Тёмный

WHO Warns India On New Variant Bacteria | Senior Journalist Daamu Balaji | Red Tv 

RED TV
Подписаться 683 тыс.
Просмотров 222 тыс.
50% 1

WHO Warns India On New Variant Bacteria | Senior Journalist Daamu Balaji | Red Tv
Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
Red Tv:https: bit.ly/3ZD6QhE
Red Tv Telugu : / @redtvtelugu6943
Bharadwaja Talks : / @bharadwajatalks3546
Sampradaya : / @redtvnews1
#newbacteria #japan #india #redtv

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 356   
@subramanyamraju4413
@subramanyamraju4413 3 месяца назад
మన దేశం లో ఉన్న మనుషులు వైరస్ కంటే ప్రమాదం అయినా వారు ఉన్నారు. భారత్ లో ఇవి చాలా చూసారు
@bujjaiahtupakula6119
@bujjaiahtupakula6119 3 месяца назад
Sutti kaburlu, two years nundi virus gurinchi chetta chepuchunnaru, prajala lo anvaara mina bayalanu puttististnnaru,....
@jayasheela609
@jayasheela609 3 месяца назад
Yes, you are right
@syamsundargali7983
@syamsundargali7983 3 месяца назад
Yes bro kani a avineethi parula chethilo naligipoye vallamidhe e virus prbhavam akkuvaga untundhi.alanti valla midha kante
@AudiobooksAnveshana
@AudiobooksAnveshana 3 месяца назад
అయ్యో మీకు విషయం అర్థం కావడం లేదు. ఎక్విప్ మెంట్ రెడీ టూల్స్ రెడీ అయ్యుంటాయి అంతే.ఈ సారి టార్గెట్ఎంతమంది ఎంతమంది
@krishnakaliga254
@krishnakaliga254 3 месяца назад
అవినీతి అనే బాక్టీరియా మనలో ఉంది ఎం కాదు.
@RavisharmaChilakapati
@RavisharmaChilakapati 3 месяца назад
😂😂😂
@mohammadhussainsyed606
@mohammadhussainsyed606 3 месяца назад
Super
@badrishyerram5303
@badrishyerram5303 3 месяца назад
దీనిని కిల్ చేసే అవినీతి అనే బాక్టీరియా కొంతమంది లో ఉంది కాబట్టి no problema సార్ 😊
@remosir.4569
@remosir.4569 3 месяца назад
సూపర్ 👌👌👌👌👌👌👌
@sreenithya3
@sreenithya3 3 месяца назад
😂😂
@TheRealIndian33
@TheRealIndian33 3 месяца назад
మనిషి చేసే పాపాలకు దేవుడు విధించే శిక్షలు, పాపం ఇప్పుడు ఏమీ తెలియని అమాయక పిల్లలు ప్రాణాలు పోతాయి😢
@yaminitv3492
@yaminitv3492 3 месяца назад
మన దేశంలో ఏమీ కాదు దాన్ని మించి మన దేశంలో ఉన్నాయి
@bharathcena8833
@bharathcena8833 3 месяца назад
కూటి కోసం కోటి అబ్బదాలు
@rajendraa3470
@rajendraa3470 3 месяца назад
Last time corona, now this, ప్రజల దగ్గర నుంచి మనీ బాగా denguthunannru😊
@sunithapayyaula6581
@sunithapayyaula6581 3 месяца назад
Medicine ఉంది అంటున్నారు కొత్త రోగం అంటున్నారు Medicine ఎవరు ఎప్పుడు kanipettaru
@jtnjtn1105
@jtnjtn1105 3 месяца назад
Covid ki Alane medicine kanipetesamu Ani chepparu a టీకా vesukuna valla badhalu chustunamu kadha sir
@jagannathr6558
@jagannathr6558 3 месяца назад
First medicine, then they will launch disease...!!!
@chandrasgoli5236
@chandrasgoli5236 3 месяца назад
ఇటువంటి ది రావలసిందే, మనుషులు ద్దెనిని తినకుండా వదలట్లేదు.
@rajushekar1801
@rajushekar1801 3 месяца назад
నిజమే సార్.ఎందుకు నిజం అంటున్నాను అంటే కరోనా టైం లో జగన్ బాగా ఆదుకుంటే తిరిగి కొంతమంది జగన్ కరోనా టైం లో ఏమి చెయ్యలేదు అన్నారు. దేవుడు వెంటనే వేరే పరీక్ష పెడతాడు.ఇప్పుడు వస్తే చూడాలి ఈ గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతారో. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పరీక్ష పెడతాడు అందులో జగన్ కరోనా ని పేస్ చేసి బాగా ఆడుకున్నాడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళను. ఇప్పుడు గనుక ఈ వైరస్ వస్తే ఈ గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతారో ప్రజలను ఎలా కాపాడతారో చూడాలి
@kommareddysrinivasareddy5787
@kommareddysrinivasareddy5787 3 месяца назад
ఈ జర్నలిస్టు గుర్తింపు కోసం భయపడి పోయే టైటిల్ పెడతా డు ఇది ఒక పనికిమాలిన చానెల్
@sureshmurahari3937
@sureshmurahari3937 3 месяца назад
Correctly said, waste gadu
@manjulathag4298
@manjulathag4298 3 месяца назад
Necrosis గుఱించి ఈయన మాటలు వింటే అర్థం అవుతోంది ఈయనకు మెడికల్ side basic కూడ తెలియదు ఆని
@SDP523
@SDP523 3 месяца назад
Good first coming to Damu Balaji
@raob121
@raob121 3 месяца назад
Ee falthu channel variki ravali
@pattabhimaruri4838
@pattabhimaruri4838 3 месяца назад
Manchi vishayaalu chepparu thanks
@swarnasrinivasarao1976
@swarnasrinivasarao1976 3 месяца назад
వీడో వేస్ట్ ఫేలో...... అన్నీ పనికి మాలిన టైటిల్స్
@mohdghouseghouse3145
@mohdghouseghouse3145 3 месяца назад
నీవు ఫాల్తూ గానివి వేస్ట్ ఫెలో అనకూడదు
@UdathaRammohan
@UdathaRammohan 3 месяца назад
వేడి చానెల్ డూప్ canal vedidhi
@omenamahsivayasreematrenam4826
@omenamahsivayasreematrenam4826 3 месяца назад
ఏదైనా డాక్టర్స్ కి పండగ. వొద్దంటే డబ్బు, కౌంటింగ్ మిషన్లు కూడా బ్యాంకు లు కంటే హాస్పిటల్స్ లో ఎక్కువ అవసరం, స్టాఫ్ పెంచుకోవాలి.
@siddhahemanth3447
@siddhahemanth3447 3 месяца назад
Mari nuvvu velli cheyavachuga , pranalaku teginchi government hospital Matra main work chestai private hospital lu work cheyavu ,meeru ee rogalochina Mee kosam chachedhi government hospital staff matramain
@AmmasFoodWishes
@AmmasFoodWishes 3 месяца назад
😂😂😂😂😂
@srinivasarajuv5325
@srinivasarajuv5325 3 месяца назад
True
@padmaoruganti9179
@padmaoruganti9179 3 месяца назад
Don't believe much news until Govt or WHO announces.
@lovenature.143
@lovenature.143 3 месяца назад
Babu & co కి మంచి టాస్క్ ఇచ్చాడు దేవుడు.
@navk4960
@navk4960 3 месяца назад
yes, ycp and congress party importing for BJP & tdp government
@kviswanath4383
@kviswanath4383 3 месяца назад
Already ycp government thinesindi.
@BharathiMeruva
@BharathiMeruva 3 месяца назад
Anna vallu Baga ne untaru. Manalanti sadaarana manushule poyedi
@bhavanakiranshah7973
@bhavanakiranshah7973 3 месяца назад
Nice
@appanisrinivas7370
@appanisrinivas7370 3 месяца назад
నీ తలకాయ
@yashaswinisetty2180
@yashaswinisetty2180 3 месяца назад
Near my house Maharashtra nagpur city 3 person death senior citizen
@abhi100gamer
@abhi100gamer 3 месяца назад
I really thank you for creating awareness among people in order to prevent it. I searched about it Japan crossed 1000 cases on june 2 ,2024
@siddhascchakrarao9106
@siddhascchakrarao9106 3 месяца назад
ఎవరు చెప్పేరు ఈయనకు. They should ban these journalists who are not authorised to talk medical and health issues.
@devarakondaanjaneyulu9880
@devarakondaanjaneyulu9880 3 месяца назад
Exactly sir. Psedo Medical expert
@vasantharao8967
@vasantharao8967 3 месяца назад
ఓకే బంగారం జాగ్రత్త
@VenkatAdapa-tm5xb
@VenkatAdapa-tm5xb 3 месяца назад
ఏరా బాబు పని ఏమి లేదా చావదొబ్బుతున్నావు 😄😄😄😄
@surendratanwar1870
@surendratanwar1870 3 месяца назад
ఆ బాక్టీరియా దేశపోల్లే.. బ్రదర్..!
@jayaprakashnarayannimmagad8303
@jayaprakashnarayannimmagad8303 3 месяца назад
వాము బాలాజీగారు ఏ చానెల్స్ లో వేయలేదు ఇలాంటివి ఉంటే అన్ని టీవీ చానెల్స్ దడ పుట్టించే వాళ్ళు కారణం చెప్పాలి
@polakapallisunandu736
@polakapallisunandu736 3 месяца назад
​@@Pawankalyantrends678Bokka emi kadu akkada india loo announce cheyaledu who kuda announce cheyaledu
@lakshmiavasarala5687
@lakshmiavasarala5687 3 месяца назад
Let it come ..lets have new vibrant generation in india
@araoduri2517
@araoduri2517 3 месяца назад
Use Turmeric or Haldhi or Pasupu in all eatables. Use in coffee or Tea
@sreenivasulukarudumpa9878
@sreenivasulukarudumpa9878 3 месяца назад
మా ఆనందయ్య నీ రెడీ చెయ్య మంటారా
@viral_anything_viral
@viral_anything_viral 3 месяца назад
దాము డాక్టర్ కాదు చెప్పడాని భారత ప్రభుత్వం చెప్పాలి
@lankaadhipathi406
@lankaadhipathi406 3 месяца назад
నాకెందుకో దాము బాలాజీ గారి రూపంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పుట్టారేమో అనిపిస్తుటుంది
@musicvibes7954
@musicvibes7954 3 месяца назад
😂
@egondamarkanti281
@egondamarkanti281 3 месяца назад
అంత కల్తీ food ఏ ఆర్గానిక్ వ్యవసాయము గురించి మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన రైతులకు కల్పించరు
@paidikalvamoses
@paidikalvamoses 3 месяца назад
Tq for good information
@హిమబిందు-ప5ప
@హిమబిందు-ప5ప 3 месяца назад
Don't make panic people
@sudarsnpraturi2587
@sudarsnpraturi2587 3 месяца назад
Comments all are super.
@28.8.21
@28.8.21 3 месяца назад
😂🤣😂🤣 వామ్మో, జగన్మోహన్ రెడ్డి సియం ఐతే కరోనా అన్నారు, ఇప్పుడు చంద్రబాబు సియం ఐతే అంతకు మించిన ప్రమాదకర జబ్బునా !??
@rk___ga_ming3158
@rk___ga_ming3158 3 месяца назад
బాబు గారు corona మందు kanipettaru, బాక్టీరియ కూడా kanipedataru. Don't worry.
@sudhakaryadav8620
@sudhakaryadav8620 3 месяца назад
Sir Central loo election aiypoynave kadha Mari entha speed ee new bacteria naa sir edhi chai wala scam anukunta sir denama jeevatham varius bacteria motham commen man kee naa G7 summit loo chai vala kee endhku radhu sir.
@Hemathkumar0101
@Hemathkumar0101 3 месяца назад
కరెక్ట్ డేట్.చెప్పండి సార్ ఈలోగా ఎంజాయ్ చేస్తాము దరిద్రము పోతుంది
@emanimani4818
@emanimani4818 3 месяца назад
The govt must take steps. A citizen must be made aware of preventive measures
@SubbaraoDintakurthi
@SubbaraoDintakurthi 3 месяца назад
ప్రపంచంలో ఎనీ వైరస్ ను నిర్వీర్యం చేసే మెడిసిన్ కనుక్కున్నాము. క్లినికల్ ఫైల్స్ కూడా అవసరం లేదు ఎందుకు అంటే గత 50 సంవత్సరం నుండి వైరల్ డిసీజెస్ ను సమూలంగా నిర్వీర్యం చేస్తుంది. కాకపోతే మేము అధిక మొత్తంలో తయారు చేసేందుకు కావలసిన ధనము మా దగ్గర లేదు. ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది.
@malempatiravi
@malempatiravi 3 месяца назад
Mundu meku vstundemo jahartha damugaru, maku chala bayamga undhi.
@kappalavaraprasad2577
@kappalavaraprasad2577 3 месяца назад
For every thing almighty is there on top don't worry, what you said is how many varants will you escape let us face.
@knarsimhulu2046
@knarsimhulu2046 3 месяца назад
ఎన్నికలు ముగిశాయి వస్తాయి ఇంకా రోగాలు
@gogulamandajohnmoshey7373
@gogulamandajohnmoshey7373 3 месяца назад
దాము గారికి. అమాక్సలైన్ tablets అనటం కూడా రావట్లేదు,
@SreenivasuluKuppe
@SreenivasuluKuppe 3 месяца назад
అది మన Paytm గాళ్ళు దగ్గరికి ఎప్పుడు వస్తుంది
@arvasantha7628
@arvasantha7628 3 месяца назад
సర్ బాలాజీ దాము గారు ఓ వందకోట్ల మంది ?
@pidakalastanleyrajkumar848
@pidakalastanleyrajkumar848 3 месяца назад
Why this in main stream news channels covering this
@chityalathirupathi2962
@chityalathirupathi2962 3 месяца назад
Subject vundadhu kaani heading baguntadhi
@suchitrareddy7837
@suchitrareddy7837 3 месяца назад
take care babu
@nookasrinivasulu4697
@nookasrinivasulu4697 3 месяца назад
జనాలు ఎం చేసిన మారారు
@tschakravarthi4764
@tschakravarthi4764 3 месяца назад
Dolo 650 was working as Medicine
@sudhakarn369
@sudhakarn369 3 месяца назад
streptococcal toxic shock syndrome (STSS) in 2022 identified in European countries But it spread a lot in japan and killed more than 2500/
@kumara4250
@kumara4250 3 месяца назад
This is one kind of BIO -WARFARE.
@satyanarayanagonthina418
@satyanarayanagonthina418 3 месяца назад
Who has given authorisation to release medical bulletins like this. Please don't do this type of video to get quick easy money through viral videos by viewer ship. You will go behind bars if you do this again.
@jsrikanth03
@jsrikanth03 3 месяца назад
Don't worry, nothing will happen.
@dgkkasturi4509
@dgkkasturi4509 3 месяца назад
Necrosis already unna varini attack chestunda.leka live cellsni attack chestunda
@LakshmiRajyam-lr2cx
@LakshmiRajyam-lr2cx 3 месяца назад
U tube లో సగం న్యూస్ fake
@vasudesetti9535
@vasudesetti9535 3 месяца назад
ఎప్పుడు దీని గురుంచి చెప్పలేదు ఇప్పుడు ఇది ఎలా వచ్చింది. అందరూ క్లీన్ గా ఉంటున్నారు కదా. దీని గురుంచి వీళ్లకు పూర్తిగా తెలియదు
@syamalakumar8435
@syamalakumar8435 3 месяца назад
WHO ఎనౌన్స్ చేయకుండానే వీడి అనాలసిస్
@NAASWAGHATHAALU
@NAASWAGHATHAALU 3 месяца назад
ఈయన గారు చూసినట్లే చెప్తున్నారు, చీ బ్రతుకు....
@nagipogusudhakar2932
@nagipogusudhakar2932 3 месяца назад
Correct ga chepparu.
@JSLpathi478
@JSLpathi478 3 месяца назад
EE ROJU ENGLISH CHANNELS ,PRINT MEDIA LO EE VAARHA VACHCHINDI.ITHANU CHEPPINDI NIZAME
@rameshbabu7899
@rameshbabu7899 3 месяца назад
ఇతను చెప్పిన బ్యాక్టీరియా పేరు గూగుల్ లో సెర్చ్ చేస్తే నో infomation
@malathireddy306
@malathireddy306 3 месяца назад
Corona pertho innallu janalani champi dabbulu thinnaru ippudu e rogam cheppi dabbulu thintara
@nsreddy9551
@nsreddy9551 3 месяца назад
Don't tell 30+say about 60+.
@burrapramodgoud1873
@burrapramodgoud1873 3 месяца назад
పెద్ద బ్యాక్టీరియా సోమరితనం అవినీతి ఈ రెండు బ్యాక్టీరియాలో మన దగ్గరే ఉన్నాయి ఇక మిగితావి ఏవి ఏమి చేయవు
@veeranari6478
@veeranari6478 3 месяца назад
Janalni bhayapetti champesthunnarranayana.
@mallikarjunrao7311
@mallikarjunrao7311 3 месяца назад
అన్నీ పనికిమాలిన మాటలు.. బాక్టీరియా లేదు.. వైరస్ రాదు...
@narsingrao1706
@narsingrao1706 3 месяца назад
Bayapetti dabbulu sampadinchadam ante ide world lo news channels EMI cheppadu ikkada matram Tega advertise chestaru Govt. Matram public ga warning ivvadu .
@mellajagan5844
@mellajagan5844 3 месяца назад
ఇలాంటి వైరస్ వస్తుంది అని తెలిస్తే మన మోడీ గారు ఇప్పటికే ప్రజలందరిని అలెర్ట్ చేసేవారు
@RajuRaju-f4o2j
@RajuRaju-f4o2j 3 месяца назад
Sar jabbu rakunda em cheyyali
@chowkalarajeswarrao9132
@chowkalarajeswarrao9132 3 месяца назад
మాకు మోడీ ఉన్నాడు.
@vanajarani5215
@vanajarani5215 3 месяца назад
Sir wndhuku bayapedutharu....🙄🙄😞😞
@simplemurthy3777
@simplemurthy3777 3 месяца назад
ఇంక 5 రాష్ట్రాలలో ఎలక్షన్ వుంది కదా ఇలాంటి రోగాలు చాలా వస్తాయి
@ASHIR967
@ASHIR967 3 месяца назад
Elakcions Aipoinavi willu Natakalu startchesharu Nammadu
@srinivasN-j4o
@srinivasN-j4o 3 месяца назад
Bacteria name --- dhamu Balaji 😂..
@parvateeshamghandikota5554
@parvateeshamghandikota5554 3 месяца назад
దీనిపై కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి ప్రభుత్వం ఇంకా ఎందుకు దీనిపై ద్రుష్టి పెట్టలేదో
@HemaManu-qb4bq
@HemaManu-qb4bq 3 месяца назад
Ap government ki task
@srinivasi3282
@srinivasi3282 3 месяца назад
నీ మాటల్లో నిజం లేదు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే
@sudhakarpadavala4492
@sudhakarpadavala4492 3 месяца назад
ఊహజనితమైన మాటలతో వీడయోలు చేసి ఎందుకు జనాల్ని భయపెట్టి చంపుతారు. WHO ఎక్కడ చెప్పింది ? ఎవరితో చెప్పింది ? మీ దగ్గర ఆధారాలు వున్నాయా ?
@madhudendukuri9045
@madhudendukuri9045 3 месяца назад
Pramod genuine news pettu.
@nraot5231
@nraot5231 3 месяца назад
Me beginnes super 😢😢😢😢
@Adivishnuungarala
@Adivishnuungarala 3 месяца назад
బాలాజీ గారు మీరు రాజకీయాలు వీడియోలు చేయండి చూస్తాం ఇప్పటివరకు ఎన్నో రాజకీయ వీడియోలు చేశారు చూశాను సంతోషించాం కానీ లాక్ డౌన్ అనే పదం వింటేనే మాకు ఒళ్ళు మండిపోతుంది అలాంటి భయాన్ని కలిగించే వీడియోలు చేస్తే చెప్పు తీసుకుని కొడతా ఇలాంటి పనికిమాలిన వీడియోలు మానేసి రాజకీయాల గురించి వేరే సామాజిక విషయాల గురించి వీడియోలు చేయండి
@MvrMaddula-kh6kh
@MvrMaddula-kh6kh 3 месяца назад
Is it real?? Pls don't create panic😮 No such type of news in any channel 😮
@thirupathig9275
@thirupathig9275 3 месяца назад
Peoples ne panic endhku hasthunaru
@kakarlasudhakarnaidu6822
@kakarlasudhakarnaidu6822 3 месяца назад
Be responsible! Do not spread panic!!
@shirisha8836
@shirisha8836 3 месяца назад
సార్ మీరు యాదవ్ చెప్పే జనాన్ని భయభ్రాంతులకు గురి కానివ్వకండి
@EralaShivani
@EralaShivani 3 месяца назад
India lo ee rashtamki vachindha chepandi please sar🧟
@venkateshmajeti6073
@venkateshmajeti6073 3 месяца назад
ముందూ దోమ గాడికి వస్తుందేమో... జాగ్రత్తా. రేయ్
@HemaManu-qb4bq
@HemaManu-qb4bq 3 месяца назад
Ippudu telusudi
@perumallunetajikrishnaarju4691
@perumallunetajikrishnaarju4691 3 месяца назад
Om don't frighten the people through your speeches.... through your future imaginations..
@raghunandannyapathy5147
@raghunandannyapathy5147 3 месяца назад
జపాన్ లో తింటున్నదా
@newproperties0943
@newproperties0943 3 месяца назад
జై CBN బావ 😂😂
@maranam_lenidhi_prema
@maranam_lenidhi_prema 3 месяца назад
I think BIO WAR
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 3 месяца назад
Eeyanokaru. Prajalanu bhaya pettadaniki. Anchor, don't you have common sence. You have to interview a medical professional.
@PonnadaJogarao-re6ji
@PonnadaJogarao-re6ji 3 месяца назад
Manaki ami kadu praja danani adam tena batteria politician vunta manaki ami kadu ....!
@padmareddymidadala4067
@padmareddymidadala4067 3 месяца назад
ఒక కొత్త వైరస్ పేరు మీరే చెప్పండి వచ్చేసింది అని రేపు ఉదయాన్నే బాబు అరికట్టాడు అని కూడా మీరే చెప్పండి బాబు ఇస్ గ్రేట్ అని డప్పు కొట్టండి
@ganilkumar2789
@ganilkumar2789 3 месяца назад
FEAR FACTOR STARTED . OK JAI HO TO MEDICAL MAFIA ,
@AhmedsCorner
@AhmedsCorner 3 месяца назад
Anta fake nonsense
@srinivaskore6433
@srinivaskore6433 3 месяца назад
వీడికి ఆకుకి పువ్వుకి తేడా తేడా తెల్వదు...
@VaniRaman-l8s
@VaniRaman-l8s 3 месяца назад
Sarukulu mandulu Ila enni products sale avakapothe oka bacteria puduthundemo.
@khadarvali4556
@khadarvali4556 3 месяца назад
Eee lanti vishayaalu medical engineers leda medical authority kala scientist leda doctors chappale kaani yevarante vaaru cheppi prajalanu bhayapetta raadu unauthorised parson eelanti vishayaalu chappinappudu nammakuudadu .
@pappykomara1994
@pappykomara1994 3 месяца назад
Yes, aa bacteria vachina valu 2 days lone chanipothunnaru Ani visvasinelula varthanu
@scottishlega5649
@scottishlega5649 3 месяца назад
Veedu YCheaP ki support ga chala cheppadu
@thummalarajesh3729
@thummalarajesh3729 3 месяца назад
Oray Bal diseas eppudu vachinfi, eppudu mandu kani prttaru oray nevvu Anni bogus news matramay cheptava.
@aryavarma6706
@aryavarma6706 3 месяца назад
ఎల్లో వైరస్ కన్నాన?
Далее
Will Allu Arjun Join In YCP.? | Jagan | Red Tv
9:30
Просмотров 1,2 тыс.
Devara Movie Review By Journalist Bharadwaj | Red Tv
17:24