Тёмный

Why Congress Party Lost in Haryana | Haryana Election 2024 Results I Shanarthi Telangana 

Shanarthi Telangana
Подписаться 462 тыс.
Просмотров 3,7 тыс.
50% 1

#rahulgandhi #modi #congressparty #bjp #hariyana #jamukashmir #electionresults #qnews #mlcteenmarmallanna #teenmarmallanna #morningnewswithmallanna #qnewslive #qnewshd #qnewstelugu
Q NEWS WHATSAPP GROUP CHANNEL : whatsapp.com/c...
►Q GROUP MEDIA : www.qgroupmedi...
Join this channel to get access to perks:
/ @qnewshd
►For More Videos On Q News HD : / @qnewshd
► ShanarthiTelangana E-Paper : www.qgroupmedi...
QNEWS : www.qgroupmedi...
Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
► Shanarthi Telangana RU-vid : / @shanarthitelangana3
► Q News Channel: / @teenmaarmallannaofficial
►Q News HD : / @qnewshd
►Q Music HD: shorturl.at/foqsK
For More Updates
► Like us on Facebook:shorturl.at/jBDX7
► Follow us on Twitter:shorturl.at/eJOX5
► Follow us on Instagram:surl.li/cvycw
Subscribe to Q News : bit.ly/3hTSIdv
►Like Us On Facebook : QNewsMal...

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 70   
@kiranpatel403
@kiranpatel403 Час назад
నీ ఖంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి దిక్కుమాలిన విశ్లేషణలు చేస్తావా
@chakribjym3406
@chakribjym3406 28 минут назад
మొన్న కర్ణాటకలో ఐదు వేల ఓట్ల లోపు మెజార్టీతో ఓడిపోయిన బిజెపి అభ్యర్థుల గురించి చెప్పక పోతివి
@lakkakuladevender5572
@lakkakuladevender5572 Час назад
అందుకే నిన్ను మల్లిగాడు అంటారు
@ashoksuryavamshi132
@ashoksuryavamshi132 59 минут назад
మల్లిగాణ్ణి....పాత చెప్పులు నానబెట్టి కొట్టాలి.
@bhaskarchoudari8691
@bhaskarchoudari8691 Час назад
బొచ్చు లో విశ్లేషణ, మీ ఆరు గ్యారెంటీ ల విషయం తెలిస్తే దేశం ఎక్కడ కాంగ్రెస్ గెలవడు. Jaarkand, మహారాష్ట్ర ఇదే జరుగుతుంది. కాంగ్రెస్ కత ముగుస్తది
@ashoksuryavamshi132
@ashoksuryavamshi132 Час назад
ఖాన్ గ్రేస్ ( కాంగ్రెస్) పార్టీని ఈ దేశంలోనే కాదు,ఈ నేల మీద లేకుండా చేయాలి అప్పుడే ఈ దేశానికి పట్టిన ఏండ్ల నాటి శని, పీడ, చీడ దరిద్రం అన్ని విరగడై దేశం సురక్షితంగా, సుభిక్షంగా, భద్రంగా, చల్లగా ఉంటుంది.
@ahmadpasha4400
@ahmadpasha4400 Час назад
ఆప్ పార్టీ ఎందుకు కలుపుకోలేదు అంటే క్రేజీవాల్ గారు స్కామ్ లో ఉన్నారు గా అదంతా తెలిసి జనాలు ఓటు వేయరు అని చేర్చుకోలేదు
@kothakurmaramesh8546
@kothakurmaramesh8546 2 часа назад
ఆరు గ్యారంటీల మహత్యం, ఇంక కూడ మీకు అర్థం కాకుంటే మిమల్ని ఎవడు కాపడలేడు
@KVRRao_02
@KVRRao_02 2 часа назад
NC alliance. Not congress alliance. Because NC won 42 and Congress won only 6. BJP 29 (single largest vote share and secondlargest seat share) second place NC as per vote share and first place as per seat share.
@narsareddytadisena9253
@narsareddytadisena9253 Час назад
చెప్పు నువ్వు చెప్పాలా మేము వినాల 10 ఎండ్ల నుంచి ఇదే చేస్తున్నాం కదా కొత్త గా ఎం లేదు చెప్పు చెప్పు 😂😊
@SumanGoud-v3d
@SumanGoud-v3d Час назад
Rip khan gress
@ramakrishnagaddagooti7548
@ramakrishnagaddagooti7548 Час назад
తెలంగాల లో ఏమి పీకవురా... కాంగ్రెస్ గెలిచాయిన... తర్వాత
@ashokreddy7211
@ashokreddy7211 2 часа назад
Independents ni Congress party ne set chesi undochu kada 😂
@saikumar-dh9oe
@saikumar-dh9oe Час назад
Arai malligaa enduku raa bjp meedha padi adusthav
@kmuralidhar5995
@kmuralidhar5995 2 часа назад
Neeku baaga telusthadhi ...international level journalist
@Udhbk
@Udhbk Час назад
Congress gelichina chota ee analysis chesaadaa ee mallanna
@manjulamedepalli1184
@manjulamedepalli1184 Час назад
Chetta gadavura
@jaganp8691
@jaganp8691 36 минут назад
Mallanna congress party gurinchi chepaw 6 gyarantilla gurinchi chepava. anna meeru😂😂😂😂😂😂😂
@VenkateshVemula.venkatesh
@VenkateshVemula.venkatesh 29 минут назад
Congress.party.seems.not.give.mosam.out.congress.haryana.super.voters.bjp.winning.best
@shyamperni5434
@shyamperni5434 40 минут назад
Kasmir lo kuda dengaledu
@pranaynyatha7412
@pranaynyatha7412 Час назад
Independent votes Adhe bjp ki veste inka ekkuva vote lu vastay kadha malliga vallu congress ke endhuku vestaru😅
@NaWinVilliers17
@NaWinVilliers17 45 минут назад
Kanisam sigundali Anna,one side ga untav Manama gelusthey besh antav oduthey scam antav Channel name congress Telangana ani petu
@thirupathireddysingireddy9938
Em thelivi
@ashokmukkawar48
@ashokmukkawar48 3 часа назад
Independent votes may be of BJP, why you suspect they are of congress. If any rebel candidate then that party will loose
@livetheworld-kj2po
@livetheworld-kj2po Час назад
88 election poindi congress... Rahul Gandhi vachinapatnundii😂😂😂😂😂
@bhukyanaresh3995
@bhukyanaresh3995 Час назад
Congres gelisthe avakathavakalu jaragavu vere party gelisthe avaka thavakalu jaruguthyi
@hariprasadkaranam6540
@hariprasadkaranam6540 Минуту назад
గుజరాత్ 5 సార్లు మధ్య ప్రదేశ్ 4 సార్లు గోవా 4 సార్లు chattish garh 3 సార్లు హర్యానా 3 సార్లు గెలిచినా సెంట్రల్ 3 టైమ్స్ గెలిచినారు up 2 టైమ్స్ ఉత్తరఖాండ్ 2 saarlu gelichi chupincharu mee laga edchu kuntu kurcholedu
@sudharsanaraoallada427
@sudharsanaraoallada427 50 минут назад
హ్యాట్రిక్ మహిమ బీజేపీ అన్ని రాష్ట్రాలలో హ్యాట్రిక్ కొట్టాలని, దేశంలో కూడా హ్యాట్రిక్ కొత్తామని ఏదో చేస్తుంది
@MuniMuni-wp1cq
@MuniMuni-wp1cq 39 минут назад
కాంగ్రెస్ పార్టీ సరైన ఊహ రచనలు పోవడం లేదు bjp ప్రభుత్వం పీఎం కిసాన్ ఎన్ని వేల రూపాయలు ఇస్తుంది సంవత్సరానికి రైతు పీఎం కిసాన్ ఎన్ని వేల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు దేశమంతా రైతు రుణమాఫీ చేస్తామని చెబుతుంది దాన్ని సరైన ప్రజల్లో అవగాహన పెంచలేక పొయ్యారు గ్రామపంచాయతీ ఎలక్షన్లో ఈవీఎంలు వాడితే అప్పుడు ఏవీఎం లోతుపాతులు అన్ని అర్థమవుతాయి దయచేసి ఈవీఎంలో గురించి గ్రామ పంచాయతీలకు కూడా వాడాలని నేను తెలియజేస్తున్నా మనం ఎన్ని చెప్పినా ఏవి ప్రజలకి అవగాహన అనేది కనపడదు గ్రామపంచాయతీ ఎలక్షన్లో ఈవీఎంలు వాడితే అప్పుడు అక్కడ తెలుస్తుంది బ్రదర్ మల్లన్న
@hariprasadkaranam6540
@hariprasadkaranam6540 7 минут назад
మల్లన్న బీజేపీ లో కూడా రెబెల్ వేసినారు
@SamaraSimha-uj3xv
@SamaraSimha-uj3xv 2 часа назад
Congress,rahula gandhi entha goppollu ani Nuv cheppe kathalu Telanganalo erripookulu nammochhu but haryana lo kaadhu..Anthe reason.
@prabhanjanreddy6533
@prabhanjanreddy6533 12 минут назад
Telangana lo Anni Hamilu cheyakapothe, ikada same repeat.....
@shatagopamanillobo4625
@shatagopamanillobo4625 30 минут назад
Anna We Can't Judge People , Prajalu Very Different
@swadeshimisionimc1203
@swadeshimisionimc1203 6 минут назад
Mallanna garu ur brilliant political 👍🙏❤
@ashokmukkawar48
@ashokmukkawar48 3 часа назад
In my opinion congress lost because of thier internal politics .
@santhoshgoud4839
@santhoshgoud4839 Час назад
Akkada mallana ane thopu ledu😂
@yathakulayadagiri4421
@yathakulayadagiri4421 19 минут назад
VAARI. MALLI. ANDUKURA. FFFFFFFFFFFFF..... ANALYSIS
@kpochaiah5462
@kpochaiah5462 Час назад
MallananuvuHariyanalocongres.Hamilanunammaleducongrespartynivenukaveskaraku
@readbooks2580
@readbooks2580 Час назад
good analysis
@arravellyprashanth9976
@arravellyprashanth9976 4 минуты назад
నువ్వు చెప్పేది ఎట్లున్నది అంటే మనం చేస్తే సంసారం ఎదుట వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు చెప్తున్నావ్ ఏం బతుకు రా మల్లి గాని ఇది
@arravellyprashanth9976
@arravellyprashanth9976 3 минуты назад
అరేయ్ మల్లిగా బిజెపి ఎన్ని తక్కువ ఓట్లతో ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఓడిపోయింది అది కూడా చెప్పరా
@chennakeshavulu6959
@chennakeshavulu6959 2 часа назад
Nuvvu mlc gelchinappu vere valla votes rakesh ku padunte nuvvu piketodivvi,,,ja
@HanumanthuMudda
@HanumanthuMudda 36 минут назад
Ni con Congress next telangana lo kuda geluvadu
@MuniMuni-wp1cq
@MuniMuni-wp1cq 48 минут назад
జమ్ము కాంగ్రెస్ గెలిచిన కారణాలు ఎందుకంటే కాంగ్రెస్ అక్కడ ఏదైనా గొడవలు జరిగితే ప్రేరేపిస్తుంది అని ప్రజల్ని నమ్మించడానికి అక్కడ bjp హర్యానాలో గెలిచింది ఏమి లేదు ఒక్కసారి ఈవీఎం గురించి భారత సుప్రీంకోర్టుని లో సుప్రీంకోర్టులో చూపండి ఏ రాష్ట్రంలో ఎట్లా ఈవీఎంలు పని చేసినవి అన్ని గమనించ వలసినదిగా కోరుతున్నాను జై భీమ్ జై భారత్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బి మునిస్వామి
@livetheworld-kj2po
@livetheworld-kj2po Час назад
😂😂😂
@shivalalnayak
@shivalalnayak 55 минут назад
Jilebi kavala 😂😂😂
@krishnagummidelli9814
@krishnagummidelli9814 7 минут назад
😊
@koushikgoud5423
@koushikgoud5423 Час назад
Telangana lo enta majority to gelinchindi mee cong same ikkada Trs BJP to Alliance ayyinte ivvala ee badha undedi kaadu maaku née vishleshana
@yashwanthbathula3216
@yashwanthbathula3216 Час назад
Haha trs bjp kalustay ankuntava bro
@shyamperni5434
@shyamperni5434 41 минуту назад
Mari nivu evalsindi ideas
@knagesh8513
@knagesh8513 Час назад
నిజంగా కాంగ్రెస్ పార్టీ భారత దేశం లో అధికారం లోకి రాకుంటే దేశం లో sc st bc మైనార్టీ ల జీవితం మరింత అంధకారం లో పడుతుంది
@gurukrishna8697
@gurukrishna8697 Час назад
Sc st bc లకు మైనారిటీ లకు సంబందం యందు చెప్పు
@yashwanthbathula3216
@yashwanthbathula3216 Час назад
​@@gurukrishna8697 assalu ledu assalu
@ganeshprasad9872
@ganeshprasad9872 42 минуты назад
ఎ ఊరు మీది నాయన
@saikumar-dh9oe
@saikumar-dh9oe Час назад
Saree raa ippudu em antav mari …congress anthima gelupu antava …nee chanel chuse vallani kuda adhe anukovalaa
@chennakeshavulu6959
@chennakeshavulu6959 2 часа назад
Okka vote tho pm padavi poyindhi atal ji dhi,,,,nuvvu lakha votes gurinchi pichi vagudu vaguthunnavu
Далее