Тёмный

Why All These Protests Died Down So Suddenly? | Raka Lokam | K R Sudhakar Rao 

Raka Lokam
Подписаться 304 тыс.
Просмотров 73 тыс.
50% 1

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 382   
@murthymvs7456
@murthymvs7456 3 месяца назад
రాహుల్ గాంధీ ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు. అతను ఈ రకమైన అవాంతరాల మాత్రమే సృష్టించగలడు..అతను భారతదేశానికి పెద్ద శాపం.
@NaveenKumar-nf9od
@NaveenKumar-nf9od 3 месяца назад
ఎటువంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ పై చర్యలు తీసుకోవాలి కఠినంగా
@challapallisivaprabhu174
@challapallisivaprabhu174 3 месяца назад
ఇవన్నీ జారీజు సోరి గాడి పనులు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయినట్లు.. సోరిగాడి డబ్బు దాని పని అది చేసుకుంటూ పోతోంది. ప్రధాన మంత్రి కల్పించుకోకుండా ఖతినమైన చట్టాలు తీసుకు రావాలి. ఎలక్షన్ల లో అసత్య, తప్పుడు ప్రచారాలను, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి కాంగ్రెస్ ఒడిగడితే.... ప్రభుత్వము నుండి ప్రతి చర్యే కానీ చర్య జరగడం లేదు.
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 3 месяца назад
asatya pracharam nayam kaani pedda Rogam yedo cheyya lanukuntey marinkedo ayipoindi paapam ATI telivi anukovalaa... chavu telivo... cheppa lemu
@umamaheswari8268
@umamaheswari8268 3 месяца назад
People should slap rahul by voting to BJP
@cvenkat7766
@cvenkat7766 3 месяца назад
మన రాష్ట్రంలో ఒక మహా మేధావి 'ప్రొపేచర్ నాగేచర్ ' కూడా ఇప్పుడు వాటి గురించి వీడియోలు పెట్టడం లేదు .
@kittu2kali
@kittu2kali 3 месяца назад
వాడు ఒక తప్పుడు ఎదవ.
@sharmismroy
@sharmismroy 3 месяца назад
😂😂 పెద్ద మేధావి
@knvvrao6980
@knvvrao6980 3 месяца назад
Very true
@Rajraj-p2l4e
@Rajraj-p2l4e 3 месяца назад
వాడు పియ్యా తింటాడు
@PulikantiNaveenreddy
@PulikantiNaveenreddy 3 месяца назад
Notlo aaevanidho paettukunnatu matlaaduthaadu vadaenaa nagaeswar aantae
@muthyapuchakrapani511
@muthyapuchakrapani511 3 месяца назад
బీజేపీ ఒడగొట్టటానికి ఇండి కూటమి విదేశీ పందులు పెయిడ్ ఆర్టిస్టులు రోత తినే పత్రికలు ఎలక్ట్రానిక్స్ మీడియా శాయశక్తులా ప్రయత్నించాయి వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా బీజేపీ ఇంకా కష్టపడి 2029 మొఖం మీద తన్నినట్టు మళ్ళీ అఖండ విజయం పొందాలి జై హింద్ జై భారత్ జై బీజేపీ.
@ramamanoharababusettem6475
@ramamanoharababusettem6475 3 месяца назад
ఇండియా కాదు I.N.DI.(ఇండి) Aliance అని చెప్పండి. (లేదా) ఐందయా కూటమి అనండి!
@rangamsetty6691
@rangamsetty6691 3 месяца назад
కౌంటర్ చెయ్యదములో ఫెయిల్ అయ్యామా ?
@ranapratapsingh3416
@ranapratapsingh3416 3 месяца назад
@@rangamsetty6691 100% కరెక్ట్. కంప్లీట్ ఫెయిల్ అయినం
@LahariMathyala
@LahariMathyala 3 месяца назад
2024 lo kuda inka manchi seats osthunde... Tokkolo reservation topic pakkaku petti only development em chesamu Ani cheppukunte super untunde... Trains, roads, companies,UPI , elantivi highlight cheyalsindi... IT team chala chettaga undi
@hariom1404
@hariom1404 3 месяца назад
*Modi 3.0 Report* Delhi T1 Airport Roof Collapse Jabalpur Airport Roof Collapse Four Bridges Collapse in Bihar Atal Setu Bridge Cracks NEET Paper Leaks Ram Mandir Roof Leaks Reasi terrorist attack Kathua terrorist attack Doda terrorist attack Ayodhya flooding Pragati Maidan tunnel flooding Kartavya Path flooding Train derailment It hasn’t even been one month since the new government was formed. This is all a result of last 10 years of disastrous policies and corruption 😡
@kmuralidhararao5579
@kmuralidhararao5579 3 месяца назад
ఈ గేమ్ ను నివారించే పనిని govt చేయాలి లేకపోతే 2029కి చాలా ప్రమాదం అయి కూర్చుంటుంది తస్మాత్ జాగ్రత్త
@ravindermankali3671
@ravindermankali3671 3 месяца назад
దేశం ఏ ఉద్యమమం దానివేనక కాంగ్రెస్ పార్టీ వుంటది రాహుల్ ఖాన్ గాడు చేపిస్తాడు
@satyanarayanak3999
@satyanarayanak3999 3 месяца назад
వీటిమీద సరియైన సమాధానం చెప్పే నాయకులు లేరనుకుంటా...
@kotrikemadhusudan4546
@kotrikemadhusudan4546 3 месяца назад
He’s not capable of such activity as he himself is playing to the tune of vested interests who are promoting such activities
@umamaheswari8268
@umamaheswari8268 3 месяца назад
Yes worst fellow
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 3 месяца назад
Yes, Congress has the history of agitations, they are agitated for India's freedom also, while others are licking the British government shoes.
@rajashekhar2212
@rajashekhar2212 3 месяца назад
ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మరాదు. ఇలాంటివి జరగకుండా తిప్పి కొట్టడానికి కఠినమైన చట్టాలను తీసుకురావాలి
@parijathasurath5873
@parijathasurath5873 3 месяца назад
Aunu andi Emito Modi garu ala mounamga undadam chaala bhadha kaligistunnadi😢 Modi garu strong avvalani korukuntunna😢 Jai Modi ji🙌
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 3 месяца назад
పార్లమెంటు లో కూడ అబద్ధాలు చెబితే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు సభను తప్పుదారి పట్టించినందుకు.
@trendboxx6514
@trendboxx6514 3 месяца назад
అవును ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ ఖాన్ గ్రేస్ రాహుల్ ఖాన్ అబద్దాలతో అసత్యపు మాటలతో ఇంకా చెలరేగి పోయే అవకాశం ఉంది.
@srigowri992
@srigowri992 3 месяца назад
అవును రాహు గ్రహాన్ని అరస్ట్ చేయాలి.
@trendboxx6514
@trendboxx6514 3 месяца назад
@@srigowri992 😂🤣 రాహు గ్రహం 👌🏻
@pvsramakrishna6770
@pvsramakrishna6770 3 месяца назад
స్పీకర్ ఇటువంటి అబద్ధాలకి proof అడిగే అథారిటీ లేదా?
@vaidehigarimella6475
@vaidehigarimella6475 2 месяца назад
Avunu proof tho cheppamanali
@chundurusrinivas-b5u
@chundurusrinivas-b5u 2 месяца назад
డూప్లికేట్ విదేశీ గాంధీల ను రాహుల్ సోనియా ప్రియాంక ఆని పిలవండి.
@Manojradhakrishnabharadwaja
@Manojradhakrishnabharadwaja 3 месяца назад
నాకు భయం అవుతా ఉన్నది sir ఈ దేశం, ఈ సంస్కృతీ ఏం ఐపోతాయో అని. Okka side చుస్తే rahul gandhy ఈ దేశాన్ని నాశనం చేయాలి అని చూస్తున్నాడు ఇంకో వైపు kontmandi ముర్కులు ఈ దేశాన్ని ఇస్లాం country or క్రిస్టియన్ country గా మార్చాలి అని చుస్తునారురు. ఇంకో వైపు కమ్యూనిస్టులు ఈ దేశాన్ని chaina కి ఇచ్చేయాలి అని try చేస్తున్నారు. ఇవి అని చుస్తే భయం అవుతా ఉన్నది sir. 😢😢
@sandhyarani8007
@sandhyarani8007 3 месяца назад
నిజమే భయం వేస్తున్నది హిందువులు కలిసి కట్టుగా వుండాలి
@srinivasgatla4716
@srinivasgatla4716 3 месяца назад
Reaction complsari
@Hindutva163
@Hindutva163 3 месяца назад
Bayam vestundi sir makkuda. Bjp ki vote veyanndi manna bayallu Ani potay
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 3 месяца назад
Aikyathe bhalam kulam kaadhu matham kaadhu desha bhadratha mukyam
@rangarajurangarao165
@rangarajurangarao165 3 месяца назад
బిజెపికి కూడా చేతకాదేమో అనిపిస్తోంది .అంతకంటే aggressive ,కట్టర్ హిందూపార్టీని హిందువులు నిర్మించుకోవాలి ,అధికారం లోకి తేవాలి.
@rameshksheerasagar472
@rameshksheerasagar472 3 месяца назад
రాహుల్ గాంధీ చేసే పనులన్నీ జార్జ్ సోరోస్ ఎజెండాలో ఉన్న ఐటమ్స్ మాత్రమే. ఈ విషయాలు దేశం మొత్తం అర్థం అయ్యింది. కానీ BJP కి అర్థం కావడం లేదు. ఆ లింకును కట్ చేసినప్పుడు అన్ని సవ్యంగా నడుస్తాయి. జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
@akularamesh2760
@akularamesh2760 3 месяца назад
అబద్దాల నాయకుడు ఎవరైనా మనభారత్ ఉన్నారంటే వారే మన రాహుల్ గాంధీ.
@yellamandaraonakka7678
@yellamandaraonakka7678 3 месяца назад
ఇలాంటి అసత్యప్రచారాలకు శిక్ష లు లెవా?
@lakshminandula5303
@lakshminandula5303 3 месяца назад
విరగాలంటే పెచ్చు ( అపోహలు, అపనిందలు)పెరగాలిగా…🤝లడాక్, లక్షద్వీప్ లలోనిఉద్యమాలు ఎన్నికల పై ప్రభావము కోసము , మాత్రమే…🤝👌
@hanumantharaokondapi4221
@hanumantharaokondapi4221 3 месяца назад
విదేశాలలోవున్న తీవ్రవాదులకంటే ఈలుఛాగాళ్ళు తక్కువకాదు. ఈలుఛాగాళ్ళనూఖఛితంగా లేపేయాల్సిందే.
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 3 месяца назад
Jaisreeram jaimodiji ❤
@narasimhamurthy3337
@narasimhamurthy3337 3 месяца назад
Your argument is correct. The private colleges lobby must be working behind this.
@venkatrk1793
@venkatrk1793 2 месяца назад
TV shows లో అబద్దాలు చెబుతారు, అవి ప్రైవేట్ వి. కానీ పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు చెబితే ఎటువంటి చర్య తీసుకోలేకపోటం ఆశ్చర్యంగావుంది. ఇది గవెర్నమెంట్ చేతకాని తనాన్ని, అశక్తతని సూచిస్తుంది. ఇటువంటి అసత్య ప్రచారాలు జరగకుండా భాద్యత లేకుండా ఇష్టంవచ్చినట్లు మాట్లాడకుండా చట్టాలు కఠినతరం చేయాలి.
@shashi.kbhushan2727
@shashi.kbhushan2727 3 месяца назад
పోస్టుమార్టం...ఎప్పటికీ అదే...ఎగ్రేశన్ ఉండాలి...మన ముఃఖిలని వాళ్ళు ... విశ్లేషణ చేసుకోవాలి
@ramaraoav4327
@ramaraoav4327 3 месяца назад
మరి ఇంత తెలిసినా ప్రభుత్వం, BJP హేమాహేమీలు దద్దమ్మలు గా ఉండిపోయారు. ఇప్పటికైనా గట్టిగా ఎదుర్కోవాలి.
@krktro
@krktro 3 месяца назад
ఒక్క అబద్ద ప్రచారాన్ని త్రిప్పి కొట్టడానికి రక్షణమంత్రి, ఆర్మీ చీఫ్ కదలి వచ్చారు కదా అని రాహుల్ బలుపు .దాన్నివిజయంగా వెర్రితనం
@umamaheswari8268
@umamaheswari8268 3 месяца назад
All Hindus please get United for our survival
@pvsramakrishna6770
@pvsramakrishna6770 3 месяца назад
రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ parlament లో రాక్షస చేష్టలు చేయడం ఆపే వ్యవస్థ కల్పించలేదా ? వీటికి అంతం ఎప్పుడు? ఇవన్నీ BJP ప్రభుత్వం భరించా లా?
@sripalreddynayani4609
@sripalreddynayani4609 3 месяца назад
Jai sriram
@devidevazee7622
@devidevazee7622 3 месяца назад
అయ్యా.. గురువు గారు.మీలాంటి వారే నిజాలు బయటపెట్టి బీజేపీని దేశాన్ని కాపాడాలి..మీరు చేసే సేవ గొప్పది. మీరు మాకు పూజ్యనీయులు..
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 3 месяца назад
Thanks for your great info RAKA ji Jayaho Modi ji 🙏🇮🇳🙏
@ధర్మ-ప2ర
@ధర్మ-ప2ర 3 месяца назад
మంచి విశ్లేషణ సర్!
@praveenkumar-uu7wl
@praveenkumar-uu7wl 3 месяца назад
ఇంకా ఎన్నాళ్లు ఎన్నేళ్లు ఇలా తప్పుడు సమాచారాన్ని భరించి నష్టపోవాలి భారతం ' అధర్మాన్ని నిలువరించే ప్రయత్నం ఎవరు చేయాలి . నిజనిరూపణ జరిగిన తర్వాత మాత్రమే ప్రచురణ చేయాలి అని కేంద్రం ఒక చట్టం తీసుకు వస్తే సరిపోతుందిగా !
@shashi.kbhushan2727
@shashi.kbhushan2727 3 месяца назад
నోటిఫికేషన్ ఆన్...గుడ్ నైట్...మ్యూజిక్ మంచిది...అంటే...కాశీ లో ...సాయబు గారి సన్నాయి లాంటిది.....
@balajiseedssolutionspvtltd1800
@balajiseedssolutionspvtltd1800 3 месяца назад
జైహింద్ జై శ్రీరామ్ 🙏
@paparaorali7413
@paparaorali7413 3 месяца назад
ఇలాంటి వాళ్లను అంత సులభంగా వదిలి పెట్టకుండా తగిన బుద్ధి చెప్పాలి... మంచి విషయం .. చాలా చక్కగా వివరించారు 👌
@koundinyasa
@koundinyasa 3 месяца назад
Thank you Raka ji
@prameeladontula9839
@prameeladontula9839 3 месяца назад
Jai Shree Ram 🙏🚩🇮🇳
@girijamanimarasanapalle5083
@girijamanimarasanapalle5083 3 месяца назад
చాలా నీచ రాజకీయాలు చేస్తున్నారు రాహుల్ గాంధీ.ఇదంతా ఒక calculated move అనీ విదేశీ సంస్థలు దీన్ని నిర్మాణానికి సారధ్యం వహించి రాహుల్ గాంధీని ప్రేరేపిస్తున్నారని,వారి సహాయసహకారాలతో ఇతగాడు రెచ్చిపోతున్నాడని,బుద్ధి జ్ఞానం ఉన్నవారికెవరికైనా అర్థం ఔతుంది. దీనిని మొక్కలోనే తుంచకపోతే మానై శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది.సత్యం గడపదాటేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందనే సామెత అక్షరాలా నిజం.ఇలాంటి అబద్ధాలు సాధ్యమైనన్ని సృష్టించి ప్రజలను ప్రలోభపెట్టాలని, తద్వారా మోదీ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేయాలనే కాంగ్రెస్ పార్టీ దుర్వ్యూహాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది.పార్లమెంటులో దేశ ప్రగతి కి సంబంధించిన చర్చలు చేయనీయకుండా ఇలా పక్కదోవ పట్టించడానికే ఇలాంటి పక్కా ప్రణాళికల రచన.ఎన్ని కుతంత్రాలు రచించినా మరీ బిజెపి అధికారంలోకి వచ్చిందనే నిజాన్ని జీర్ణించుకోలేక ఉక్రోషాన్ని ప్రదర్శిస్తున్నాడీ ప్రతిపక్ష నాయకుడు.constructive criticism స్థానంలో అబద్ధపు ఆరోపణలు చేసి తన పార్టీ స్థాయిని, ప్రతిపక్ష హోదాను దిగజారుస్తున్నాడీ ప్రబుద్ధుడు. మన క్రికెట్ జట్టు సాధించిన ఘన విజయాన్ని నేను మనసారా ఆస్వాదించాను.కానీ ముంబైలో వారిని అభిమానించడానికి ఇసుక వేస్తే రాలనంతజనసమూహాన్ని చూసి విస్మయం కలిగింది.మన దేశానికి అండగా నిలిచిన బిజెపి ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి ఓటు వేయడానికి బైటికి రాలేదు వీరు.ముస్లిముల రెచ్చగొట్టే ప్రసంగాలకు,వారి ప్రమాదకరచర్యలకు నిరసనగా,వాటిని దీటుగా ప్రతిఘటించటానికి ఇందులో పాతిక భాగం జనం ఉద్యమించినా హిందువులపై పొంచిఉన్న,పంజావిప్పనున్న పెను ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు.ఈ విషయంలో హిందువులు మేల్కొని సంఘటితంకావాలి,ఈ అరాచకాన్ని ప్రతిఘటించాలి.భరతమాత మరో ద్రౌపదిగా మారకుండా కాపాడుకోవాలి.జై భారత్!
@b.srinivasreddy498
@b.srinivasreddy498 3 месяца назад
Raka garu namaskar jai Bharath 🙏
@ganeshkumarchittulla6659
@ganeshkumarchittulla6659 3 месяца назад
Jai shree Ram 🚩🚩🚩🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳❤❤❤
@grandivishwanadham188
@grandivishwanadham188 3 месяца назад
Yes
@ramalingeswararaonagaram4630
@ramalingeswararaonagaram4630 2 месяца назад
RAHUL WILL BE NOMORE IN POLITICS, PLEASE BOYCOTT CONGRESS AND SAVE INDIA
@thirumalreddy7668
@thirumalreddy7668 3 месяца назад
Up lo రేజ్లాస్ కూడా silent అయ్యారు election అయిపోయాయి కదా ? మణిపూర్ issue ఇంకా కొనసాగిస్తున్నారు అదే ఉదిపి హాస్టల్ issue వొడిలేస్తారు. ఏ ఏ
@chandikeswararao4498
@chandikeswararao4498 3 месяца назад
Thanks to you sir
@tanujakottapalliksrr6868
@tanujakottapalliksrr6868 3 месяца назад
Namaste Raka Garu🙏
@kameswararao6872
@kameswararao6872 3 месяца назад
ఎన్నికలలో..ఉద్యమాలు..నడిపించింది..ఖాన్ గ్రాస్...అందులో 5గురిని మాత్రమే పలుగొనచేసింది..బాకా ఊదినా ప్రింటి మీడియా, టేలిమెడియా..మాత్రము..99%...ఈ దౌర్భాగ్యం గాని కంట్రోల్ చేయాలంటే కొరడా దెబ్బ.*.దండం దశగుణ భవేత్**
@venkatsailesh2542
@venkatsailesh2542 3 месяца назад
Jai shree ram🙏
@hanumanthota
@hanumanthota 3 месяца назад
Very very very good information sir
@chandrasekhar5835
@chandrasekhar5835 3 месяца назад
Excellent analysis sir
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 3 месяца назад
జై శ్రీ రామ్
@KcNaidu-r8x
@KcNaidu-r8x 3 месяца назад
మానవత్వంగల హిందుత్వజీవనం వినాశం కోరుకోవుడంలో లౌకికవాదం అనుకరణలో విదేశీ సంస్కృతి కళ సృష్టి వైరుధ్యక్రమ నియమం హిందు జీవన స్వేచ్చ పతనంకు మూలం అంతేగా!
@rameshgupta1483
@rameshgupta1483 3 месяца назад
very good information thanks sir
@vidyasagarrenukuntla8404
@vidyasagarrenukuntla8404 3 месяца назад
జై భారత్.. జై శ్రీరామ్... జై హనుమాన్
@kandadinarasimhareddy8834
@kandadinarasimhareddy8834 3 месяца назад
Very good narration ! That's right what you said 🙏🙏🙏
@raviprayaga8101
@raviprayaga8101 3 месяца назад
Nice information and analysis, Raka garu
@pokurisanthoshkumar8614
@pokurisanthoshkumar8614 3 месяца назад
Jai sri Ram
@rnagabhushanambhushanam4646
@rnagabhushanambhushanam4646 3 месяца назад
Rahul Khan - akhilesh ansa4i - many many more are planning - hatharas is lastest incident
@RADHAKRISHNAN-uz3ir
@RADHAKRISHNAN-uz3ir 3 месяца назад
Good reporting , very informative
@Suryaprakash-pr7mh
@Suryaprakash-pr7mh 3 месяца назад
వారు చెప్పిన అబద్ధాలు నిజాలు చెప్పే వారు మరికొందరు తయారవ్వాలి భారత్ మాతాకీ జై
@rajk7542
@rajk7542 3 месяца назад
Understood....
@ompsnreddyreddy9767
@ompsnreddyreddy9767 3 месяца назад
Bharathmaathaki Jai
@venkateswararao3316
@venkateswararao3316 3 месяца назад
Good information sir
@prasadbmvs
@prasadbmvs 3 месяца назад
Super sir
@ranganayakuluchekka4041
@ranganayakuluchekka4041 3 месяца назад
బీజేపీ అధికారంలో కేంద్రం లో పది సంవత్సరాల నుండి ఉంది , ఇటువంటి కాంగ్రెస్ కుటిల రాజకీయాలు ను అర్ధం చేసుకోలేక పోతున్నది. ఎంతసేపూ కాంగ్రెస్ చేసే అసత్య ప్రచారాలు కు పేలవంగా సమాధానం ఇస్తూ గడుపుతూ న్నది. ఫందా మార్చుకోవాలి. రాహుల్ గాంధీ అన్ని అబద్ధాలు పార్లమెంటు లో చెప్పగలుగుతున్నాడు అంటే ఎంత అనైతికంగా అన్ని రకాల గా మద్దతు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంతో ఆత్మ విశ్వాసం తో గుజరాత్ లో తరువాత అధికారంలోకి వస్తాం అని చెప్పగలుగు తున్నాడు. ఎన్నో శతాబ్దాలుగా ముస్లిం లు బ్రిటిష్ లు మనలను అణగద్రొక్కి మన అనైక్యత ను ఆలంబనగా, పాలించారు. దేవాలయాలు కూలగొట్టి, భయపెట్టి, మతమార్పిడు లు చేసి, మైనారిటీ రిజర్వేషన్ లు పొందుతూ, మన లో విభేదాలు సృష్టి స్తూ, రకరకాల జిహాద్ లతో మనకున్న ఏకైక భారత దేశంలో ఉంటూ మనలనే మన ప్రదేశం నుండి వెళ్ళ గొడుతూ ఉదాహరణ కాశ్మీర్ పండిట్ లు , లవ్ జిహాద్ పేరున మన మహిళలను హింసిస్తూ.. ఇస్లామిక్ దేశంగా మారుస్తానని బహిరంగ ప్రకటనలు చేస్తూ మన ప్రక్కనే ఉంటున్నారు. పైపెచ్చు గా హిందువులు హింసా వాదులని రాహుల్ గాంధీ తో సహా వారు అందరూ చెపుతున్నారు. ఇదీ మన దౌర్భాగ్యం. మన దేవాలయాలు ప్రభుత్వం నుండి విముక్తి చేసి విహెచ్ పి లేదా భజరంగ్ దళ్ లేదా మంచి పకడ్బందీగా ఒక పటిష్టమైన సంస్థ క్రింద కు తీసుకు వచ్చి, మన స్వామీజీ లకు రక్షణ కల్పిస్తూ ఐకమత్యం గా మన భారతీయులను ధైర్యంగా తయారు చేయాలి. అప్పుడే సనాతన ధర్మం మును కాపాడే గలుగు తాము. నా అభిప్రాయం. రాకా గారు స్పందిస్తారని ఆశిస్తూ...
@nsc84589
@nsc84589 3 месяца назад
super SIR....
@kodaliprasad2935
@kodaliprasad2935 3 месяца назад
రాక గారికి నమస్కారం 3 ఇడియట్ సినిమా తీయటం కూడా దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా
@satyasastry4750
@satyasastry4750 3 месяца назад
Bollywood Netflix Enno kutra cenimalu vaccahayi vastunnayi
@krishnareddy-tk7zt
@krishnareddy-tk7zt 3 месяца назад
Jai Sri Ram🙏🙏🙏
@dvsdlcbn8811
@dvsdlcbn8811 3 месяца назад
సర్: మీ విశ్లేషణ చాలా విలువైనది.‌ ధన్యవాదాలు!
@venkataramanamurthyguthiko5294
@venkataramanamurthyguthiko5294 3 месяца назад
Beware of Tukde Tukde gang .
@sivakumaribhogadi758
@sivakumaribhogadi758 3 месяца назад
Rakata lokam super channel 💯💯💯💯💯👌👌👌👌👌👌👌👌
@raomunukutla8951
@raomunukutla8951 3 месяца назад
ఈ game ని అర్ధం చేసుకోవలసిన అవసరం వుంది…ఎవరికి?
@ramamanoharababusettem6475
@ramamanoharababusettem6475 3 месяца назад
సెక్యులర్ హిందువులలకు అర్థం కావాలి.
@KK-on1bk
@KK-on1bk 3 месяца назад
Gramina pranthalalo prajalaku antha avagahana vundadu ee rakam politics pina. Especially ladies. In towns also most of the middle class and low class ladies are not aware of issues with politics which affect their families and livelihood. I think BJP karyakartha or supporters of that party should explain them these things. Women voters are half of the voters. Mostly vote with the influence of family members or neighbors.
@DS_SSbharat
@DS_SSbharat 3 месяца назад
రీఛార్జ్ రేట్లు భారీగా పెరిగాయ్. వీడియో నిండివి 3 నిమిషాలలోపు పూర్తి చేయగలరు 🙏
@shabadvittalreddy814
@shabadvittalreddy814 3 месяца назад
Excellent presentation sudhakar garu thank you very much sir
@shyamchenna4922
@shyamchenna4922 3 месяца назад
Namaste sir
@MrFriendsFriend
@MrFriendsFriend 3 месяца назад
👏👏👏🙏🙏🙏
@laxmimani1253
@laxmimani1253 3 месяца назад
Jai hind
@chundurisubrahmanyam675
@chundurisubrahmanyam675 3 месяца назад
Jaisreeram
@trivediparsa
@trivediparsa 2 месяца назад
I request to post this in Raka World channel also
@narayanamurtykarukola2809
@narayanamurtykarukola2809 3 месяца назад
thank you media I wish by your proper channel I wish respected madam pv Sindhu garu many many happy returns of the day God bless you 🙏
@busaramonijangaiah8941
@busaramonijangaiah8941 3 месяца назад
super explanation sir.
@pidchedrr1796
@pidchedrr1796 3 месяца назад
Voters should realize it and vote sensibly.
@gkr1649
@gkr1649 3 месяца назад
రాకా జీ! చిన్న సవరణ, NEET మెడికల్ కాలేజీలలో ప్రవేశానికి సంబంధించిన పరీక్ష, ఇంజనీరింగ్ కు కాదు. అన్యదాభావించకండి
@gummallavisweswararao3934
@gummallavisweswararao3934 3 месяца назад
👌👍💪💪
@shivachlv6375
@shivachlv6375 3 месяца назад
Vandematharam
@subbaraosanka2994
@subbaraosanka2994 3 месяца назад
👌👍👏 చక్కటి అవగాహన, విశ్లేషణ, వివరణ. అభినందనలు🌹 ధన్యవాదాలు. జై తెలుగుతల్లి🙏 జై హింద్.! జై భారత్.!! వందేమాతరం 🙏
@prabhakaralugandula124
@prabhakaralugandula124 3 месяца назад
Real comments
@rajulapatichinthaiah2477
@rajulapatichinthaiah2477 3 месяца назад
Jai Sriram Jai Hindusthan.
@govindp8046
@govindp8046 2 месяца назад
Jai ayodhya. జై. బదరీనాథ్
@madhusudhanavedantam726
@madhusudhanavedantam726 2 месяца назад
👌👌👌
@umamaheswari8268
@umamaheswari8268 3 месяца назад
Tq sir
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 3 месяца назад
❤❤❤
@pushpanarayana4472
@pushpanarayana4472 3 месяца назад
Now the central should take action against responsible persons who have done all these mischief,so as to avoid further complications.
@swamyasuri9588
@swamyasuri9588 3 месяца назад
Namaste raka sir
@Babu-zt3dm
@Babu-zt3dm 3 месяца назад
శుభోదయం అన్న గారు
@kesarlamurthy3823
@kesarlamurthy3823 3 месяца назад
🙏🙏🙏👍👍👍💐💐💐
@Vara_prasad_basava
@Vara_prasad_basava 3 месяца назад
అగ్నివీర్ చనిపోయిన ఆయనకు వచ్చింది బ్యాంకు బీమా, ప్రభుత్వ బీమా, అంతేగాని కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు. ఒక సైనికుడికి ఉండే ప్రయోజనాలు కూడా అగ్ని వీర్కి ఉండవు. పార్లమెంటు సాక్షిగా మంత్రిగారు పాలసీ డబ్బులు ప్రభుత్వం ఇచ్చినట్టుగా చెప్పుకున్నాడు. పార్లమెంట్ ని పక్కదారి పట్టించారు.
@madhunandyala638
@madhunandyala638 3 месяца назад
Good evening sir 🙏
@vijayalakshmipolamraju6042
@vijayalakshmipolamraju6042 3 месяца назад
jai sriram
@venkataramanamurthyguthiko5294
@venkataramanamurthyguthiko5294 3 месяца назад
Jai Sriram. Jai BJP. Jai Modi ji. Jai Yogi ji. Bharat matha ki jai 🙏
@singothuyedukondalu4133
@singothuyedukondalu4133 3 месяца назад
exactly right జి 🙏🕉️🙏
@jarupulapremkumar6558
@jarupulapremkumar6558 3 месяца назад
Good information sir ❤❤
@eeretisatyasaisrinivasarao2653
@eeretisatyasaisrinivasarao2653 3 месяца назад
Our proud Secret Heros in abroad is very success same as why they not working in India?
@sekharchandranimmakayala6399
@sekharchandranimmakayala6399 3 месяца назад
మంచి విశ్లేషణ
Далее
iPhone 16 & beats 📦
00:30
Просмотров 97 тыс.
Лучше одной, чем с такими
00:54
Просмотров 942 тыс.
Вопрос Ребром - Серго
43:16
Просмотров 1,7 млн
4:30 PM | ETV Telugu News | 28th July 2024
7:39
Просмотров 318 тыс.