సూపర్ బ్రదర్ బాగా చెప్పారు... నాది యాక్టీవ్ 125 ది హోండా షోరూం లో చూపించాను వైట్ స్మోక్ వొస్తుంది అని... వాళ్ళు ఫుల్ బోర్ చేయాలి అన్నారు బ్రదర్ సరే అని చేయమన్నాను 10000 బిల్ వేసాడు... వాళ్ళు చేసిన కుడా ఫుల్ స్మోక్ వొస్తుంది వైట్ గా ఇంజిన్ కూడా ఫుల్ హీట్ అవుతుంది స్మెల్ కూడా ఏదో కాలిన వాసనా లాగా వొస్తుంది brother ప్రాబ్లెమ్ ఏంటిది అన్నట్టు వాళ్ళు పార్ట్స్ కొత్తవి వేసారా లేదా అవే కడిగి వేసారా బ్రదర్ చెప్పు
Hi Anna. My bike Honda shine 2015 model. Now engine oil content in bike is decreasing. mechanic said ur bike is getting ti bore. What is half bore cost? And full bore cost? Plz reply me
ఫ్రెండ్స్ engine oil లేకుండా మాత్రం బండి తోలొద్దు 3000 లతో అయ్యేది 10000 అవుద్ది ఇంజిన్ గాని sieze అయితే,ఇక మీ ఇష్టం అనవసరంగా భారం పడుద్ది మనమీద,bore కి వచ్చినప్పుడే జాగ్రత్త పడి half bore చేపించుకోండి ముందే...నిర్లక్షo వద్దు ఫ్యూచర్ లో నష్టపోతాం
Bro yamaha crux ki, half bore ki entha avuthundhi , full bore ki entha avuthundhi , aa parts karchu entha , crux ni rx 100 ga marchukovadaniki emi emi marchali entha avuthundhi cheppandi bro , ikkada mechanics ni nammalemu, nenu me videos chusthuna mimalni follow avuthunta bro
Bro, unicorn bike bore chepinchaka, ladak ke vellocha, appudu bike Ghat lo vella galugutunda, bore leni bike ke bore chepichina bike difference enti bro?
Bro naadi pulsar150 dtsi ithe naa bike 1st gear lo unnapudu raise cheste tak tak ani duke bike engine soundla vachedi, engine oil complete dry ipoindi ventane engine oil change chesa but inka sound vastundhi nijanga naa bike boreki vachinda😢😢 reply plsss
Bro monna na bike access 125 cristal and cylinder change chesaru but bike starting ventaney speed andhukovadam problem ento chpu bro mechanic ni adigitea malli yehvo mukkalu veyyali antunnadu
నాకు చిన్న డౌట్ అన్న.. కొంచ్మాక్లారిటీ ఎవ్వంది... నా దగ్గర 2012 సుజుకి స్విష్ స్కూటీ ఉంది..అది బోర్, ఇంకా 3000 రేపర్ ఉంది..దీన్ని రిపేర్ చేయించడంమంచిద్ లేదా కొత్తది బైక్ కొనటం మంచిదా చెప్పండి...కొత్త బైక్ బజాజ్ ct110 తీసుకుందాం అని ఉన్నాను. అలాగని వైట్ స్మోక్ రావటం లేదు...ఏమిచెయ్యాలో చెప్పండి..
Hi Anna ..na pulsar 150 bike ki ...kick rod .kottina kani ..self kottina kani .. starting ..kavatledhu anna. Kick kottinappudu freega ne kindhi ki ..vasthundhi anna ....kick rod ..pattukovatledhu anna...
Nadi pulsar 150bike bro pickup ledu anni clutch plate change chesanu aina Naku alane undi sudden ga pickup kavadam ledu bike slow ga pickup andukuntundi..bro kocham chepandi problem ento.