Тёмный

Who Is Next CM IN AP : Aravind Aghora About AP Next CM in 2024 ? | Pawan Kalyan, Jagan, Chandrababu 

ManamTV Hyderabad Health
Подписаться 595 тыс.
Просмотров 293 тыс.
50% 1

#MoneyMotivation #MoneyAttractingTips #MQUBE
Watch ► Who Is Next CM IN AP : Aravind Aghora About AP Next CM in 2024 ? | Pawan Kalyan, Jagan, Chandrababu
M Qube is the three dimensional presentation platform that highlights the co relation between Mind, Money and psychology. In the process of unravelling the relation we discuss and present the Human psychology of Materialistic possession and the resultant negative repercussions on human mind. Our expert psychologist and Money management gurus offer the Holistic approach towards the earning process so as to lessen the bad practices by the humans.
M Qube,s content throws light on Materialistic and spiritualistic goals and the ways to achieve the balance between the two by the HumanKind.
Do subscribe our channel for a rich insight of earnings in a holistic way.

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 502   
@mohanrajv598
@mohanrajv598 Год назад
It is very clear 100% right
@user-zu8om1dw8o
@user-zu8om1dw8o Год назад
Your prediction is correctsir
@swamynaik233
@swamynaik233 Год назад
సార్ మీరు చెప్పి నటువంటి ప్రతి విషయం నిజమే జరుగుతుంది సార్ మీ పాదాలకు కోటి నమస్కారాలు సార్
@gopalaswamykimidi7465
@gopalaswamykimidi7465 3 месяца назад
స్వామి తెలంగాణలో కేసీఆర్ వస్తారని చెప్పారు కెసిఆర్ బ్రతికున్నంత వరకు అతనే సీఎం అని చెప్పారు మళ్లీ ఎలక్షన్ దగ్గర రాగానే సర్వేలు చూసి కేసీఆర్ పార్టీ మార్చాడు కాబట్టి సంకనాకి పోతాడని వెంటనే మీరు మాట మార్చారు పార్టీ పేరు మార్చినంత మాత్రాన జాతకం మారిపోతాదా ..మీకు అంత టాలెంట్ ఉంటే భవిష్యత్తులో కేసీఆర్ పార్టీ మారుస్తాడు అని తెలియదా ఈ చిన్న లాజిక్ ను కూడా మీరు మిస్ అయిపోయారు స్వామి ... నిజంగా శివుడికి పనీ పాటు ఉండదా మీతో రాజకీయం గురించి చెప్తారా .. నిజంగా మీరు శివుడిని నమ్ముకుంటే మీ సమస్య చెప్తారు కానీ పొలిటికల్ అతనికి ఎందుకు.... ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి అవ్వకూడదు అనేది ప్రజలు నిర్ణయిస్తారు కానీ జాతకాలు నిర్ణయించవు...కెసిఆర్ బతికున్నంత వరకు సీఎం అవుతాడని చెప్పినప్పుడు మీ ఆత్మ సాధన ఎక్కడికి వెళ్లిపోయింది స్వామి
@gopalaswamykimidi7465
@gopalaswamykimidi7465 3 месяца назад
స్వామి తెలంగాణలో కేసీఆర్ వస్తారని చెప్పారు కెసిఆర్ బ్రతికున్నంత వరకు అతనే సీఎం అని చెప్పారు మళ్లీ ఎలక్షన్ దగ్గర రాగానే సర్వేలు చూసి కేసీఆర్ పార్టీ మార్చాడు కాబట్టి సంకనాకి పోతాడని వెంటనే మీరు మాట మార్చారు పార్టీ పేరు మార్చినంత మాత్రాన జాతకం మారిపోతాదా ..మీకు అంత టాలెంట్ ఉంటే భవిష్యత్తులో కేసీఆర్ పార్టీ మారుస్తాడు అని తెలియదా ఈ చిన్న లాజిక్ ను కూడా మీరు మిస్ అయిపోయారు స్వామి ... నిజంగా శివుడికి పనీ పాటు ఉండదా మీతో రాజకీయం గురించి చెప్తారా .. నిజంగా మీరు శివుడిని నమ్ముకుంటే మీ సమస్య చెప్తారు కానీ పొలిటికల్ అతనికి ఎందుకు.... ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి అవ్వకూడదు అనేది ప్రజలు నిర్ణయిస్తారు కానీ జాతకాలు నిర్ణయించవు...కెసిఆర్ బతికున్నంత వరకు సీఎం అవుతాడని చెప్పినప్పుడు మీ ఆత్మ సాధన ఎక్కడికి వెళ్లిపోయింది స్వామి
@Jnanam7000
@Jnanam7000 3 месяца назад
Chaala Bhaaga chepparu
@Telugu7822
@Telugu7822 Год назад
సార్ ....మీ దివ్యదృష్టితో ...మీరు నేను ప్రతి ఒక్కరూ ఎన్ని సంవత్సరాలు బతికి ఉంటారో చెప్పండి
@sureshjournlist
@sureshjournlist Год назад
అఘోరాగారు... మీ ప్రెడిక్షన్ ప్రకారం... మీరు ఎంత కాలం వరకు జీవించగలరో కచ్చితంగా చెప్పగలరా...? సుమన్ టీవీ ఎంత కాలం ఉంటుందో చెప్పండి.
@vinayaknayar1352
@vinayaknayar1352 Год назад
Superb brother.
@revanthm7403
@revanthm7403 Год назад
He will live 151 years and Suman tv 23 years
@emanisastry7198
@emanisastry7198 Год назад
మీలాంటి వాళ్ళవల్లే పండితుల విలువ పోతోంది.మన పని మనంచేద్దాం.
@user-tn2pk8hx8t
@user-tn2pk8hx8t Год назад
Enduku
@kvsbabu2124
@kvsbabu2124 Год назад
Finally Agora also become Paytm batch member.
@sambasivaraojaldu7192
@sambasivaraojaldu7192 Год назад
ఆంధ్ర ప్రజలకు బుద్ధి రావాలంటే జగనన్న తప్పకుండా సీఎం కావాలి. ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం, ఉద్యోగస్తులు, వారి మితిమీరిన కోరికల మూలనే జగనన్న సీఎం అయ్యాడు.
@purnachandrarao3745
@purnachandrarao3745 Год назад
correct
@gangineniraghavarao
@gangineniraghavarao Год назад
💯 satam Nijam brother 💯 satam Nijam brother
@masthanvalishaik3495
@masthanvalishaik3495 Год назад
జగనే మళ్ళీ రావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల దూల తీరాలి మళ్ళీ,మళ్ళీ జరగాలి పెళ్లి.
@bikshapathimanne4486
@bikshapathimanne4486 Год назад
Thank agora garu baga chepparu
@yenikevenkataramireddy6584
@yenikevenkataramireddy6584 Год назад
అరవింద్ అఘోర గారు మీ అనాలసిస్ చాలా బాగుంది.
@chinnakotlapurusotham4963
@chinnakotlapurusotham4963 Год назад
నీకు కళ్ళు దొబ్బయా నువ్వు ఈ రోజు ఉంటావో లేదో ఎవడికి తెలియదు....రాష్ట్రం సర్వనాశనం అవుతోందే నీకు ఇంకా బుద్ది లేదా
@sivakilaru5406
@sivakilaru5406 Год назад
మనసులో ఉన్న అభిమానాలను ప్రక్కన పెట్టి, ప్రజలకు జరిగే మంచి గురించి ఆలోచించండి.
@gopalaswamykimidi7465
@gopalaswamykimidi7465 3 месяца назад
స్వామి తెలంగాణలో కేసీఆర్ వస్తారని చెప్పారు కెసిఆర్ బ్రతికున్నంత వరకు అతనే సీఎం అని చెప్పారు మళ్లీ ఎలక్షన్ దగ్గర రాగానే సర్వేలు చూసి కేసీఆర్ పార్టీ మార్చాడు కాబట్టి సంకనాకి పోతాడని వెంటనే మీరు మాట మార్చారు పార్టీ పేరు మార్చినంత మాత్రాన జాతకం మారిపోతాదా ..మీకు అంత టాలెంట్ ఉంటే భవిష్యత్తులో కేసీఆర్ పార్టీ మారుస్తాడు అని తెలియదా ఈ చిన్న లాజిక్ ను కూడా మీరు మిస్ అయిపోయారు స్వామి ... నిజంగా శివుడికి పనీ పాటు ఉండదా మీతో రాజకీయం గురించి చెప్తారా .. నిజంగా మీరు శివుడిని నమ్ముకుంటే మీ సమస్య చెప్తారు కానీ పొలిటికల్ అతనికి ఎందుకు.... ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి అవ్వకూడదు అనేది ప్రజలు నిర్ణయిస్తారు కానీ జాతకాలు నిర్ణయించవు...కెసిఆర్ బతికున్నంత వరకు సీఎం అవుతాడని చెప్పినప్పుడు మీ ఆత్మ సాధన ఎక్కడికి వెళ్లిపోయింది స్వామి
@hanumannakonda8983
@hanumannakonda8983 Год назад
You said correct
@vinaychandra2256
@vinaychandra2256 Год назад
Antha divya drusti untey monna railway accident mundhe cheppachuga
@chichadipraveen5810
@chichadipraveen5810 Год назад
Kapade Shakthi eyaniku ledanukunta anduke cheppale bro
@chichadipraveen5810
@chichadipraveen5810 Год назад
Aaroju Railway accident jaragalani undi Aaroju konthamandi ayusardam ipoyavalani undi ade jaruguthadi ani chepthadu bro Adi vidhi raatha anthe Aaroju Evvaru emi cheyaleru anevadu nee question ki
@diyasaxena9956
@diyasaxena9956 Год назад
@@chichadipraveen5810 But accident jarugutundhi Ani chepthe nammevallu ekaru ga appudu konthamandi Naina pranalu kapadochchu
@kothasriram3601
@kothasriram3601 Год назад
Aa musalodu pilla bacha nayalu.....mind disorder undhi....
@shankarreddy2109
@shankarreddy2109 Год назад
Yes swamgarlu🙏🏻
@Srihari21575
@Srihari21575 Год назад
నిజంగా అఘోరాలు అయితే వాళ్లకి రాజకీయాలతో గానీ వేరే ఇంకేమిటి సంబంధం ఉండదు ఈయన చెప్పింది ఎంతవరకు నమ్మొచ్చు
@sairamyellavadhyula1046
@sairamyellavadhyula1046 3 месяца назад
Nammakoodadu bro...tappu cheppadu
@ramanavasthavam
@ramanavasthavam Год назад
చాలా బాగా చెప్పారు సార్ మీకు మీ పాదాలుకు సదా కోటి వందనాలు
@dayamaninuthangi3686
@dayamaninuthangi3686 Год назад
V good god bless u sir
@sudharani1037
@sudharani1037 Год назад
Thank you Swami ji gaaru Jai Jagananna 👍
@bujjiraju4434
@bujjiraju4434 Год назад
Tqqqqqq agoraaa Jai TDP
@ramachandraiah3958
@ramachandraiah3958 Год назад
నిజానికి ఈ దేశాన్ని నాశనము చేసిన వాల్లు ఈ దేశ మేదావులే. దీనిని సరిచెయ్యలనే వారు ఇక ఉండరేమో! కాని మామూలు ప్రజలు కుడు మంటే పండుగ అనే వారు ఎన్నటికి ఏమి చెయ్యలేరు. అయితే ఈ లాంటి వారు ఏ ఏ నియోజక వర్గములో ఎవ్వరెవ్వరు గెలుపొమదగలరో ముందుగ చెప్పగలగాలి. ఆ లాగే కేంద్రములో ఏ పార్ఠి అధికారానికి రాగలదు అది కూడ చెప్పగలిగితే కొంత మంది పోటి పడకుండ ఉండగలరేమో! దానితో పాటు కాబోయే ప్రధానమంత్రి పేరు కూడ చెప్పుతే చాల సంతోషంగ ఉండగలదు
@dvsrajudandu3914
@dvsrajudandu3914 Год назад
Veryveryworst.
@martharamakrishna
@martharamakrishna Год назад
1) పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అంటే? A)జగన్ ఓడిపోవాలి . B)పవన్ కళ్యాణ్ కి ప్రజలు ఓట్లు వేయాలి . C)చంద్రబాబు నాయుడు ఒప్పుకోవాలి. 2) పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాడు? A) జగన్ ని ఓడించడానికి. B) చంద్రబాబు నాయుడు గెలిపించడానికి. C) పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావటానికి. 3) ఎందుకు పవన్ కళ్యాణ్ జగన్ ని టార్గెట్ చేశాడు? ‌‌‌‍ A) పవన్ కళ్యాణ్ ముఖ్య మంత్రి కావటానికి. B) ప్రజలకు న్యాయం జరుగుతుందని. C) చంద్రబాబు నాయుడుకి గెలిపించడానికి. 4) ఎందుకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు? A) జగన్మోహన్ రెడ్డి బలంగా ప్రజల్లో ఉన్నాడు కాబట్టి. B) పవన్ కళ్యాణ్ పైన ప్రజలకు విశ్వసనీయత లేదు కాబట్టి. C) చంద్రబాబు నాయుడు ఒక్కడే గెలవడు కాబట్టి. 5) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంఇప్పటికీ ఇబ్బందుల్లో ఉంది అంటేప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే అందుకుఅ బాధ్యులు ఎవరు? A) 14 ఏళ్ళు మూడుసార్లు ముఖ్యమంత్రి15 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నచంద్రబాబు నాయుడు. B) మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినాలుగేళ్లు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి. C) పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతున్న ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా ప్రజలు పవన్ కళ్యాణ్ ఎన్నుకోక పోవటం 6) పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అంటే? A) పవన్ కళ్యాణ్ పై ప్రజలకు విశ్వసనీత పెరగాలి. B) జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి. C) చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలి. 7) జగన్మోహన్ రెడ్డి పై పవన్ కళ్యాణ్ కి ఎందుకు అంత కోపం ? A) రాష్ట్రానికి అన్యాయం చేశాడు కాబట్టి. B)చంద్రబాబు నాయుడు ని ఓడిచ్చాడు కాబట్టి. C)పవన్ కళ్యాణ్ MLAకాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం కాబట్టి .
@yogiaanandam4964
@yogiaanandam4964 Год назад
మీ ప్రైడిక్షన్ లో ప్రజలు వారి మనోభావాలు కనపడవనుకుంటాను.
@praveenraju3261
@praveenraju3261 Год назад
Yes it’s correct
@kvnreddy6295
@kvnreddy6295 11 месяцев назад
Superga chepparu sawamy
@syamchapalli4762
@syamchapalli4762 Год назад
Thanks.you.sir
@sanapathijaya7255
@sanapathijaya7255 Год назад
Super prediction
@sairamyellavadhyula1046
@sairamyellavadhyula1046 3 месяца назад
Veedu aghoraa kaadu fraud,,,,oredictions nijam kaaledu.....tdp won
@venkateswarareddy6644
@venkateswarareddy6644 Год назад
థాంక్యూ అఘోరా గారు జై వైసీపీ
@neerajstark1743
@neerajstark1743 Год назад
Jai jagna
@DsrinvasReddy-bb1ci
@DsrinvasReddy-bb1ci Год назад
Super sir
@subramanyamr9992
@subramanyamr9992 Год назад
What a prediction Mr aghoragaru u are a pro jagan
@swarupamodepalli325
@swarupamodepalli325 Год назад
2024 Ap cm Chandra babu garu🚲✌️
@shrakr8935
@shrakr8935 Год назад
Meaning kallutherichi vote lu veyyandi ...note laku ammudupokandi
@Lucky69999
@Lucky69999 Год назад
టీడీపీ ఫ్యామిలీ లో గొడవలు పెట్టడానికి నీ లాంటి మూర్ఖులు చాలా మంది వున్నారు
@iramarao6649
@iramarao6649 Год назад
Super guruji gaaru me maatalu
@sankarallinone1111
@sankarallinone1111 Год назад
Jagan గెలుస్తాడు కానీ చస్తాడు అని నువ చెపవు గుర్తు ఉందా
@saraswatidurgavajhula8444
@saraswatidurgavajhula8444 Год назад
Andukenemo CM gari security roju roju ki perigipothondi😂
@prabhakarrao5781
@prabhakarrao5781 Год назад
India Today said ycp clean sweep he followed national survey
@shureshhreddy
@shureshhreddy 3 месяца назад
మందు వేయలేదు.వేస్తే కరెక్ట్ గా చెపేవాడు😅😅😅😅
@vinay8188
@vinay8188 Год назад
guruvu garu 2029 varaku thamaru untara andi,, PAYTM CHANNEL PAYTM ANALYST .. JAGAN PRATHI OKADINI OKA 5RPS ARTISTLANI TAYARU CHASADU
@srinivasyanamandra8602
@srinivasyanamandra8602 Год назад
God decides how many years one can live. Either u or me or any body. Hope god bless all with happy and good life.
@user-wh9tu2tv8i
@user-wh9tu2tv8i Год назад
Super sir❤
@mounenderreddy4068
@mounenderreddy4068 Год назад
Regarding KCR your prediction may not be correct
@narasimharaovalavala3123
@narasimharaovalavala3123 Год назад
Anta ledu agora garu.Mee lanti vaalle ee govt.lo brathukutaru.Samanulu brataka leru.Dongalu,gaja dongalu jail ki velli potaru.
@sasivishnureddy3292
@sasivishnureddy3292 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏💪💪💪💪💪💪💪💪IT HAPPENS IT HAPPENS IT HAPPENS IT HAPPENS IT HAPPENS IT HAPPENS
@venkateswararaoi1052
@venkateswararaoi1052 Год назад
Next c m Babu garu
@ajaeykumarreddy2946
@ajaeykumarreddy2946 Год назад
2024 2029 Lo Kuda Ap CM Babu SIR Garu Gurru Jii Garu
@raghavulumv4769
@raghavulumv4769 Год назад
మీ సుమన్ టీవీ జాతకం ఎలా ఉంటుందో కూడా అడగండి
@mahankalivenkateswararao2217
😖సుబ్బరంగా వుంటుంది సుమన్ టీవీ. నీ తోలు వొలవడానికి రెడీ.
@sankarraonagaraju1650
@sankarraonagaraju1650 Год назад
9:15 ok i
@kattagowri9865
@kattagowri9865 Год назад
వీడొక తాగుబోతు. వీడి ప్రెడిక్షన్ వీడూనూ. వీడు మొదటనుండి వైసిపి నాకుడుగాడు.
@chir7197
@chir7197 Год назад
మీ ఎల్లో మీడియా లో ఉన్నా మేధావులు మొత్తం తాగుబోతులు వాళ్ళు చెప్పేవి వింటే బొల్లి పీఎం అవుతాడు
@dr.vudayabhanuvangapandu6060
బాబాయ్ హత్య గురించి ??????
@chir7197
@chir7197 Год назад
మామకి వెన్నుపోటు పొడిచానా కుక్క గురించి
@CharantiEeksha
@CharantiEeksha Год назад
అంత దివ్య దృష్టి ఉంటే train accident ను ముందే చెప్పవచ్చు గా కరోనా టైం లో వీళ్ళంతా ఎక్కడున్నారో
@subbameka1890
@subbameka1890 Год назад
Veella natakam veellaku talusa?.Mundu varidi chusi maravarikaina chabita baguntundi.Asalu meeku idi avasarama?.
@kkavita3522
@kkavita3522 Год назад
పబ్లిక్ పల్స్ బట్టి జగన్ మళ్ళీ సీఎం దివ్య ద్రుష్టి
@benjaminwaltermedari7602
@benjaminwaltermedari7602 Год назад
Shabhash he is talking about facts and truth . Truth will win.
@subramanyamr9992
@subramanyamr9992 Год назад
Mr agoragaru analyse public talk and society what ever it may be pk is future CM
@iseeu5567
@iseeu5567 6 месяцев назад
😂
@keshavagh6802
@keshavagh6802 Месяц назад
sir now what happened
@shaikrafi9577
@shaikrafi9577 Год назад
Veedu jagan brand thaguthadu anduke jagan gurinchi poguduthadu
@jayajaya-tx6if
@jayajaya-tx6if Год назад
వచ్చేది టీడీపీ నువూ చెప్పేది అంత అబద్దం. అసలు మళ్ళీ జగన్ వస్తే ఆంధ్ర ప్రజలు బిక్షాటన చేయువలసి వస్తుంది అబద్దాలు చెప్పకండి. జగన్ తెచ్చిన పతకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాయ? పతకాలన్ని అప్పుల పాలు చెసింది 😛😛😛😛
@sivaleelaponnekantivlogs2624
Yes 💯
@chir7197
@chir7197 Год назад
మీ బొల్లి గాడు ఇప్పుడు ప్రకటించిన పథకాలు అమలు చేయాలి అంటే నువ్వు కూడా ఆడుకొని తినాలి
@reddymahipalreddymadireddy8505
Jaijagananna
@vasupsps680
@vasupsps680 Год назад
గాడిద గుడ్డు ఏమి కాదు ఎవరు నమ్మరు
@lordsun153
@lordsun153 Год назад
విశ్లేషణ బాగానే వుంది కానీ జగన్ JAIL కి వెళ్ళడం SURE... చంద్ర బాబు నాయుడు గారు will be the next CM....
@venkatrao5516
@venkatrao5516 Год назад
Has he told anything earlier before Karnataka elections?
@kondasrilatha8895
@kondasrilatha8895 Год назад
Super bro. These are all paid artists as Jagan is confident to lose the elections
@kvsbabu2124
@kvsbabu2124 Год назад
He will talk only Telugu states.
@rajendrachittor3545
@rajendrachittor3545 Год назад
It is not prediction it is your analysis
@vsomarajanpillai6261
@vsomarajanpillai6261 Год назад
Yes very correct
@v.sudhakarreddy303
@v.sudhakarreddy303 Год назад
కర్ణాటక ఎన్నికల గురించి ప్రిడిక్షన్ ఏమైనా చెప్పారా గురువు గారు, తెలుపగలరు.
@AravindAravi-qe6pm
@AravindAravi-qe6pm Год назад
Karnataka CM siddaramaiah ❤
@davidganji4739
@davidganji4739 Год назад
Aithe Elcection pettadam dhandage ....
@seshagiriraokilari1261
@seshagiriraokilari1261 Год назад
Ethanu pakka jagan pet athanu cheppediantha false ithanini nammodhu, itlati Warini interview cheyatam kuda chanals ku manchidikadhu
@ramakrishnaboyapati3330
@ramakrishnaboyapati3330 Год назад
Itanu Vizag swamiji brother emo??
@annreddypr6989
@annreddypr6989 Год назад
🙏🙏
@rajeshkatikela5705
@rajeshkatikela5705 Год назад
వైసీపీ రాకుంటే గుడ్డి పురాణం చెప్పడం మనుకుంటావా....
@khajavali7942
@khajavali7942 Год назад
Ap 2024 next cm chadra babu
@dasarisrinivasulu3541
@dasarisrinivasulu3541 2 месяца назад
Namasthe sir, What happened swamy ji... Sir please meeru kuda political predictions apeyandi sir venu swamy gari laaga.. Simham single anta...
@gayathrim4349
@gayathrim4349 8 месяцев назад
😂😂😂 Revanth Reddy is CM now in Telangana.Thokkalo predictions
@seshasaitejatulluri2004
@seshasaitejatulluri2004 Год назад
Jagan bratiki vunna waste and Chandrababu Naidu garu should be and will be chief minister of Andhra Pradesh
@suryabai7810
@suryabai7810 Год назад
Mi erripuku Babu Kuppam lo kuda gelavadu chudu because ma Kuppam ki em pikaledu dochukundi tappa chupista ra donga Babu dochukundi
@chir7197
@chir7197 Год назад
మీ బొల్లి గాడు ఎప్పుడో చచ్చాడు ప్రజల దృష్టిలో వాడి కన్నా వెస్ట్ గాడు ప్రపంచంలో లేడు
@user-gc4wk6np8g
@user-gc4wk6np8g Год назад
Manchi message sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dileepkumarboggula8479
@dileepkumarboggula8479 Год назад
అరవింద్ అఘోర గారు మీరంటే గౌరవం ఉంది But see next time your analysis.
@pentakotaramarao9410
@pentakotaramarao9410 Год назад
ఇక చంబా,పవన్ కల్యాణ్ ప్యాక్ అప్
@venumadhav8648
@venumadhav8648 Год назад
How much money u got?
@VRL369
@VRL369 Год назад
Swamy how long you live agora? Tell us exact date & time. 😢😢
@lordsun153
@lordsun153 Год назад
మరి STATES లో రాని BJP CENTRAL లో ఎలా వచ్చి MODI PM అవుతారు 😂😂
@shyamk8208
@shyamk8208 Год назад
Andhra prajala aalochana maarentha varaku Jagan ye CM....Because he is making people not to think.....
@chandut2610
@chandut2610 Год назад
దివ్యదృష్టా...నీ పిండాకూడా 😅
@tunuguntlaganapathi5652
@tunuguntlaganapathi5652 Год назад
Super
@seshagiriraokilari1261
@seshagiriraokilari1261 Год назад
Ithaniki antha divyadrusti vunte first tana family ni baguchesukomanu , oka 420 cadidateni simhamu ani pogudu thunnadante ithaniki antha reddy gulavundi, ithanu pakka jagan suporter ithanu cheppedi antha fals ithani nammodhu
@user-qs1tc2fb1w
@user-qs1tc2fb1w Год назад
అగొరాబాబకి పూర్తిగా తెలియదుఅనుకుంట 108 రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిదికాదు దాని స్థాపించిన వాల్లు వేరే వున్నారు
@srinivasbokka07
@srinivasbokka07 Год назад
Please visit konaseema railway line
@srinivasbokka07
@srinivasbokka07 Год назад
Please visit AMALAPURAM railway station
@mohan144jai7
@mohan144jai7 Год назад
2029 tarvata ycp ledu it's clear
@varalakshmireddy6047
@varalakshmireddy6047 Год назад
Edaku poddira hawle ga
@svramana9331
@svramana9331 Год назад
No,2050varaku YSR Party is great
@sumanthreddyankireddy6699
@sumanthreddyankireddy6699 6 месяцев назад
2024 may తర్వాత టిడిపి ఉండదు
@salannac45
@salannac45 Год назад
Correctga cheppadu.
@jvsatyanarayana8351
@jvsatyanarayana8351 Год назад
Your predictions will become true.
@Fire..147
@Fire..147 Год назад
ఓ పెద్దప్పా... నీ ఉద్దేశ్యం పార్టీని కుటుంబ సబ్యుల ఆస్తేనా బాబా.. నీ ప్రిడిక్షన్ రేపు తప్పు అయ్యిందో, జగన్ నీ పీక కోసి ఇంటి గుమ్మానికి కట్టుకుంటాడు.. జాగ్రత్త..
@padmavathipasupuleti9752
@padmavathipasupuleti9752 Год назад
Sir aghora gaaru naaku 3rd eye effect vundhi naakendhuku Pawan gaaru kanipisthunnaru , Meeru jagan ki support Ani naakendhuku kanipisthundhi. Meeru ichina modhati interview choosaanu chaala rojula kritham appudu vunna Mee saareeraka soushtavam , Mee vasthradhaarana verugaa vunnayi , ippudemo rich ga vunnayi ala Ela , nenu Naa 3 Rd eye thote chebuthunnanu next CM Pawan kalyaangaare raasi pettu kondi
@gopalrao9146
@gopalrao9146 Год назад
PayTM
@srinivasbokka07
@srinivasbokka07 Год назад
Please visit ainaville
@krishnareddy6050
@krishnareddy6050 Год назад
Yes,sure,svami ధర్మం జయిస్తుంది న్యాయం నిలుస్తుస్తుంది, స్వామి
@venkatbommina4982
@venkatbommina4982 9 месяцев назад
మీరు 24లో జగన్ పోతాడు అని అన్నారు కదా...మర్చిపోయారా... ఘోరంగా మాట్లాడే అఘోర... చండాలం
@jayaramjetty1500
@jayaramjetty1500 Год назад
సుమన్ టీవీ ఇలాంటి పిచోళ్లాను ఎందుకు పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ ను చెడగొట్టడానికి రాబోయే ది చంద్రబాబు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ను టీడీపీ తో కలవకుండా చేయడానికి అనేక కుట్రల్లో ఈ అఘోరా ఒకడు ఇలాంటి ఇంటర్వ్యూ ప్రసారం చేయొద్దు జెట్టి జైరామ్
@seshasaitejatulluri2004
@seshasaitejatulluri2004 Год назад
Ne bonds agora nuvvu asalu agora ve na may be 175 for psycho ysrcp party aa Kallu kanapadatleda ANDHRA Pradesh people how angry on Jagan administration
@upparamallikarjuna424
@upparamallikarjuna424 9 месяцев назад
ప్రజలు మార్పు కోరుతారు but యవ్రుఅయ్యేది. శివయ్య.చూసుకుంటాడు
@Aravvindh
@Aravvindh 2 месяца назад
Ycp 11 సీట్లు 😂😂😂😂 కూటమి 164🔥🔥🔥🔥
@user-li3oz6qb3m
@user-li3oz6qb3m Год назад
మా ఓట్లు అన్నీ టీడీపీ పార్టీ కి మాత్రమే వేస్తాం , 2024 లో సీఎం చంద్ర బాబు
@timothy5596
@timothy5596 Год назад
How many votes are you
@saipedinti9763
@saipedinti9763 Год назад
😢
@syamchapalli4762
@syamchapalli4762 Год назад
Agoragaru.is.good.spech
@9985ravi
@9985ravi Год назад
Are waste ga neeku divya drushti unnodivithe, chaneels lo vachi matladavu
@kondasrilatha8895
@kondasrilatha8895 Год назад
మీరు నిజమైన అఘోరా అయితే జన వాహిని లో ఎందుకు తిరుగుతున్నారు, లోక కల్యాణం కోసం మీరు ధ్యానం చేయాలి గా. అఘోరాలు ఉంగరాలు వేసుకోరు, సాకులు చేసుకోరు
Далее
🎙А не СПЕТЬ ли мне ПЕСНЮ?🍂
3:04:50
Новый уровень твоей сосиски
00:33