అమరావతి ల్యాండ్స్ రేట్ విషయంలో మీడియా హైప్ తప్ప కొనుగోలు జరగడంలేదు. చంద్ర బాబు గారి మీద నమ్మకంతో భవిషత్తులో పెరిగే రేట్లను ఇప్పుడే చెబుతున్నారు. కానీ కొనుగోలు జరగడంలేదు. చెదురు మదురుగా కొద్దిగా మాత్రమే కొనుగోలు జరుగుతున్నాయి
Sir tell me frankly..can middle,lower middle,poor people can purchase a site in amaravathi.. undoubtedly it is for rich people..all are at amaravathi what about other area..is it called development..
Bro...meeru rates takkuva vunnapudu konaru..safe game adataru...amaravathi lo land pooling ki ichindi...infra structure ponu akkada ekkuva land em ledu ...anduke akkada rates ekkuva vunnay...and inko reason jagan continue chesi vuntae slow growth vundedi...but ipudu a loss valla kuda rates perigay....middle class vallu poor vallu ekkada konaleru hyd or vijaywada or vizag core areas lo evaru konaleru bosss
అమరావతిలో భూములు కొన్న వారివి, అమ్మినవారివి మొబైల్ నంబర్లు ఇవ్వగలరు. .. మంగళగిరి, తాడికొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జూన్ నెలలో జరిగిన రిజిస్ట్రేషన్‌ల సంఖ్య తెలుపగలరు .. ఈ వివరాలు పరిశీలించిన తరువాత అనేకమంది భూములు అమరావతిలో కొంటారు .. దయచేసి తెలియపరచగలరు 🙏