నాను. ఎడమచేయి, కర్త, కడుపు, భుజాలు, చెస్టు అన్నీ జోములు ! ఏడు నెలల క్రిందట కాలువ్రేళ్ళతో మొదులై రోజు రోజుకు పైపైకి వచ్చింది. నేను ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఒకరోజు ఈచర్లో కూర్చునప్పుడు సడెన్ గా ఎడమప్రక్క స్ట్రోక్ వచ్చినట్లు అయ్యింది. ఇది నా అవస్థ. ఇక మీరే నాకు దిక్కు.. మీకు నమస్కారాలు.
నమస్కారంసర్ నాపేరు సుబ్బయ్య నాకు 3ఇయర్సగా మోకాళ్ళక్రిందెభాగం మరియు పాదాలు క్రింది భాగం దోమలు కూడుతున్నట్లు విపరీతంగా దురదలు మరియు సూదులతో పొడుస్తున్నట్లు సురుక్ సురుక్ మని, మోచేతులానుంది చేతి వ్రేళ్ళు వరకు అలాగే ఉంటుంది మరియు నవ్వలు దురదలు, బరువులు చేతులతో మోసినా ఎత్తిన చాలా సేపు వరకు నవ్వలు నవ్వలు గాను అపుడప్పుడు ఎర్రగా స్కిన్ కనపడుతుంది చార్మానికి సంభంధించేనా చాలా డాక్టరలను కన్సల్ట్ అయినను తగ్గలేదు ఇది చార్మానికి సంభందించినడా లేదా నారములకు కు సంభందించినడా మరియు మీరు అర్థం చేసుకొని నా సమస్యమునకు పరిస్కారం చెప్పగలరని అభ్యర్థిస్తున్నాను.
Thank you for reaching out. I appreciate your concern. Book an appointment Now at - kbkhospitals.com or you can Give us a call at 9603 999 108 Our locations are Hayathnagar, LB Nagar
welcome , Thank you for reaching out to KBK Multi-Specialty Hospitals. For inquiries or appointments, please contact us at +91 9603999108, +91 9128108108.