ఓషో అనే మహానుబావుడు ఈ రేవ్ పార్టీలను అమెరికాలో మొదలెట్టాడని అంటారు. రేవ్ పార్టీలలొ జరిగేవి ఏమిటంటే: 1) పెళ్ళాలని మార్చుకోవడం, 2) డ్రగ్స్, గంజాయి, మందు కొట్టదం, 3) నగ్నంగా డాన్సులు వేయడం & 4) బహిరంగ వ్యబిచారం (Mass sex) జరుగుతాయని అంటారు.
ఏమో మాకివన్నీ తెలీదు, రేవ్ పార్టీ అంటే మా హేమ అంటీ చికెన్ బిర్యానీ వండుకుని తిని ఓ నలుగురు కుర్ర నాయాల్లతో చిల్ అయ్యే ప్రదేశం అని మా తొమ్మిదో తరగతి సాంఘీక శాస్త్రం టెక్స్టు పుస్తకంలో ఉంది, నిజమా కాదా అని కావాలంటే రెండు లక్షల పుస్తకాలు చదివిన మా పావలా దేముడు బాబాయ్‌ని అడగండి