Тёмный

White Paper on Polavaram | Illustrates the Destruction of Jagan Govt in Last 5 Years || Idi Sangathi 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 5 тыс.
50% 1

ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో పోలవరం పనులు వేగంగా సాగుతూ 72శాతం పూర్తయ్యాయి. మిగిలిన కొద్ది పాటి పనులు కూడా పూర్తై ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది. రాష్ట్ర రైతాంగం ఆర్థికంగా బాగుపడేది. సాగునీటి కష్టాలు తీరేవి. రాష్ట్రం అంతా విద్యుత్‌ వెలుగులతో నిండిపోయేది. రాష్ట్ర స్వరూపమే మారిపోయేది. కానీ ఆ తర్వాత ఐదేళ్లు పాలించింది జగన్‌ కదా. నిలువెల్లా కక్ష, అసూయ నింపుకుని ప్రాజెక్టుకు ఉరితాడు బిగించారు. కోలుకోలేని నష్టం మిగిల్చారు. ఈ విషయం ఎప్పుడో తెలిసినా... సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంతో మరింత తేటతెల్లమైంది. పోలవరంకు జగన్‌ విధ్వంసాన్ని ఇది కళ్లకు కట్టింది. ఈ విధ్వంసాన్ని సరిదిద్దడానికి చాలా సమయం, భారీగా నిధులు అవసరం అవుతాయని చంద్రబాబు తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ నిపుణులతో సమస్యని అధిగమిస్తామని, కేంద్రం సహకారం కూడా తీసుకుంటామన్నారు. మరి పనులు పూర్తి చేయడంలో ఇంకా ఉన్న సవాళ్లేంటి? నిర్మాణం, పునరావాస బాధితులకు నిధులు ఎలా. అసలు పనులు ఎప్పటిలోగా పూర్తయ్యే అవకాశం ఉంది?
#IdiSangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 12   
@modadugukanakarao3723
@modadugukanakarao3723 3 месяца назад
A p.ప్రజలు భస్మాసురుడు అనే జగన్ను ఎన్నుకున్నారు అందుకు. అనుభవించారు .
@munivenkatashyamsundarkami5756
@munivenkatashyamsundarkami5756 3 месяца назад
CBN explained all history again, what they going to do is not explained. Everyone knows the history.
@syamprasad3517
@syamprasad3517 3 месяца назад
Hmm inka polavaram ayyinatta.edu vasta vadu vadu vasta vedu .full ga tintunnaru kada ra
@syamprasad3517
@syamprasad3517 3 месяца назад
Anduku ra ayya e swata patralu valla time paper bokka tappa am upayogam.
@syamprasad3517
@syamprasad3517 3 месяца назад
Hmm inka ardam ayindi e 5 years lo avvadani😂😂
@nukalasubbarayudu3805
@nukalasubbarayudu3805 3 месяца назад
E Tuglag daridrudu dastiKaniki idoka proof , idi chusina tarvata kuda inka Tuglag abhimanulu veedini nammaru ante devudu kuda kapadaledu.
@tangellavenkatesu7605
@tangellavenkatesu7605 3 месяца назад
48 గేట్స్ ఒక్కొక్కటి 300 మెట్రిక్ టన్నుల బరువు గలవి అమర్చడానికి ఒక్కో గేట్ కు దాదాపు నెల రోజుల పాటు సమయం పట్టే అవకాశం ఉంటుంది అనేది అంచనా..అటువంటిది యుద్ధ ప్రాతిదికన అతి తక్కువ సమయంలో అమర్చేలా చర్యలు తీసుకొని పటిష్టంగా అమలు చేసే బృహత్తర కార్యక్రమం చేపట్టారు జగన్ మోహన్ రెడ్డి గారు.పైగా ఆ గేట్స్ ను జర్మనీ దేశం నుండి దిగుమతి చేసుకున్నారు . ఇతర సామాగ్రిని జపాన్ లేదా ఇతర దేశాల నుండి తెప్పించుకొన్నారు ( ఎక్కడా అవినీతి ఆరోపణలు లేకుండా).. జగన్ గారి దీక్షా దక్షత లకు ఇదో మచ్చు తునక మాత్రమే.... ఇదంతా పోలవరం నిర్మాణంపై జగన్ మోహన్ రెడ్డి గారికి గల నిజయితీ ,నిబద్ధత. ప్రస్తుత ప్రభుత్వం అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది..ఇది చాలా ఆశ్చర్య పరిచింది.. ఇంతకూ అసలు విషయం ఏమిటంటే 1)వైఎస్ఆర్ ఎంత వ్యయం చేశారు? 2) బాబు గారు ఎంత వ్యయం చేశారు? 2) జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత వ్యయం చేశారు? 1) వైఎస్ఆర్ గారు దాదాపు 6000 నుండి 8000 కోట్ల రూపాయలు వ్యయం చేశారు అనే విషయం కొంతమంది చెబుతున్నారు. 2) బాబు గారు కూడా దాదాపు 6000 కోట్ల రూపాయలు వ్యయం చేశారు అనే విషయం Y-tube వీడియోలో చూపించారు ఓ విశ్లేషకుడు.. 3) జగన్ మోహన్ రెడ్డి గారు 20,000 కోట్ల పైనే వ్యయం చేశారు అనే విషయం కూడా Y-tube లోనే చూశాను.. మరి అసలు లెక్కలు ఎలా వున్నాయో ఎవరైనా బ్యూరో సభ్యులు చెబితే ( వాస్తవాలు/అరమరికలు లేకుండా) చెబితే ఆంధ్ర ప్రజలు తెలుసుకుంటారు... ఈ లెక్కలు లేకుండా ఎన్ని చెప్పినా జనాల చెవికెక్కవు.. జగన్ మోహన్ రెడ్డి గారు ఈ విషయంపై శ్రద్ధ చూపడం ద్వారా ఒక వీడియో విడుదల చేస్తే ప్రజలు నమ్ముతారు..ఇతరులు ఎవరు చెప్పినా జనాల మదిలో కొంత సందేహం మిగిలే ఉంటుంది.

@BhavaniKasireddi
@BhavaniKasireddi 3 месяца назад
Reason for yellow media😂
@KK-ee7to
@KK-ee7to 3 месяца назад
CBN should answer this, If copper dam is closed how will the water flow down stream? CBN should have completed spillway first, this is why I don’t like CBN, he wants credit for ORR, Airport of Hyderabad( which are done by YS), and he wants everyone to believe that Jagan did the mistake in Polavaram.
Далее
9 PM | ETV Telugu News | 3rd October "2024
21:48
Просмотров 163 тыс.